Lunch Hour Debate | Mandakrishna Madiga VsAddanki Dayakar | |మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందా?

  Рет қаралды 31,967

10TV DIGITAL

10TV DIGITAL

3 ай бұрын

Lunch Hour Debate | Mandakrishna Madiga VsAddanki Dayakar | |మాదిగలకు కాంగ్రెస్‌ అన్యాయం చేస్తోందా? |10TV Digital
#addankidayakar #mandakrishnamadiga #debate #10tvdigital
►Read : 10tv.in/
Watch 10TV Live Here
• 10TV Telugu News LIVE ...
For More Updates
►Subscribe to 10TV LIVE : • 10TV Telugu News LIVE ...
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Behind The Headlines: bit.ly/2SCyUAP
►Special Discussion: bit.ly/3iJ1mLO
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter: / 10tvn
►Follow us On Instagram: bit.ly/3nr1hAh
10tv News Channel Owned by Spoorthi Communications Private Limited. 10Tv is one of the leading News channels which delivers National and International And Regional News Streaming 24/7.10Tv has its wings spread all over the world to deliver the trustful news. Channel Dedicated to GeneralNews, LiveReports, Breaking News, Sports News, Weather News, Entertainments, BusinessUpdates, Big Debates, Exclusive Interviews etc.
Thank You For Visiting..
Visit Again -Team 10TV
#10TVDigital #10TVNews

Пікірлер: 51
@somaiahgaisingaram8693
@somaiahgaisingaram8693 3 ай бұрын
కృష్ణ అన్నా మా జాతి కోసం పోరాడే వ్యక్తి, అన్నా గ్రేట్ .
@venkataiahjangalla249
@venkataiahjangalla249 3 ай бұрын
మంద కృష్ణ మాదిగ సార్ గారు రిజర్వేషన్ బిల్లు కోసం ABCD వర్గీకరణ కోసం భావి తరాల భవిష్యత్తు కోసం తాను మంత్రి పదవులను త్యాగం చేసి BJP కి సపోర్ట్ చేస్తున్నారు అంతే కృష్ణన్న జీవిత ఆశయం బ్రదర్స్ ....కాబట్టి జనాభా ప్రాతిపదికన మాదిగలకు న్యాయం జరగాలి అన్న ఏ పార్టీ కండువా మంద కృష్ణ మాదిగ కప్పుకొలేదు అది అతని కమిట్మెంట్ .కడియం శ్రీహరి గారు స్వార్తపరుడు ఎక్కడ అధికారం ఉంటే ఉంటే అక్కడ కడియం శ్రీహరి గారు పోతారు స్వార్తపరుడు అంతే...
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
Sorry
@Latheef-ri7xn
@Latheef-ri7xn 2 ай бұрын
కృష్ణ అన్నగారు మీరు మా జాతి కోసం పోరాడే గొప్ప వ్యక్తి అన్నగారు మీరు మాట్లాడింది 100% నిజం మాట్లాడారు ఎలాంటి మంత్రి పదవులు రాజకీయ స్వప్రయోజనాల కోసం లొంగకుండా జాతి కోసం చేస్తున్నటువంటి నీ పోరాటానికి వందనాలు అన్నగారు..
@rakeshnandu6272
@rakeshnandu6272 3 ай бұрын
💯%నిజం నిప్పుల మాట్లాడినా మంద కృష్ణ జై మాదిగ ✊
@airipallyvenkanna3482
@airipallyvenkanna3482 2 ай бұрын
Anna Garu nuvvu super
@ranganadhaswamim8524
@ranganadhaswamim8524 2 ай бұрын
BC ని ముఖ్యమంత్రి ని చేస్తాం అని మోడీ గారు పదేపదేపదే ప్రచారం చేసినా చలనంలేని తెలంగాణ హిందువులు
@venkatdaida4174
@venkatdaida4174 3 ай бұрын
Mkm great
@user-pv1xb3hn9d
@user-pv1xb3hn9d 3 ай бұрын
మాదిగలను ఊరికి దూరంగా ఉంచింది అంటారానివాళ్ళు గా చేసింది బీజేపీ దాని వెనుక ఉన్న బ్రహ్మ న భావజాలం మన మాదిగలకు అన్యా యం జరిగిన ప్పుడు ఎవరు స్పందించరు . భారత రాజ్యాంగాన్ని మార్చి మను శా స్త్ర మును ప్రవేశపెడితే మదిగలే ఎక్కువగా నష్టపోతారు.మన మాదిగల సపోర్ట్ తో బీజేపీ గెలుస్తే మనకు అనుకూలమైన చెట్టా లు తెస్తారా మన మీద దాడులు జరుగే అవకాశాలు ఉంటాయి అప్పుడు మనము మన పాత్ర అమిటి
@KrupavarammaDara
@KrupavarammaDara 3 ай бұрын
⁰⁰
@veeraswamysomarapu110
@veeraswamysomarapu110 3 ай бұрын
మాల సహోదరులారా మాటలు మానుకోవాలి. ఐక్యతను కోరుకునే ప్రయత్నం చేయండి. కొంత మంది స్వార్దపరుల వల్ల వర్గీకరణ జాప్యం జరుగుతోంది. ఇది నిజం దీని వల్ల ముప్పై సంవత్సరాలుగా మనకు ఎంత నష్టం జరిగేలా పాలకులు పాచికలాటలాడే విదానాలు అర్దం చేసుకోకుండా నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. మనమంతా ఏకమై జనాభా ప్రాతిపదికన వాటాలు పంచుకొని బహుశత్ ప్రనాలిక ఏర్పాటు చేసుకుంటే ఫళాలను సాదించుకుంటాం రాజ్యాంగ ప్రతిఫలం దక్కించుకుంటాం ఇది గమనించండి......
@gshiva268
@gshiva268 3 ай бұрын
సూపర్ మంద కృష్ణ మాదిగ అన్న ✊️✊️✊️✊️
@arekantiniranjan8380
@arekantiniranjan8380 3 ай бұрын
Anna super Anna ngkl madiga
@binnupros8887
@binnupros8887 3 ай бұрын
Dayakar anna ninnu bakarasechindu revanthredy
@Premaiah
@Premaiah 2 ай бұрын
Meeru
@lolambhumanna5673
@lolambhumanna5673 2 ай бұрын
మాదిగలకు ఉద్యోగం తక్కువ ఎస్ సి గ్రూప్లో వీరికి సరియైన ఉద్యోగాలు రావడం లేదు ఎస్సీల్లో ఏబిసిడి గా విభజిస్తే వెనుకబడిన మాదిగ వారికి ఉపయోగం గా ఉంటుంది
@haripurisrinivas4175
@haripurisrinivas4175 2 ай бұрын
ఇంత పోరాడిన కానీ మిమ్మల్ని ఈ విధంగా అక్కున చేర్చుకున్న కానీ వర్గీకరణ చేస్తానని చెప్పిన కానీ బీజేపీని తిట్టడమే కాకుండా చివరికి రాముని సైతం దూషిస్తున్నారు ఎందుకు సార్ మీరు ఇట్లా🎉
@srinivasbandaru7047
@srinivasbandaru7047 2 ай бұрын
Niku manipur kanapadaleda
@fifachallenges8631
@fifachallenges8631 3 ай бұрын
మందకు మతి చెడింది అంబేద్కర్ పోరాట విలువ గుర్తించలేని మతి చెడిన మెుాసగాడు🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@bhanuchanderchander8466
@bhanuchanderchander8466 3 ай бұрын
కృష్ణ మాదిగను అనే నైతిక హక్కు ఎవరికీ లేదు
@nandhugamingtelugu3502
@nandhugamingtelugu3502 Ай бұрын
ఏబీసీడీ వర్గీకరణ పై ఎందుకు కపట నాటకాలు ఆపు అన్న సుప్రీంకో ర్టు క్లియర్గా చెప్పింది ఏబీసీడీ వర్గీకరణ అన్నీ సర్వసాదాకరణ చెయ్యలేము మీ రాష్టాల వారీగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది
@ramamurthidandolu4774
@ramamurthidandolu4774 2 ай бұрын
మందానీవుముందురిజరిషనశతంపెంచమనిఅడుగు
@ABDULHAMEED-hm6gj
@ABDULHAMEED-hm6gj 3 ай бұрын
We respect but join with BJP it’s completely different ideology
@Madhu_Kumar-123
@Madhu_Kumar-123 3 ай бұрын
*మంద కృష్ణ గారు మంచి నాయకుడు.* *మనువాద బీగేపీ పార్టీకి సపోర్ట్ చేయడము చారిత్రక తప్పిదము.* *మన పోరాటము మనువాద బీగేపీ పార్టీతో మాత్రమే.* 🇮🇳🇮🇳 😮
@manojkommu2738
@manojkommu2738 2 ай бұрын
Krishna madiga gariki unna knowledge ye politician ki ledu , no one can debate with him
@vinaychary5363
@vinaychary5363 2 ай бұрын
మందకృష్ణ సూపర్ పో
@naveenraju7647
@naveenraju7647 2 ай бұрын
Mandakrisna very good talking
@satyamevajayate7838
@satyamevajayate7838 3 ай бұрын
jai BJP..Jai MAnusiddhantham..idi BJP RSS siddhantham ammudupovadam..nammina jathini mosam cheyadam sadaa mamule
@spothanaspothanna7428
@spothanaspothanna7428 2 ай бұрын
మావయ్య గారు మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాలుమావయ్య గారు మీరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల ఆయన సంసారం చేసినప్పుడు మీ సంసారం ఇటువైంది. మీరు అప్పుడు ఏం చేసిండు ఏమన్నా ఉద్యమం చేసిండ్ల మీకేమైనా చెప్పిండా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు నీకు ప్రధాని మోడీ వేస్ట్ సభము కాదు కాబట్టి ఇది నీ ధర్మం కాదు పబ్లిక్కు నువ్వు ద్రోహం చేసినట్లే మందకృష్ణ మాదిగ మీ ఉద్యమకారులకే నువ్వే ద్రోహం
@InnocentBabyOctopus-it2pc
@InnocentBabyOctopus-it2pc 2 ай бұрын
వాడో రాజకీయ బ్రోకర్
@durgallajanardhan8881
@durgallajanardhan8881 2 ай бұрын
Madigalaku mos am chesina Krishna
@AsigallaNarsimulu
@AsigallaNarsimulu 2 ай бұрын
Vadem pikaledu sc st mida dadi yemiti bjp
@user-sk3uc5kh1z
@user-sk3uc5kh1z 3 ай бұрын
రాజయ్య గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉండ వచ్చు
@charantejaswi111
@charantejaswi111 3 ай бұрын
మండకృష్ణన్న నేను మాదిగ కానీ నాకు వర్గీకరణకంటే రాజ్యాంగం ముఖ్యం. నాకు వర్గీకరణ లేకపోనా పరవాలేదు కానీ బీజేపీ కీ సపోర్ట్ కానీ మద్దతూ వద్దు నాయనా. 🙏🙏🙏🙏🙏🙏
@nazeerahmed242
@nazeerahmed242 3 ай бұрын
తమ హక్కులకు సాధించడానికి
@laxmaiah2532
@laxmaiah2532 3 ай бұрын
waiste argument stop your coments. no one is belive you.
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
మల్లు మళ్ళీ ఓడిపోతాడు. జై బీజేపీ
@suddapallivivek7412
@suddapallivivek7412 3 ай бұрын
Krishna మాదిగ మాట మాకులం నకు శాసనం
@indiangovernmentindiancons7694
@indiangovernmentindiancons7694 3 ай бұрын
వర్గీకరణ ఎవనికి కావాలి రా బై బి జె పి రాజ్యాంగం మారుస్తానంటే బీజేపీ ఓటు వేయాలి అంటున్నావ్ మంద కృష్ణ సిగ్గు లేదా
@kondruseshu1727
@kondruseshu1727 3 ай бұрын
రిజర్వేషన్ లను తీసివేసి పూర్తిగా బహుజనుల నోట్లో మట్టి కొడుతుంటే, ఇంకెందుకురా మీకు వర్గీకరణ. తల వుంటే ఎన్ని రకాల మోడల్ లోనైనా కట్టింగ్ చేసుకోవచ్చు.అసలు పూర్తిగా గుండు కొట్టిన తర్వాత ఇంకెక్కడి రిజర్వేషన్ లు రా నాయనా.. నీ స్వలాభం కోసం మాత్రమే బీజేపీ చంక నాకుతున్నావు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను నమ్మే స్థితిలో బహుజనులు లేరు..
@mamrebrethrenchristianasse2219
@mamrebrethrenchristianasse2219 2 ай бұрын
మంద కృష్ణ ఒక బ్రోకర్ మాదిగ ద్రోహి
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 5 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
A clash of kindness and indifference #shorts
00:17
Fabiosa Best Lifehacks
Рет қаралды 118 МЛН
9 PM | ETV Telugu News | 26th July 2024
23:34
ETV Andhra Pradesh
Рет қаралды 90 М.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 5 МЛН