లాయర్ గారు చాలా మంచి సలహాలు చెప్పారు . థ్యాంక్స్ సార్🙏
@srinivasaraoubba48492 жыл бұрын
అడ్వకేట్ గారు సూపర్ గా explain చేశారు 🙏🙏🙏
@chandramoulithota78502 жыл бұрын
Sir సాధాబైనామ పేపర్ కింద 1980 లో కొన్నాము ఆ పేపర్ miss అయ్యింది కానీ 1980నుండి ఇప్పటి వరకు కబ్జా మీదే ఉన్నాము అది రిజిస్టర్ చేసుకోవడం ఎలా sir దయచేసి చెప్పగలరు
Sir super illustration, what bout ancestral, lands, neglected by parents by, sons or by sons of sun. Yes forefathers property.
@nallapatisivaramulu83443 жыл бұрын
Your comments are aganist supreme court judgement.. How a VRO Or MRO can change ownership of land
@madhusudhanrao209411 ай бұрын
Fantastic explanation by advocate garu 🎉🎉🎉🎉
@paparaoduvvada27323 жыл бұрын
Sir చాలా బాగా చెప్పారు
@subashgurrapu27683 жыл бұрын
Super knowledge sir good explanation
@mangarajupasumarthi2122 жыл бұрын
Good ఇన్ఫర్మేషన్ thanks
@AlwaysTruth643 жыл бұрын
Very nicely explained
@madeti Жыл бұрын
మా తాత గారు 1.5 acre కొన్నారు. వారికి ముగ్గురు పిల్లలు. మా నానా గారికి 50 సెంట్స్ వచ్చింది. భూమి మా అధీనం లో ఉంది. Pass book లేదు. మీ భూమి రికార్డులో మా పెదనాన్న గారి అబ్బాయి సర్వే పేర సర్వే నీ 241-3 లో 30 సెంట్స్ ఉంది. Pass book kosam F Line Application pettan. మా సర్వే 241-3 నంబర్ లో మొత్తం 4 acre 20 cents నిండి పోయాయి అని చెపుతున్నారు. భూమి మా అధీనం లో నే ఉంది
@thimmarajuviswaraju98102 жыл бұрын
Sir Thank u for your Experience speaking About Rights of Land's in the grabbing Time on the Land's By VTRAJU RMP and lic Advisor CAB Nellore
@satyanarayanad88865 ай бұрын
Chala manchi vishaylu chepparu .thanks sir.
@harinathrao43793 жыл бұрын
బాగా చెప్పారు sir,nice explanation
@santhoshkumar8124 Жыл бұрын
We r explanation so good. Thanks madam and advocate garu
@veeraiahveeraiah64163 жыл бұрын
Good explain sir
@himabindu4319 Жыл бұрын
Maa aththa garu maku teliyakunda kodala peru mida rasesindi eppudu memu em cheyyali
@SanthoshSanthosh-qp2di2 жыл бұрын
Sir ma tata garu 1990 lo registration cheskonaru kani passbook apply cheyaledu eppudu cheskovacha document undhi
@kondetivenkat78602 жыл бұрын
నమస్కారం sir advacate గారికి
@malavathbhumeshwer94482 жыл бұрын
Sir ma prablem kuda edhe sir 2009 lo land thisukunnam sir kani mutation kaledu sir memu ippudu em cheyyali sir
@Sangameshwar31353 жыл бұрын
Thank you sir your valuable feedback
@laxminarsaiahbiri29593 жыл бұрын
Excellent basic information 🙏
@punreddyvenkat4 ай бұрын
Good clarity sir
@paparaoduvvada27323 жыл бұрын
Sir mutation అనేది పంట పొలలకేనే హౌజ్ ప్లాట్స్ కూడా ఉంటుందా ఏ ఏ బుములుకు ఉంటుంది దయ ఉంచి చెప్పగలరు
@RajuVulla3 жыл бұрын
Agriculture land aithe adi cents lo regi chesukunte.. revenue vari ki..1b ki mutation ki pettukovali.. Syd s lo documents unte..VLT KI sambanditha.. panchayat or municipality or corporation ki darakasthi cheyali..enka..house tax undi anuko..manam konna tharuvatha..tax mana Peruedaki mutation pettukovali
@alivelutharya7751 Жыл бұрын
Sir 3 brother s varavarike amasadu 1bro 17 guntalu 2 brother 20 guntalu maku thaliyadu amasadu ala Sir please
@sanjeevaraomuttineni67413 жыл бұрын
D’asta vedi lekunda donga pass book li puttunchukoni aanlinelo che Hilo te vallasontamoutunda ila registration yanduku Fenika a d’asta vedulundali Adi lekunda pass booklu iste yala chellutayi
@khasimshaik1037 Жыл бұрын
సార్ 1980 రిజిస్టర్ అయింది.అప్పటినుండి వ్యవసాయం చేస్తున్నాము.ఈసి 1956 నుండి ఉంది.కానీ అడంగల్ లో గాయాలు అని ఉంది. మా గ్రామానికి రికార్డు (ఎఫ్ ఎల్ ఆర్ లేదు) లేదంటే రికార్డు చూపించండి సార్ అంటే .మీ గ్రామానికి రికార్డు లేదు అంటున్నారు.మేము ఎం చేస్తే మా భూమి మాకు వస్తుంది సార్ (రాయలపంతులపల్లె,సి.కె.దిన్నె (మం) ) 1బి రికార్డు లేదంటా
@ramadevisree76003 ай бұрын
Sir,plots....cents lonunchi gajam loki change chesinappu land yevidham thisukovali yeye documentary chusukoni కొనుక్కోవలి
@ganeshbonthala4149 ай бұрын
Sir konna papers vunnay 2-24 acers 1998 lo 1-14 acers patta Indi, 1-10 acers enka kavali present moka mida kuda 2-24 acers lo vunnamu saagu chesthunnamu kaani migathadi patta chepinchukundamante aa survay number lo patta kaani boomi ledu eppudu m cheyali memu konna boomi 2-24 acers 1998 konnappati nundi saagu chesthunnamu
@sathibabup46362 ай бұрын
Super sir🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@vinaysuja4611 Жыл бұрын
Sir pass book.thakattulo undi ippudu ivvanantunnaru nijani ammaledu Anni marchukunnaru ippudu mosam chesaru.adi government dkt patta lawyer kaliste ma boomi maku vastunda adangal thappa madaggara.emi ledu
@harigopulasubbarayudu3069 Жыл бұрын
గుడ్ ఈవినింగ్ సర్. మా భూమిని మా ప్రాంతానికి చెందిన ఒక మాజీ శాసన సభ్యుడు ఆక్రమించాడు. భూమిని సాగు చేయనీయడం లేదు. కోర్ట్ తీర్పులున్నా అధికారులను అమలు చేయనీయడం లేదు. పరిష్కారం ఏంటి? ఆ భూమిని వదులుకోవడమేనా? సలహా చెప్పగలరు.
@surenderyalla21553 жыл бұрын
Sir ma nana garu 38E kinda 5 ekaralu bumi vundedhi epudu memu vere vullo vuntunnam ha bumi makuvasthunda ha bumi verevallu moka midha vunnaru
@kotesriraju796410 ай бұрын
Sir maa Chelli husbhand chanipoyadu viluinamaa, partition registration lo annadammuliddaru chesukunnaru epudu maa Chelli Peru na pass book ki pettamu kani ma maridi bhumi maa Mardi Anna perumida online iyyindi epudu yela cheyyali
@swamyananthula39402 жыл бұрын
Super charity ga chepparu Sir
@KKurumurthyNayak-gt8cx4 ай бұрын
Sir chala mandi ki maa thata land ku maa dad vere vallaku 2000ki tagi ammesindu 15years ago sir wallu ippudu vacchi registration cheinchandi antunnaru sir aite land pass book maa daggara undi sir aite vallu sadha buynam tisukunnaru aite vallu aa bhumi lone nivasistunnaru aite ala deal cheyyalu sir please reply
@balaramsingampalli99553 жыл бұрын
సార్ మా తాతగారు 1961లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కానీ పాస్ బుక్ అప్లై చేసుకోలేదు సేల్ డి డి మ్యానువల్ ఈ సి 2 టాక్స్ రిసిప్ట్ మా దగ్గర ఉన్నాయి సార్ కానీ వీర ఆయన కౌలుకి తీసుకున్నారు ఐదు సంవత్సరాలు సాగు లో ఉన్నానని డి ఫారం పట్టా చేయించుకున్నారు ఆ భూమి మాకు రావాలంటే ఏం చేయాలి సార్ నా పేరు అప్పల నాయుడు సార్ మీ సలహా కోసం మీ వీడియో కోసం వెయిట్ చేస్తాను
@balakk50093 жыл бұрын
Same situation balaram garu
@jettalingaswamy4709 Жыл бұрын
@@balakk5009 😊😅😮😅😂😂😂⁷⁶⅘😂🎉😂
@raomkvt42433 жыл бұрын
Good discussion medam
@ADLASHNKER2 жыл бұрын
❤️ సూపర్ స్టార్
@injarapusanthosh5888 Жыл бұрын
Excellent sir 👌
@raghuveerakampalli3708 Жыл бұрын
Sir iam raghuveera madi joint property but maa pedanana vallu passbook lo akkinchukunnaru memu RDO gariki application vesamu conclusion vachindi kani maa oposit vallu collector dagaara appil chesaru idi ela jarugutundi next memu ami cheyali
@Realfarmin035 Жыл бұрын
Sale deed undhi position lo unamu kani online lo లేదు దాని వల్ల కొద్దిగా పోయింది ఎలా సిర్ online lo ఎక్కడం లేదు reject చేస్తున్నారు కొన్న వాల్ల brother Naa bhoomi Ani addam అచ్చిండు dhani valla ఎక్కలేదు ఎలా sir please help
@vadrevumurty38279 ай бұрын
When a lavoni patta given collection of payment what is the status
@jyotheeswaryadav2 жыл бұрын
Sir hearings or call ons if judge extended more time but we need less time enough it's possible to hearing date decrease...reply me sir
@buchaiahkotha40673 жыл бұрын
Good information sir 🙏
@madhureddy7226 Жыл бұрын
మా land 12 గుంటలు తక్కువ వొస్తుంది, పక్కన హద్దుల్లో ఉన్నవాళ్లు జరుపుకుంటూ వొచ్చరు..లీగల్ గా ఎలా approach అవ్వాలి తెలిసిన వాళ్ళు suggest చేయండి
@asreddy999Ай бұрын
Survey koraku MRO ni approch avvandi
@kusumakumarip28793 жыл бұрын
సార్ నమస్తే!🙏 మా మామ గారు బ్రతికి వున్నప్పుడు తన ముగ్గురు కొడుకులకు తన ఆస్తులు భాగాలు పెట్టేసారు. మా బావగారు సపరేట్ గా వున్నారు. కానీ! మా మరిదిగారు నా భర్త వేరు వేరు పట్టా, పాసుబుక్ లు వున్నా! నా భర్త మేము టవన్ కి జీనోపాధి చేసుకుంని జీవిస్తున్నాము. నా భర్త చనిపోయారు 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక్క కూతురు.నా భర్త ఆస్తి పత్రాలు, పాసుబుక్ లు మా మరిదిగారు మాకు ఇవ్వడం లేదు,మేము కోర్టు ను సంప్రదించాలా లేదా పత్రాలు, పాసుబుక్ లు అలా తీసుకోగలము వివరించగలరు అని కోరుకుంటూ... భాద్యులు 🙏🙏🙏😔
@hanumanthusubrahamanyam55883 жыл бұрын
భూమి ఎవరి పొజిషన్ లో ఉన్నారు
@gopalakrishna44933 жыл бұрын
సార్ సూపర్ గా చెప్పారు
@vchandragopal83 жыл бұрын
Sir madhi pedhala Asthi ma Nana ku ravalasina bhumini ma Babai okade A bhumini thisukoni A bumi mindha passbook thechu kovadam jarigindhi epudu maku babai pilani evatam ledhu dhiniki solution chepandi sir
@lakshmipriya34992 жыл бұрын
Tq sir manchi information icharu
@harikrishnadyavari85122 жыл бұрын
Sir memu plats konni vatini agriculture cheshunnam . One acr varaku avthundi sir. Patta daru pass book ela theeskovali sir,
@vvanitha39562 жыл бұрын
Mutation villaglo farmers ki idea undadu kada,alatapudu dharani portal karanga chala nastapotunar,dinni Ela adhigaminchali,e problem ki solutio chepagalaru
@banothrameshnayak7842 жыл бұрын
Tq sir super explained sir🙏🙏
@d.v.prasad52352 жыл бұрын
Sir agraharam land ni konte emana problems vasthaya ?? Elanti problems vasthay vatini solve cheskovacha??
@maruthigoud4303 жыл бұрын
Sir 38 E. Anaga emity Ma thaatha gariki ndira gandhi period lo 38E cerficate echaaru undi kaani Ver vallu patta digital pas book pondinaaru.eppudu maaku land raavalanty emicheyali cheppandi sir
@sathibabup46362 ай бұрын
Super🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@kirankumarreddy8529 Жыл бұрын
సర్ మాకు సంబందించి భూమి govt road వేసి దానిలో పోయింది నష్ట పరిహారం కాకుండా ఏమైనా ఉద్యోగం ఇస్తారా సర్ plg చెప్పండి సర్
@bhavanionline6758 Жыл бұрын
నమస్తే సార్ అన్ని భూమి రికార్డ్స్ మా పెరుమీద ఉన్నాయి, మోర్టిగేజ్ లోను కూడా ఉంది, సివిల్ కోర్ట్ లో కేసు వేశం ఇంకా ఎదుటి వక్తి జవాబు ఇవ్వడం లేదు, R I పంచనమతో భూమి హక్కు ఇతరులకు మార్పు చెయ్యవొచ్చా..దయచేసి తెలుపగలరు.
@laxmipaleti Жыл бұрын
Sir 16years back 27guntalu farming land nu Ramayampet registrar vadda registration chesukunnamu. Ammina athanu chanipoyadu nenu pass book theesukoledu. Ippudu vari iddaru kodukulu naku amminadanni 135guntalu vari pass book lo enter chesukunnaru. Mutstion cheddamante kodukula perlu vasthunnai. Dharani valla malli re registration cheyamantunnaru. Vari Kodukulu passbook lo ma peru meeda vundi idi madi ani antunnaru. All benifits vsri passbook lo ki pothunnai. Sir registrar vadda registration ki value leda. Mari e registrations enduku. E dharani lo enter chesetappufu field visit cheyara? Na sangathi emiti cheppagalaru. Mro vaddaki vellina no use. Dhrani lo theesukune option ledu anta. Idemi dharani addamsina dharani. 5years nunchi godavalu sir. Nenu emi cheyali na polam naku kavali sir
@sanjeev398111 күн бұрын
ఇప్పుడు ఒక ఆయనకు రిజిస్ట్రేషన్ అయింది కానీ ఆయనకు అన్ని కరెక్టు ఉన్నాయి కానీ ఇంకొక ఆయన డాక్యుమెంట్స్ లేనిదే అగ్రిమెంట్ చేపిచ్చావు సార్
@venkatesulu31912 жыл бұрын
verygoodguidelinessir
@katikivenkateswarlu Жыл бұрын
Excellent service advocate thanks.
@mkdy29872 жыл бұрын
Sir 19years back ma thatha Kona land document unai but survay number chupinchadam ledu
@nsngoud26943 жыл бұрын
Gramakanttam House or Plot Registration process Telupagalaru...
@mytradingjourney2018 Жыл бұрын
thank you sir
@mshmsh15623 жыл бұрын
Sir maku raitu Bima certificate vachindi kani maku land akada undo telsukovadam ala sir
@RAJA1984ism Жыл бұрын
Super Sir....
@philipsmilcah27862 жыл бұрын
పట్టా దారుపాస్ పుస్తకం లోను 1b record లో same ఉండాలా sir?
@asreddy999Ай бұрын
Yes, వుండాలి
@deepabhavyasrisonti58052 жыл бұрын
Sir anubhadharu pattadharu ga ela marali 1B (Survey number lo anubhavadhari ga unnaru) Please give me any information Lawyer garu
@satishkolli16583 жыл бұрын
Sir.... Ma thathayya thaluka land ma amma garu... Ma pinni garu panchukovali adhi inka panchukoledhu dhani pass book ma thathayya gari peru midhana undedhi ma babai ma amma vallaki theliyakunda pass books ni ma pinni gari peru midha rayipinchesaru dhani vallana emina problem untadhi plz... Answer sir....🙏🙏
10 year back Land konnamu Darani pass book Ammina vaniki vachindi 1 b Li lo Na pru unadi Position lo nenu unnanu 10 year s nundi Sajition cheppa galaru Pls sir
@mdmoin99286 ай бұрын
నమస్కారం సార్ ఒక ఆయన దగ్గర భూమి గుణం ఫస్ట్ మేము తర్వాత సర్వే నెంబర్లు సవరణ చేసింది సార్ ఆ ల్యాండ్ చూస్తే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది సార్ ఏసి తీసే నా పేరు తెలుస్తుంది మల్ల ఇల్లు ఇంకా కట్టుకున్నావు సరే ఓపెన్ ప్లేస్ లోకి వెళ్లి మిమ్మల్ని నడుస్తున్నాం
@anjid90163 жыл бұрын
అక్రమంగా పట్టా చేసుకుంటున్నారు, రౌడీలను పెట్టి కబ్జాలో ఉంటున్నారు. కోర్టులో గెలుస్తున్నారు. చట్టాలు ఉన్న వాళ్ళకి చుట్టాలు అయ్యాయి.
@lakshmielavala8097 Жыл бұрын
100% correct 🙏🙏🙏
@kswamy83927 ай бұрын
కోర్టు లు కూడా రౌడీ లను మెయింటెయిన్ చేసుకోవాలి.....రౌడి ల జోక్యం ఉంటే...న్యాయం బలహీనులకు జరుగదు..
@harshach660Ай бұрын
Good afternoon noon sir Naku gift ga polam register chesaru ma father sister but ma babai 10 years ga kavulu chestu eppudu konukkunnanu antuunadu nenu court lo vesamu lawyer fee laks lo adugutunnaru polammothham ammina fee chaladu court lo layer lekunda manam matladakudatha opposion vallaku proof amiledu koulu card matrame vundi meku phone cheste matladatara pls
నేను 0.6సెంట్ 1994కొనుగోలు నా పేరు మీద 1b రావడం లేదు సార్ డాకుమెంట్స్ పత్రాలు ఉన్నాహి సార్
@rndtechinfokannada2 жыл бұрын
What if registered partition deed not executed for 20 years? is that valid?
@sangeethalingolla25512 жыл бұрын
Maku fastest boomi undi epudu a boomi lakunaru epudu emcheyala
@bunnygoud34273 жыл бұрын
Sir fake document dvara assignment land mutation jarigithe emcheyali
@supersekher58833 жыл бұрын
Mari Registration ki value leda?
@prabhakarreddy82473 жыл бұрын
సమశ౽లు తెలంగాణ రాష్ట్ర లొ భుములపై అధికం బిదరైతులుకు నిరక్షరాస్యులు ను భు ప్రక్షాళనములన చెసుతామని చాలమంది రైతులు ను ఇబందులకు గురి చేసింది నెటి ప్రభుత్వం చాల బాధకరమైన పరిపాలన అనుభవం కలిగిన వకుౖల సలహా తీసుకోకపోవడం మెపుకొసం మరియు ఓట్లు కొసం కొత్త కొత్త పథకాలు ప్రవే శపెట టము కొందరి కష్టజివులను భలిపషువులను చేయడం జరిగింది అని గమనించాలి మనవి
@dcsreddy84163 жыл бұрын
Very nice suggestion sir, plot Registone aipoi original document evvaka poinadi ani cheppi cirtify copy echina adi okena sir cheppandi sir
@chanduthanu-xb5qx Жыл бұрын
Sir I want to know if my grand grand father has two wife's and first wife has one child and second wife has two child then land should be equally distributed or not .note that he married second wife after first wife is death .
@sekharkatikala87812 жыл бұрын
Sir Why registrations at sub registrar office? I here with ask to demand why it is funishment to purchasers and as they paid purchase values to the sellers as per the documents.and then the new owner of property why exercise rounding mro office for pattdar pass book ? I request the Govt to depute on eligible revenue authority/ sr employee to the sub registrar office and looking in his allotted room and both are means a r and revenue employees to the records with govt record to take proper action for registration and pattadar pass book at one place with diviations stall and provide benfits to both purchaser and seller at a time. Please try to stop unnessary creating problems Sir please bring like as above to the govt to easy process.
@edduraju82113 жыл бұрын
Sir ma land 2004 lo court lo vesaru ma pinny vallu danni 2007 dismiss chesaru but 2006 lo lawyer 1-31 gunta sell deed putinchadu vadu 2018 lo Rewanue record chesukunnadu nenu cheyale sir but eppudu aithe nene kabja lo unnanu sir
@edduraju82113 жыл бұрын
Em cheyale sir
@veeraraghavulukoduri Жыл бұрын
⁷
@ramaiahsetty21473 жыл бұрын
Sir good morning , మాది Kurnool మేము ఒక ప్లాట్ కొనాలి అని పోతే వారి దగ్గర ప్లాట్ documents Kurnool లో వరదలు వచ్చి నప్పుడు కొట్టుకు పోయాయి అని register office లో నకలులు తీసుకున్నారు వాటి పైన కొంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వుంటాయా , వుండవా ,కొనవచ్చా , వద్దా తెలియజేయండి .
@hanumanthusubrahamanyam55883 жыл бұрын
అసలు డ్వాక్ మెంట్ ఎక్కడైనా తాకట్టు పెట్టారేమో చూడండి
@venkatakishore505411 ай бұрын
Sir na name kishore .ma land ma thatha vala అమ్మ peru medha vundhi.vere athanu 2014 ఆనువంశికం medha ayana name medha rejestaion chesukunaru.maku teledu.ayana పిల్లలు ల్యాండ్ valadhi ani godava paduthunanu .memu ey విధంగా ma ల్యాండ్ dakkinchukovali.court lo em case pettali plz konchem cheppandi sir plz.....
@nirmalasane34133 жыл бұрын
8 monthes అయంది నా పాస్ బుక్ రావడం లేదు అడిగినప్పుడు ఇంకా ప్రింట్ కాలేదు అని అంటున్నారు ఎన్నిరోజులకు వస్తుందో తెలీదు ఎవరిని అడాగాలి
@hanumanthusubrahamanyam55883 жыл бұрын
మీ పేరున 1బి వస్తుందా...
@nagarajuramanathan56143 жыл бұрын
పాసుబుక్ వున్నంత మాత్రాన హక్కు దారుడు కాలేడు. దీని వెనుక వాలిడ్ డాకుమెంట్లు వుండాలి. పాసుపుస్థకము చూ శి భూమి కొన్నా మొసపొయె అవకాశాలు ఎక్కువ. చిత్తూరు జిల్లాలో 2000 పైగా ప్రభుత్వ భూములకు ఒక రిటైర్ డ్ వి ఎ ఒ పాసుపుస్థకములు సృష్టంచి హాంపట్ చేసిన విషయము పేపర్ లో ఇటీ వల వచ్చినది. PPB is not a document for a conclusive right and title.
@amarnathkande19363 жыл бұрын
GOOD MORNING ADVOCATE GAARU SIR TELANGANA LO "SAADA BYNAAMA " LAND - PATTA BOOKS EPPUDU ISSUE CHESTHAARU SIR ,, PLZ LET US KNOW SIR FEW PEOPLE WERE SAYING THAT , THIS ISSUE , IS WITH OUR CM - KCR MAY I KNOW WHAT IS THE POSITION , WITH REGARDS TO ISSUE OF ' PATTA BOOKS " FOR " SAADA BYNAAMA ' LANDS , ROR DOCUMENTS KOODA UNNAVI SIR ONE OF MY FRIENDS HAS TO GIVR HUGE AMOUNT TO US , LAST ONE YEAR HE WAS SAYING THAT IT WAS STILL IN.THE COURT OF KCR , WHAT IS REAL POSITION SIR ,,,
@anjimaskam14903 жыл бұрын
సర్ మాకు 1982 లోప్రబుత్వం ఇచ్చిన అసైన్డ్ భూమి వేరే వారు అమ్ముకున్నారు..కానీ వారికి రిజిస్ట్రేషన్ కాలేదు... దానికి ఒక ఐడియా చెప్పండి
@mallesh99602 жыл бұрын
Darani sarve no 5yrs okasari irregular che se mundu infom chesi nataruvata cheyali
@sainavolga36962 жыл бұрын
Please Elanti.problems ki solution cheppandi sir
@ashokkumar-sd1ip3 жыл бұрын
Sir Namaskar my qution is As per law the advers possession is not applicable to Ex servicemens,defense services Is there any law sections,or Govt G.Os or any case reference numbers pl give detail explanation. Thank you sir
@nareshrupankaka2458 Жыл бұрын
Hello Sir, can we buy a land which does not have any documents but being cultivated by land owner since last 50 years.