హ్యాట్సాఫ్ మందకృష్ణ మాదిగ | Teenmarmallanna I Shanarthi Telangana e-paper

  Рет қаралды 57,252

Shanarthi Telangana

Shanarthi Telangana

8 ай бұрын

#teenmarmallanna #qnews #morningnewsmallanna #morningshow#kcr #brsparty #congress #bjp #telenganaelection2023 #electionnews #election2023 క్యూన్యూస్ వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా : whatsapp.com/channel/0029Va4a... దొర పాలనపై వైనాల రమేష్ కొత్త పాట : • దొర పాలనపై వైనాల రమేష్...
#teenmarmallanna #qnews #shanarthitelangana #latestnews QnewsEnglish: / @qnewsenglish-xr1qf
#ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
#QNEWS : www.qgroupmedia.com
►For More Videos On Q News HD : / @qnewshd
ఛత్తీస్ గఢ్ సీఎంతో తీన్మార్ మల్లన్న : kzbin.infoqOCoffV-...
నిజం తేల్చిన మల్లన్న : Teenmar mallanna visiting Chhattisgarh With Farmers : kzbin.infoWd2vIxD3...
కేటీఆర్ సవాల్ - సీఎంతో నిజం చెప్పించిన మల్లన్న : • కేటీఆర్ సవాల్ - సీఎంతో...
Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
#Sircilla Aadapilla : • Sircilla Aadapilla || ...
#Sircilla Aadapilla -3 : • Sircilla Aadapilla -3 ...
#Exclusive Interview with Seethakka : • #Exclusive Interview w...
#QMusichd #Qdevotional #QNewshd
#Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
#QKITCHEN: kzbin.info/door/nhd...
►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
Subscribe to Q News : bit.ly/3hTSIdv
Like Us On Facebook : QNewsMallanna
Q News Hd : kzbin.info/door/biv...
Qnews_App_news : play.google.com/store/apps/de...
#Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Q News Channel: shorturl.at/gOW15
►Q News HD :shorturl.at/cpwKZ
►Q Music HD: shorturl.at/foqsK
►Q Women Channels:shorturl.at/LUY58
►Q Devotional Channels:shorturl.at/GIKV3
►Q Health Channel:shorturl.at/uyGX2
►Q Sports Channel:shorturl.at/dhpEQ
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:
► Follow us on Instagram:shorturl.at/bopD4
#BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
#BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
#BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
This is Official KZbin Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Пікірлер: 173
@revanthsoma1148
@revanthsoma1148 8 ай бұрын
మల్లన్న ఎందుకు బిజెపి మీద వ్యతిరేకత నీకు... కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వచ్చే అంశం మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు చేయలేదు మందకృష్ణ మాదిగ ను వాడుకొని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగు దేశం పార్టీ వాళ్లని ప్రశ్నించని నువ్వు నరేంద్ర మోడీ ఎలక్షన్స్ కోసం చేశాడు అని ఎలా అంటున్నావు నీలాంటి నిజాయితీపరుడు కూడా ఇలా అబద్ధాలు ఆడితే సిగ్గు అనిపిస్తుంది మాకు
@revanthsoma1148
@revanthsoma1148 8 ай бұрын
ప్రజల కోసం చేసే బిజెపి గురించి వ్యతిరేకంగా మాట్లాడే మల్లన్న.. కాంగ్రెస్ ప్రజలకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా చేసిన మాత్రం ఎటువంటి మాట మాట్లాడడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాడు ఎందుకు
@satya4716
@satya4716 8 ай бұрын
ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂
@satya4716
@satya4716 8 ай бұрын
ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.
@satya4716
@satya4716 8 ай бұрын
ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.
@satya4716
@satya4716 8 ай бұрын
ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂
@satya4716
@satya4716 8 ай бұрын
ఎందుకంటే ప్రజలకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగ పని చేస్తున్నది మోదీ కనుక.
@kummarivenkatesh333
@kummarivenkatesh333 8 ай бұрын
నీవు బీసీ వైతే బీసీ సీఎం క్యాండిడేట్ కు ఓటు వేయాలి
@yuvanaditya3700
@yuvanaditya3700 8 ай бұрын
Evaru cm candidate.bc lo chala kulaalu unnai kada evariki istharu mari
@VVRM-bn3ec
@VVRM-bn3ec 8 ай бұрын
​@@j-rh1zuganjai batch ba re ganiki to inko varganiki madya godavalu mi khangress lo nunchi unnai
@munineelam1331
@munineelam1331 8 ай бұрын
మోదీ గారు బబాసాయాబ్ అంబేత్కర్ బాటలో నడుస్తున్నాడు
@pdsurakesh9356
@pdsurakesh9356 8 ай бұрын
వాడు ఒక నియంత
@pdsurakesh9356
@pdsurakesh9356 8 ай бұрын
నాక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మోడీని, అంబేడ్కర్ ని పోల్చడమే దౌర్భాగ్యం
@srinuvasulu8175
@srinuvasulu8175 8 ай бұрын
తెలంగాణ లో మీడియా బీజేపీ పైన విషం జల్లుతుంది, ఈ రోజున బీజేపీ మొదటి స్థానం లోకి చేరింది
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 8 ай бұрын
Absolutely true. It’s big political master stroke targeting not only Telangana but entire South.
@repakabhaskarreddy6676
@repakabhaskarreddy6676 8 ай бұрын
@satya4716
@satya4716 8 ай бұрын
​@@srinivaskanchinadham641హహహ ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.
@satya4716
@satya4716 8 ай бұрын
ఏపీ SS ఐపోయింది, 15 లక్షలు వేసేసాడూ, దావూద్ ఇబ్రహీంని పట్టేసాడూ ఇహిపుడు బీసీ అధ్యక్షుడిని పీకేసి బీసీ సీయమ్, మాదిగ డిక్లరేషన్ చేసేస్తారు అదీ పదేళ్ళనుంచి గుర్తు రానిది, ఎలక్షన్ పది రోజుల ముందు. అది జనాలు నమ్మాలి.
@satya4716
@satya4716 8 ай бұрын
ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂
@dadalapandu
@dadalapandu 8 ай бұрын
దెయ్యాలకోట మంది ఆయన కోసం ప్రాణం ప్రజా నాయకుడు జై మాదిగ మందకృష్ణ
@srinuvasulu8175
@srinuvasulu8175 8 ай бұрын
మాదిగల కి మేలు చేసిన మోడీ
@krishnamurthy-ic7cn
@krishnamurthy-ic7cn 8 ай бұрын
మోడీ ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తాడు
@abcd-hl4wd
@abcd-hl4wd 8 ай бұрын
Moddda chesthadu vadu oka santhanudu
@samrider077
@samrider077 8 ай бұрын
​@@j-rh1zuఏం చెప్పి వచ్చారు మీరు చెప్పండి
@sampathcheruku4020
@sampathcheruku4020 8 ай бұрын
Jai Madiga jai Bjp
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 8 ай бұрын
BJP కి తేనె తుట్టలో వేలు పెట్టి, తేనె తీసి తేనెటీగలు కుట్టకుండా వేలు బయటకు తీయడం కూడా తెలుసు. ఈ పని కాంగ్రేస్ చేయలేదు. అందుకే ఇన్నాళ్ళు వేలు పెట్టలేదు.
@dadalapandu
@dadalapandu 8 ай бұрын
జై మంద కృష్ణ ప్రజల జై❤✊✊✊✊🪔
@sampathcheruku4020
@sampathcheruku4020 8 ай бұрын
I support MRPS
@janakulam1955
@janakulam1955 8 ай бұрын
జై మాదిగ, జై జై మాదిగ, జయహో కృష్ణన్న
@kishanreddybanda34
@kishanreddybanda34 8 ай бұрын
సాహసవంత నిర్ణయం మోదీ వల్ల సాధ్యం అవుతుంది
@nageswararaovella7124
@nageswararaovella7124 8 ай бұрын
బీజేపీ తెలంగాణ లో జెండా పాతడం పక్క.అధికారంలోకి రావడం పక్క.60 సీట్లు సాధించడం పక్క. జై కృష్ణమాదిగ అన్న.జై రాజేందర్ అన్న.
@rambabuvpolipireddy9578
@rambabuvpolipireddy9578 8 ай бұрын
ఏదైనా రాజకీయం లేకుండా వర్గీకరణ కాదు కదా బ్రదర్. నీవు చేస్తున్నది రాజకీయము కాదా. య్యేది ఏమైనా మాదిగలకు న్యాయం జరగాలి. అది బీజేపీ లక్ష్యం జై హొ మోడీజీ జై హొ బీజేపీ
@boddurajesh8695
@boddurajesh8695 8 ай бұрын
జై మందకృష్ణ మాదిగ ✊✊✊🔥🔥🔥💯✍️
@nagarajusamba6625
@nagarajusamba6625 8 ай бұрын
Jai modi gi anadaniki noru radhu krishina gurchidadu Mari nuv ?
@sureshsarvepalli7832
@sureshsarvepalli7832 8 ай бұрын
జై మంద కృష్ణ మాదిగ
@samrider077
@samrider077 8 ай бұрын
బీసీల నేత చెప్పుకునే ఆర్ కృష్ణయ్య ఎక్కడో 🤔🤔🤔🤔
@ananthulanagaraju2547
@ananthulanagaraju2547 8 ай бұрын
బిజెపికి ఉన్న నిబద్ధత మాదిగ జాతి అర్థం చేసుకున్నారని దండం పెట్టి కోరుతున్నాను. బిజెపికి మాదిగ ఓట్ల కంటే జాతి సంక్షేమమే ముఖ్యం. జాతిని ఆదుకుంటారు
@BRAMU-pl9bk
@BRAMU-pl9bk 8 ай бұрын
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ సమాజం ఉద్యమం చేస్తే, ఆంధ్ర వాళ్ళు అడ్డుపడ్డారు. అలాగే ఉంది ఇప్పుడు.sc వర్గీకరణ అనేది చాలా న్యాయమైన పోరాటం. మాదిగ లు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు
@prabhaar7244
@prabhaar7244 8 ай бұрын
హిందువుల కోసం ఒక కామన్ మాన్ అడుగుతున్న ప్రశ్నలివే.. ముస్లిమ్స్ ల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో చుస్తే కాంగ్రెస్ ఎంత నీచమైన పార్టీనో అర్ధమవుతుంది.. తెలంగాణలో ఒక జంట పెళ్లి చేసుకుంటే ముస్లిం జంటకు - 1,60,000 రూపాయలు హిందు జంటకి - 0 ఒక పిల్లవాడు 10th పాస్ అయితే ముస్లిం పిల్లాడికి - 10000 రూపాయలు హిందూ పిల్లాడికి - 0 మసీద్/గుడిలోని ముల్లాలకు/పూజారులకు ముస్లిం ముల్లాలకు - 12000 జీతం హిందూ పూజారులకు - 0 ఒకడు M-Phil చేస్తే ముస్లిం కి - 5 లక్షల రూపాయలు హిందువులకి - 0 ఇంకా దారుణం ఏంటంటే, వైద్యం (ఆసుపత్రి) ముస్లిం - ఆధునిక పరికరాలతో ప్రత్యేక ముస్లిం ఆసుపత్రి (హిందువులకు అనుమతి లేదు) హిందువులు - 0 (జనరల్ ఆసుపత్రి) ఇక విద్య విషయానికి వస్తే ముస్లింలకు - ప్రత్యేక స్కూళ్ళు(కార్పొపేట్ తరహాలో) హిందువులకు - 0 ప్రభుత్వం భూములను ముస్లిం - వక్ఫ్ బోర్డు కి అప్పగిస్తాం, ప్రత్యేక కమిటీ వేస్తాం.. హిందూ - దేవయాలనుంచి డబ్బులు లాక్కుంటాం. హిందువుల విషయంలో MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. కాశ్మిర్ నుంచి 5 లక్షల మంది హిందువులను వెళ్లగొట్టడమే కాక కాశ్మిర్ ని పాకిస్తాన్ లో కలపదానికి పతక రచన చేశారు.. కేరళ లోని అల్ ఇండియా ముస్లిం లీగ్ (AIML) తో కలిసి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 లక్షల రోహింగ్యాలు రాష్ట్రమంతా వచ్చేసారు.!. రేపు తెలంగాణ పరిస్థితి కూడా అదే !.. హిందువులకి అన్యాయం జరుగుతుంది అని వాపోతే వీడు మతోన్మాది అంటుంది ఈ కాంగ్రెస్. అదే ముస్లిమ్స్ ల విషయానికొస్తే సెక్యూలర్ అని చెప్తుంది.. సెక్యూలర్ అనే పదానికి అర్ధం, మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమానంగా పథకాలను పంచడం.. అంతే కానీ ముస్లింలకు పథకాలు ఇచ్చి, హిందువుల నోరు నొక్కెయ్యడం సెక్కులరిజం కాదు.. ఇది కమ్యూనలిజం.. హైదరాబాద్ లో ఉన్న 48 మంది బీజేపీ కార్పొరేటర్ల వోట్ బ్యాంకును, హిందువుల వోట్ బ్యాంకును లాక్కోవడానికి కాంగ్రెస్-MIM కలిసి ఆడుతున్న నాటకం ఇది.. పైకి గొడవ పడుతున్నట్లు అమ్ముడుబోయిన మీడియా(NTV, ABN, ETV, TV5, Mahanews) చేత బ్రేకింగ్ న్యూస్ వేయిస్తున్నారు.. హిందువులారా.. MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. జాగ్రత్తగా వోట్ వెయ్యండి.. BRS మీద కోపంతోనో, తెలంగాణ సెంటిమెంట్ తో నో, మీ కంట్లో మీరే వేలు పొడుచుకోకండి.. BRS ని MIM శాసిస్తే, కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ (AIML) శాసిస్తుంది.. తెలంగాణాలో హిందువులకి కూడా హక్కు ఉంది..మనం ఈ కాంగ్రెస్ దరిద్రులకు ఓటేస్తే, మనం పూజించే దేవుడు కూడా మనల్ని అసహ్యించుకుంటారు.. తెలంగాణాలో హిందువులు మైనారిటీలు కాక ముందే జాగ్రత్త పడండి.. ఎదో టైం పాస్ కోసం రాస్తున్న మెసేజ్ కాదు.. ఆవేదనతో రాస్తున్న మెసేజ్ ఇది.. జై శ్రీ రామ్ - జై తెలంగాణ - జై సమ్మక్క సారక్క
@venugopalmallam6505
@venugopalmallam6505 8 ай бұрын
తమరు BC లగురించి CM ఇస్తారా అని నిలదీశావు కదా BC CM BJP ఇస్తామని చెప్పింది మరి BJP కి సపోర్ట్ ఎందుకు చేయటం లేదు
@satya4716
@satya4716 8 ай бұрын
పదేళ్ళ నుంచి గుర్తు రానిది ఇపుడు ఎలక్షన్లకి 10 రోజుల ముందు చెప్తే నమ్మేసేయాలి జనాలు
@KampellySugunakar-if5rd
@KampellySugunakar-if5rd 8 ай бұрын
మంచి విశ్లేషణ
@vinodkumarthikka7918
@vinodkumarthikka7918 8 ай бұрын
Jai krishnanna
@nareshlingala4419
@nareshlingala4419 8 ай бұрын
చమర్ అంటే చర్మకారులు అన్నా
@ashokkumarageer2452
@ashokkumarageer2452 8 ай бұрын
Yes Dear Mallanna garu We Hope You also Supporting TBJP , Some how your version Changed, We learn some things from you You are a Perfect Leader of A true nation Ok Any ways All The best Regards AASHOKKUMAR HYD .
@nintsonline8533
@nintsonline8533 8 ай бұрын
బీజేపీ కి మాత్రమే సాధ్యం,బీజేపీ నీ మాత్రమే నమ్మాలి... jai bjp
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 8 ай бұрын
Super analysis మల్లన్న 🎉
@user-lu5cg7ed2j
@user-lu5cg7ed2j 8 ай бұрын
💪💪💪💪Jai madhiga 💪💪💪💪
@anilKumar-vy1uc
@anilKumar-vy1uc 8 ай бұрын
😢Jai manda Krishna madiga jai Modi gi
@punnisoul
@punnisoul 8 ай бұрын
Divide should be statewise
@NamastheYuvatha
@NamastheYuvatha 8 ай бұрын
మల్లన్న నీకు వాస్తవం కన్నా కాంగ్రెస్ ను ఎత్తుకోవడం ముఖ్యం అంతే ఎందుకు నీ బతుకు మొన్నటి వరకు బడుగు బాపహీన వర్గాలు అని చెప్పి రెడ్డిల కు సపోర్ట్ చేసే కాంగ్రెస్ ను ఎత్తుకున్నావ్ సిగ్గనిపించట్లేదా....
@neeradinaryana9461
@neeradinaryana9461 8 ай бұрын
ఎమ్మార్పీఎస్ ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం అందరిని కోరే మంచినాయకుడు వ్యక్తి m r p s 🤝👌💯🙏🙏🙏
@balliredyganesh7288
@balliredyganesh7288 8 ай бұрын
జై మల్లన్న
@kakarlaobulesu5063
@kakarlaobulesu5063 8 ай бұрын
Jai Bheem ,ఆంద్రను చిల్చి, దొరల ఛాకిరి చేస్తున్నారు,SC లను చీల్చీ మీరు పెత్తనం చేలాయెంచెది మీరే
@devathalachandrashekar1918
@devathalachandrashekar1918 8 ай бұрын
జై భారత్ జై మోడీ జై బీజేపీ
@kalyanramilla1824
@kalyanramilla1824 8 ай бұрын
Jai Manda Krishna MADIGHA...✊✊✊
@garnepudipraveen7306
@garnepudipraveen7306 8 ай бұрын
Jai Madiga Jai MRPS 🙋
@Mbpk2.0
@Mbpk2.0 8 ай бұрын
TQ u...mallana❤❤❤❤❤
@munineelam1331
@munineelam1331 8 ай бұрын
Congress party ki broker mallana
@balakrishna3164
@balakrishna3164 5 ай бұрын
Jai madiga Jai Jai Jai madiga Jai Krishna anna. Ap
@ravivarmasangi8916
@ravivarmasangi8916 8 ай бұрын
జై మంద krishna Madiga
@parameshmedicare
@parameshmedicare 8 ай бұрын
❤❤❤❤❤
@bashok9517
@bashok9517 8 ай бұрын
Super
@bondanirajavva3608
@bondanirajavva3608 8 ай бұрын
Vargi karana gurinch vivaranga cheppav thanks anna
@rajeshkumar-mu7cj
@rajeshkumar-mu7cj 8 ай бұрын
Anna do a episode on caste Census in Telangana and its effect in upcoming elections
@charansinghsolanki6135
@charansinghsolanki6135 8 ай бұрын
Mallanna 🔄
@gangadharradharapu9222
@gangadharradharapu9222 8 ай бұрын
100% correct analysis
@JayPatel-rk5po
@JayPatel-rk5po 8 ай бұрын
Manda Krishna 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@premapallem1109
@premapallem1109 8 ай бұрын
Jai Mala and Jai PVR
@s.p.villagecomedy2328
@s.p.villagecomedy2328 8 ай бұрын
Anna miru varthalu chaduvithene baguntundi rajakiyalaki dhuram unte super
@nenumeesai1569
@nenumeesai1569 8 ай бұрын
చింతపండు నవీన్ కదా అన్న
@pdsurakesh9356
@pdsurakesh9356 8 ай бұрын
మల్లన్న సీఎం కావడం కోసం ఎత్తుగడ . కానీ మోడీ ఆడిన ఆటలో పావుగా మల్లన్న ఉన్నాడు.
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 8 ай бұрын
Jai Manda Krishna
@sreedatta1526
@sreedatta1526 7 ай бұрын
Jai Manda Krishna Madiga 🙏
@r318nikhilrenukuntla7
@r318nikhilrenukuntla7 8 ай бұрын
Naveen ఎల్లయ్య కాదు ఎలియా name కరెక్ట్ చెప్పు
@satya4716
@satya4716 8 ай бұрын
పదేళ్ళు పిసుక్కుని కూర్చుని ఇపుడు ఎలక్షన్లు 10 రోజుల ముందు వచ్చి చెప్తే నమ్మేయాలి జనాలు😂
@kalyankallu5325
@kalyankallu5325 8 ай бұрын
Manda Krishna Garu oka laksham kosam 30 years poradindu. But chintapandu naveen 3 party lu marindu
@noothigattusatyanagarjuna9737
@noothigattusatyanagarjuna9737 8 ай бұрын
Jao manda krishna...next cm of telangana...
@gmahender3967
@gmahender3967 8 ай бұрын
Mallanna your turning into politician....pls be a leader
@satya4716
@satya4716 8 ай бұрын
ఎందుకొచ్చిన డ్రామాలు. బీజేపీకి వేస్తే బీఆరెస్ కి వేసినట్లే అని అందరికీ తెలుసు😁. మోదీ తెలంగాణలో బీజేపి గెలుపుకన్న బీఆరెస్ వోటమి గురించి వర్రీ పడుతున్నాడుగ😁. బీజేపి గెలుపుకన్న బీఆరెస్ గెలుపు కోసం కష్టపడుతున్నడుగ😂
@PubgGaming-vc1rg
@PubgGaming-vc1rg 8 ай бұрын
Mandadi 30 years poratam mari midi ye poratam sir. Thana ante thandana
@srinivassangam7565
@srinivassangam7565 8 ай бұрын
మల్లన్న దేశం యొక్క నిజమైన చరిత్ర గూర్చి కూడా విశాడికరణ చేయండి
@NandhepallyVenkatesh
@NandhepallyVenkatesh 3 ай бұрын
Jai madhiga
@PavanPavan-dc3iq
@PavanPavan-dc3iq 8 ай бұрын
80% ma sc le in telangana
@rocky_1989
@rocky_1989 8 ай бұрын
Jai mallanna ✊ Jai congress ✊
@premsjch6861
@premsjch6861 8 ай бұрын
Nammoddu … congress votes cheelche program Manda Krishna Madiga nammakam kolpoyadu sir
@parameshmedicare
@parameshmedicare 8 ай бұрын
జై బీజేపీ ❤❤❤
@JayPatel-rk5po
@JayPatel-rk5po 8 ай бұрын
Namo Modi🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@harishchithaluri1148
@harishchithaluri1148 8 ай бұрын
57 ఉప కులాలు కాదు 18 ఉప కులాలు
@sivaji3192
@sivaji3192 8 ай бұрын
మందకృష్ణ ఒక్క పిలుపిస్తే లక్షల మంది సభకు వచ్చారు.mla గా నిలబడితే ఓడించారు.ఇది సర్ మన ఓటుకు ఉన్న మహిమ.ఓటు విలువ తెలిసి దాన్ని సక్రమంగా సరైన వాడికి వేసినప్పుడే అవినీతి తగ్గుతుంది దేశం అభివృద్ధి జరిగింది మన కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని ఒకసారి గమనించండి.వీళ్ళు దేశాన్ని దేశంతో పాటూ కుటుంబాలను కూడా అడుక్కుతినిపించకపోతే ఒట్టు.ఇలాంటి అవకాశ వాదులకు భాద్యత లేని పార్టీలకు ఓటేసి మీ భాద్యతల్ని మరిచిపోకండి. ఓటు మీ ఆయుధం దాన్ని సరైన నాయకుని ఎన్నుకోవడానికి మాత్రమే వాడండి.2000కి పొతే మీ రేపు మీ జేబులోంచి 2లక్షలు ఇతరులకు శ్రేయస్సుకు అప్పనంగా అప్పాజెప్పాలే.
@talapakacharitha473
@talapakacharitha473 8 ай бұрын
Manda krishna madiga గొప్ప leader
@NaveenmuntaMunta-xz4ge
@NaveenmuntaMunta-xz4ge 8 ай бұрын
15:36 15:38 15:39
@NandhepallyVenkatesh
@NandhepallyVenkatesh 3 ай бұрын
Ac cast vallani ee dhesham paina kindha padesaranna no aml. No cm. No pm
@pdsurakesh9356
@pdsurakesh9356 8 ай бұрын
9 సంవత్సరాలు ఎక్కడ పండిండు మోడీ. మణిపూర్ ఇట్లానే మంటలు పెట్టిండు
@shivakumar-wx3kl
@shivakumar-wx3kl 8 ай бұрын
మల్లన్న నీ 7200 మర్చి పోనవా
@mdn_7106
@mdn_7106 8 ай бұрын
Modiji is the real man who fulfils the long cherishing goal SC bifurcation (ABCD). Krishna Madiga & his followers have to support Modiji without hesitation.
@gvenkannavenkanna6315
@gvenkannavenkanna6315 8 ай бұрын
Malana Garu meru nutalaga undadi sor
@gkrishnamurthy1987
@gkrishnamurthy1987 8 ай бұрын
మీరు చెప్పిందే దక్షిణాదిలో వివిధ పేర్ల తో ఉన్నారు వారికొరకు పోరాటం చెయ్యి నీకు సహాయకునిగా ఉంటా నన్నాడు అందులో ఆశ్చర్యం ఏమీ లేదు
@bennymoses1121
@bennymoses1121 8 ай бұрын
Jai mandi krishna madiga.
@rk55435
@rk55435 8 ай бұрын
Anna st lalo kuda jaragalii
@karanshinde1949
@karanshinde1949 8 ай бұрын
Mallanna very sad to hear your statement.
@santha3773
@santha3773 2 ай бұрын
Modi can only do.... being an Oc (EWS) we are also under same position once upon a time but..modi can make it on that day.. it's incredible lly modi will definitely make amendment..
@rajeshkumar-mu7cj
@rajeshkumar-mu7cj 8 ай бұрын
We cant belive him
@sateeshkummari
@sateeshkummari 8 ай бұрын
Meeru sc madhiga sir garu anthagana chestunar
@bodanaresh3130
@bodanaresh3130 8 ай бұрын
Nenu madhiganu Jai BJP✊✊✊
@somukotagiri1857
@somukotagiri1857 8 ай бұрын
mallannagaru evaru evariki B team nervishleshana prakaram cheppanna
@jaisheelmethri1992
@jaisheelmethri1992 8 ай бұрын
Jai Congress 🙏🙏🙏
@pkash1
@pkash1 8 ай бұрын
తెలంగాణా అంతా కమలం..... గపచుప్ గా కమలానికి గుద్దేద్దాం...
@GautamKamble-zd1zt
@GautamKamble-zd1zt 5 ай бұрын
Mahara ko kay kahatehe
@shyamsunder7918
@shyamsunder7918 8 ай бұрын
Mallanna garu meeku BJP ante endhuku kopam , meeru BJP manchi chesina kuda dhani election stunt ani cheptaru
@ranisridhar1044
@ranisridhar1044 7 ай бұрын
Vaalla....natana...antha..Baga..nacchinada...mallu....
@Sadgunacharysriramula
@Sadgunacharysriramula 8 ай бұрын
Congress paid mallana
@marikantipavankalyan9209
@marikantipavankalyan9209 8 ай бұрын
Case yesinandhukina నువ్వు gelisi నిరూపించాలీ
@varaprasad6Kommu-mk6bb
@varaprasad6Kommu-mk6bb 8 ай бұрын
Anna neenu trs, mallanna mata meeda na family total mandakrishnake otu vestam, adikaramloki vachina tharvatha first vargeekarana meeda billu pass avvali, 5 years time pass chesthe, mandkrishnaku rajakeeya jeevithame lekunda chestham, nenu sc madiga, chustam vargeekatana chesthado ledo
@prajwaltechstar3192
@prajwaltechstar3192 8 ай бұрын
ST vargi karana kuda cheyyalanna...
@vasudevareddymaryada1651
@vasudevareddymaryada1651 8 ай бұрын
Munnalla jivithaniki ennithippalu vachinay mallaiah gariki (athi sarvatra varjayeth)
@SAIDULUKINNERA
@SAIDULUKINNERA 8 ай бұрын
కృష్ణ మాదిగ చెప్పిన మా ఓట్లు కాంగ్రెస్ ఎటు చేసి మాదిగ ఓటు బ్యాంకును బిజెపి క్రాస్ చేస్తే బి ఆర్ఎస్ గెలవాలి ప్లాన్
@pkash1
@pkash1 8 ай бұрын
తెలంగాణా అంతా కమలం..... గపచుప్ గా కమలానికి గుద్దేద్దాం...
@mohanraochippala5937
@mohanraochippala5937 8 ай бұрын
Mallanna,pl support BJP, for the future of state and your children
@Rgv_notions
@Rgv_notions 8 ай бұрын
Telangana need bjp
Зачем он туда залез?
00:25
Vlad Samokatchik
Рет қаралды 3,2 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 60 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 24 МЛН
LIVE : BJP MP Raghunandan Rao Press Meet | Delhi | V6 News
V6 News Telugu
Рет қаралды 270
7 AM || ETV Telugu News | 26th July 2024
25:50
ETV Andhra Pradesh
Рет қаралды 421 М.
MRPS PRABANJANAM.............
26:07
VENKATDIGITALS HD
Рет қаралды 2,7 М.