No video

How to practice perfect sruthi in order to swara sthanas check here and improve yourself easily now

  Рет қаралды 1,964

Sangeetha Sthali

Sangeetha Sthali

Ай бұрын

ప్రియ విద్యార్థినీ విద్యార్థులారా...!
మీలో చాలామంది ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా, శృతిలో పాడలేకపోయే సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీని నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ విషయం గురించి మాతో సంప్రదించిన వాళ్లు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. నేను అనేక టిప్స్ చెబుతూ, పర్ఫెక్ట్ స్తుతిలో పాడేటట్టుగా విద్యార్థిని విద్యార్థులను తయారు చేస్తున్నాను. మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈ సమస్యతో బాధపడుతున్నారో, వాళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా విని, ఇక్కడ చెప్పిన పద్ధతిలో సాధన చేస్తే, నీ సమస్యకు దూరం అవుతారు. విజయం సాధిస్తారు.
మీ మొబైల్ లో గాని,ట్యాబ్ లో గాని ప్లే స్టోర్స్ నుండి కర్నాటిక్ ట్యూనర్ డౌన్లోడ్ చేసుకుని, సాధన మొదలు పెట్టండి. ఈ యాప్ ని పోలిన యాప్స్ ఇంకా ఉన్నాయి, వాటితో కూడా ప్రయత్నం చేసిన తప్పులేదు. నేను సూచించిన యాప్ carnatic tuner

Пікірлер: 21
@ramaratnamvlogs
@ramaratnamvlogs 21 күн бұрын
Tq soomuch sir
@SangeethaSthali
@SangeethaSthali 21 күн бұрын
God bless you
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
మీకు చాలా ఉపయోగపడే వీడియో.
@5childrengaming588
@5childrengaming588 Ай бұрын
Super sir
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
TQ💐
@krishnamohan87
@krishnamohan87 22 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali 22 күн бұрын
ᗩᒪᒪ TᕼE best
@satyavakkalanka7508
@satyavakkalanka7508 Ай бұрын
Very useful app sir, thank you for a nice gift❤🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
𝘠𝘦𝘴. 𝘗𝘳𝘢𝘤𝘵𝘪𝘤𝘦 𝘪𝘵 𝘎𝘰𝘥 𝘣𝘭𝘦𝘴𝘴 𝘺𝘰𝘶
@kalakathroju5464
@kalakathroju5464 Ай бұрын
Namaskaram sir 🙏 Chala bagudi sir thank you andi
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Practice it God bless you
@MrMrelsons
@MrMrelsons Ай бұрын
Thanq so much sir.
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Welcome 💐💐
@KathrojuRaju-p2v
@KathrojuRaju-p2v Ай бұрын
Thank you sir 🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
ధన్యవాదాలు💐 తప్పకుండా సాధన చేయండి. విజయీభవ !
@G_Gopala_Krishna
@G_Gopala_Krishna Ай бұрын
గురువుగారు ధన్యవాదములు మీరు చెప్పిన app చాలా ఉపయోగము. చిన్న డౌట్ clarify చేయగలరని ప్రార్థన. Sa Pa Sa C sruti lo practice చేస్తున్నప్పుడు (Vocal) Sa Pa kribda chukka disply చేస్తోంది .నేను మధ్యమ స్థాయిలో అన్న ఆప్ ఎందుకు క్రింద చుక్క వస్తోంది చెప్పండి గురువుగారు.
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
శిష్యా మధ్యస్థాయిలో సా.. పా.. సా సాధన చేస్తున్నప్పుడు చివరి..సా.. అనగా తారాస్థాయిలో.. సా.. పైన చుక్క కనిపిస్తుంది. కారణం తారాస్థాయిలో ఉంటే పైన ఒక చుక్క కనిపిస్తుందిఅధికార స్థాయిలో ఉంటే పైన రెండు చుక్కలు కనిపిస్తాయి.అలాగే మంద్ర స్థాయిలో ఉంటే స్వరాల కింద ఒక చుక్క కనిపిస్తుంది. అనుమంద్ర స్థాయిలో ఉంటే స్వరాల కింద రెండు చుక్కలు కనిపిస్తాయి. అయితే మనం పాడుతున్న శృతి ఏ స్థాయిలో తీసుకున్నాము అన్నది ప్రశ్న? అది పరిశీలిస్తే అర్థమవుతుంది. నేను A (6) శృతి తీసుకున్నాను అంటే, మంద్ర స్థాయిలో తీసుకున్నాను. దీనిని బట్టి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి.
@user-mg6xu6jn5f
@user-mg6xu6jn5f Ай бұрын
సార్ నమస్తే మీ ఆన్లైన్ క్లాసులో ఎలా చేరాలి చెప్పండి సార్ ధన్యవాదములు 🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Mail me sangeethasthali@gmail.com
@user-yr5yt6iz8r
@user-yr5yt6iz8r Ай бұрын
Namaskaram sir..me online class lo join avvali antey ela sir?
@SangeethaSthali
@SangeethaSthali Ай бұрын
Send your details to mail sangeethasthali@gmail.com
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 9 МЛН
Circle of 5ths: Easiest Way to Memorize and Understand It
16:05
Gracie Terzian
Рет қаралды 1,5 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН