మేడమ్, మా వద్ద రిజిస్టర్ కాని ఓపెన్ ప్లాట్ ఉంది. ఇప్పుడు విక్రయించే ముందు మా పేరు మీద రిజిస్ట్రేషన్ లేకుండానే విక్రయించాలనుకున్నాం. కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయించడం సాధ్యమేనా. వీలైతే మేడమ్‌కి గైడ్ చేయండి. ధన్యవాదాలు
@sundeepsunny68775 ай бұрын
THANKS MAM ......
@mvgopalarao485110 ай бұрын
లాయర్ గారు అన్నదమ్ములు భూములు పంచుకున్నారు.భూములు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే తమ్ముడు భూమి అమ్ముకుంటే అన్న ఆ భూమి పై నాకు హక్కు ఉంది అని కోర్టులో కేస్ వేశాడు.అయితే తమ్ముడు ఈ దావాను ఎలా పరిష్కారం చేసుకోవాలి.
@pannalasrikanthreddy13187 ай бұрын
Good information mam
@Kavita-g8h3 ай бұрын
Notari agriment lo emtho money posi konukumtaru kadha madam,mari government anayam ga house lagesukovatam enti,amtha money to konna vallu nastapovala enti, government house ni lagesukoni vallaki oka daari supimchara
@umarsab489429 күн бұрын
❤❤🎉🎉TQMadam
@gundakrishnaprasad50579 ай бұрын
Hmda approved unna house teeskunte ok na madam?
@Jampana_shorts7 ай бұрын
Is registration for Agreement of Sale compulsary in order to be valid in the court? Or Sale Agreement on Rs.100/- stamp paper is enough. Pl .inform.
@chandhrawsseakharbikkina591624 күн бұрын
ఒక ఇల్లు ఉంటే బాగుంటాదని ఉద్దేశంతోనే ఒక చిన్న ఇల్లు కొనుక్కోవాలని ఆశపడి దానికి కొంత భజానా ఇచ్చాను నాకు ఇస్తాను అన్న వాళ్ళు నగదు ఇవ్వకపోవడం తో నేను కొనలేకపోవచ్చు అని ముందస్తు గానే వారికి చెప్పాను. భజానా కొద్ది గా తీసుకునిమిగిలినవి అయినా ఇచ్చేయమని ప్రాధేయపడ్డాను. పెద్ద లతో చెప్పించినా ససేమిరా మీ డబ్బులు పైసా ఇవ్వను అంటున్నారు. వేరే వాళ్ళకు మా డబ్బులు ఇవ్వకుండా అమ్మకుమటున్నారు. దీనికి పరిష్కారం చెప్పండి దయచేసి😫🙏🙏💓
@mohanachari328210 ай бұрын
Madam memu survey number paina konnamu ippudu plot number ivvaledhu .ippudu plot number kavalante Ami cheyali . please cheppandi .cost anthavaraku avvochu
@Rituchowdary Жыл бұрын
Hi friends, I need list of documents to be collected for buying a villa in hyderabad for legal verification. This is a resale villa property. I know about documents required for flat.
@sayedfahad5968 Жыл бұрын
Mam v had purchased agricultural land 15 days back v made a sale deed n paid half of the land amount and v got 50 days time to pay the next amount but now v come to know that the land v purchased is not converted into residential land now what v should and the govt had stopped the registration process now what to do mam give suggestions
@Bunny-dz3cn10 ай бұрын
Did you purchased the agricultural land knowing that it is not NALA converted or unknowingly you purchased it.
@karriramarao61019 ай бұрын
Roads are being encroached at ground level and also more at floor levels with out any right. Even authorities are silent,then what should be done to rectify.
Ivanni cheppadaaniki public information department undi kaani vaallu governmant chese pani prajalaku cheptaaru tappa ప్రజలకు yemi cheyyaru.chepparu. Modi gaari mann ki baath laaga.