How to Treat Severe Neck Pain | Causes of Neck Pain | Get Relief from Pain | Dr. Ravikanth Kongara

  Рет қаралды 1,079,862

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Treat Severe Neck Pain | Causes of Neck Pain | Get Relief from Pain | Dr. Ravikanth Kongara
1. chymoral forte
2. combiflam and voveran
3. pregabalin
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The Information on this Video Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
how to treat severe neck pain,neck pain,neck pain relief,physical therapy,neck pain treatment,stiff neck,neck pain stretches,shoulder pain,back pain,causes of neck pain,neck pain symptoms,cervical spine,30bones,spinal cord,spinal health,nerves combination,paralysis,meda noppi taggalante em cheyali,meda noppi nduku vastundi,meda noppi danger aa,weakness,tb,cancer,weightloss,fever,
#NeckPain #PainRelief #SeverAches

Пікірлер: 2 000
@ineeshamungara9126
@ineeshamungara9126 Жыл бұрын
నిజంగా మీరు మాకు దొరికిన దేవుడు ఇచ్చిన వరం sir, ఆరోగ్యం పట్ల మీరు యిచ్చే సలహాలు చాలా అవగాహన కల్పిస్తున్నాయి
@atmakurimpk1279
@atmakurimpk1279 2 жыл бұрын
Clearly explained...Thank u very much.Dr Ravi Garu🙏🙏
@srideviyerrisani610
@srideviyerrisani610 2 жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు మాకు దొరికిన విలువైన కోహినూర్ వజ్రం సర్ .థాంక్స్ అన్నది చిన్న పదం..
@ttralwar6657
@ttralwar6657 2 жыл бұрын
Your patience in explaining all useful and commonly occurring health issues is highly commendable. Excellent sir.
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
@@ttralwar6657 correct ga chepparu
@doddilakshmi5634
@doddilakshmi5634 2 жыл бұрын
Lm
@doddilakshmi5634
@doddilakshmi5634 2 жыл бұрын
Lamxl
@lovelydolly3862
@lovelydolly3862 2 жыл бұрын
Absolutely correct sister
@udaysamrat3046
@udaysamrat3046 2 жыл бұрын
🙏 sir u have given very valuable information plz tell us precautions to overcome his neck problem
@sathychary5541
@sathychary5541 Жыл бұрын
సార్ నమస్కారం. మీరు చాలా బాగా వివరిస్తున్నారు. నాకు తరుచుగా నోటిలో గుల్లలు వస్తాయి సార్ ఇవి ఎందుకు వస్తావి, రాకుండా ఏం చేయాలి సార్. నా పేరు సత్యనారాయణ చారీ.
@sudheeredavaluru9065
@sudheeredavaluru9065 2 жыл бұрын
Dr can you pls explain about back severe pain for cysearian done women ....cannot sit and stand so easily ....aged 30-50yrs women🙏
@sathibabu1017
@sathibabu1017 Жыл бұрын
Excellent explanation,,,
@thondapuprasad1107
@thondapuprasad1107 Жыл бұрын
Thank you sir good information
@syamalasyamala6771
@syamalasyamala6771 Жыл бұрын
Thank you doctor garu
@varaprasadkoppula7489
@varaprasadkoppula7489 Жыл бұрын
Dr garu MND GURINCHI EMINA SALAHA ISTARA PLEASE SIR
@kadiriprameela125
@kadiriprameela125 6 ай бұрын
Hai sir నాకు అర్థరాత్రి టైం లో తల నొప్పి వస్తుంది ఇలా రావడం 3 టైమ్స్ అయింది .ఆ టైం లో నాకు కల లో నొప్పి వచ్చింది అనిపిస్తున్నది.3 నెలకు ఒక సారి వస్తున్నది కారణం ఏమిటో చెప్పగలరా సార్
@gajapatiraju771
@gajapatiraju771 Жыл бұрын
Sir good morning, mi gurunchi maku cheppala ante ma daggara words lo sentence lo levu, rayadaniki pages kavali sir .Telugu jatiki miru maku dorakadam memu adrusta vantulam.
@omsaigiftsstationery2501
@omsaigiftsstationery2501 Ай бұрын
sir gaba pentine and pregabalin can use ahh
@ajaya4330
@ajaya4330 2 жыл бұрын
Sir vupavasam anedhi nelaki okasari , 6 nelalaki ,or samvathsaraniki okasari vunte adhi science paranga aarogyam kani aadavallu vupavasalu ekkuvaga vundatam valla chala rakala aarogya samasya paduthunnaru alge (alser ) tho kuda kadupulo mantaki edhyna cheppandi
@noelabellash7233
@noelabellash7233 Жыл бұрын
Miru physiotherapi chapavachu kada sir chala useful
@manchikalapudivanaja2210
@manchikalapudivanaja2210 Жыл бұрын
Tq Dr garu
@SaralaEndlur
@SaralaEndlur Жыл бұрын
సార్ నమస్తే 🙏.. నాకు 10. స.. నుండి బ్యాక్ పెయిన్ వుంది ఎంతో మంది dr దగ్గరకు తిరిగాను ఆయుర్వేద మందులు కూడ వాడా ను.నా నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా వయసు 65 నిండింది MRI కూడా చేయించాను అందరూ వేలు వేలు మందులు పెడుతున్నారు కానీ వెస్ట్ ఫిజియో తెరఫీ కూడా ఎన్నో సార్లు చేయించు కొన్నాను. వెస్ట్ 5ని నిలబడలేను నడవలేను. నాకు ఏదైనా చెప్పగలరా
@holyspiritprayerhall6346
@holyspiritprayerhall6346 10 ай бұрын
Sir naku ede nappi,meda nuchi krinda varaku,
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju Жыл бұрын
Sir nenu gatha 15 days nundi meda noppitho ibbandi padutunannu em cheyyalo ardham kavadam ledhu
@chippanaplliravikumar5883
@chippanaplliravikumar5883 Жыл бұрын
Super, sir
@gowtham4913
@gowtham4913 Жыл бұрын
Mimalni consult avthamu andi Naku disk problem andi
@sarojakartham263
@sarojakartham263 2 жыл бұрын
చల్లగా వర్ధిల్లు నాయన.మనుషులు చేసుకున్న అదృష్టం వల్ల భగవంతుడు పంపిన వరానివి నీవు.నీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
@veeraiahtummala3839
@veeraiahtummala3839 2 жыл бұрын
థాంక్యూ సర్, కమరిషియల్ డాక్డర్లు ఎక్కవగా ఉన్న ఈ రోజులలో మీరు సమాజ శ్రేయస్సు కోరుతూ మీరు చేస్తున్న అవగాహన, పరిష్కారా మార్గాలు , మీరు వివరించున్న తీరు ఎంతో అభినందనీయము సర్, మీకు మీ కుటుంబానికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు సర్..మీకు చాలా కృతజ్ఞతతో.. తుమ్మల వీరయ్య
@cgmchannel8776
@cgmchannel8776 Жыл бұрын
Naku radiating pain, left hand shoulder timmirlu vachi, guntur gvt hpl treatment త్రిసుకున్నా, prsent 80% ok MRI scan chesaru Pregablin tablets use chesa
@madhavgollakota4601
@madhavgollakota4601 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చాలా మందికి ఆరోగ్యం అవగాహన కోసం చేసే అతిగొప్ప మార్గదర్శి
@sudhan9531
@sudhan9531 2 жыл бұрын
Very nice message sir thanks sir
@yaleanjali837
@yaleanjali837 2 жыл бұрын
డాక్టర్ గారు మాది తిరుపతి అండి కచ్చితంగా మిమ్మల్ని ఒకసారి విజయవాడకు వచ్చి కలుస్తామండి
@sakalaKumar1234
@sakalaKumar1234 7 ай бұрын
Sir good informatioms thanks👍sakala..k.k.mpl
@polasaumamaheshwari8657
@polasaumamaheshwari8657 19 күн бұрын
డాక్టర్ గారికి, నమస్కారం 🙏 మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తాను. మాకు చాలా useful గా ఉంటాయి. అలాగే ఈ video కూడా ఉంది. కాని ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు 30 వెన్నెముకలు ఉంటాయని, వాటి మధ్యలో ఉన్నవి వెన్నుపూసలని చెప్పారు. బహుశ మీ medium of instruction English అయిఉంటుంది. మనకు ఉండేది ఒకే వెన్నెముక(spine), ఆ వెన్నెముకలో 30 (vertebrae) వెన్నుపూసలుంటాయి. వాటి మధ్య లో నుండి ప్రయాణిస్తున్న ది వెన్నుపాము(spinal cord) అని నాకు తెలుసు. దయచేసి ఏమీ అనుకోవద్దు.
@bridevibes3050
@bridevibes3050 2 жыл бұрын
మీరు నిజంగా మా ఫ్యామిలీ మెంబెర్ ఎ సర్ 😍😍😍
@rskm9798
@rskm9798 2 жыл бұрын
Yes
@madarapurk3312
@madarapurk3312 2 жыл бұрын
Eykkuva aadavaari lo vundi 40+ nunchi start avtai Mana ammamma tatamma time lo ilativi vinaledu prastuta parstitullo deeni arkattalema
@SDR17118
@SDR17118 2 жыл бұрын
Thank you so much sir
@matamshailaja9705
@matamshailaja9705 2 жыл бұрын
yes real ga
@Vijayalakshmi-bh9mg
@Vijayalakshmi-bh9mg 2 жыл бұрын
@@rskm9798 o
@vijaya1318
@vijaya1318 2 жыл бұрын
డాక్టర్ గారు ఈ రోజు నా సమస్య గురించి తెలుసుకున్నాను,రోజు ఎదురుచూస్తూ ఉంటాం sir మీ వీడియో కోసం ఈ రోజు ఏ టాపిక్ తో వస్తున్నారా అని, really you are family doctor for us . మా అందరి అభిమాన డాక్టర్ గారు మీరు
@k.venkataganesh207
@k.venkataganesh207 Жыл бұрын
Kannada Prabha
@chandrasekharprayaga1608
@chandrasekharprayaga1608 Жыл бұрын
నమస్కారం రవికాంత్ గారు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం సార్ ఎంతోమంది పేదవారు తమ వైద్యం కోసం ధనాన్ని ఖర్చు పెట్టుకుని అప్పులు పాలవుతున్నారు వారికి మీ సలహాలు చాలా అద్భుతంగా సహకరిస్తాయి నమస్కారం
@daminivakicherla1080
@daminivakicherla1080 2 жыл бұрын
Great sir పేద వాళ్ళకి మీ వీడియోస్ వల్ల చాలా లాభం మంచి జరుగుతుంది.మంచి డాక్టర్ మీరు. పాదాభవందనాలు సిర్
@sharinkattupalli2002
@sharinkattupalli2002 2 жыл бұрын
Maa andari kosam puttina bangaaru konda miru❤️❤️❤️❤️.. mi smile chusteney sagam rogaalu maayam ayipotayi❤️❤️❤️❤️ love u doctor garu
@ravichandranaidu9839
@ravichandranaidu9839 2 жыл бұрын
🌹🌹ఆంద్రా ఆణిముత్యం.🌹🌹🙏🙏🙏🙏🙏🥭
@Mrveeru2626
@Mrveeru2626 Жыл бұрын
నేను కూడా మెడ నొప్పి తో బాధ పడుతున్న, కొన్ని సమయాల్లో తల, కళ్లు తీరుగుతున్నాయి.
@savithrigokara828
@savithrigokara828 2 жыл бұрын
మీ సలహలు సూచనలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి Dr గారు tq
@roopavenky3693
@roopavenky3693 Жыл бұрын
Tq sir
@vijayaravada6672
@vijayaravada6672 2 жыл бұрын
నమస్తే డాక్టర్ గారండి నేను చాలా వెయిట్ ఉన్నానండి నా హైట్ 157 సెంటిమీటర్స్ నా వెయిట్ 76 నాకు చేతులు చాలా లావుగా ఉంటాయి చేతులు తగ్గడానికి ఏమైనా చెప్పండి సార్
@ravichette7086
@ravichette7086 2 жыл бұрын
గ్యాస్ ట్రబుల్, ఫ్రీ మోషన్స్ కావడానికి వాటికి తగినట్టు మెడిసిన్ కూడా తెలుపుతూ ఒకటి చక్కటి వీడియో చేయండి డాక్టర్ గారు
@stalinrks
@stalinrks Жыл бұрын
Sir nen neck pain tho doctor deggarki vellanu. Xray thisi gap and bones Bane unnai ani chepparu. Kani tablets use chesaka kuda thaggatle . Sir. Mir cheppinatte nak hand thimmiri ekkuthundhi but it may be bcz of sleeping on same hand for long time emo anipinchindhi. But na neck pain asal thaggatle sir 😢
@ashokkumarpulluru3198
@ashokkumarpulluru3198 2 жыл бұрын
మీరు చెప్పేవి చాలా మందికి చాలా బాగా ఉపయోగకరమైన విషయాలు.👍
@AC-le9mb
@AC-le9mb 2 жыл бұрын
Hiiii అండీ ఈమధ్య నేనూ బిగ్ ఫ్యాన్ ఐయ్యనూ మీరూ చేపే మంచీ మాటలు 🙂🙂
@bogirirajyalakshmi6340
@bogirirajyalakshmi6340 Ай бұрын
Very good
@eswarm1717
@eswarm1717 9 ай бұрын
Sir మీకు ఈ విధంగా కృత్జ్ఞత చెప్పాలో తెలియదు. ఏది ఏమైనా మిమ్మలను కన్న తల్లి తండ్రులకు పాదభి వందనం.
@SaralaEndlur
@SaralaEndlur Жыл бұрын
నా వెయిట్ 80. కే ఓవరన్ టాబ్లెట్ నొప్పిని భరించ లేక అప్పుడప్పుడు వేసుకొంటాను ఇప్పుడు అది పని చెయ్యట్లేదు సార్
@kolavenugopalkrishna6583
@kolavenugopalkrishna6583 2 жыл бұрын
నాకున్న సమస్య గురించి చాలా చక్కగా వివరించారు.. Thanq అండి.... 🙏🙏
@swathivinod9701
@swathivinod9701 2 жыл бұрын
Lower back pain gurinchi chepandi
@RaviKumar-bf9tp
@RaviKumar-bf9tp 2 жыл бұрын
Sir lower back pain
@vatturipadmavathi5432
@vatturipadmavathi5432 2 жыл бұрын
🙏డాక్టర్ గారు అందరికి ఉపయోగం ఉండేలా చాలా మంచిగా చెప్తున్నారు ముక్యంగా నాకు ఉన్న రెండు ప్రాబ్లెమ్ గురించి చెప్పినందుకు టాంక్యూ మీరు నూరేళ్లు ఆరోగ్యం కలిగి ఉండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్న 🙏
@srinivasarao4892
@srinivasarao4892 2 жыл бұрын
మీరు చాలా బాగా చెప్పినారు ❤️డాక్టర్ గారు మీలాంటి డాక్టర్లు ఇలాంటి మంచి మనసున్న డాక్టర్లు ❤️చాలా తక్కువగా ఉంటారు మీరు దేవుడు లాంటి డాక్టర్ గారుమీరు మంచి టిప్స్ ❤️చెబుతున్నారు మీరు చెప్పినాక పల్స్ చూడడం నేర్చుకున్నాను అందుకు ధన్యవాదాలు ❤️❤️❤️❤️❤️❤️🙏🏼
@ganesuvijaykumar2311
@ganesuvijaykumar2311 2 жыл бұрын
Nanu mee family doctor annaru.... Chala happy ga undi.... Thank you doctor garu. You are God gift for us.
@thotasrilatha7354
@thotasrilatha7354 Жыл бұрын
TQ doctor garu 🙏
@esatishkumar775
@esatishkumar775 2 жыл бұрын
నిజంగానే మీ మాటలు/సలహాలు మాకు చాలా ఉపయోగ పడతాయండి. మీరు మా లాంటి వారి కోసం ఈ విధంగా చెప్పటం చాలా అదృష్టం గా మరియు ఆరోగ్యాంగా కూడా అనుభూతి పొందగలుగుతున్నాం.
@manojnalla221
@manojnalla221 2 жыл бұрын
Tq
@Mrveeru2626
@Mrveeru2626 Жыл бұрын
ఈ నొప్పి కి పెర్మినెంట్ సొల్యూషన్ చెప్పండి డాక్టర్ గారు.
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Жыл бұрын
Do. R..అంతా చెత్త కబురు....కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం... బర్రె పాలు.. నెయ్యి.. జొన్న సంకటి. రాగులు సజ్జలు కొర్రలు.. తీసుకుంటే... తగ్గిపోవును
@dlinkdlink1033
@dlinkdlink1033 2 жыл бұрын
ఇంతవరకూ మీలాంటి డాక్టర్ ను చూడలేదు.. నేను సీనియర్ జర్నలిస్టును. పాత రోజులలో ఇలా డాక్టర్లు వివరంగా చెప్పేవారు, కాని అప్పుడు ఇన్ని మాధ్యమాలు లేవు. మీరు ప్రతి జబ్బు గురించి చెప్పాలని కోరుకుంటున్నాను..
@anupoweryogavlogs6448
@anupoweryogavlogs6448 2 жыл бұрын
ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ అంటే దేవుడు ఆ దేవుడు నీ రూపం లోనే ఉన్నాడు రియల్లీ గ్రేట్ సార్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్
@akkinapallinagendrababu4848
@akkinapallinagendrababu4848 2 жыл бұрын
మాటల్లో చెప్పలేని,చేతల్లో చేయగల సామర్థ్యం మీ voice sir...great job sir
@srganeshh689
@srganeshh689 Жыл бұрын
డాక్టర్ గారూ....నేను ఫిజియోథెరపిస్ట్...మీరు మెడ నొప్పికి ఫిజియోథెరపీ హెల్ప్ గురించి చెప్పలేదు....
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻👌👌 చక్కగా చెప్తున్నారు డాక్టర్ గారు అందరికీ ఉపయోగపడుతున్నాయి 🙏🏻
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Жыл бұрын
విలువైన సమాచారాన్ని చాలా సద్భావంతో సమాచారాన్ని ఇస్తున్న మీకు ధన్యవాదాలు
@ratnakumari7884
@ratnakumari7884 2 жыл бұрын
థాంక్స్ సార్ మీ వల్ల చాలా సంగతులు తెలుసు కుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏
@habeebshaik2984
@habeebshaik2984 10 ай бұрын
మోకాలి.. నుంచి కింది భాగం నుంచి విపరీతమైన నొప్పి ఎముక పైన కూడా విపరీతమైన నొప్పి వస్తోంది ఎక్కువగా... సార్.. వివరాలు తెలియజేయగలరు..
@telugufacts3185
@telugufacts3185 Жыл бұрын
అలాగే ఒక 39 ఇయర్స్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి🙏🙏🙏🙏🙏
@satyamadhavimukku8563
@satyamadhavimukku8563 2 жыл бұрын
Sir please make a video on back pain at l4 l5 s1 and what are should be taken.. please help us sir...I regularly follow all your videos.. they are good and anybody can understand.
@amuludamayanthi6907
@amuludamayanthi6907 2 жыл бұрын
Nice sir
@JD-pq4mf
@JD-pq4mf 2 жыл бұрын
Hello Doctor, after caesarean surgery twice, I am getting pain in the spinal cord from the place where the anesthesia injection was given. It becomes severe like waves of pain spreading to neck, stomach, heart and surroundings. Could you please suggest whether this is disc problem or something else.
@allubapireddy8353
@allubapireddy8353 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు గుడ్ మెసేజ్
@priyag3013
@priyag3013 2 жыл бұрын
Sir tablets kakunda em precautions tesukovalo cheppandi and food em tesukovali exercises gurinchi cheppandi
@shaulhameedshaik1613
@shaulhameedshaik1613 2 жыл бұрын
TQ sir నాకు ఉన్నా సమస్యకు పరిష్కారం చేపారు TQ sir
@bhagyarajmatti2974
@bhagyarajmatti2974 2 жыл бұрын
ఏంటి పరిష్కారం చెప్పండి
@pnandagopal756
@pnandagopal756 2 жыл бұрын
So beautifully explaining Dr. Wonderful service to the public. God bless you Sir.🌹🌹🙏🙏
@dhopathirachana8467
@dhopathirachana8467 Жыл бұрын
Tq Dr garu
@dasusargala2163
@dasusargala2163 2 жыл бұрын
చాలా వివరంగా వివరించారు సర్ ధన్యవాదములు మీ సూచనలు అద్భుతం
@pushpalatha9181
@pushpalatha9181 2 жыл бұрын
Dr,,vanupusakindibagamlopainuntundipleasesirtellmi
@allinoneallinone7386
@allinoneallinone7386 Жыл бұрын
వాయిస్ కొంచెం చిన్నగా వస్తుంది సార్.. మైక్ సెట్ చేయండి... లేదంటే ఫోన్లో వాల్యూమ్ పెంచండి సార్
@RudraDevi-qs5sr
@RudraDevi-qs5sr Жыл бұрын
Sir మీరు చెప్పే ఒక్కో మాట మాకు వేదంతో సమానం. మా ప్రాణాలను కాపాడుతుంది.మీరు ఇచ్చే బలం...... కనిపించని కలియుగ దైవం తిరుమల తిరుపతి దేవుడు అయితే కనిపించే దేవుడు మీరు స్వామీ... 🙏🏼🙏🏼🙏🏼
@k.venkataganesh207
@k.venkataganesh207 Жыл бұрын
. Back pain Bhagavatam in Pushkar Narayan touch post
@kidsvideos1176
@kidsvideos1176 2 жыл бұрын
Lower back pain gurinchi cheppandi sir
@rapetivenkatesh8074
@rapetivenkatesh8074 2 жыл бұрын
Thank you sir, grate effort for society, you will have good future sir
@angaravlakshmi4576
@angaravlakshmi4576 10 ай бұрын
సార్ పైలేరియా కి సంబందించిన ట్రీట్మెంట్ మన హాస్పిటల్ లో వుందా లేకపోతే ఏ హాస్పిటల్ సొల్యూషన్ చెప్పగలరు... ప్లీజ్ సార్
@dineshkothuru
@dineshkothuru 2 жыл бұрын
sir, We are facing the same issue. Using Pregabalin tablet for pain and numbness in Hand. Is there any permanent cure for this problem? Do we need to use these tablets when ever we get pain? Do you suggest us to consult Chiropractic?
@balladeepthi4200
@balladeepthi4200 2 жыл бұрын
Sir pls peripheral neuropathy kosam cheppandi.....
@balajyoti1778
@balajyoti1778 2 жыл бұрын
Please explain about Rheumatoid arthritis I am suffering since 10 years
@sandhyajirra8698
@sandhyajirra8698 2 жыл бұрын
Vennupoosalu కలసి వెన్నెముక వెన్నెముక లోపల vennupamu vuntai
@Telugukitchen77
@Telugukitchen77 2 жыл бұрын
మంచి సలహాలు సూచనలు 👏👏
@srinivasaraomusirana
@srinivasaraomusirana Жыл бұрын
మీ తల్లిదండ్రులుకు వందనాలు మీ వంటి సంతానం సమాజానికి అందించిన నందుకు 🙏
@chaitanyaggr2446
@chaitanyaggr2446 2 жыл бұрын
Thank u very much sir. We already owned you as our family doctor. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vrajendraprasad7754
@vrajendraprasad7754 2 жыл бұрын
PE ke g no
@priyapriya3866
@priyapriya3866 9 ай бұрын
Doctor గారు కాలు బొటన్నావేలు జాయింట్ లో చాలా పెయిన్ వస్తుంది ఎందుకు ఎలా అవుతుంది సొల్యూషన్ చెప్పండి pls
@veeravallilakshmi5904
@veeravallilakshmi5904 2 жыл бұрын
అనుకోవటమేమిటి మా డాక్టరే మీరు 🙏❤️
@singavarapujaganmohanrao136
@singavarapujaganmohanrao136 10 ай бұрын
అవునా
@shekhargoudentertainment1040
@shekhargoudentertainment1040 2 жыл бұрын
Sir honestly iam sharing my opinion about your tips and suggestions amazing and very useful to keep our health properly thanks a lot
@ramv8588
@ramv8588 2 жыл бұрын
Sir, chymoral forte dosage gurinchi cheppandi plz .. is it possible to get your appointment?
@nobamajoanna-ek1io
@nobamajoanna-ek1io Жыл бұрын
సార్ ప్లీజ్ నాకు కాలు మనము బాగా నొప్పి వస్తుంది సార్ మోచేయి కూడా అసలు ఏదీకూడా అంటే చీపిరికూడా పట్టనివ్వటంలేదు సార్ ప్లీజ్ ఏదైనా సలహా చెప్పండి
@navyasrinavyasri7773
@navyasrinavyasri7773 Жыл бұрын
Sir Naku back pain, and disc kuda arigindi, and present neck pain tho patu kaalu, చేతులు తిమ్మిర్లు ,sir, medicine చెప్పండి
@SrinuSrinu-zj3yb
@SrinuSrinu-zj3yb Жыл бұрын
అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం గురించి అవగాహన కలిగించే మీ ఈ ప్రయత్నం అభినందనీయం 🙏
@mediramagoud5955
@mediramagoud5955 Жыл бұрын
🙏
@balatripurasundarik9806
@balatripurasundarik9806 Жыл бұрын
👍
@mssastry2337
@mssastry2337 2 жыл бұрын
Thank you for your valuable suggestions Dr. You suggestions are an asset for the common people.
@bhagyakilli5556
@bhagyakilli5556 2 жыл бұрын
Ur videos are helping us to know many things which in a way helping us to create awareness... So thankful to you sir.. Blessed to have you ❤
@zarinabegum1050
@zarinabegum1050 2 жыл бұрын
నమస్తే Doctor గారు నేను tailoring back20years నుండి చేస్తున్నా ను నాకు కళ లో వెరికోసే వైన్స్ prblm ఉంది కానీ నాకు ఈ మధ్య మిషన్ కుదుతున్నపుడు పాదాలలో మంట వస్తుంది అస్సలు కుట్టలేక పోతున్నాను ఏంమి చేయాలి
@prasannathummala7045
@prasannathummala7045 Жыл бұрын
Sir నాకూ మెడ నొప్పితో పాటు ఎడమ చెయ్యి నొప్పి వుంటుంది....అప్పుడప్పుడు కుడి చెయ్యి కూడా నొప్పి ,,,,present నిద్రలో కాళ్లు కూడా లాగు తున్నాయి... Sir చిన్న దానికి earitation అవ్వడం...soo much weakness వుంటుంది....ఎప్పుడూ rest తీసుకోవాలి అనిపిస్తుంది...బరువు కావాలన్నా పెరిగడంలేదు... ఎక్కువగా ఆకలి నిద్ర వుండదు...ఏదో 2 టైమ్స్ lightgaa తింటా అంతే sir naa problems system's ఏంటి
@shalinichennamaraju.7234
@shalinichennamaraju.7234 2 жыл бұрын
Greetings Sir..this was the topic am eagerly waiting for, from last 1 year am suffering from sciatica pain and slowly I lost strength in my two legs and completely unable to walk..am completely in confusion in selecting a correct medication for my problem..Can u pls suggest me how I can regain myself ..Thanks a lot for ur valuable videos sir
@kiranreddy1440
@kiranreddy1440 2 жыл бұрын
Thank you sir💐🙏
@sriramaramadevi9784
@sriramaramadevi9784 2 жыл бұрын
Super
@nrmalla2594
@nrmalla2594 2 жыл бұрын
Thank you doctor. You are so honest and humanitarian by putting more effort to select non side effect medichines. God bless you.
@radhajyothi6090
@radhajyothi6090 2 жыл бұрын
మీరు చాలా బాగా చెపాురు డాక్టర్ గారు🙏🙏🙏🙏🙏
@kurmalalalitha5197
@kurmalalalitha5197 10 ай бұрын
Sir meeru చెప్పినా మొదటి మూడు లక్షణాలు నాకు ఉన్నాయి please ye doctor ని ఎక్కడ కలవాలి చెప్పరా చాలా మందికి చూపించాను తగ్గలేదు
@saimohan6995
@saimohan6995 2 жыл бұрын
Thank you so much sir ❣️.. Sir please do one video about this neck pain exercise and posture correction's. Hopefully waiting for that ☺️ tqq sir
@subbaraju4957
@subbaraju4957 2 жыл бұрын
D. S. Raju : Thank u Dr. for valueble advice to all of us to follow and easily understanding way.
@priyankajoseph8670
@priyankajoseph8670 2 жыл бұрын
Nice explanation sir can u plz explain about chronic pancreatitis please
@Mercyp130
@Mercyp130 Жыл бұрын
Tq sir నాకు వెన్నుపూస అరుగుతుంది అని 4డేస్ బాక్ తెలిసింది. మెడ నడుము దగ్గర ఎక్కువ అరిగింది sir
@valeedshaik656
@valeedshaik656 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు చెప్పిన టాబ్లెట్ నడుము నొప్పికి అంటే బేల్ట ఉండే చోటు బాగా నొప్పి ఏక్కవగా వస్తుంది వంగినప్పుడు ఓక్కోసారి లేవలేను దానికి కూడా మెడిసిన్ చెప్పండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏🙏
@kiran17587
@kiran17587 2 жыл бұрын
Namaste doctor. Please explain sleeping positions for back ache suffers. Thank you
@ayurvedatantrikarahasyalu-786
@ayurvedatantrikarahasyalu-786 2 жыл бұрын
Sir, చాలా బాగా వివరించారు.ధన్యవాదాలు ,మీరు చెప్పిన సిమ్టంస్ తో పాటు మెడ నుండి వెనుక వైపు తల భాగం విపరీతమైన నొప్పి వస్తే దాని పరిస్థితి వివరించగలరు.
@a...k.16127
@a...k.16127 2 жыл бұрын
Right question sir..
@muralidhararya9417
@muralidhararya9417 2 жыл бұрын
Good information for patients and other related aspects for neck pain TQ
@srinuundamatla2567
@srinuundamatla2567 Жыл бұрын
Sir నా పేరు శ్రీను నాకు నడుము నెప్పి ఉంది, డాక్టర్ గారికి చూపించుకొన్నాను L4 L5 డిస్క్లు అరిగి నవి అన్నారు,2నెలలు కోర్సు వాడాను, టేబ్లేట్స్ వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, దీనికి పర్మినెంట్ సొల్యూషాన్ చెప్పండి, నేను రోజువారీ కూలి పనికి వెళ్తాను, వెళ్లకపోతే గడవటం కష్టం, దయచేసి నా సమస్య కు పరిస్కారం చెప్పగలరు.
@vinaymekala5777
@vinaymekala5777 4 ай бұрын
Yes naku kuda
@rsks7765
@rsks7765 4 ай бұрын
Tablets aa time lo vadali plz chapandhi
@bharathi.cchennupalle8926
@bharathi.cchennupalle8926 2 жыл бұрын
నమస్తే సర్ ,వెన్నెముక క్రింది వైపు నొప్పి , నడుము ఎడమవైపు నొప్పి తగ్గడానికి ఏమైనా ఉపశమన మార్గాలు ఉంటే చెప్పండి సర్
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 4,9 МЛН
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
What is Spondylosis?  and precautions to be taken when you have Back Pain | Dr K Neeraja | Guntur
10:37