మీ వస్తువులు బాగున్నాయి అమ్మ. నేను ఐతే చాలా తక్కువ వస్తువులు కొంటాను. నాకు ఇల్లు తక్కువ సామాను తో ఉంటే neat gaa ఉంచుకొనగలుగు తాను. అంతే కాదు. షాపింగ్ కి వెళ్ళాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. మావారు ఎప్పుడు అంటారు. నేను చాలా లక్కీ. నువ్వు అదని, ఇదని,చీరలు, ఇంకా ఏవేవో అని నాకు టెండరు పెట్టవు అని😅. సరే ఏదేమైనా ఎవరి ఆసక్తి వారిది. ఇంకా పోతే పిల్లల కు నేర్పే విషయంలో మీ అభిప్రాయం తో ఏకీభవిస్తాను. మనం చెప్పే నీతు ల కన్నా, ఆచరించే విషయాలే వారి మనసుల్లో నాటుకుపోతాయి.మీరు మా అనుభూతి నీ తెలపాపమన్నారని చెప్పాను.
@peravalisister2 ай бұрын
అవునండీ సువర్ణ గారు అలా ఉండగలగడం నిజంగా అభినందనీయం.. మీ వారు మెచ్చుకోవడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అండి ❤️
@sivaprasad5312Ай бұрын
me program chala baguntundhi.....😍😍😍
@Latha-222 ай бұрын
నేను అంతే,అందుకే నేను ikea కి వెళ్ళను, వెళ్ళితే అక్కరలేనీ సామను అంత తెచ్చి ఇల్లు నింపుతాను😂
Chesindi baggundi kani last lo taste chusi hand wash cheyskokunda mali kaliparu ala pettadu engili ithundi edi okati chuskondi అమ్మ
@jayasuryamohnish83842 ай бұрын
Aunty when did you come to Hyderabad.
@peravalisister2 ай бұрын
Last week amma surya ❤️
@harikrishna46812 ай бұрын
Super ammaa tq
@peravalisister2 ай бұрын
Thank you amma hari krishna 😊
@Travelwithkiranmai8012 ай бұрын
Items anni useful gaa bagunnayandi 👌👌
@peravalisister2 ай бұрын
Thank you andi kiranmai garu
@kodurueswararao43332 ай бұрын
Please avoid plastic please🙏🙏
@peravalisister2 ай бұрын
Will try to implement andi.. thank you for your valuable suggestion andi ❤️
@engilirajanna86442 ай бұрын
Very nice video Bujjamma Garu💕💕💕
@peravalisister2 ай бұрын
Thank you andi ❤️
@lakshmibodepudi57232 ай бұрын
Hi Ammma
@peravalisister2 ай бұрын
Hi amma Lakshmi ❤️
@umamaheshwari73122 ай бұрын
idhi chala old andi steemer vachi 10year,s ayinadhi
@peravalisister2 ай бұрын
అయ్యుండచ్చేమో అండి.. దాని operating system నచ్చి తీసుకున్నానండి.. వాడి చూస్తే గాని తెలీదు అండి.. మీకు యూజ్ అయిందా అండి
@ushabharathikothuri23222 ай бұрын
Intha plastic shopping avasarama?
@peravalisister2 ай бұрын
Pedda pedda maalls ki vellinappudu ivi use avuthayemo avi use avuthayemo, malli malli raamu kada ani avasaram vunnaa lekapoyinaa konesthamu kadandi.. plastic gurinchi mee concern ayithe thank you for your valuable suggestion andi.. will try to decrease usage of plastic andi usha garu
@padmavathi95632 ай бұрын
Hai bujjammaigaru
@peravalisister2 ай бұрын
Hi andi padmavathi garu ❤️
@Indlamurisudharani2 ай бұрын
Miru tisukunnavi emi Naku leuv nadaggara mony unda v mahusbend pettanam
@peravalisister2 ай бұрын
Sudha garu mee message ento naaku sarigga ardam kaaledandi