How to Stay Healthy | Foods for Fit Body | Arogyaprapthi | Dr. Manthena's Health Tips

  Рет қаралды 184,376

Dr. Manthena Official

Dr. Manthena Official

Жыл бұрын

How to Stay Healthy | Foods for Fit Body | Arogyaprapthi | Dr. Manthena's Health Tips
----*-------*------
This video is for Educational Purposes only
Viewers are advised not to use this information without any doctor's consultation
ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
- వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
----*-------*------
డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
9848021122.
డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
08632333888.
Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
#health #fitness
Health Tips:
👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
Healthy Recipes:
👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
Yoga With Tejaswini Manogna:
👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
Beauty Tips:
👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
Women Health:
👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
Weight Loss:
👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
Naturopathy Lifestyle:
👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
#Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Пікірлер: 106
@rowdy_baby641
@rowdy_baby641 Жыл бұрын
మీరు ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అయినా ఆ అదృష్టం అందుకోలేక పోతున్నాం సార్ ఇంకోమాట దేవుడు డైరెక్ట్ గా ఆరోగ్యం ఇవ్వకపోయినా ఆయన చల్లని చూపు మనందరి మీద ఉండాలి ఎందుకంటే ఇంత కన్నా ఇంకా ఎక్కువ రోగాలు పాలు కాకుండా పిల్లలు కి తల్లి దండ్రులు ను ఉంచి వాళ్ళకుటుంబం రోడ్డున పడకుండా ఏ ఒక్కరూ ఆనాధలు గా మారకూడదు సార్ 🙏.
@dommetivaralaxmi8915
@dommetivaralaxmi8915 Жыл бұрын
Meru Chala bagachaputaru sir
@mallikarjunroyal6878
@mallikarjunroyal6878 Жыл бұрын
Really ayina diets konni follow ayyanu miracle Night food stop chesi nuts fruits thinandi super assalu ....
@prasdpsrk5642
@prasdpsrk5642 Жыл бұрын
చాలా బాగుంది
@SANDEEP20236
@SANDEEP20236 Жыл бұрын
Telugu vallu ga puttadam Anu bro 😊
@manimangalampalli4079
@manimangalampalli4079 Жыл бұрын
ఆరోగ్య రహస్యాలు చెప్పిన గురువర్యులకు 🙏🙏🙏
@rajeshltv
@rajeshltv Жыл бұрын
నువ్వులు సెనగలు ఖర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టండి, ఇప్పుడు ఉదయాన్నే దీన్ని తీసుకోండి, దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శాఖాహారులకు అధిక ప్రోటీన్ లభిస్తుంది.
@mellifluousmercy
@mellifluousmercy Жыл бұрын
కరెక్ట్ గా చెప్పారండి. ధన్యవాదములు.
@umeshrajbhatnagar2243
@umeshrajbhatnagar2243 Жыл бұрын
Logical point తెలియ జెప్పిన డాళ్లను మంతేన సత్యనారాయణరాజు గారీకు ధాన్యవాదముల🙏 !
@MedrowSai
@MedrowSai Жыл бұрын
1 Good air 2 Good water 3. Good food 4. Exercise 5. Mala visarjana 6. Good rest 7. Good thinking
@user-mi6mg3mw1s
@user-mi6mg3mw1s Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@basavarajasn7277
@basavarajasn7277 Жыл бұрын
Thank you
@kpratapreddy6851
@kpratapreddy6851 Жыл бұрын
God bless you once again thank you sir loka samastha sukinobhavanthu 🎉🎉🎉🎉🎉
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel Жыл бұрын
Thank you sir powerfull msg//ఆరోగ్యమే మహాయోగం...మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది.. డాక్టర్ చెప్పేది నిజమే డాక్టర్ గారికి నమస్కారం. Manchi ఆలోచనలు ఆరోగ్యానికి మంచిదే ...యోగ ..విందు తరవాత వాకింగ్.
@amaanaayaan6935
@amaanaayaan6935 Жыл бұрын
Wahwa SHUKRIYA
@RR-kv1zj
@RR-kv1zj Жыл бұрын
Very very nice episode with good message
@gopiankala8279
@gopiankala8279 Жыл бұрын
సార్ మీరు అంటే తెలుగు వాళ్లందరికీ ఎంతో గౌరవం. దయచేసి థంబ్ నైల్స్ విషయంలో జాగ్రత్త వహించండి. బాగా అతిశయోక్తి అనిపిస్తున్నాయి చాలా మటుకు..
@ryalinarendrababu
@ryalinarendrababu Жыл бұрын
గొప్పవిషయాలు చెప్పారు సార్ కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏
@manikantaa811
@manikantaa811 Жыл бұрын
మీరు చేపినవి మల్టీ గ్రీన్, పాల పొడి, దోసెల పిండి చేసుకుంటున్నాం మీరు చెప్పిన విధంగా రైస్ తగ్గించేసా రాజు గారు చాలా చాలా ధన్యవాదములు.. మేము మీ దగ్గరికి వచ్చే స్థితిలో లేము కానీ మీరు చెప్పే వి అన్ని పాటిస్తూ ఉన్నాం 🙏🏻🙏🏻
@tirupatisriramulu4629
@tirupatisriramulu4629 Жыл бұрын
Thanks somach sir
@kavitelukula7825
@kavitelukula7825 Жыл бұрын
Ok sir thanks 🙏🙏🙏 miru chepetatu chestham..
@nsbgupta2920
@nsbgupta2920 Жыл бұрын
100/100 sir 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
@chimmula3909
@chimmula3909 Жыл бұрын
Thank you sir
@nsbgupta2920
@nsbgupta2920 Жыл бұрын
Om shanti good night sir 🙏
@banavathba1
@banavathba1 Жыл бұрын
Excellent. True
@user-jc9un2fk7m
@user-jc9un2fk7m Жыл бұрын
Meeru cheppina vyayamam cheyedam valana na neck pain poinadi Danya vadam doctor garu
@k.penchalaiahk.penchalaiah
@k.penchalaiahk.penchalaiah Жыл бұрын
Thank you so much sir
@devadamadhavarao3678
@devadamadhavarao3678 Жыл бұрын
Sir Meeku padhabhivandanam mee dwara nenu marpu chendanu
@midiyamnaresh8542
@midiyamnaresh8542 Жыл бұрын
Tq sir
@naveenkumarhb6436
@naveenkumarhb6436 Жыл бұрын
tq sir🙏
@maheshmudhiraj6269
@maheshmudhiraj6269 Жыл бұрын
Meeku namaste 🙏 guruvu meeru ekalapu aarogya rishi garu
@srinivas8520
@srinivas8520 Жыл бұрын
Thank you Sir...🙏
@ayyappareddyp1136
@ayyappareddyp1136 Жыл бұрын
TQ sir
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh 10 ай бұрын
Those are yours and di mond sugitions thankyou❤
@pavanakumari1736
@pavanakumari1736 Жыл бұрын
Thankyou❤🎉
@muralipotnuru441
@muralipotnuru441 Жыл бұрын
ధన్యవాదములు గురువు గారు
@kollurrekha8276
@kollurrekha8276 Жыл бұрын
🙏sir meeku maa padhbivadhanam
@sivaprakash14u12
@sivaprakash14u12 Жыл бұрын
Follower ❤
@pranithamadishetty1617
@pranithamadishetty1617 Жыл бұрын
super
@madhavagorrela4886
@madhavagorrela4886 Жыл бұрын
Goodnitdactargaru❤
@madhavagorrela4886
@madhavagorrela4886 Жыл бұрын
Namaskaramdactargaru❤
@dudekulanoorjahan2716
@dudekulanoorjahan2716 Жыл бұрын
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
@urgopinath
@urgopinath Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏
@yellaihswami4720
@yellaihswami4720 Жыл бұрын
LOKASAMASTA SUKINOBAVATHU ✊✊✊🙏👋🙏✊✊✊
@chappidivijayalakshmi6113
@chappidivijayalakshmi6113 Жыл бұрын
Vitiligo ki solution chepandi sie
@balajinaik543
@balajinaik543 Жыл бұрын
Nature is the god
@muthasravya2542
@muthasravya2542 Жыл бұрын
Super sri
@nareshpampana6133
@nareshpampana6133 Жыл бұрын
Hai good sar
@rashmithak6009
@rashmithak6009 Жыл бұрын
Tqsir
@rsrinivasulu5590
@rsrinivasulu5590 Жыл бұрын
ఆరోగ్యమే మహాభాగ్యం health is wealth 🙏🙏
@pavanakumari1736
@pavanakumari1736 Жыл бұрын
Namaste sar🎉
@navyacellpoint7366
@navyacellpoint7366 Жыл бұрын
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙉🙈🙊
@sbvrjearswamy7830
@sbvrjearswamy7830 Жыл бұрын
Gurudevobhava 🙏
@srirama2185
@srirama2185 Жыл бұрын
@ekkaladevimachender6367
@ekkaladevimachender6367 Жыл бұрын
🙏🙏🙏
@railsofsouthern
@railsofsouthern Жыл бұрын
Thank u sir. For the effort and the videos . 🙏🙏
@dr.manthenaofficial3931
@dr.manthenaofficial3931 Жыл бұрын
Welcome
@ahmetkaz9165
@ahmetkaz9165 Жыл бұрын
🙏🙏🙏👌
@kolluruleelavathi4226
@kolluruleelavathi4226 Жыл бұрын
🙏🙏🙏👌👌👌
@ramyagajjala9838
@ramyagajjala9838 Жыл бұрын
🙏🙏🙏👌👌
@VELAGALAGTV
@VELAGALAGTV Жыл бұрын
Could you please give us suggestions after hysterectomy daily diet with simple exercises. so many women's struggle obey City after hysterectomy. Hope I can see the video in future.
@ranapangaramanji2524
@ranapangaramanji2524 Жыл бұрын
🙏🙏🙏👍👌👌
@suryakumarikona8753
@suryakumarikona8753 Жыл бұрын
Doctor garu.... 🙏naku curd elergy undi..... Nenu akkuvaga antibiotics vadutunnanu... Curd ki alternative food telupagalaru🙏🙏🙏
@RizwanSkits
@RizwanSkits Жыл бұрын
Best motivational video . pilllalu compulsory chudalsina video . Chinapatiiii nundeee ilantiiii health awareness unte vallla future super untundi . Thank god for sending Manthena garu in to earth. My guru my motivation … love you sir forever .
@vamsikrishnadandu4520
@vamsikrishnadandu4520 Жыл бұрын
👏👏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀
@busaniradhika4836
@busaniradhika4836 Жыл бұрын
Namaste sir naku lichen planus pigmentation problem vachindi sir naku ekkada solution dorakatledu meerina solution chupinchandi sir na problem meeda oka video cheyandi sir please
@sivaambati728
@sivaambati728 Жыл бұрын
🙏🙏🙏🙏
@sankarareddyvudum8200
@sankarareddyvudum8200 Жыл бұрын
Sodi yekkuva. Matter chinnadi
@chandanmahi3032
@chandanmahi3032 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramatenki_Sathish
@ramatenki_Sathish Жыл бұрын
🙏
@kodukullausharani-ct5bn
@kodukullausharani-ct5bn Жыл бұрын
Boddu lo cheemu laga vasthundi daniki remidy emaina vunda andi
@madhavagorrela4886
@madhavagorrela4886 Жыл бұрын
Frutslopataduarogyamdavudu
@sunithadosapati
@sunithadosapati Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏💯👌👌👌
@ratnveer
@ratnveer Жыл бұрын
What you sow that will reap, if you provide bad food to body , body grow badly Good thought Look at good Breath good qty of air Have good food & sufficient warer Have good mental relief (meditation & pranayama) Have good physical relief ( excercise)
@happyamallwayshappy6127
@happyamallwayshappy6127 Жыл бұрын
ONLY DR MANTENA GARI ASRAMAM MATRA MEY AROGYAM ESTUNDI. BUT ITS PAID UKNOW 😂
@user-ll3sg4db4v
@user-ll3sg4db4v Жыл бұрын
T0khnde Raju garu
@pattabhiramlolla
@pattabhiramlolla Жыл бұрын
పూర్వ పుణ్య పాపానాం వ్యాధి రూపేణ పీడితే.
@user-py7zv8eg8r
@user-py7zv8eg8r Жыл бұрын
Tp.sar🙏🙏🙏🙏🙏
@rvnaidu5657
@rvnaidu5657 Жыл бұрын
❤❤❤🙏🙏🙏🙏
@ravisujatha7506
@ravisujatha7506 Жыл бұрын
Kadapa lo kuda centre pettandi
@vanithirumala5672
@vanithirumala5672 Жыл бұрын
కృతఙ్ఞతలు 🙏🙏🙏
@kingnazeer1471
@kingnazeer1471 Жыл бұрын
💐🌹💐🌹💐💯💯💯🙏🙏🙏🙏
@sandeepkampellisandeepkamp5526
@sandeepkampellisandeepkamp5526 Жыл бұрын
Dry fruites thintey cholestrol perguthundhi tagadamledhu enduku
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh 11 ай бұрын
Health keertry😂❤❤
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh 9 ай бұрын
Sorry we loose since not control indri yalu bu we want best those
@shaikimtiyaz352
@shaikimtiyaz352 Жыл бұрын
Sir I am your follower but please come to point don't pull video please
@satyamvisinigiri1696
@satyamvisinigiri1696 Жыл бұрын
మీరు చెప్పింది చాలా బాగుంది వీడియో చాలా లాంగ్ అయిపోతుంది సొల్లు ఎక్కువ అయిపోతుంది గురువుగారు
@AshwiniGorrala-rv5yc
@AshwiniGorrala-rv5yc 3 ай бұрын
ND
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh 10 ай бұрын
Thank fors l my luck yours dis oay❤😂 thankyou sir I am happy😂😂❤yours alls gu yours❤❤ now ican yours today an un dicrible giftican afride yours that s power full gift❤😂 because yourstruth gardian since in chil hood I afride care ful my self hot only my nevercan value less my father thankyou sir havy matter😂😂
@DasariVenkat-mv8vh
@DasariVenkat-mv8vh 9 ай бұрын
Since we don't know so we gotnowhel value 😂😂😂😂😂😂😂😂sir we got froyours dymonds bless you that power ful might become agu have always that's power pul for studen ibeliving yours might 😂😂❤
@pothumahantisaidharani6196
@pothumahantisaidharani6196 Жыл бұрын
Namaste matena sir
@mariebarker4499
@mariebarker4499 Жыл бұрын
Happy Sunday! God bless you and thank you! / Make sure you know Jesus Christ as your Lord and Saviour everyone! He is coming soon! Don't be left behind! Accept and believe in Jesus Christ! John 3:16, Revelation 20:15, 1 Corrinthians 15 1-4, Romans 10 9 and 10, Ephesians 2 8 and 9 JESUS LOVES YOU!
@ganeshtirumalasetti
@ganeshtirumalasetti Жыл бұрын
Please promote health and peace like he does in this video. Don’t spread your Christianity here please 🙏 Just stick it to yourself we are all happy with what we have. Thank you 🙏
@mariebarker4499
@mariebarker4499 Жыл бұрын
@@ganeshtirumalasetti If this world wants peace and health and everything good then they need to turn to Jesus Christ. The devil is the prince of the air. He wants destruction. Jesus came so people can have life and have it more abundantly. What good is it for people to have things on this earth and then die and suffer in hell for eternity. Jesus died on the cross and shed His blood so that people can have eternal life in Heaven and not go to hell. But you have to believe in Jesus Christ and the blood He shed for us all to get to Heaven. We are all born sinners. If you are not believing in what Jesus did for you then you will not go to Heaven but will end up in hell for eternity. I tell you this because I love people and don't want anyone to go to hell!!!
@srinivasaguptasomu3797
@srinivasaguptasomu3797 Жыл бұрын
హిందూ మతాన్ని మీరు అవమాని్తున్నారు
@mahendharailaveni8634
@mahendharailaveni8634 Жыл бұрын
Aithe meeru aharam manesi...devunni prartistu undandi......edhaina common sence tho alochinchali....meeku ekkada hinduism ni avamaninchinatlu undhandi
@drnareshkumar9281
@drnareshkumar9281 Жыл бұрын
ఏ మతాన్ని అవమానించడం కానీ అభిమానించడం కానీ ఆ ప్రసంగం లో లేదు. కేవలం ఆరోగ్యం గురించి శరీర ధర్మం, ప్రకృతి ధర్మం గురించి మాత్రమే ప్రశాంగించడం జరిగింది.
@sravankumarjt3216
@sravankumarjt3216 11 ай бұрын
Yes💯💯
@shaikazhar5741
@shaikazhar5741 Жыл бұрын
Sodhi ekkuva ayyindhi .. asalu ayyina vishyam thakuva ayyindhi
@vedabhoomi369
@vedabhoomi369 Жыл бұрын
నువ్వు గొఱ్ఱెగా మారినవు కాబట్టి సహజంగా నే మా హిందువుల పై స్వామిజీ ల పై విషం కక్కుతావు... హెల్త్ టాపిక్ చెప్పినట్లు లేదు ఈ వీడియో... కేవలం స్వామిజీల దగ్గరకి వెళ్తే ఏం రాదు వాళ్ళు వెస్ట్ అని ఇండైరెక్ట్ ga చెప్పడానికి పెట్టావు వీడియో... మరి పాస్టర్లు టచ్ అంటే కాన్సర్ కూడా పోతాది అంటారు మరి వాళ్ళ గురించి పెట్టలేదు, ముస్లింల ముల్లా ల గురించి పెట్టలేదు ఏ... నీ ఉద్దేశ్యం హిందువుల ని హిందు సాంస్కృతికి దూరం చేయడం... అందుకే కావాలని ఋషుల బొమ్మ పెట్టి ఇలా వీడియో చేసావు
@pothumahantisaidharani6196
@pothumahantisaidharani6196 Жыл бұрын
పడుకోగానే శరీరం వణిగినట్లుగా అవుతుంది సార్
@venkateshyantrapragada8521
@venkateshyantrapragada8521 Жыл бұрын
Tq sir
@mahaboobsharief1964
@mahaboobsharief1964 Жыл бұрын
Thank you sir
@ravitejaravi5635
@ravitejaravi5635 9 ай бұрын
🙏🙏🙏🙏
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 48 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 10 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 28 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН