Hyderabad's Man Madhu Yadav Distributes Wedding Invitation Cards In Helicopter For Brother Marriage
Пікірлер: 222
@kothapallyravibabu3275 Жыл бұрын
బుర్ర లేకుండా ఎవరు నెగెటివ్ కామెంట్స్ చేయకండి.మన లైఫ్ కూడా అంత కు మించిన రేంజ్ లో ఉండాలి అని కోరుకోండి..🌹🌹🎊💕💐
@sridharnainala8798 Жыл бұрын
Correct brother❤❤❤
@sasanka7474 Жыл бұрын
Exactly
@adiveshk52694 ай бұрын
Wrong....
@pratavssrmurthy Жыл бұрын
కలలు సాఫల్యం చేసుకోడానికి మీరు పడే కాయ కష్టం మీకే తెలుసు. తల్లిదండ్రులు బతికుండగానే ఆస్తులకు ఎగబడే బిడ్డలుండే ఈ రోజుల్లో అన్నదమ్ములు కలిసి ఉండటం, తమ్ముడిపై మీ ప్రేమ వర్ణనాతీతం. రామ లక్ష్మణులులా కలసి ఉండటం అదృష్టం. God bless you . పాలు తాగితే ఆరోగ్యం.మందు తాగితే అనారోగ్యం. Balane చేసుకొంటే సంతోషం. మీ వ్యాపారాలు వృధ్ధి చెందాలి.
@chhinnayadav6552 Жыл бұрын
ఈ రోజుల్లో అలాంటి అన్నదమ్ముల ప్రేమ చూడటం చాలా అరుదు...గ్రేట్ మధు యాదవ్ అన్న....
@kodimallachandrakala2241 Жыл бұрын
Un👌👌Bij
@businessmoguduanditpallem5905 Жыл бұрын
Aa generation lo Iyana brothers Madhya love constant if wife cooperates
@mekalasrinivasreddy4445 Жыл бұрын
యాదవ్ భాయ్ 👌👌👌నిన్ను ఒక రోల్ మోడల్ గా తీస్కొని పైకి రావాలి యూత్ కొంచెం ఆనాధలు అయ్యిన చిన్న పిల్లలని కూడా కొంచెం చూడండి నిన్ను ఆ వినాయకుడు ఎల్లప్పుడూ ఇలానే చూడాలానీ కోరుకుంటున్నాను
@daganisudha2580 Жыл бұрын
ఈ రోజుల్లో . చూస్తూ ఉంటే చాలా పేద వాళ్ళు కూడా శక్తి కి మించి grand గా పెళ్ళిళ్ళు చేస్తున్నారు.. మరి డబ్బున్న వాళ్లు grand గా చేయడం లో తప్పేముంది?..
@dr.prabhakar64958 ай бұрын
మీ కుటుంబం అంతా కలిసి మెలిసి జీవితాంతం ఉండాలని కోరుకుంటున్నాను ✝️✝️✝️God Bless You Madhu Brother✝️✝️✝️
@saadmohd5955 Жыл бұрын
అలా డబ్బును వృధా చేసే బదులు ఏ అనాధ శరణాలయానికి ఏ అనాధ బాలల కోసం ఇస్తే ఎంత బాగుండేది
@balareddythanugundla7990 Жыл бұрын
Nuvvu sampayinchi evvu anna
@manumanojkumar4391 Жыл бұрын
@@balareddythanugundla7990 exactly 😂😂
@ddivyaa Жыл бұрын
Ivvaru ante
@ragav6867 Жыл бұрын
Market lone ga rotate avtondi, ala chala families ki food dorukutundi
@newsiricollections9884 Жыл бұрын
@@balareddythanugundla7990 correct
@ashokreddygurrala7814 Жыл бұрын
అలా డబ్బుని కర్చు పెట్టేవల్లే నిజమైన ధనవంతులు... దాచిపెట్టి వల్లే నిజమైన మూర్కులు
@srinivasareddyvustipalli88 Жыл бұрын
Nice. పెళ్ళంటనే ఓ సరదా. ఎవరి స్థాయి వారిది.
@spavankumardv83 Жыл бұрын
జై యాదవ్ 💪💪💪🔥🔥
@dr.prabhakar64958 ай бұрын
మీలాంటి అనుబందం కలిగిన అన్నదమ్ములు ఈకాలంలో ఉండటం చాలా సంతోషం కలిగించే విషయం అన్నగారు🙏🙏🙏
@SulemanKotaparthi-py6yt Жыл бұрын
నమస్తే యాదవ్ గారు,తల్లి, తండ్రి లేని పిల్లలు, అనాధ పిల్లలు, దేశం కోసం ఏమైనా సరే చేయగలరు అని మనవి.
@subbaraoa9720 Жыл бұрын
All the BEST my dear YADAV BROTHERS.
@harinathnayak3031 Жыл бұрын
ఒక తల్లి కడుపున పుట్టిన అన్న తమ్ముళ్లు ప్రేమగా ఉంటారు.. కానీ పెళ్లయిన తర్వాత అన్న తమ్ముళ్ల బంధాన్ని భార్యలు విడగొడతారు 🤣🤣
@ramtenkivilas1500 Жыл бұрын
విడేవడు రౌడీ కి తక్కువ కమెడియన్ కి ఎక్కువ గా లాగా ఉన్నాడు
@pallasatyanarayana2058 Жыл бұрын
Anna yadav you are great We are proud of you
@kishorekrish9386 Жыл бұрын
*Ilanti vedio edhi vachina prathi okkadu money help cheyochu ga ani comments pettevalle...nijam enti ante commenters vella andariki money vastey okkadu help cheyadu* Yevadi money aadi istam
@fhjh398 Жыл бұрын
పేదలు రైతులు వాళ్ళకి ఉపయోగించాలి డబ్బు
@tanmaytatwam.2818 Жыл бұрын
Vani sampadana vaadi estam emanna chesukuntadu .... Kani bro koncham lenivariki kooda help cheyandi ne Peru cheppukuntaru😊 nalugu rojulu ekkuva bratukutavu...
@sdar148 Жыл бұрын
Another superb interview by Nirupama.garu. hatsoff!
@pmanikyam1450 Жыл бұрын
దేవుడి కోసం కర్చు పెట్టి , మిగతాధి అనాధ పిల్లల కోసం , అనాధ వృద్ధుల కోసం సహాయం చేస్తే బాగుండేది . బ్రదర్స్ కు తల్లితండ్రి లేనట్లు ఉన్నారు. ఆశ్రమాలకు వెళ్ళి వృద్ధుల ఆశీస్సులు పొందితే వారికి ఇంక శుభాలు కలుగుతాయి .. 🌹🌹🌹
@srilakshmisai586 Жыл бұрын
అనాధ ఆశ్రమాలు కూడా ఇచ్చే ఉంటారు సరదాగా పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేముంది
@ravichidura7979 Жыл бұрын
ఇలాంటి అన్నదమ్ములు చాలా తక్కువ 🙏
@poldasupender5295 Жыл бұрын
Open ga matldinav very good brother super
@venkateshkencha8199 Жыл бұрын
అన్న మీరు అనుకుంటే ఒక 1000 డబల్ బెడ్రూం ఇండ్లు కటించగలరు అన్న అన్న పెదవులకు సహాయం చేయండి అన్న
@srinivasgoudpanjala5302 Жыл бұрын
ఎన్నిసార్లు పెడుతారు తొడ బలిసేనకోడి చికెన్షపు వాడికి తొడ కొట్టినట్టు ఉంది ఎందుకు వృధా డబ్బు
@krishnagoud1082 Жыл бұрын
E kalam lo intha prema vunna anna dorakadam luck...... Akla ani chala maryadaga matlunnaru...yadavla manchi gunna telustundi.....tammudu ni koduku anukune antha manchi manasu chala koddi mandike vuntundi ......
@vandebharatproperty Жыл бұрын
E ముసలి ancar😂 over action చూడండి .
@loveboy1537 Жыл бұрын
Anna super anna... Kastapadi vachav. Estamyna korikallu tirchukovdam loo thappu em ledhu
@padmalatha2309 Жыл бұрын
Great brothers
@sreenivasulukale4028 Жыл бұрын
I mean 25 to 35 rupees only for cow owner
@darapuveeranna84683 ай бұрын
జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ నువ్వు చాలా ధైర్యవంతుడు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు దేవుడు చల్లగా చూడాలని మనసు పూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను అన్నగారు నమస్తే నీకు హృదయపూర్వకంగా నమస్కారాలు 🏹💯🕉️🔯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻
నాకు ఒక సందేహం దయచేసి యవరు బాధ పడవద్దు,, యాదవులు అంటే ఒక డున్నపోతు లాగా వుండాలి అని ఏమైనా రాసి వుందా 🤔, అందరూ చుద్దటనికి అలానే వుంటారు ఆ గడ్డము ఆ జుట్టు..
@gaddiparsharamulu2953 Жыл бұрын
Super your great really...
@rameshdaggu5533 Жыл бұрын
ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడమే
@MrRaj200 Жыл бұрын
Poddunna nunchi sayantram daaka anni dorukuthayi anna daggara. 😜
@kishoresabbi7682 Жыл бұрын
God bless both of you 💐🌹🌹🌹🌹🌹
@alltsayurvedamchannel9902 Жыл бұрын
గ్రేట్ బ్రో 👌
@dr.prabhakar64958 ай бұрын
గ్రేట్ అన్నగారు 🙏🙏🙏
@NaveenKumar-n2g2s Жыл бұрын
సూపర్.అన్న
@sanjaybrave6175 Жыл бұрын
అన్నా అలాగే ఒక అనాధాశ్రమం .వృద్దాశ్రయం ..కూడా పెట్టు అన్నా ..
@surigisrinu233410 ай бұрын
Ekkada dabbu unte akkada Suman TV first untadhi interview cheyadaniki
@ashokreddyyedla9148 Жыл бұрын
am amma thalli me subscribers ni endukila samputhunnav ee paid promotions chesi...
@ak3801 Жыл бұрын
the whole video is about brother relation .. erojulo evaru chestharu intha siblings ki … so take that part as a inspiration … and I wish every siblings love each other … 🙏🏻
@Laasya-xy9 Жыл бұрын
Your great sir
@dr.prabhakar64958 ай бұрын
మీలాగా యూత్ అందరు కష్ట పడి అభివృధి సాధించాలని కోరుకుంటున్నాను...
@venkatakasula8646 Жыл бұрын
You are super annaiah.
@rajup3914 Жыл бұрын
Best anchoring 👍👍
@munigpl5902 Жыл бұрын
జై యాదవ్
@kumarvankadaru6667 Жыл бұрын
S TV , Pl don't telecast such stories as the society is under luxurious mood, it is no way useful to society..it is individual purely..
@chavaamu Жыл бұрын
You know what. First stop this crap . Giving too much publicity by media is causing issues in society. Many middle class boys & girls expect they should do the same. So they are borrowing & spending on wedding which no one knows how long that marriage last. Instead encourage the people donate the money they could afford to some charity. There are many poor who can't afford basic need.
@lakshminarayanaswamysarana5619 Жыл бұрын
Brother,mimmalni okkasari kalavali,,Mee vedios chaala ishtanga chusta,Nirupama garu ilanti manchi vedios chesinanduku, 🤠 hat's off you
@ravikumar.a5943 Жыл бұрын
I love you, elage undali brothers antte❣️
@rufusr620010 ай бұрын
Thamkudini oka kodukkuga chustae prema untaei… asal amazing dialogue… iv seen 2 videos.. this gentle man is down to earth.. hats off. May God bless u farm more and more dear
@sreenivasulukale4028 Жыл бұрын
Milk amme vadiki 100 ki 100 vasthundi kani cow owner ki 25 to 35 vasthaye
@DrEmaniSukanya Жыл бұрын
Wish your brother also have the same love for you 😊