నట్టి కుమార్ గారు కరెక్టు గా చెప్పారు. ప్రతి శాఖలో చాల చాలా అవినీతి జరుగుతుంది. దీని చుట్టూ ప్రతి అధికారి ఇన్వాల్మెంట్ ఉంది. ఒక్క పవన్ కళ్యాణ్ గారి లాంటి వారు నిజాయితీ గా ఉంటే సరిపోదు. కింది స్థాయి అధికారుల నుంచి ప్రక్షాళన చేయాలి. అప్పుడు కాని వ్యవస్థ లో మార్పు రాదు.
One must appreciate your efforts but you should have given full support Pawan Kalyan garu to succeed your support.
@gopidegala73702 күн бұрын
Correct sir...
@ramakrishna-go1fc2 күн бұрын
JAI PAWAN KALYAN
@venkateshthota74702 күн бұрын
Jai janasena jai pawankalyan 🙏
@Manohari142 күн бұрын
Yes,💯
@myselfraju99Күн бұрын
Jai Janasena
@sirinawajawaj8792 күн бұрын
👍👍👍👍👍👌👌👌👌👌✊✊✊✊
@malleswararaobandi39432 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@devajaprasad40782 күн бұрын
మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ అది మీరు లోకేష్ కాదు ఇవ్వవసింది, పవన్ కళ్యాణ్ గారి. ఎందుకంటే నిజాయితీగా, ధర్యంగా పనిచేసే వ్యక్తి అత్తనొక్కడే.ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే కాదు ఇండియా కి మొత్తానికి
@srinivasakumardevireddy88102 күн бұрын
డబ్బుకు పార్టీ లేదు నీతి లేదు జాతీ లేదు
@annamrajusimha11872 күн бұрын
I like batti kumar garu to be frank ga cheparu
@voiceofacommonman99732 күн бұрын
టిడిపి కూడా ఇన్వాల్వ్ అయి వుంది
@sureshsesham65612 күн бұрын
Jai pavan kalyan
@sankuladurgarao25412 күн бұрын
Yes natti GAARU JAI JANASENA JAI PAWAR STAR PAWAN KALYAN GAARU
@annamrajusimha11872 күн бұрын
Tahsildar nunchi ias daka anandaru don gale sir
@krishnaganisetty2 күн бұрын
Power lenappudu intha chestunnaru ante ,power unnappudu entha chesaro....
@shankarmagapu41522 күн бұрын
TDP vallu unarau
@sambasivarao982 күн бұрын
All are share holders.its a great vishious circle. But some what soft not murderers.
@rambabuvandana32959 сағат бұрын
Super
@narayanaakula16952 күн бұрын
Ee officers Andarini Transfer seyandi Leda suspend seyandi
@vvsmurthyvatty84432 күн бұрын
Tax payers money loot chestunte , TDP MLA and Janasena MLA and MP yemi chestunnatu.
@vvsmurthyvatty84432 күн бұрын
Kakinada SP yemi chestunnattu.
@NarasimhaPatha2 күн бұрын
Ycp party TDP party varu 90% avinithi parulu business mans dongalu vari lo marpu radu ration rice mapiya month ki 1000000000rs business chestunaru Pavan Kalyan gari Lamte Nejayeti parudu ki sapport cheyandi marpu tusukavastaru please please
@yanadhiyanadhi88912 күн бұрын
Patha.adikarulanu(ycp).jobnundichesiveyali.
@vvsmurthyvatty84432 күн бұрын
Lokesh Red book to time pass chestunnaru. TDP vallaku anni Telugu. But action vundadu.
@swamy2986Күн бұрын
కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏 "SEIZE THE SHIP" .. bgtrddeswqa..