How to Sale Sheeps(Rams) at Market? | RythuBadi

  Рет қаралды 117,333

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

గొర్రె పొట్టేళ్లను మార్కెట్‌లో అమ్మడానికి వెళ్తే ఎలా ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాలుగు నెలల పాటు పొట్టేళ్లను పెంచి.. తెల్లవారుజామున వాటిని మార్కెట్ కు తరలించే తీరు.. పొట్టేళ్ల మార్కెట్‌లో దక్కిన ఫలితం వంటి వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : How to Sale Sheeps(Rams) at Market? | RythuBadi
#RythuBadi #రైతుబడి #sheepmarket

Пікірлер: 50
గూడూరు.. గొర్రెలు, మేకల సంత | Sheep Market | రైతు బడి
21:17
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 20 МЛН
Just Give me my Money!
00:18
GL Show Russian
Рет қаралды 1 МЛН
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН