ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....
@rahulrahul97475 жыл бұрын
Good morning sir PDF please 9396208459 my phone no thank you
@kiranb96145 жыл бұрын
9502145315
@gundapuchandu31755 жыл бұрын
Me asrsmamlo undali ante details please
@Healthmantra5 жыл бұрын
@@gundapuchandu3175 మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏
@ravinaikmude37835 жыл бұрын
Sir PDF 9491424164
@purnachandra712411 ай бұрын
అమ్మ అమ్మమ్మలు చెప్పలేని విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు
@muralipotnuru4414 жыл бұрын
గ్యాస్ ట్రబుల్ ఎంతో పెద్ద జబ్బు అనుకున్న మీ మాటలు విన్న తర్వాత మీ విధానం లోకి వచ్చాను. చాలా చిన్న విషయం అయ్యింది ఎంతో పుణ్యం చేసుకున్నాం అందుకే మీరు దొరికారు
@brammeswarijavvaji45817 ай бұрын
Ememi chesaru please 👍
@sravanthikalisetty61926 ай бұрын
Cheppandi emchesaaru@@brammeswarijavvaji4581
@ashwinidileep37554 ай бұрын
Gas trouble acidity same sir...? Kindly clarify me sir..
@bh.harish39284 жыл бұрын
మీరు చెప్పినవి 4నెలల నుండి చేస్తున్నాను సార్ చాల.రిలిప్ గా ఉంది. గ్యాస్ ట్రబులు కంట్రోల్ కి వచ్చింది సార్.మీకు ధన్యవాదాలు
@veeraboinasrinu42143 жыл бұрын
BH Harish number send bro
@rajeshtalla93562 жыл бұрын
Idi nijamena
@b.gagandeep65242 жыл бұрын
Sir gas traboule vinte stomach paina sides mantalu vastaya sir
@sandasantosh5771 Жыл бұрын
Nijam haa bro
@elusurisanthosh32007 ай бұрын
Paid artist
@kramalingareddykrlr4 жыл бұрын
మంతెన సత్యనారాయణ గారికి మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని సృష్టికర్తను ప్రార్థించాను. విషయము మీ వీడియోలు చాలా చూశానండి అన్ని వీడియోలు చాలా బాగున్నాయి గ్యాస్టిక్ ట్రబుల్ గురించి ఒక వీడియో ని చూశాను ఎనిమా కిట్టు గురించి చాలా బాగా బాగా వివరించారు మీరు ఏ విధంగా చెబితే ఆ విధంగానే చేస్తున్నాను. నాలుగు రోజులకు ఒక్కసారి ఎనిమా చేసుకుంటున్నాను నా ప్రాబ్లం 60% సాల్వ్ అయినది కానీ మళ్లీ మళ్లీ గ్యాస్ ప్రాబ్లం వస్తున్నది ఫ్రీ మోషన్ అవ్వట్లేదు ఫుడ్డు లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నారు ఫైబర్ ఉన్న పదార్థం అంతయు బాగా తీసుకుంటున్నాను వాటర్ కూడా బాగా తాగుతున్నాను ఉదయమున గోరు వెచ్చని వేడి నీళ్ళు కూడా ఒక లీటర్ త్రాగు చున్నాను ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతున్నది నాకు షుగర్ బీపీ థైరాయిడ్ అన్నీ ఉన్నవి నా శరీరము వాత పిత్త కఫ వేడి శరీరము నా వయసు 63 సంవత్సరములు అయినా చాలా యాక్టివ్ గా ఉంటాను నా లక్షణాలని యు యంగ్ లక్షణాలే ఉంటాయి నాకు పరిష్కార మార్గం చెప్పగలరు అని 1000 కళ్ళతోటి ఎదురు చూస్తూ ఉంటాను వాకింగ్ కూడా చేస్తాను యోగ ఎక్సర్సైజ్ కూడా చేస్తాను గాడ్ బ్లెస్ యు ఇట్లు K. ramalinga Reddy. House number 244 Chandranagar colony Machabollaram All wall Secunderabad Cell number 9848882087.
@alagarivenkatesh49072 жыл бұрын
మంచి ఆరోగ్యం కోసం సలహా ఇస్తున్నారు సూపర్
@chepyalamallesham384711 ай бұрын
సార్ ఈరోజుల్లో ఎక్కువగా పెళ్లిల్లు బిర్యానీ లు ఎక్కువగా మసాలా దినుసులు తినడం వల్ల వాస్తవానికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది వాస్తవమే సార్ గ్యాస్ సమస్య గురించి చక్కగా వివరించారు సార్.🙏
@vr64415 жыл бұрын
Actual matter starts 6:00 .... very good information
@polaanitha50305 жыл бұрын
Tthanks far your information sir nenu edivaraku MI cantar ku vachanu MA femilito ravali sir chala samasyalu wnnvi kalavachha
@polaanitha50305 жыл бұрын
My fon no 7569703664 polaanitha
@puppalavijay78624 жыл бұрын
@@polaanitha5030 meru ekkada vuntaru. Ayana ni eppudina kalavachu.
@koteswararao9084 жыл бұрын
Good evening sir, skin itching ringgard medicine's kaavali dayachesi telapagalaru.
@mohanelithoti94904 жыл бұрын
Thanks
@narrasudharani95614 жыл бұрын
సత్యనారాయణరాజు గారూ నేను ఉయ్యూరునుండి సుధారాణిని మాట్లాడుతున్నాను మీకు గుర్తువచ్చే ఉంటుంది. అప్పటినుండీ చాలావరకు పాటిస్తున్నాను కానీ ఈమద్య మైగ్రైన్ బాధపెడుతోంది ఆశ్రమంలో ఉండటానికి వద్దామంటే మాఆయనగారు కాన్సర్ పేషెంటు దగ్గర ఉండి చూసుకోవాలి రావటానికి ట్రై చేస్తాను గ్యాస్ గురించి మరలా మీసలహాలు విన్నాక కాస్త తృప్తిగా ఉందండి చాలాచాలా సంతోషం తప్పకపాటిస్తాను🙏🏻🙏🏻
@surya287807 ай бұрын
సార్! మీ సలహాలు చాలా బావున్నాయి... నేను లాస్ట్ 10మంత్స్ నుండి ఫాలో అవుతున్నాను... ధన్యవాదములు 🙏🏻
@yallabandisrinivas76873 жыл бұрын
Doctor మంతెన సత్యనారాయణ రాజు నిజంగా తెలుగు వారికి దైవం పంపించిన మహసిద్దపురుషుడు,యోగి,
@ksvasulu3 ай бұрын
గురువు గారి ముఖంలో లో ధోని కనిపిస్తున్నాడు
@kondalreddym35402 ай бұрын
ఎక్స్ ఎక్స్
@SatyannarayanaMendaАй бұрын
😂
@pavanimurthy21784 жыл бұрын
Doctors fees teeskuni cheppe vishayalu meeru free ga cheptunaru.. intha clear ga Anni health problems gurinchi cheptunaru..god bless you Raju Garu 🙏🙏
@shaikabdulrahim9994 жыл бұрын
Yes....God bless you sir
@Dil-ka-music4 жыл бұрын
Doctors fee teeskoni wrong guidance istaaru. And loads of tablets for every simple problem....
@rukminisrinivas9603 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@sreeharibuchi61362 жыл бұрын
He is equal to god
@suribabupilli19352 жыл бұрын
@@Dil-ka-music ? M, ,, 🙃
@sridharraj54005 жыл бұрын
రాజు గారికి ధన్యవాదాలు. ఆరోగ్యానికి సంబందించి చాలా మంచి విషయాలు చెబుతున్నారు. మనస్పూర్తిగా కృతజ్ఞతతో మీ అభిమాని శ్రీధర్ రాజ్ .మంత్రాలయం .కర్నూలు జిల్లా.
@chavavenkatasubhaiah59473 жыл бұрын
A
@parvathisre51802 жыл бұрын
Sir, chala bhaga chepparu 🙏🙏🙏🙏🙏
@muralipotnuru4415 жыл бұрын
మీరు ఇచ్చే క్లారిటీ మా జీవితానికి ఎంతో మేలు చేస్తుంది 🙏🙏🙏
@mvrgoudmvrgoud17553 жыл бұрын
మీరు చాలా ఓపికతో అర్ధం అయ్యేలా చేప్పారు సార్
@janyavularajkumar4 жыл бұрын
జస్ట్ నాలుగు రోజులకే రిలీఫ్ ఇచ్చింది. 100% నాకు తగ్గుతుంది. Since 10 years of this problem.
@janyavularajkumar3 жыл бұрын
@@yummyyummyenglishwithsweet2888 రిలీఫ్ ఫస్ట్. అంతే కాదు పోయినట్టే ఉంటుంది. వాటర్ నీ వదిలితే మళ్ళి వచ్చినట్టే అనిపిస్తుంది. పది సంవత్సరాలది కాబట్టీ లోపల ప్రేగులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. కానీ గ్యాస్ ఇక పెద్ద గా రాదు. వాటర్ మాత్రం గ్యాస్ పోవడం కోసం కాకుండా అది తాగకపోతే ఆటోమేటిక్ గా నాకే తెలియకుండా మనసు పీకుతా ఉంటుంది అందువల్ల వాటర్నీ ఆ కోణంలో వదల లేకపోతున్నా. మంచి కే బానిస అయ్య.
@janyavularajkumar3 жыл бұрын
@@yummyyummyenglishwithsweet2888 thanks for your suggestions.
@pushpakumarichitluri2479 Жыл бұрын
@@janyavularajkumar 😊¹😊❤⁸6 😊
@JyothiGarapati2 ай бұрын
@@janyavularajkumar Water entha teesukovali
@janyavularajkumar2 ай бұрын
@@JyothiGarapatiరెండు సార్లు గా ఒక్కో లీటరు చొప్పున గంట గ్యాప్ లొ రెండూ లీటర్లు తాగాలి,, కానీ ఒక్క లీటరు తో కూడా ప్రయోజనం పొందవచ్చు
@pampanaapparao14224 жыл бұрын
I p.apparao residing at Chennai wish to appreciate Dr.manthena satyanarayana raju garu for his excellent service s with regard to Health problems.hats off to him
@pothurajusubhasbabu38192 жыл бұрын
మీ వివరణ నాకు నచ్చింది ఇప్పటి నుండి అమలుపరుస్తాను.
@vanidevarakonda4592 жыл бұрын
Sir meru చాలాబాగా ఆరోగ్యం గురించి యెంతో ఓపికగా మా మంచి ఆరోగ్యం కోసం శ్రమిస్తున్నారు 🙏 మేమి మీరు చెప్పినవి అన్నీ ఫాలో అవుతున్న 🙏
@etamsettysatish9582 Жыл бұрын
Namaste sir, manchi suggestions eccharu . Neenu thappakundaa follow avuthaa.. Maa friend s ki kudaa theleyajesthaa.. tnq sir👏
@challavenkateshwarlu43974 жыл бұрын
పక్కా సత్యనారాయణ గారికి నమస్కారం ప్రతి విషయాన్ని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు వివరణ చాలా బాగుంది
@kunduriramakrishnarao49877 ай бұрын
Dear Sri MS Raju garu. Meeku sathakototi vandanalu. Thamaru cheppindi vinnanu. God bless u my dear sir.
@ఇమామ్హుస్సేన్షేక్2 ай бұрын
మతేన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు మీ ఆరోగ్య చిటకాలు పేదవారందరికి ఎంతో మేలు చేస్తున్నాయి మీకు ధన్యవాదాలు.
@dharmakdr4 жыл бұрын
Thank you sir🙏🙏🙏🙏🙏రూపాయి ఖర్చు లేకుండా..........ఉపశమనం
@kalyanib39662 жыл бұрын
Gas trouble gurinchi Meru Chala Baga chapter naro kanuka Memu availabisthunnavu thank you
@maheshnamburi30504 жыл бұрын
మీరు చెబుతున్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి sir, తప్పకుండా మీరు చెప్పినవి ఫాలో అవుతాము సర్
@desaminderadeva-oj9pg4 ай бұрын
My The BBC 😅😅😅😅
@Vijayanirmala-e8j3 ай бұрын
మీరు చెప్పే విషయాలు డాక్టర్ గారు చాలా శ్రద్ధగా వింటున్నాము చిత్తకోటి ధన్యవాదాలు అండి
@dadimodinaidu3783 жыл бұрын
మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం మలం బయటికి పోవడం. గ్యాస్ బాదుడు..మీరు ఇచ్చే సలహలు బాగున్నాయి గురువు గారూ 🙏
@pratapkhannakolli10612 жыл бұрын
డాక్టర్ గారు chaala బాగా చెప్పారు నిన్నే gas trouble వచ్చింది మీరు విన్నాక పాటిస్తాను
@dileepsingh21834 жыл бұрын
మీ స్పీచ్ లు, సుదీర్ఘ ఉపన్యాసాలు, సందహలు,సమాధానాలు, అద్భుతం.సరిలేరు మీకెవ్వరు. మీ ఎంతో ఋణ పడి ఉంటాం sir
@naturemurali73313 жыл бұрын
Correct sir
@mallarapusrujan8492 жыл бұрын
Thanks sir 🙏🙏
@mayooracollections21264 жыл бұрын
Chala Baga explain chesaru sir navvalekapoyanu..
@talaridivakar27233 жыл бұрын
Emm matladuthunaru meru navvadanike emm vundhi
@anitharani54583 жыл бұрын
excellent and very effective remedies.... tnx alot for ur valuable remedies sir 🙏🏻🙏🏻🙏🏻
@ravinderreddy3723 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు
@etikalasrinivaschary293 жыл бұрын
Sir meeru vidamarchi cheppe vidhanam super sir thank you ❤️🌹
@prasadjuttu89082 ай бұрын
Correct cheppinavu bro
@mohammedarif3164 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు.
@SaralaPudtha7 ай бұрын
Aarogya devudiki sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏
@gopakishoresamantara57123 жыл бұрын
Namaste sir.So much thanks .Presently common problems like constipation and gastric has been easily solved by you sir.We are indebted to u for such great service to the sufferers.Your simplicity in explaining would work out magically.You are an asset sir.
@enivask3834 жыл бұрын
Good message
@yagnapurushareddyy33314 жыл бұрын
Health is wealth Thank you for your sugestions🙂👏
@kumariadasanapalli68474 жыл бұрын
Thank you soo much sir.
@pasrordevadasudevadasu85272 жыл бұрын
@@kumariadasanapalli6847 ...
@UdayaSriGunturu5 ай бұрын
Sir meeku Shatakoti dhnyavadhamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Aa dhaivam Pampinchhina karana janmudu sir meeru Tq soo much sir
@maheshtarak29564 жыл бұрын
Thanks sir meeru cheppina vishayalu chala baga chepparu nenu gas atruble valla chala struggle ayyanu thank you so much sir
@sbsentertainmentchannel3 ай бұрын
Meeru ceppedi 100 %currect sir ❤useful for information... Nenu patistanu sir healthy ga unnanu sir.. Healthy life style valana sadyam (jivana vidhanam valana mana aarogyam untamu... No hospital appointment, no doctor, no medicine inta varaku elanti avasaram ranivva kunda patistunnanu ❤ anubhavam chepputunnanu
@nandeeswararaopinnana87874 жыл бұрын
మీరు చాలా మంచి డాక్టర్ సార్ అనంత కోటి నమస్కారాలు సార్
@rajababuk91234 жыл бұрын
Thank you very much sir
@gopakishoresamantara5712 Жыл бұрын
A great service to the sufferers. Let god give longlife.Really we are indebted to him.
@trishulbasha80563 жыл бұрын
I love your words sir. Me words vintene koncham relief avtuntam. Thank u sir
@everlastinggrace40804 жыл бұрын
Good information sir baaga navvu kuda vastundi😀😀
@rameshpandumultiflex50114 жыл бұрын
😁😁😁😂😂avunu
@bhagya63254 жыл бұрын
Valuable information chepparu thanq sir🙏
@rajeshreddy99024 жыл бұрын
💯 everyone really had a healthy Smile on the face till the end of the video healthy life is a wealthy life ☮️❤️
@girijakumari11602 жыл бұрын
Q+
@choppavarapuvenkateswarlu43525 ай бұрын
Dr.Gariki Many Many Thanks..❤❤❤❤❤❤
@rajendraprasad-pf5yv5 жыл бұрын
Sir,You have given good information ...Natural treatment always give permanent solution...
@anjaneyulusaginela74162 жыл бұрын
Thank you Sir for good health tips.
@ropadevi80234 жыл бұрын
🙏🙏 Thank you so much sir 👏👏👏👏
@bsrao15724 жыл бұрын
Dr garu meeru devudu Inta manchiga enka evru chepparu namaste sir
@Healthmantra4 жыл бұрын
🙏🙏🙏
@navyasathi32253 жыл бұрын
Meku work avimda
@gya-bt6lh Жыл бұрын
Good information sir.. Also eating vaamu(ajwain/carom seeds) after eating foods helps in easy digestion and avoids gas in stomach..
@Evanascarlet5 жыл бұрын
Very good subject. Not covered by many. So true information. Thanks for openly discussing this subject which has been kept away as shy subject. Hats off sir.
@juttushamsundar91494 жыл бұрын
Marvoulous suggestion sir You are disguised God for All Telugu people.
@durgasreekintada66564 жыл бұрын
Dr
@Mannesravani8064 жыл бұрын
@@durgasreekintada6656 wsasqsssssss
@princessbeautyclinic8104 жыл бұрын
Nice info.... Thq so much sir.... God bless u more andi
@sveerasveera69224 жыл бұрын
Meru chepindhi. Naku chala baaga vupayogam chala thenkkyu sir
@jagannathasharma28254 жыл бұрын
Government should award special honors and recommond for PADMASRI TO SRI MANTHENA SATYANARAYANA RAJU GARU .
@thotavidyamadhuri6294 жыл бұрын
kzbin.info/www/bejne/d5zJgZqEpLKkjqc High BP diet video in telugu, 🔶🔶🔶🔶🔶🔶🔶 3.7K VIEWS👍👍👍 very useful information 🔥🔥 must watch
@highlyindian4162 Жыл бұрын
True
@komiridasharathkomiri84434 жыл бұрын
Thank you very much sir. You you are God sir.
@kundetijyothi2403 жыл бұрын
Tqqqq sir Miku na 🙏🙏🙏🙏🙏
@kallakalla73022 жыл бұрын
Naku super ga work t aiendhi great sir meru
@kavyasritheerthala51583 жыл бұрын
Thanku sir chala manchi informetion esthunnaru🙏🙏🙏
@mnnaidu14794 жыл бұрын
100 good told sir tq
@udaykumar-yx8ee4 жыл бұрын
Thank you very much sir for your valuable information.
@suma1598 Жыл бұрын
Enta sampadinchi em labam tinadanike yogam lekapote correct ga cheparu gurugaru
@venkateshhwealth2344 жыл бұрын
It's 100% current sir, I ఫాలోయింగ్ . Thank you sir 🙏
@ragulanaresh5073 Жыл бұрын
🙏 thankyou so mashu sar good spichu 🙏🏻
@chinnodukorummilli5024 жыл бұрын
PRAISE THE LORD BROTHER GARU
@chakravarthiswamythathvamasi2 жыл бұрын
Super sir chala baaga chepparu sir
@veenasubramanyasarma40025 жыл бұрын
Thank you sir.You are a God for the public.
@haneeshteja41733 жыл бұрын
Sir, nenu mimmalni follow avutunnanu mi yokka arogya salahalu bagunnayi
@indramail155 жыл бұрын
bunch of thanks to u sir for valuable information, ur vedios are powerful medicine to people, no need saparate medicine. this is natural truth , every one should respect to nature (ప్రకృతి) , "సార్ మీరు ప్రజల కోసం ప్రకృతి అందించిన ఒక ఔ ష ధం "
@rajugudur57999 ай бұрын
❤❤❤ Namaskaram Sir
@udaychandaka79844 жыл бұрын
What Manthena is telling and practising is 100% true beyond any doubt. I practically experienced
@jayajayalaksmi19573 жыл бұрын
Exllent advise doctor garu thnq
@yasminsheik93474 жыл бұрын
Sir the way explain each and every video was awesome sir
@RagalaSreelakshmi-ub3cq Жыл бұрын
చాలచాలా బాగా చెప్పారు సార్ మ౦చి విషయలు చెప్పుతునారు
@adabalayesuratnam30594 жыл бұрын
Thank you sir.నాకు గ్యాస్ trable ఉంది.మందుల డబ్బ Maintain చేసేవాడిని.మీరు చెప్పిన విధానం fallow అయ్యాక డబ్బా పక్కన పడేశా.main ఊరికే నోరు ఆడించడం మానేశా.🙏🙏👍👏🌷🌹⚘
@mettajhansi61074 жыл бұрын
Em chesaru koncham cheppandi
@shivakumar-lf9jm4 жыл бұрын
Sir naaku kuda gas problem undi chala baada paduthunna ...Konchem chepandi miru ela thagginchukunnaro 8555085796..Call cheyandi or me no.send cheyandi plz
@rajeshshivaneethi41854 жыл бұрын
bro ni number
@mohanmohi5674 жыл бұрын
L
@adabalayesuratnam30594 жыл бұрын
@@mohanmohi567 What is the meaning of l
@krissmonty28835 жыл бұрын
U R The best Doctor in the world
@sciencesangathulu48705 жыл бұрын
Yes ,మీరు చెప్పేది కరెక్ట్ ,నేను ప్రాక్టికల్ గా చేసాను
@srinuvasu8664 жыл бұрын
Ala vundhi ipudu meku
@yadalakasidurga11222 жыл бұрын
🙏🙏🙏🙏 Guruji.. great sir meru
@livewithnawaz68934 жыл бұрын
Within 3 days its really works thank u sir
@jyothyrajanna70343 ай бұрын
Pràise the lordmy dear doctor Garu thank you soooooo much sir
@durgababukodavati18704 жыл бұрын
I am always your fan sir
@nageswararaokedarisetti52552 жыл бұрын
DR raju garu gass trabul ki chakkani suechna suchinchintlu meeku dhnyavadhamulu
@mutyalasrinivasarao46993 жыл бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదములు 🙏🙏🙏
@sujathadevi49394 жыл бұрын
Thank u so much sir For valuable information. Miru cheppina diat follow avvadam valana maa mother health problems chaalavaraku clear ayyindi sir. Thank you.
@akash6334 жыл бұрын
Madam I have one doubt me mom entha fast ga recover iyaru anaru ga em diet follow iyaru
@chandrasekharmaddi54742 жыл бұрын
Doctor garu i learnt good massage for you to get the latest flash
@renuchalla87164 жыл бұрын
All ur videos r excellent n useful fr everybody sir! U explained very well thank u !.
@tofanpatro12522 жыл бұрын
Chala baga cheparu sar
@myathariramulu30595 жыл бұрын
Tank q sir good message
@satarashikishore78615 жыл бұрын
You are looking mahendarsing dhoni good advice sir
@ademmannem8 ай бұрын
వెరీ గూడ్ వ్యాల్ బుల్హ్ అడ్వ్స్
@reddy54054 жыл бұрын
Sir manavaliki prakruthi ela varamo meeru ma telugu variki meeru alage varam lantivaaru.. Hats off sir..
@_karthik_smiley_creations_86464 жыл бұрын
What can we do to reduce dust elergy what are the measures to prevent from it