హాయ్ సుబ్రహ్మణ్యం గారు రిపేరింగ్ గురించి అలాగే గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా బాగా చెప్పారు మేము మార్బుల్ గ్రానైట్ కటింగ్ రోజంతా వాడుతూ ఉంటాం అయినా గాని చాలా భయపడుతూనే దీంతో పని చేస్తూ ఉంటాం 👍 కొంతమంది దీని గురించి చాలా తేలికగా తీసుకొని దెబ్బలు తగిలించుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు థాంక్యూ 🤝
@kumarmarella52993 жыл бұрын
Same complaint bro na mission kuda me video chusi refaire chesukunnanu thanks bro
@telusukondamu3 жыл бұрын
చాలా చక్కగా అర్ధం అయ్యేలాగ చెప్పారు. ధన్యవాదాలు.
@kesiboyanabhavani25803 жыл бұрын
Super anna good ఇన్ఫర్మేషన్ నా సొంతంగ మే వీడియో చూసి మా cutting మిషన్ repair chesukunnm,only 70 ruppes iendhi,
@srikanthsri27544 жыл бұрын
Bro chala bhaga ardhamayyela explain cheshav fiting Kuda Chala chakkaga ardhamayyela explain cheshav video length ekkuvaina parledhu cliarga cheppav good job bro thank u
@sirigirisrujaystenographer42004 жыл бұрын
Elanti videos chala thakkuva ga Pedthuvuntaru but. Me videos valla chala thelsukuntunnam sir. Carry on.
@jagansevadal51474 жыл бұрын
వీడియో తో కూడా జాగ్రత్తలు చెప్పారు బ్యాక్ రౌండ్ లో వీడియో కూడా చూపించారు గుడ్ జాబ్ బ్రదర్ ఈ మిషన్ చాలా ప్రమాదకరమైన పనిముట్టు
@kallasatyanarayana43174 жыл бұрын
Nuvu super annaya eroju lo chala mandi unaru annaya na work naynu avariki nayrapalani anukutuna erojulo Nenu chusichala garvamga undi ne family tho yalapudu santhosamga undali ani korukutuna annaya 😍😍😍😍
@brahmendraswamy76234 жыл бұрын
హలో అన్నయ్య మీరు చేసిన ఇన్వెర్టర్ వీడియో నాకు చాలా ఉపయోగపడింది ధన్యవాదాలు
@kottekalyansrinivas47654 жыл бұрын
Chala clear ga explain chestunnav Anna, Excellent and thanks
@odeluaddagatlaodeluaddagat59824 жыл бұрын
Gard pettalani cheppite bagundhi ,,, super vedio
@ElectricalTelugu4 жыл бұрын
అవును బ్రో
@appanakishore44814 жыл бұрын
Ninna memu cutting machine thechamu maku theleedhu ala use cheyalo iron cut chestunte meeru cheppinattu gane weel mukkalu meedhaki vachesai but devudi daya valla avariki amkaledhu meeru inka ilanti videos chala cheyandi theliyani valaku thelustai tqq sir
@manismart74684 жыл бұрын
Chala chala thanks anna ee video kosam chustuna. Nenu grinding mechine chinna chinna repairs chestu unta. ANNA HAMMER 26 MM MECHINE REPAIR VIDEO CHEYANDI
@n.g.r32222 жыл бұрын
తమ్ముడు రెండేళ్లు చాలా బాగా రిపేరు చూపించు మీకు ధన్యవాదాలు. మీరు ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మాలాంటి తెలియని వాళ్లకు అందించాలని తెలియజేస్తూ మీకు ధన్యవాదములు
@tnrtechnicalworks35162 жыл бұрын
హాయ్ సుబ్రహ్మణ్యం అన్న నేను మీ వీడియోస్ ని రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అన్న నేను కూడా ఈ మధ్యనే ఛానల్ కూడా ఓపెన్ చేసి ఇలాంటి వీడియోస్ అన్ని పెడుతున్నాం అన్నా నీకు మాత్రం చాలా థాంక్స్ అన్న
@ElectricalTelugu2 жыл бұрын
Best of luck 🤝 brother
@tnrtechnicalworks35162 жыл бұрын
@@ElectricalTelugu Thank you Anna
@govindt36134 жыл бұрын
Good solution good job good helping plumber thanks your excellent work Kepitup
@adeiahyenduri47534 жыл бұрын
అన్నా ఈ వీడియో నాకు చాలా ఉపయోగపడుతున్నది
@prasaddancer27444 жыл бұрын
మీరు సూపర్ ఎలా మీరు ఎన్ని సార్లు ఏ వీడియో పెట్టిన మాకు ఉపయోగం ఉంది సర్ videos వదలకుంట చుస్తం
@ElectricalTelugu4 жыл бұрын
థాంక్యూ బ్రదర్ 🤝
@jangasambireddy67783 жыл бұрын
5
@anumulaashwinkumar62604 жыл бұрын
మీ వీడియో లు నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి .👌👍
Chala baga cheppav anna cliar ga arthamaindi tq somuch brother
@ramachandrabestha59574 жыл бұрын
ఇలాంటి మరిన్ని వీడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాను మీరు చేసే వీడియోస్ నిరుద్యోగులకు చాలా ఉపయోగంగా ఉన్నాయి
@sripellymunindharsripellym96363 жыл бұрын
Ok thank you
@ramanjaneyulugandikota90684 жыл бұрын
Nenu electrician ne nadhi nuzvid Ni videos challa bagundhi
@durgavenkata68913 жыл бұрын
Chala baga vivaranga cheppav bro great
@mamidalamadhusudhanrao1173 жыл бұрын
V.v.good used vidio.
@gavvalanarasimha99554 жыл бұрын
మీరు చాలా బాగా వివరిస్తారు బ్రో ప్రతి వీడియో నేనుచాలా చూస్తాను చాలా తెలుసుకోవాలి థాంక్యూ
@as21031272 жыл бұрын
Good information and safety information very nice explain,and every person use safety guard
@pydirammohan36603 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి ఇలా ఎన్నో వీడియోస్ చేయ్యాలి
@SriSaisatish3 жыл бұрын
Brother etanu frod chestunnadu Janalanu
@kumarkodari4 жыл бұрын
నమస్కారం అన్నయ్యా మంచి వీడియో...ధన్యవాదాలు
@Narsimha61284 жыл бұрын
Chala Baga chepparu bro 👍
@caandcwarjun4 жыл бұрын
Boss wheel jam aite nut Ela vippali..please cheppandi
@inspiredformula3 жыл бұрын
ilanti videos inka cheyyandi anna carbon brush change cheyyadam
@rameshteki18404 жыл бұрын
మీరూ చాల బాగా మాకు వివరించారు ధన్యవాదాలు అన్నయ్య
@saibabukotipali41443 жыл бұрын
Hi
@nagaramanach38132 жыл бұрын
Hi
@nagsn5554 жыл бұрын
Bro ne videos chusi water tap nene repairs chesa.thank you so much.
@praveenkodithyala50263 жыл бұрын
Phone no pl. We want take full course
@addankihariprasad1054 жыл бұрын
చాలా బాగా విప్పి చెప్పావు సోదరా. ధన్యవాదాలు.
@chintaladaniyelu17083 жыл бұрын
విప్పి కాదు సర్ వివరంగా చెప్పారు
@addankihariprasad1053 жыл бұрын
@@chintaladaniyelu1708 ,👍
@vijaypads33814 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ అన్న thanks
@satyanarayana81323 жыл бұрын
Nenu 10years nundi wall cutting work chestunnanu. from Rajahmundry.
@chekkaraja51354 жыл бұрын
Chala baga explain chesaru sir.
@beeshettyramnaresh38334 жыл бұрын
సూపర్ మి విడియో లు చాల సూపర్ అవి ఎలా ఉంటాయి అంటే ,నేను నేర్చుకుంటున్నాను మీరు చూచి నేర్చుకోండి అన్నట్లు గా చాల సింపుల్ గా ఉంటాయి ,కొన్ని సార్లు రిపేర్లు మీరు చేస్తున్నప్పుడు ,మర్చిపోయి ఇ పార్టు పెట్టలేదు అని మరల ఓపెన్ చేసి మరల కరక్ట్ గా బిగించడం ,చూసేవారికి బాగా గుర్తుంటుంది ,ఇకనుండి ఏదైన విడియో చేసేటప్పుడు ,ఈ రకంగా చేస్తే చాల బాగుంటుంది ,ఏందుకంటే మర్చిపొయి బిగించారు అని మకు నవ్వు తెప్పిస్తుంది దాని వలన మరింత ఎక్కువ మేము గుర్తుపెట్టుకోగలం .
@dasarivinod30312 жыл бұрын
Tank you bro excellent explanation for your work nice video
@geddamgandhiji97674 жыл бұрын
మీరు కటింగ్ మిషన్ గురించి చాలా బాగా వివరించారు. ఎలక్ట్రికల్ పనికి సంబంధించి నాకు ఎటువంటి అనుభవం లేదు. మీ వీడియో చూసి సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ మార్చగలిగాను. తేలికపాటి కటింగ్ మిషన్ గృహ ఉపయోగము కొఱకు కొనాలని అనుకొంటున్నాను. లైట్ వైట్ కటింగ్ మిషన్ కొనుటకు మంచి కంపెనీ మిషన్ సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
@ElectricalTelugu4 жыл бұрын
ఈ వీడియోలో చూపించింది నేను వాడేది చాలా బాగుంటుంది తీసుకోండి సుమారుగా 2500 ఉంటుంది చూసి తీసుకోండి
Hi bro...iam simhachalam. Naku electrical antea chala interest.bro.. Meru chesea prathi video pakka chustha bro... Meru ekkada vunttaru..
@ElectricalTelugu4 жыл бұрын
విజయవాడ బ్రదర్
@simhachalamguggilapu46724 жыл бұрын
NV Hyd Lo vunnavemo anukunna... Anna? meet avudhamani .ne daggara. Wark nerchukovadaniki.. Vaddamanukunna... Kani NV Hyd.. Levu kadha.. 😥😥
@nabirasool65524 жыл бұрын
Hi anna, nice explanation, mee valla chala chakkaga electrical items repair chaiyyedam nerchukunnanu anna inko koddi rojullo electrical servicing shop pettabotunnnanu kabatti service charges gurinchi okka video chesthe maku help avthundi anna please.
@cmscreatingcharan15534 жыл бұрын
Yes videos kosam waiting Anna super thanks Anna
@ranimekalakrishna86884 жыл бұрын
Super ga chepavu tammudu
@shaikmabasha54464 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న అన్నా పెద్దది కటింగ్ మిషన్ రిపేర్ గురించి చెప్పండి
@dileepkumarpotnuru53384 жыл бұрын
Thanks cheppi ni runam tirchu kolenu bro .
@arikalaraviarikalaravi70493 жыл бұрын
Tq anna theliya chepparu
@ramarajubora80204 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు బ్రొ
@manistonestatuesworking15922 жыл бұрын
Chala bhaga chapparu annaiya
@venkateshachini55134 жыл бұрын
Anna thanks with ur video I have repaired tap in my home Thanks for ur support.
@kaarianilkumar2456 Жыл бұрын
Super annya bhaga chepavu
@anjesh99912 жыл бұрын
Anna carting mission బ్యాటరీ add cheyacha cheppandi plz
@yerragudigabriyelu41544 жыл бұрын
Tq bro chala usefull video
@himanshispeedometerwork81854 жыл бұрын
Bro black decor angle grinder armature dorukutunda
@viswanadhampagadala71032 жыл бұрын
thank you brother. nice video
@vsnrchaitanya34943 жыл бұрын
అన్నగారు ఈ cutting mission కి speed controller పెట్టుకోవచ్చా,fan regulatorలాగా కుదిరితే video చేయగలరు
@buddalamanikantareddy1414 жыл бұрын
అన్నయ్య Welding mission గురించి చెప్పండి... అలాగే Industrial ELECTRICAL గురించి చెప్పది . దయచేసి
Super anna na metion kuda same broblem na metion ferme company dhani parts dhorukuthav leevataa waite chesthunaa
@ElectricalTelugu4 жыл бұрын
దొరుకుతాయి బ్రో
@simhachalameldurthi80574 жыл бұрын
Best video brother... Thank you....
@venkateshammatam56052 жыл бұрын
Anna.garu.meeru.naaguruvu 🙏🙏
@errannaduggapu3204 жыл бұрын
Nice job... Information is valuable. Thank you brother.
@ravikumarreddy62703 жыл бұрын
Super explained good
@chintalakshmanarao38174 жыл бұрын
I have very happy because of you Thanku you very much sir From Laxman rao
@ajayprakashkumar29224 жыл бұрын
Anna angle grinder ela vada lo video cheyi anna
@chmadhusainathnath82614 жыл бұрын
Chala Baga chapava annya
@ratnarajukurapati34883 жыл бұрын
Brother cutting mison kothadi yedi tesukunte bavuntundi wall cutting cheyadaniki
@emanisivakoteswarrao30973 жыл бұрын
Tiles cutting machine
@joyavallabha5180 Жыл бұрын
Good explanation
@rajaarasavalli8064 жыл бұрын
Bhayya air compressor coil repare video cheyyAgalara.....plz
@shyamkumarponnaganti18304 жыл бұрын
🕉️🙏, Chala bags cheparu anna,, monna ne,, wood cut chesetappudu,, na left hand taluka,, middle finger n ring finger, motham cut aipoyindi, complete nerves cut aipoyayi,, n 13 stitches kooda paddaui.. adi 600 watt machine,, ippudu 750 watt tesukunnanu,, anna rondu machines compare cheastu okka video cheyyandi anna please... Bosch 600 angle grinder n Bosch 750 watt angle grinder..
@ashokballatagi13183 жыл бұрын
Great job. Thanks.
@sivamarlapudi360 Жыл бұрын
Super Anna good information
@koyaladasivakalyan50344 жыл бұрын
Anna super nuvvu.
@nammaebike17383 жыл бұрын
6-100 gear box needle bearing replacement video please
@kundaramesh59324 жыл бұрын
Super Anna Anna pls 11e chipping m/c gurinchikuda chepandi thanks anna
@Arham3954 жыл бұрын
Thank u bro love from karnataka
@joshnaaaservadamtailor29534 жыл бұрын
Super usefully video good
@bujjibabu27774 жыл бұрын
Good information bro.godrej ac service gurinchi video cheyandi bro
@constructionmachineryforhi73974 жыл бұрын
nice bro..clear illustration
@sowjanyasowjanya12974 жыл бұрын
Anna thanks oka 3ph motor water lo thadiste ela clean cheyalo oka video chestava anna
@sundharsinghthakur58293 жыл бұрын
Tq brother
@dharmendratatasky41213 жыл бұрын
Good job. 👌👍😎.
@yadagiriyerra75234 жыл бұрын
Good subrmaniyam
@ivk91494 жыл бұрын
Super anna okasari emergency light yela repair cheyyalo and fan motor winding yela cheyyalo videos cheyyandi anna
@sureshjabili32994 жыл бұрын
Bro ur video very nice ur all videos I watching
@ElectricalTelugu4 жыл бұрын
Thank you bro 🤝
@adeiahyenduri47534 жыл бұрын
అన్నా వెల్డింగ్ మెషిన్ గురించి పూర్తి వీడియో చేయండి నాకు చాలా హెల్ఫ్ అవుతుంది
@SaranThatiparthi4 жыл бұрын
Yes please
@rambabupetta78004 жыл бұрын
అన్నయ్య నేను వెల్డింగ్ డిపార్ట్మెంట్ వాడిని మాది శ్రీకాకుళం నేను ఉండేది బెంగళూరులో కానీ గ్రైండింగ్ మిషన్ అంటాము మేము మీరు కటింగ్ మిషన్ ఉన్నారు కటింగ్ మిషన్ అంటాము కానీ ఈ మిషన్లో నాకు ఐడియా లేకున్నా మీరు నాకు మంచి ఐడియా ఇచ్చినందుకు చాలా చాలా అలా థాంక్స్ అన్నయ్య అందుకే నీకు నీకు గురువు గా hamar డ్రిల్లింగ్ మిషన్ గురించి కూడా ఒక వీడియో పెట్టండి ఇ నా గురించి మీ తెలివి తేటలకు హాట్సాఫ్ అన్నయ్య దయచేసి నా గురించి
@ElectricalTelugu4 жыл бұрын
పెడదాం బ్రో టైం పడుతుంది
@rambabupetta78004 жыл бұрын
@@ElectricalTelugu thanks Annayya
@rambabupetta78004 жыл бұрын
@@ElectricalTelugu Annayya mee what's app lo massage పెట్టింది నేనే