కృతజ్ఞతలు అమ్మ.మీకు పాదాభివందనం చేస్తున్నాను అమ్మా. ప్రతి మనిషి గౌరవం పొందేందుకు అర్హూలే అని అందంగా, అద్భుతంగా సహజసిద్ధమైన స్వభావాలు, ప్రవర్తన తో మీరు వివరించిన తీరు మాకు చాలా బాగా నచ్చింది అని వినమ్రంగా మనవి చేస్తున్నాను అమ్మా. మీ రు మీ కుటుంబ సభ్యులు అంతా సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని దైవం ను ప్రార్థించుతూ శరణు కోరుతున్నాను. శుభం తథాస్తు.
@ChandrahasMangapathy4 ай бұрын
Excellent mam. 15 నిముషాలు అప్పుడే అయిపోయిందా అనిపించింది. చాలా బాగా చెప్పారు. Really nice.
@jayanthkashyap68312 ай бұрын
1. Use Names while Speaking 2. Being Interactive in Discussion with Good Body Language 3. Not interpreting when some one speaking 4. Listening with full interest & responding 5. Treat & Respect equally from office boy to CEO 6. Good eye contact 7. Not using mobile when some other speaking 8. Attention & Response 9. Be knowledgeable on the topic of discussion 10. Have a pleasant smile
@sailaxmi606Ай бұрын
Super sir🎉 exactly ma'am told same 🙏
@vanivijay370314 күн бұрын
Madam..
@vanivijay370314 күн бұрын
Superb mam
@narsimhagoudpasham84744 ай бұрын
మీ హృదయపూర్వకమైన బంగారు మాటలు ఈ సమాజంలో ఆత్మీయ పలకరింపు ప్రతి ఒక్కరికి అవసరం అని తెలియజేసిన మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మేడం
@suribabunookala54674 ай бұрын
నమస్తే మేడం, చాలా బాగా మాట్లాడారు. సూపర్ మేడం గారు
@malathiyella15954 ай бұрын
చాలా చాలా విలువైన మీ మాటలు correct....mom గారు, మీకు నా ధన్యవాదాలు....
@JyothiSwaroopamedchal2 ай бұрын
అమ్మ మీరు చెప్పిన మాటలు నాలో మార్పు తెచ్చాయి నేను కూడా ఈరోజు నుండి అందరికీ రెస్పెక్ట్ ఇస్తా.. గౌరవం ఇస్తా గౌరవం తీసుకుంటా థాంక్యూ అమ్మ
@lalithamudigonda38774 ай бұрын
Super.జరిగేది చక్కగా చెప్తున్నారు🎉
@abhisanny24602 ай бұрын
మేడం మీ మాటలు మాకు మనో ధైర్యాన్ని, మానసిక ప్రశాంతత ను కలిగిస్తున్నాయి. మీరు చెప్పే మాటలు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం మాకు కల్పిస్తున్నారు . అందుకు మీకు మా యొక్క ధన్యవాదాలు💐🙏
@salvacharynelloju91762 ай бұрын
సమాజంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదు అందులో ఇంత చక్కగా విశ్లేషిస్తే ఎదుటివారు ఎప్పుడైనా ప్రేమతో అంగీకరిస్తారు ఆశీర్వదిస్తారు ఇలాంటి మహిళామృతులు సమాజం పట్ల మంచి అవగాహనతో మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తే చాలా బాగుంటదని మా విన్నపం నేను అనగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఎస్ చారి
@boggavarapu114 ай бұрын
Outstanding - Give Respect & Take Respect - Goes a Long way
@HemaLatha-os7zh4 ай бұрын
My husband ki no money no own house but all friends and family members other persons respect why good person iam so lakky madam
@naninani25273 ай бұрын
Great madam
@SandeepreddySandeep-f8g3 ай бұрын
Avuna
@divyadosala9861Ай бұрын
Same ma husband kuda
@SandeepreddySandeep-f8gАй бұрын
@@divyadosala9861 hi
@ShivaRoyal-nc3lk4 ай бұрын
Nenu chala video s chusna. Mariyu. Movies kuda chusna. Intha ga adi nachale. I love your speech mdm❤
@durgaraokollati63573 ай бұрын
హ్యాండ్సఫ్ఫ్ మమ్... నిజం చెప్పాలంటే ఈ వీడియో అసలు బోర్ కొట్టా లేదు... చాలా బాగ చెప్పారు.. మా పై చాలా కాన్ఫిడెంట్ పెరిగింది...tq madam
నమస్తే మేడం మీ మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో నా యొక్క కెరియర్ కు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను నా యొక్క ప్రొఫెషన్ ఎల్ఐసి ఏజెన్సీ
@ratamuma8858Ай бұрын
Superrrrrrrr.. madam ❤
@SailaraniPotluri4 ай бұрын
SUPER GOOD SPEECH HAPPY TALLY CHALA BAGA EXPLAIN CHESAVU
@venkatraju91964 ай бұрын
ధన్యవాదములు అక్క గారు
@y.kristhudasu4 ай бұрын
మేడం మీరు చెప్పింది నిజం లేడీస్ ఓవర్ మేకప్ ఓవర్ డ్రెస్సింగ్ ఎదుటివాళ్ళు ఆకర్షించడం ఎలా చూడాలి నన్ను అని చేసే సిస్టం కోసం చెప్పట్లేదు మీరు మనం కొనే కూరగాయలు కూడా భగవంతుని చూస్తాం మేడం అంతమాత్రాన అందరూ ఎదవలు అనడం పొరపాటు లేడీస్ న్యాచురల్ గా ఉంటే ఎవరు పట్టించుకోరు మేడం చాలా మటుకు
@manjup.14123 ай бұрын
Natural ga unte pattinchukoru.. Nijame...
@anjaneyuluav88204 ай бұрын
Abbaa, yintha goppa vishayaanni yintha sulabangaa 15 Minutes lo Poorthigaa Arthamayyelaaga cheppaaru ,, what a great Communication skill , Pranaam Rajithaaji
@gundaneeraja37623 ай бұрын
Yes madam correct prathi okka point very importent chala baga chepparu madam thank you verymuch❤
@ReddyKeshava-rs7vt7 күн бұрын
మేడం చాలా చక్కగా చెప్పారు మేడం మీరు చెప్పేది చాలా చాలా మంచి ఉంది మేడం
@ParthaSarathyIppili4 ай бұрын
Madem, the way of speaking is an Art it will come by nature of birth. Training is only another support ☑️☑️
@perukanirmala49483 ай бұрын
Ma'am the way you explain the things r very interesting and essential. Thanks a lot ma'am
@raghavendrayaski47104 ай бұрын
Madam Garu..... Super Speech.....,🎊💯💐🎺👌..... Really True....!!!
@dsuri51184 ай бұрын
Madam garu well explained, Thank you.
@PanchavaniАй бұрын
Excellent madam chala baga chepparu chala nerchukunna madam. me matala valla. 100% implementation chestha na life lo.
@suryanarayanapydi50874 ай бұрын
Thank you madam Give the good knowledge madam
@ChSangeetha-w4u3 ай бұрын
Chala Baga chepparu madam mi video chusina tharvatha nenu realise ayyanu madam enthaku mundu nenu evarithinu sarigga matladedanni kadu kani eppudu kachithanga maruthanu andaritho kalisipoi manchiga matladathanu tq very much madam iam a pharmacist madam medicine kosam chala Mandi vastharu kani vallatho Ela matladalo eppude telusukunnanu madam
@jayakatakum22764 ай бұрын
జనరేషన్ మాట్లాడిన బాగా చెబుతున్నారు సూపర్
@FrootiPapa-r7b3 ай бұрын
Meru ante naku chala respect madam..very useful msg in this days
@shobhadv94738 күн бұрын
❤❤❤❤❤❤ thanks 👍👍👍👍 super mam
@squarebricks21043 ай бұрын
Chala rojula tharwatha manchi video chusanu madam garu Mee valla 🙏🙏 god bless you and your family all..
@hemanthrajayaragani7639Ай бұрын
For job interviews is very important to conversation between one person to another person is really amazing to satisfy the respect and humbleness..
Yes madam, it is true very heart touching I will appreciate to you & entair all team members 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SathwikaKudumula19 күн бұрын
Meeru cheppadam valla na lover tho ela matladalo ardham ayyindhi mam thank u so much❤❤
@rajsekhar3282Ай бұрын
This is first time I am listening such a wonderful words really motivation al
@syedameer73323 ай бұрын
Very good Explain to medam 100%Good.
@rayapudij4 ай бұрын
🙏👏thanks andi therapy la maatlaadi explain chesaru about conversations - not only are you beautiful & respectable but telling us that all humans need to be respected & words command the conversation is beautiful - thank you mAdamgaru🙂👍jaya
@mahalakshmib95793 ай бұрын
Mamji good spech I think you have a somanny patience God ple give good hellth😊