రాట్ వీలర్ డాగ్ కి వెంట్రుకలు ఊడిపోతున్నాయి ఎక్కువ అన్న దానికి ఎలాంటి ట్రీట్మెంట్ వాడాలి అలాగే నా డాగ్ క్రాసింగ్ అయ్యి టూ టూ మంత్స్ అవుతుంది డెలివరీ టైం ఎన్ని రోజులు ఉంటాయి
@Doggurutelugu2 ай бұрын
Use advance nutri coat for hairfall 63 days delivery
@udathajoji78902 ай бұрын
Ma dog crashing Chysinaa breeding avthundhi bro avvcha
@ganeshg83682 ай бұрын
Nice information , mudhol hound ki baga hair fall vundi em cheyali
@Doggurutelugu2 ай бұрын
Update deworming, use advance nutri coat syrup.
@srikanthseelamsetty33382 ай бұрын
My female Doberman ki first heat osindi 2 days before crossing ki money levu nenu next month cheypistanu emi kadu ga
@Doggurutelugu2 ай бұрын
No , the heat cycle is only for few days not for months, Mating is not mandatory for dogs. Happy peting
@tejabezawada3639Ай бұрын
అన్న జర్మన్ షెఫర్డ్ క్రాస్ బ్రీడ్ చికెన్ పెడుతుంటే మోషన్స్ అవుతున్నాయి నార్మల్ ఫుడ్ పెట్టినప్పుడు అవ్వడం లేదు దీనికి ఏదన్న సొల్యూషన్ ఉందా ఉంటే కొద్దిగా చెప్పన్నా డాగ్ కూడా వీక్ అవుతుంది😢
@RameshChandra_26122 ай бұрын
Hi bro, Ma dog bayata female dogs ni chusinapudu behaviour change ayyi aggressive ga avvuthundhi ma paina....daniki reason and solution cheppandi ..thank you
@Doggurutelugu2 ай бұрын
@@RameshChandra_2612 8309848325
@Alwaysbadluckgirl2 ай бұрын
Anna ma female dog heat lo vundi 8 th day asalu male dog ni daggariki ranivvatledu anna em cheyyali .....
@Doggurutelugu2 ай бұрын
If a female dog was not interested in mating , don't force the dog for mating .
@kranthikumar54202 ай бұрын
Hi anna na male dog single egg undi crossing chasi success howtundha
@Doggurutelugu2 ай бұрын
Yes , proven avuthundi not a problem, but litter lo malli okati leda total litter ki single testicle vacha chance unthadi, Alanthi dogs ni breed cheyakapovadam chala manchi di .
@kranthikumar54202 ай бұрын
Thank you anna 🙏
@parvathaneeniparvathaneeni27602 ай бұрын
1st question, you say the answer is only 50% correct; if both males and females have no experience in studding and few of the males are females and very aggressive at that time need a handler, why do you say no need handler, brother? 2. If a few of the studding handlers and pet owners prefer to use artificial insemination at that time, after finishing the insumation process needs, 100% of both back legs go in an upward direction for a few minutes only.
@Doggurutelugu2 ай бұрын
@@parvathaneeniparvathaneeni2760 మొదటి క్వశ్చన్ ఒక కుక్క ఆరోగ్యకరంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకపోతే క్రాసింగ్ అనేది చక్కగా చేస్తుంది దానికి హ్యాండలెర్న్ పెట్టుకొని చేయించాల్సిన అవసరం లేదు, కుక్క క్రాసింగ్ చేయడం లేదు అంటే ఒకటి దానికి ఇంకా వయసు రాలేదు రెండు వయసు వచ్చిన దానికి ఆ హార్మోన్స్ అనేవి ఇంకా క్రియేట్ కాలేదు అని అర్థం, ఆ హార్మోన్స్ క్రియేట్ అయ్యే పద్ధతిలో మనం ఇచ్చే ఆహారం మరియు ఎక్ససైజ్ అనేది ఉపయోగపడుతుంది, కుక్కకి క్రాసింగ్ చేయించాల్సిన అవసరం అనేది లేదు, కానీ హిట్ లో ఉన్న సమయంలో ఆడ కుక్కకు ఫీలింగ్స్ కలిగించే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి కాబట్టి, ఆ సమయంలో కుక్కకి క్రాసింగ్ అంటే ఇష్టం ఉంటే క్రాసింగ్ చేయించవచ్చు, ఇక రెండు కాళ్లు పైకి లేపి ఉంచడం, ఆర్టిఫిషియల్ గా ఇవ్వాల్సిన అవసరం కుక్కల విషయంలో లేనేలేదు, రెండు కాళ్ళు పైకెత్తి ఉంచడం అవి అనేది ఒక అవాస్తవం మాత్రమే, గేదలు మీద చేస్తున్న వ్యాపారంలా కాదు కుక్కల మీద చేసేది . కొంతమంది మూర్ఖులు వాళ్ళ సొంత స్వలాభం కోసం జంతువుల పై రకరకాల వింత పనులు చేస్తున్నారు, పోనీ మీరు చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ప్రెగ్నెన్సీ చేయించడం తో అయితే కాళ్లు పైకి ఎత్తి ఉంచవచ్చు కానీ, క్రాసింగ్ అయిన తర్వాత కాళ్ళు పైకెత్తి ఎందుకు ఉంచడం, దాని వెనక ఎటువంటి నిరూపితమైన ఆధారం లేనేలేదు.