Jio ఇలా వచ్చిందా..? నేను, నోట్లు రద్దు గురించి అంబానీకి ముందే తెలిసి, పాత నోట్లను ఇన్వెస్ట్మెంట్ ప్రజల మీద Jio రూపంలో పెట్టాడు, ఇప్పుడు పెట్టిన పైసలు లీగల్ గా రావడానికి బాదుతుండు అనుకున్న... నేను కూడా నా సెల్ లో ఒక BSNL netwer వాడుతున్న....
@johnberal2 жыл бұрын
2008 సంవత్సరo నుండి ఇప్పటి వరకు BSNL Network వాడుతున్నాను అన్న.. చాలా మందికి తెలియడం లేదు bsnl గొప్పతనం..
@idzkk2 жыл бұрын
public sectors should be either SOLO or dont be in biz at all
@Manideep65572 жыл бұрын
Yela vundhi
@anonymous-of9dy2 жыл бұрын
@@Manideep6557 area batti bro but very affordable 👌
@Manideep65572 жыл бұрын
@@anonymous-of9dy jio ki dhaaniki entha difference bro
@anonymous-of9dy2 жыл бұрын
@@Manideep6557 jio is best for city okkosaari villages lo raadhu airtel rural places lo kudaa konni chotla baaga osthundi and bsnl itey city sometimes rural and tough times lo kuudaa okkosaari work avthundi and plans itey bsnl best
@AnandaAnanda-o4j Жыл бұрын
Waw super video jindabad BSNL
@mandapatijagadeesh9172 жыл бұрын
నువ్వు సూపర్ అన్న. ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పావంటే, ఈ వీడియో కోసం చాలా కష్టపడి ఉంటారు. నిజంగా హేట్సాప్ అన్న. మీ వీడియోస్ అందరికి పనికొచ్చే విధంగా చాలా బావున్నాయి.
@sirrabharath8839 Жыл бұрын
చాలా బాగా చెప్పారు తమ్ముడు! నా బిఎస్ఎన్ఎల్ మాట్లాడేటప్పుడు నేను చాలా బాధపడి నా స్టేటస్ లో కూడా పెట్టాను. మనందరం కచ్చితంగా ఒక బిఎస్ఎన్ఎల్ సిం వాడాలి.
@vickymax16562 жыл бұрын
దేశం కోసం ప్రజల కోసం ఉపయోగపడే ఛానల్ ఏమయినా ఉందా అంటే ఇదే 🙏🙏🙏🥰
@munikumaribhakthu77122 жыл бұрын
😊😊🤗🤗👏
@krishnar.k96832 жыл бұрын
Yes bro....💚💚💚🔥🔥🔥
@shafirihan60812 жыл бұрын
Yes ofcourse BSNL is killed by government Because of connection problem poor voice call and low speed of internet And another BSNL has competition with AIRTEL JIO AND IDEA VODAFONE mainly BSNL has poor voice call and low speed of internet has killed jt
@shafirihan60812 жыл бұрын
EDI anta mana paina padedi
@vickymax16562 жыл бұрын
@@shafirihan6081 అదే కదా మాస్టారు చెప్పాడు అతను govt support చెయ్యలేదు... సపోర్ట్ చేసి అత్యాధునిక వస్తువులు ప్రొవైడ్ చేసి ఉంటే bsnl కూడా అన్నింటితో సమానం గా ఉండేది అని 🙏🙏🙏వీడియో ఎం చూసావ్ reply ఇచ్చేసావు అంతే వీడియో పూర్తిగా చూసి అర్ధం చేస్కో 🙏🙏🙏🙏
@kocherladevi15162 жыл бұрын
Chala baga chepparu. ఇలాంటి videos chala రావాలి. Public ఇప్పటికీ అయినా facts తెలుసుకోవాలి.
@warangalanilkumar84522 жыл бұрын
నేను కూడా గత 10 రోజుల నుండి ఇలాగే నా రెండో sim card BSNL వాడుతున్నాను. దేశం కోసం పెట్రోల్ మీద అంత టాక్స్ లు బరిస్తున్న నాకు BSNL ఒక బారం కాదు. JAI HIND
@martinmatta42632 жыл бұрын
Sir, ప్రజల సంక్షేమం కొరకు పనిచేయాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ల సంక్షేమం కొరకు పనిచేయుట బాధాకరం. మంచి వీడియో చేశారు, ధన్యవాదాలు
@ananthalakshmithondapu8022 жыл бұрын
పక్కా నిజం ,ప్రైవేట్ వారి కి సంపద పోగు చేసుకోడానికి.ప్రభుత్వం BANL ని తోక్కేసింది .
@venkatasubramanyam12302 жыл бұрын
Using BSNL since 13 years❤️❤️
@sreenivasaraghavan96082 жыл бұрын
How is the data downloading speed
@venkatasubramanyam12302 жыл бұрын
@@sreenivasaraghavan9608 data speed is low compared to other networks
@Narayanaraonari2 жыл бұрын
ఎంతో మంచి మేసేజ్ ఇచ్చావు అన్న నేను కూడా రేపటి నుంచి BSNL సిమ్ నే వాడుత అన్న..👌👌👌👌👌
@Harikanth7982 жыл бұрын
ఆపరేషన్ సక్సెస్స్..... but... పేషెంట్ డెడ్...అన్నట్టు..ఉంది.......థాంక్స్... bro
@abhilashnarsagalla74802 жыл бұрын
Facts 4u team కి సెల్యూట్......ఇంత information కోసం ఎంత కష్టపడ్డాడో... ఈ video చూస్తూ చెప్పేయవచ్చు......
@vickymax16562 жыл бұрын
ఏ దేశం లో లేనట్టు మన ఇండియా లోనే ఎందుకు ఇలా ఉంటాదో తెలియదు 😡
@srikanthvarma41802 жыл бұрын
@Raki chamu well said
@ramanachary.2 жыл бұрын
@Raki chamu Destroy... cheyali. Lekapothe మరో శ్రీలంక ...సోమాలియా
@vickymax16562 жыл бұрын
@Raki chamuరాజ్యాంగం మీద పడి ఏడవడం కరెక్టు కాదు....రాజ్యాంగం లో ఉన్నది ఉన్నట్టు fallow అయితే మన ఇండియా ఎప్పుడో బాగుపడేది..రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడటం మంచిది
@durgamrajanna21482 жыл бұрын
Vote konukovadam kosam..
@rajeshpapani2 жыл бұрын
@@vickymax1656 andulo chala bokkalu unnay anduke mana vallu vaatini use chestunaru
@ayodhyaram2 жыл бұрын
In my dual sim i am also using bsnl as alternative sim(Ported from idea).Because no one is providing such cheaper rates 🙏🏻
@Bharatheeyudu882 жыл бұрын
ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తాడు, తీరా అది వచ్చాక పనిచేయడం మానేస్తాడు. ఎందుకంటే పని చేయకపోయినా ప్రభుత్వం జీతం ఇస్తుంది కాబట్టి. ఒకసారి ఉద్యోగం వచ్చాక ఎన్ని వెధవ పనులు చేసినా, అసలు పనే చేయకపోయినా ఉద్యోగం పోదు అని ధీమా. అలాంటి పరిస్థితి మారాలి. పని చేయకపోతే ఆ ఉద్యోగం నుండి తొలగించి, జీవితంలో మరో ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేయాలి. జై హింద్ 🇮🇳
@kypuseshareddy49502 жыл бұрын
మీరు చెప్పింది 100/200 శాతం నిజం నిజం నిజం నిజం నిజం నిజం కాని అలా చేయరు.
@sivaram547pamarthi2 жыл бұрын
Mundu sarina nayakulani ennukondi
@arunb30062 жыл бұрын
It is responsible gov policy
@rajeshpapani2 жыл бұрын
@@sivaram547pamarthi neeku iche jeethaniki nuvu sarigga pani cheyavu kani kotlu petti gelichina vaadu matram seva cheyala?
@mohanm78642 жыл бұрын
Govt employees kevalam job security valana matrame govt job lo vuntunnaru. Oka vela private lo laga job security lekapothe immediate ga 90% job resign chestharu. Oka software employee kisi vache starting salary govt lo higher level lo experience vunna officers ki vastundhi
@saisrinivas2182 жыл бұрын
I was using BSNL for last 6-7 yers. Last month and before last month. BSNL network suddenly stopped. I called to customer care. But they said "it will work wait for few days". So, I changed network. Because my Work From Home depended on this number. So, Later I understood, it's a planned politics. I am from Vizag.
@prajalamanishi48882 жыл бұрын
నేను ఇప్పటికీ కూడా BSNL నెట్వర్క్ ని ఉపయోగిస్తున్నాను కేవలం ప్రభుత్వ సంస్థ అని 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nizam.4362 жыл бұрын
Super bro nuvu
@badrinath60632 жыл бұрын
Thank you so much sir
@prayforindia19982 жыл бұрын
Nenu kuda
@MANOJ-hr4nt2 жыл бұрын
Thanks
@tanajihere7062 жыл бұрын
i too
@swarnateluguchannel57602 жыл бұрын
చ్క్కగా చెప్పేవు ధన్యవాదాలు...👌
@sugandh9272 жыл бұрын
#saveBSNL use BSNL I am using BSNL. Since Inter 1st year
@kmlnaidu57692 жыл бұрын
ప్రతి వాడు దేశం కోసం మాట్లాడుతాడు కాని దేశంలో వున్న ప్రభుత్వరంగసంస్థలను కాపాడటం లేదు sir. మీరు చెప్పింది 100 💯 నిజం sir
@ashokpodilapu7542 жыл бұрын
Which network you are using...?
@rameshdarling29874 ай бұрын
Signal radhu ga bro anduke ledante ippude maripotham 4G vasthe
@chaitanyacherukuri64242 жыл бұрын
ఇలానే భారత ప్రభుత్వం గనులు కేటాయించకుండా లాభాలలో నడుస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారానికి అదే గతి పట్టించింది
@EducatedIndian0072 жыл бұрын
@ 15:28 😍 నిజంగా నా మనస్సులో మాట చెప్పారు,2 years నుండి ఈ విషయం ప్రతి ఒక్కరికీ చెపుతున్నాను.. BSNL కి లాభం వస్తే ప్రజలకు, దేశానికి లాభం వచ్చినట్టే అని రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించారు కానీ, ఆ పర్మిషన్ ఇచ్చే వారికి, రాజకీయ నాయకులకు పార్టీ ఫండ్స్ కు (లంచలు) మాత్రమే చూస్తున్నారు వారు దేశం బాగు కాదు , మోడీ ప్రభుత్వం నిలబడడానికి జియో కి అలాగే తరువాత అంబానీ చెప్పాక ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు!! ఒక గవర్నమెంట్ సంస్థ 4G నెట్వర్క్ కోసం స్ట్రైక్ చెయ్యడమా !!😥 మళ్ళీ ఆ టెండర్ నీ cancel చెయ్యడం (బయట దేశాల నుండి equipment వద్దు అని వంక పెట్టి, అలాగని మన దేశంలో 4G network equipments లేవు, ఏమి పెట్టారు మోడీజీ లింక్ ! ఆయుధాలు,ఫుడ్, ఇంకా చాలా తెచ్చుకుంటునాము కదయ్యా !) లాస్ట్ లో చెప్పినట్టు గా ప్రతి ఒక్కరు BSNL SIM ఉంచుదాం! అలాగే నెట్ BROADBAND కొరకు BSNL BROADBAND CONNECTION కూడ పెట్టుకోగలరు. మనం ఇలా ఊరుకుంటే ప్రైవేట్ వారి ద్వారా ఫ్రీ గా మనకు ముష్టి వేసి మన వాటినే అమ్మేస్తున్నారు, ధర్నా చేసి ఊరుకుంటారు అని అనుకుంటున్నారు, ముందే వారికి బుద్ది చేపుద్దం!!✊🏻✊🏻 ***మన గవ్నమెంట్ సంస్థలను మనమే కాపాడుకొని రాజకీయ నాయకులకు బుద్ది చెపుద్ధం***
@rameshdarling29874 ай бұрын
Yess bro tata gariki support cheddam i support BSNL
@LaxmiBhuvanagiri4 ай бұрын
Bsnl adhikarulukuda bsnl munchataniki sahakristunnaru,net work ku ibbandulu srustitunnaru
@samadshaik32492 жыл бұрын
BSNL Chala Places lo 4G Net Bagane Vastundi.. Inka Network Improve Avvali
@tejmahi45202 жыл бұрын
Naku bane vastundi. Sometimes 2g loki veltundi... Official ga 4g launch cheste inka good signal strength vastadi..... 💯✊
@tejmahi45202 жыл бұрын
@@karthika560 bsnl 5g ki inko 2yrs padatadi
@tejmahi45202 жыл бұрын
@@karthika560 yeah auction valla bsnl ki funds vastai and loss recover avutadi... But 5g ravadam kastam. 4g definite ga vastadi e year lo....
@udaykumar-qq5he2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు
@narendrakadali77672 жыл бұрын
I am using BSNL since 6years and also using BSNL fiber since 2years due to bsnl is govt organization
@xplore33392 жыл бұрын
Chala bhagundi video. Great content!
@PremKumarVakicharla2 жыл бұрын
I am using BSNL since 2012 and going on with yearly plans even I don't use most of the time for net and calls
@UnlimitedatAll17872 жыл бұрын
It's great and being appreciating you for your effort on using BSNL
@PremKumarVakicharla2 жыл бұрын
@@UnlimitedatAll1787 it was fulfilling my internet necessities so never gonna Stop using it until it becomes pvt ltd
@satishthunga372 жыл бұрын
Recharge plan cheppu bro,ma dady di kuda bsnl undi
@Manideep65572 жыл бұрын
@@satishthunga37 s
@PremKumarVakicharla2 жыл бұрын
@@satishthunga37 2999 455 days Unlimited Calls 3GB/day data daily 100 sms
@venkaiahbommalata46142 жыл бұрын
BSNL should also compete with other private networks. Even service wise also they need to improve.
@sridharshivarashi29042 жыл бұрын
Final touch అదుర్స్ బాయ్య 👍 నేను కూడా BSNL కీ మారిపోయాను అన్నావ్ చూడు అది నేను కూడా Airtel నుండి BSNL మారాను. BSNL offer's నిజంగా అదుర్స్ ఒకసారి check చేయండి BSNL and other plans చాలా తక్కువ రేట్ కే మంచి ప్లాన్స్ దొరుకుతున్నాయి.
@rkn97972 жыл бұрын
Sare sarele....thondaralone thelusukuntaav le....90 days tharwatha nuvve MNP theeskuntaav
@Msh4566 Жыл бұрын
@@rkn9797 haaa
@limeneo2 жыл бұрын
I'm already BSNL user...... Hope it should continue
@rgvcreations2.0582 жыл бұрын
అన్న చాలా చానెల్స్ లలో నీ కంటెంట్ పెట్టి కొత్తగా వీడియో లు చేస్తున్నారు informetion అంత నీవు చెప్పేలా ఉంది And nice video anna
@pa1paul1752 жыл бұрын
Right kranthi vlogger medicine Mafia
@rgvcreations2.0582 жыл бұрын
@@pa1paul175 haa bro
@sudheerusha13782 жыл бұрын
బిఎస్ఎన్ఎల్ మీరు చెప్పింది చాలా అద్భుతం చాలా బాగుంది చాలా నాలెడ్జ్ కూడా వచ్చింది చాలా తెలిసింది కూడా నరేంద్ర మోడీ గారు ఓన్లీ అంబానీ అదాని వీళ్లు బాగుపడితేనే చాలు వీళ్లు డబ్బులు సంపాదిస్తే చాలు మాలాంటి నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు గురించి పట్టించుకునే వాళ్లు కాదు వాళ్ళు నరేంద్ర మోడీ అనే వ్యక్తి వరస్ట్ పీఎం మన భారతదేశ చరిత్రలో వరస్ట్ ప్రధానమంత్రి 400 గ్యాస్ బండ 1150 రూపాయలు అయింది 60 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు అయింది చెత్త ప్రభుత్వం
@UnlimitedatAll17872 жыл бұрын
Super Bayya I'm using BSNL sim since 2 years PLAN costs are very low I'm always using 97rs plan which is to be work for 18 days 2gb/day data and unlimited voice calls the internet is super fast but voice clarity while doing calls is somewhat low it's getting only 3g network but internet speed is very fast main problem okatundhi adhi current pothey 3g network raadhu malli current raagaaney kaasepatiki network vasthundhi ee comment kooda BSNL net use chesi pedutunnau I love your video idhi andarki use avvalani BSNL ni andharu develop chestaarani korukuntunnanu thanks for uploading
@tarunkotipalli2 жыл бұрын
Baaga chppaav bro
@PremKumarVakicharla2 жыл бұрын
No 4g except in Kerala he already mentioned that
@pranay40202 жыл бұрын
నేను కూడా BSNL sim తీసుకుంటాను. వీడియో చాన ఇన్ఫర్మేటివ్ గ వుంది కానీ ఆది నాశనం కావడానికి మెదలు ఏ గవర్నమెంట్ కారణం కూడా చెప్పాలి, లేకపోతే అందరూ miss guide అవుతారు. Thank you for your efforts.
@jjjj-oc4qq2 жыл бұрын
మన దేశంలో 60000 తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగి 6000 తీసుకొనే ప్రైవేట్ టీచర్ దగ్గర చదువు చేపిస్తాడు ప్రభుత్వ ఉద్యోగి కే ప్రభుత్వ స్కూల్లమిధ నమ్మకం ఉండదు
@sandeepvaripally53452 жыл бұрын
Facts cheppadam lo meeku minchina vaaru leru anna....All the best anna meeru inka manchi videos cheyali ani korukuntunna
@jjjj-oc4qq2 жыл бұрын
గవర్నమెంట్ వల్ల లాస్ కంటే ఉద్యోగులు వల్ల ఎక్కువ మరింత లాస్ ఉంది... ప్రైవేట్ జాబ్ చేనవడు పని చేస్తాడు గవర్నమెంట్ జాబ్ చేసేవాడు కలిగా లంచాలు తిని పడుకుంటాడు
@DharaniMa2 жыл бұрын
Ur crct
@shivaraj93132 жыл бұрын
Thank you nice information
@pavaninfotech1212 жыл бұрын
Last dialogue excellent💯👍👏👏👏
@sriramreddypabbathi76852 жыл бұрын
Great work and good topic
@bobbyt19302 жыл бұрын
You are number one in telling unknown things we are lucky to have your channel 😍💕
@SatishKumar-gu6lm2 жыл бұрын
Chaala baaga explain chesaaru bro.... Thank you
@manimk2 жыл бұрын
Excellent extraordinary 🙏
@aravindayreddy19122 жыл бұрын
Bro me alochana vidhanam chala goppadhi excellent......👏👏👏
@yuvasagar31192 жыл бұрын
What a research bro🧐 & your explanation is top notch👏 Shame on bunch of news channels, not able to do single story like this.
@karthikk56122 жыл бұрын
Super
@elishapraveen21792 жыл бұрын
Thank you so much you opened my eyes I will migrate to BSNL soon 👍
@konasrinivas57312 жыл бұрын
Hat's off to your last one minute comments and very inspiring and true words🙏👏👏👏👏
@defensefocus95042 жыл бұрын
Hatsoff to you great Great channel bro
@ashokkumar-br6bj2 жыл бұрын
You're the real hero.. Salute👏👏
@yalalaray32339 ай бұрын
Modi vaste 100 crores ki ammestadu
@satyanarayanaaritakula63862 жыл бұрын
బ్రో నీకు వేల ధన్యవాదాలు......మంచి సమాచారం అందించావ్........
@friendlygamer78742 жыл бұрын
Bro Ela meeru ilanti topics select chestaru bro aa topics gurunchi meeru icche explanation next level bro superb work keep on rocking
@nvs10672 жыл бұрын
Ela ante already vere channel lo chesina content ni teeskuni..title tho saha..as it is dimparu.. kzbin.info/www/bejne/jZ3KnGuOja2Kq6M
@srikanthvarma41802 жыл бұрын
@@nvs1067 sarle bro telugu lo andariki clearga cheptunnaduga. Poneele lite tesko😁😁
@gowtham93912 жыл бұрын
Think school channel nundi bro
@SRCREATIONZ0362 жыл бұрын
@@nvs1067 ante jarigedhi kaakunda,,, marchi cheppalantara,,,, facts anevi ekkada cheppina, ela cheppina content okate vuntadhi,,,, adhi movie kaadhu sontha scripted facts thayaru chesi chepte facts anaru,,,,.leka pothe jio padipoindho, BSNL ki govt support chestundhi BSNL baaga edhigipoindhi ani sonthanga script thayaru cheyyamantara??
@ramanbhukya98222 жыл бұрын
Nice one 👍
@shyama36952 жыл бұрын
Impressed 👌 What a explanation... Thank you
@srinivasvasam2 жыл бұрын
Superb very valuable information bro
@praveenveeranki5782 жыл бұрын
Nation run by politicians- politicians run by corporates 👏
@sazeed-q1n2 жыл бұрын
Very very nice message you gave and very clarity video we have and I love with what you told you told 100% correct my father also BSNL employee now he is fraggling so much because of this stupid government.. I didn't see like this prime minister in my life I hope this type of prime minister no one have in other country... How many peoples are struggling out.. and this government showing caste feeling and dividing Muslims and Hindus.. how many days these government is there that many days we have to struggle 🙄
@panchagiricinemas49092 жыл бұрын
This is the one and only channel i see even when i am too much busy...thank you for educating us....keep it up
@praveenkumar-lv3rk2 жыл бұрын
Really super explanation..... Dummu lepesav bro...... Infinity likes..... 10000000000000000000000000 likes
@ravishankarshankar19452 жыл бұрын
Every content of you videos are Mesmerizing bro ❣️
@mvsrao97532 жыл бұрын
Very goog initiative to present facts 👌👌🙏🙏
@nageshr6662 жыл бұрын
I am BSNL Lover I am using since 2006 🙏🏻👍👍
@AGR8872 жыл бұрын
Iam using 2005 bro
@oruguvinodkumar91392 жыл бұрын
BSNL 👍OK ఈరోజు తీసుకుంటా బ్రదర్ దేశం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలి🙏🙏
@naveenurimilla88572 жыл бұрын
#Save#BSNL GOOD INFORMATION Bro 👏👏👏
@yasaschandra_s2 жыл бұрын
2014 lo Visakhapatnam lo HUDHUD Cyclone vachinappudu BSNL thapa migatha networks emi pani cheyyaledhu
@srinivas-vp9nu2 жыл бұрын
Good information
@madhu143452 жыл бұрын
I'm also using BSNL because it's having less and best paid plans, Net speed vumdadhu anthe calls ki baney vumtadhi
@madhu143452 жыл бұрын
@@karthika560 BSNL can increase their internet connections , but government is not supporting it
@rajinvedios58672 жыл бұрын
Superrrrrr...jayaho bsnl 🙏
@tejmahi45202 жыл бұрын
Naku bane vastundi. Sometimes 2g loki veltundi... Official ga 4g launch cheste inka good signal strength vastadi..... 💯✊
@praveenkadimi61022 жыл бұрын
I'm using BSNL from last 6 months. 4G N/W is very good compare with VI. With Low price
@ManamangalamAnbu2 жыл бұрын
Really useful information 🤝
@sagarkatta52632 жыл бұрын
మా నాన్నగారు BSNL ఆఫీసర్, ఆయనకి 2020 జనవరిలో ప్రభుత్వం బలవంతంగా VRS యిచేసింది. ఆ 2020 జనవరికి ముందు మేము చాలా కష్టాలు పడ్డాం. మా నాన్నగారికి జీతం పడక యింటి కార్చులు యెల్లతీసుకోలేక చాలా కష్టాలు పడ్డాం. మాలాంటి యెంతో మంది ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చాలా నష్టపోయాం. కానీ ఇప్పటికీ BSNL మీద అభిమానం. యిప్పటికి bsnl ని వాడుతునాం. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల అత్యాచారం వల్లనే యిప్పుడు BSNL నష్టాల్లోకి వెళ్లిపోయింది.
@balaaaa42582 жыл бұрын
Fantastic content bro. Last punch was really superb 👏 👌 🙌
@vasureddy76442 жыл бұрын
Govt jobs kavalante govt companies bratakali...great word bro...👏👏👍
@bhuvanssn65712 жыл бұрын
Hyderabad lo bsnl 4g vachindi and warangal mulugu yadadri bongir kammam srikakulam vijayanagaram chala places lo Naku 4g vastundi bsnl Hyderabad outcuts lo kudaa
@nagguduri93932 жыл бұрын
మోడీ సార్ వల్ల మన దేశం 10 ఏళ్ల వెనుకబడి ఇది నిజం..
@ahmedsyed57022 жыл бұрын
Your right brother.We want to save all the government departments
@pratapkumar0702 жыл бұрын
Why
@_MAHESH0072 жыл бұрын
Ahmed syed :mindu mee nundi india nu save cheyyali ra
@DevaKumar-uy6mf2 жыл бұрын
Excellent 👌
@SreekanthreddyPeram2 жыл бұрын
ఉద్యోగుల అవినీతి, bad customer service, call connecting issues, upgrade చేసుకోలేక పోవడం ఇవే ప్రధాన కారణం
@Neelaart2 жыл бұрын
కరెక్ట్
@narendararsavalli98792 жыл бұрын
I have been using BSNL for the past 11 years and will use it forever
@Kalyankohli2 жыл бұрын
❤️Most useful channel in the youtube....
@thunder0052 жыл бұрын
Good information brother , #SaveBSNL
@AN-ATHEIST2 жыл бұрын
మోడీ చేసున్న చెత్త పనులకి BSNL ఒక ఉదాహరణ మాత్రమే త్వరలో రైల్వే , LIC లను కూడా అమ్మేయబోతున్నాడు .... రాజకీయాల కోసం మతం పేరు చెప్పుకుని జనాలను విడతీసే రాజకీయ నాయకులకు నేను నా ఓటు వెయ్యను ....
@bankmitrasbd78362 жыл бұрын
are nuv 2013 lo yevadra undhi mi mokam manda
@telugutechminer54382 жыл бұрын
దేశ ప్రజలకి మత గొడవలు ఉంటే చాలు, ఇండియా Gudsukoni పోయినట్ పర్వాలేదు.
@m.jayaprasad58912 жыл бұрын
Then alternate who
@tnraju.10952 жыл бұрын
Pradhana mantri padhavi ni kuda private param chesi ambani gadiki ammesi vadi kindha pm padhavi ni daly Labour ga chesina kuda dhesham kosa dharmam KOSAM antadu vedhava.
@ayyappa552 жыл бұрын
న్యూస్ మొత్తం సరిగా వినరా లబ్బే
@dabbiruvasudevarao3792 жыл бұрын
Such a nice information bro
@rajugundas92882 жыл бұрын
Thank you for your explain ☺️
@VSK9992 жыл бұрын
EVERY TIME I FEEL HIGH. WHILE WATCHING YOUR VIDEOS. PERFECT CONTENT BROTHER...👏🤝👏...
@vivek5abbu2 жыл бұрын
Great info bro.. I also buy one sim today
@nagaraju-fq6om2 жыл бұрын
Nice explanation bro, save 🇮🇳BSNL🇮🇳
@TeluguVantalu0072 жыл бұрын
Every Video Content 🔥🔥🔥
@muralikrishna-ki4ks2 жыл бұрын
Fantastic 👏👏👏...Salute to This Channel
@introtelugu88172 жыл бұрын
As expected Govt only works for corporate not for public welfare
@BASwamy Жыл бұрын
Very good information. Iam also using BSNL sim. Save public property.
@palivelamanikanta27502 жыл бұрын
అంబానీ అదానీ ఉచిత సేవ చేస్తారు మోడీ
@polisettibaburao23284 ай бұрын
సర్వం అవినీతి, మినిస్టర్స్ నీ వందల కోట్లలో కొనేసిన industralists.ఫలితంగా బీఎస్ఎన్ఎల్ డౌన్ బై ఫోర్స్.
@venkataramana48562 жыл бұрын
Waiting for many days for type of informations video.. thanks anna
@eslavathpuramdas81072 жыл бұрын
Great guru. Good information 👌👌👌👌👌
@shyam58042 жыл бұрын
Brother please make a video on how movies spoiling today's generations 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏