Hyderabad : సరూర్ నగర్ చెరువుపై హైడ్రా ఫోకస్ - TV9

  Рет қаралды 192,477

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 158
@prabhakarkhm
@prabhakarkhm 3 ай бұрын
మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు ఇల్లు కూలగొట్టడం కాదు పర్మిషన్ ఇచ్చిన వాళ్లతోటి రికవరీ చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి
@kamalakarthimmaraju7586
@kamalakarthimmaraju7586 3 ай бұрын
Exactly.
@sirishwark
@sirishwark 3 ай бұрын
అక్కడ నిర్మాణం చెయ్యొద్దు అని తెలిసి కూడా లంచం ఇచ్చి మరి ఇంటి నిర్మాణ పర్మిషన్లు తీసుకున్నారు. అక్రమంగా ఇండ్లు కట్టి తర్వాత BRS కి అప్లయ్ చేశారు. పర్మిషన్ ఇచ్చిన ఆధికరులది ఎంత నెరమో లంచం ఇచ్చిన ఇంటి యజమానులది కూడా అంతె నేరం.
@anitha786
@anitha786 3 ай бұрын
Yes
@learning8176
@learning8176 3 ай бұрын
హైడ్రా వాళ్లు కొంచెం బిజీ లో ఉన్నారు కదా . నువ్వు వెళ్లి రాజశేఖర్ రెడ్డిని కెసిఆర్ ని అడిగి ఇప్పించు
@learning8176
@learning8176 3 ай бұрын
ఈ సామాన్యులు ఇల్లు కట్టుకునేటప్పుడు కొనేటప్పుడు లంచాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలుసు ఇది అక్రమంగా కట్టుకుంటున్నామని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి పర్మినెంట్ చేస్తాడులే అనే క్రిమినల్ బుద్ధి నువ్వు చెప్పే సామాన్యులకు కూడా ఉంది
@mohammednayeemuddin3959
@mohammednayeemuddin3959 3 ай бұрын
Remove illegal construction in the chervu and to take action against officers who are involved
@Sunil1980-h6b
@Sunil1980-h6b 3 ай бұрын
Great step by CM Garu 🙏
@abhishekpothnak7836
@abhishekpothnak7836 3 ай бұрын
Vani moda kuduvu poyi em pekutunau valu congress ruling 40 years nunchi
@JBM59
@JBM59 3 ай бұрын
ఇల్లు కూలగొడితే కూలగొట్టారు కాని సామన్యులకి భూ యజమాని భూమి అమ్మేడు, అధికారులు పర్మిషన్ ఇచ్చాక ఇల్లు కట్టుకున్నారు, కాబట్టి ప్రభుత్వము ప్రస్తుతము ఉన్న ఇల్లు ధర, భూమి ధర రెండు కలిపి కట్టించి ఇవ్వాలి ఈ సామాన్య ప్రజలకు
@learning8176
@learning8176 3 ай бұрын
ఈ సామాన్యులు ఇల్లు కట్టుకునేటప్పుడు కొనేటప్పుడు లంచాలు ఇచ్చేటప్పుడు వీళ్ళకి తెలుసు ఇది అక్రమంగా కట్టుకుంటున్నామని ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు వచ్చి పర్మినెంట్ చేస్తాడులే అనే క్రిమినల్ బుద్ధి నువ్వు చెప్పే సామాన్యులకు కూడా ఉంది
@rajamouli9395
@rajamouli9395 3 ай бұрын
రేవంత్ is డూయింగ్ గుడ్ వర్క్
@ajaykumar-yj1zi
@ajaykumar-yj1zi 3 ай бұрын
అన్ని నిర్మాణాలను కూల్చివేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది. లాంచాలు ఇచ్చి నందుకు మంచిగయింది.
@PmaheshPolasa
@PmaheshPolasa 3 ай бұрын
Great CM 👌👍
@RaviPrakash-lo8zw
@RaviPrakash-lo8zw 3 ай бұрын
చెరువులు, కుంటలు, నదులు, కాలువలు కబ్జా చేసి అందులో నిర్మాణాలు చేస్తుంటే, ఎవరికీ పట్టనట్లుంటే అందరూ మునగాల్సిందే, ఎదురింటోడు కబ్జా చేస్తే,ఆ వరద మన ఇంటిపైకి వస్తదనే బుద్ధి లేకుండా,నేనింత కబ్జా చేస్తే సరిపోతుందని భావించే మూర్ఖుల వల్ల, క్రింద కాలనీలలో ఉన్న వారంతా శిక్ష అనుభవిస్తున్నారు, బైరామల్ గుడా చెరువును చిన్న బావిలా మార్చేశారు,అందరూ సాక్షులే కానీ భయం, స్వార్థం,మనకెందుకులే అనుకోవటం, ఇప్పుడు రక్షించండి,మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు అంటూ,ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పు ఎవరిది? ఇప్పటికైనా Hydra కు అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నా అభిప్రాయం 🌹🙏🌴(RPG 66)
@praneethkumar8166
@praneethkumar8166 3 ай бұрын
permission ichhina officers ni punish cheyali
@lifegamerpro4033
@lifegamerpro4033 3 ай бұрын
Arrest CBN
@instareelsfans
@instareelsfans 3 ай бұрын
​@@lifegamerpro4033yes Samanya prajal ivani telidu. Anduke government ni enchukunnam. Maaku ibbandi enduku pettadam enti ee government vaalu 1947 nundi
@pagoluprasad1887
@pagoluprasad1887 3 ай бұрын
కూల్చి వేయాలి చెరువుకు కుంటలు బావులు రక్షణ కల్పించాలని కోరారు
@RaghuramD-ld4cw
@RaghuramD-ld4cw 3 ай бұрын
మీర్ పేట చరువు ని కూడా చూడండి. బడంగి పేట అల్మాస్ గూడ, రెండు గ్రామలలో కబ్జా అయింది. సీతా హోమ్సొ, మొత్తం మీర్ పేట చెరువు లోనే వుంది.
@alnraoavancha
@alnraoavancha 3 ай бұрын
Real hero CM sir Amma you appreciate
@user-ey2pf9sj8b
@user-ey2pf9sj8b 3 ай бұрын
Yes, please Hydra should take action on saroor nagar lake 🙏.
@zeeshanmahaboobalizeeshanm6311
@zeeshanmahaboobalizeeshanm6311 3 ай бұрын
నిజాం గారు చేరువు కట్టడం బావిషతుతరల పబ్లిక్ కోసం మంచి ఆలోచనలు. సమన్యాయం పాలన నిజాం నవాబు ది జయహో సమన్యాయ పాలన
@maturipavan
@maturipavan 3 ай бұрын
Welcome to Hydra to saroornagar, Expect it should work honestly.
@maturipavan
@maturipavan 3 ай бұрын
Same time recovery process from the permitted officers salary attachment, then only corrupted officers will be in line.
@KanmanthareddySridevi
@KanmanthareddySridevi 3 ай бұрын
జిల్లెలగూడ చెరువు పరిస్థితి ఏంటి
@choletiveerabadra8752
@choletiveerabadra8752 3 ай бұрын
Ramanthapur Cherv
@Arunkumar-bp7cz
@Arunkumar-bp7cz 3 ай бұрын
Ftl lo ellu kattadam valla, varsham paddappudu ethara colony lu nillalo munugutunnai
@instareelsfans
@instareelsfans 3 ай бұрын
Aithe?
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 3 ай бұрын
K.a.paul గారికి శతకోటి వందనాలు.ప్రజల.ధన.ప్రాణాలను కాపాడ వలిసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.
@bbravoalpha
@bbravoalpha 3 ай бұрын
దమ్మున నాయకుడు రేవంత్ అన్న దమ్మున నాయకుడు రేవంత్ అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Varshaoruganti
@Varshaoruganti 3 ай бұрын
Guddalo dammunte ramoji film City touch cheyamandi hawla gaallara
@instareelsfans
@instareelsfans 3 ай бұрын
Vaadu chesede paapista paani 😅
@beingbharat1969
@beingbharat1969 3 ай бұрын
Revanth Reddy if successfully saves lakes, he will be remembered for 1000 yrs like great leader / king.
@mearn_ctaftsman
@mearn_ctaftsman 3 ай бұрын
Jayaho HYDRA & REVANTHANNA 🙏🙏🙏🙏🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 3 ай бұрын
పోయింది పొల్లు ఉన్నదైన చిన్న చెరువులు కాపడండి 😅😅😅
@saimohan.k3266
@saimohan.k3266 3 ай бұрын
పర్మిషన్ ఎవరు ఇచ్చారు ? పర్మిషన్ ఇచ్చిన govt employees daggara మొత్తం నష్టం ను + ఆ ఉద్యోగి salaries vasu lcheyali
@Socialworker4332
@Socialworker4332 3 ай бұрын
Jai cm sir...🙏🙏🙏
@Socialworker4332
@Socialworker4332 3 ай бұрын
Ramanthapur lo illaloki water ratledhu sir water unde place kabja cheskuni valu illu katkunaru water place ki water vasthai sir plzz clear moosi nadi near meters sir....🙏🙏🙏
@kallurinarasimha6541
@kallurinarasimha6541 3 ай бұрын
Even Ramanthpur
@KunchamAnjaiah-hy7yk
@KunchamAnjaiah-hy7yk 3 ай бұрын
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తెలంగాణలో ప్రజల పూర్తి మద్దతు ఉన్నాది టైగర్ రేవంతన్న
@MallikarjunReddy-j8c
@MallikarjunReddy-j8c 3 ай бұрын
Afsiguda tank,Ramanthpur tank,Manusurabd tank, turkayanjil tank and so many tanks are need to save.
@ICEBreakup
@ICEBreakup 3 ай бұрын
1. What is the plan to relocate the people who are living there after taking home loans 2. What about prosecuting the govt officers who gave permission? 3. What about the debris created by the demolition further polluting the lake 4. How is HYDRA gonna revive a lake that is being dumped with effluents continuously for decades?
@muralikrishnavaitla4471
@muralikrishnavaitla4471 3 ай бұрын
What about Himayatnagar
@kirank809
@kirank809 3 ай бұрын
Governments communicate chesukovali previous n new Why give electric n tqp connections Why dont they dermarcate prohibited lands This is unfiar for middle class . I thin Cm will compensate .. hmm . How can they take it back that many years n use that map
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 ай бұрын
జిల్లెలగూడా చెరువు పరిసర ఇళ్లను అన్నింటినీ కూల్చివేయాలి.
@VenuGopal-yy7qz
@VenuGopal-yy7qz 3 ай бұрын
💯✔️👌🙏🙏🙏
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 ай бұрын
అలాగే పర్మిషన్ కన్నా ఎక్కువ ఫ్లోర్స్ కట్టిన అపార్ట్మెంట్స్ ని పెంట్ హౌస్ లను కూడా కూల గొట్టేయాలి.
@swarnalatham369
@swarnalatham369 3 ай бұрын
Sir saroornagar ki doorem vunnamu ayina full water vastsyi chudandi sir
@dachasvenkat
@dachasvenkat 3 ай бұрын
Motth కూలగొట్టాలి అంతే ..110 acres మళ్లీ రికవర్ చేయాలి
@raj1464
@raj1464 3 ай бұрын
Permissions ichina officers ni kuda arrest cheyali
@madhavikokonda2358
@madhavikokonda2358 3 ай бұрын
చాలా మంది ప్రజలు నష్ట పోతారు కానీ ఇప్పటి నుండి కబ్జా అంటే భయం వుంటుంది
@VijayaLaxmi-ex4rq
@VijayaLaxmi-ex4rq 3 ай бұрын
101 ekaralu kadu 200 ekaralu. Sir Edi karmanghat anjaneya swamy temple paridhi Loki vasthundanukunta please Edi news paper lo kuda vachindi cm garu naksha thiyandi sir
@manhaimam
@manhaimam 3 ай бұрын
Good work...all the best revanth sir...your best to telagana
@Sruthitransgenderhyd
@Sruthitransgenderhyd 3 ай бұрын
Super 👌
@kishanbabu1566
@kishanbabu1566 3 ай бұрын
కాంగ్రెస్ యయంలో ఇవే జరిగినవీ
@udaytechvlog
@udaytechvlog 3 ай бұрын
Kill bill pandy laaga kill bill revanth anna😂😂😂😂
@rajnikanth6556
@rajnikanth6556 3 ай бұрын
Please inspection changhicharra
@kallurinarasimha6541
@kallurinarasimha6541 3 ай бұрын
This was asking from long time in fact since 10 years extremely encroached.
@rajeshwarrao1061
@rajeshwarrao1061 3 ай бұрын
శ్రీవాణి గారు చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలి మరి
@sreenucreativestudiosshow4412
@sreenucreativestudiosshow4412 3 ай бұрын
రామంతాపూర్ next😅😅😅😅😅😅
@sainadhreddy1229
@sainadhreddy1229 3 ай бұрын
Byramaluguda lake also got kabza
@RambabuBhukya-f9v
@RambabuBhukya-f9v 3 ай бұрын
Super CM ,tq hydra
@nomulashekar2043
@nomulashekar2043 3 ай бұрын
We support hydra
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 ай бұрын
K.A. పాల్ ఏమి చేస్తున్నాడు. ఎందుకు మాట్లాడ్డం లేదు.
@fathimashaik4566
@fathimashaik4566 3 ай бұрын
Kondapur chervu leda
@Manishi-e4p
@Manishi-e4p 3 ай бұрын
Mansoorabad cheruvu sangathenti???
@manauritravel1169
@manauritravel1169 3 ай бұрын
ఇలా చేస్తా హైదరాబాద్ నగరం ఉందదు కులకోటి పంటలు పందించండి
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 3 ай бұрын
నదులిని జలాన్ని రక్షగా ఉండండి😅😅😅
@varkolusuresh6794
@varkolusuresh6794 3 ай бұрын
Patta leni lands lo kuda buildings kattaru mari vati paristithi eanti
@raonagarjuna2741
@raonagarjuna2741 3 ай бұрын
Next Target saroornagar
@ksprao63medals
@ksprao63medals 3 ай бұрын
Money, Muscle, power, politics,vote bank
@yeshuakingdom9756
@yeshuakingdom9756 3 ай бұрын
Hydravarykivvandanamulu
@sriharig3316
@sriharig3316 3 ай бұрын
రాచెరువు కట్ట గురించి చెప్పరేంటి మాసబ్ ట్యాంక్
@ramasunil2045
@ramasunil2045 3 ай бұрын
Save ramantyapur cheruvu pls
@MrVijay1611
@MrVijay1611 3 ай бұрын
Talab katta old city chudandi
@Socialworker4332
@Socialworker4332 3 ай бұрын
Charuvulu olate clear chesthara sir moosi nadi motham kabja ipoindi kastha Ramanthapur vachi chudandi sir 🙏🙏🙏🙏
@jparandham
@jparandham 3 ай бұрын
Yes vuntunnadu maa friend Ameer Mohiludhin Patan he constructed big villa recently in FTL level
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 3 ай бұрын
Kabza
@ramasunil2045
@ramasunil2045 3 ай бұрын
Ramanthapur cheruvu aithe goranga kabja chesaru
@djoys7738
@djoys7738 3 ай бұрын
How high rise buildings on occupied waterbodies get permission and sell them at very very high prices. Why no authority stop it.
@uraju7877
@uraju7877 3 ай бұрын
Super government
@smrao67u
@smrao67u 3 ай бұрын
Cheruvule kaadu sister, roads, kondalu pentakuppa, guttalu kabja chesukoni gudulu gopuraalu kattukuntunaaru, traffic ki addu vache vanni kulcheyali, vegetables, fruits ammukune valu okaa rock pettukuntaaru botlu pettutaru kodhi rojulu kagaane gudulu gopuraalu kattutaaru, take action
@prabhakar7394
@prabhakar7394 3 ай бұрын
Sigareni colony was not cosctrcted by any builder sigareni colony apatments constructed by.govt by supervivion of former chief minister ys Rajasekhar reddy😊
@ramchandramudhiraj3565
@ramchandramudhiraj3565 3 ай бұрын
BRS ichindi anumathi
@siddu472
@siddu472 3 ай бұрын
Near mahaveer college
@MdAsif-zr2hn
@MdAsif-zr2hn 3 ай бұрын
👍👍👍
@MrVijay1611
@MrVijay1611 3 ай бұрын
Owaisi hospital sangathit enti mari
@vbreddyassociates9880
@vbreddyassociates9880 3 ай бұрын
Saroornager lake chala kabja ayyendi
@joelbharat1149
@joelbharat1149 3 ай бұрын
Ramanthapur lo gitla itlane cheshirru cheruvu back side mottham apartments kattirru
@sayedakbar9886
@sayedakbar9886 3 ай бұрын
తీగ లాగితే డొంక కదిలింది ఇప్పుడు ఇదంతా క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడతాది
@HRS1.0
@HRS1.0 3 ай бұрын
Nadrgul cheruvu Jillelguda cheruvu Saroor nagar cheruvu Suraram cheruvu Dundigal cheruvu Hussain sagar Mallapur cheruvu ivi naku telusu hyd lo miku emaina telusa
@ajaykumar-yj1zi
@ajaykumar-yj1zi 3 ай бұрын
Safilguda, Bandla cheruvu, himayath Sagar, RK Puram, ameenpur, kapra, Dammaiguda, keesara, ghatkesar cheruvulanu kapadandi
@kranthik-r4l
@kranthik-r4l 3 ай бұрын
Aids roganiki ambassador laa undhi.. Evathi edhi
@srscreations5202
@srscreations5202 3 ай бұрын
Green park colpny lo permissions levu full ftl land 110 acors belongs to nawabkasimuddin land its not govt lake
@yeshuakingdom9756
@yeshuakingdom9756 3 ай бұрын
సరూర్నగర్చెరువునికాపాడండికట్టడాలనుకూలగొట్టండి
@Rkyadavkallepally
@Rkyadavkallepally 3 ай бұрын
Akkoooo nuvvvu kompal kulchedanivante nammaledhu
@rajkumarparisha3396
@rajkumarparisha3396 3 ай бұрын
Edhe do cinematic ka kulcheyadam kadhu. Long term alochinchi pani cheyali. Media ki asalu social responsibility unte hydra gurinchi goppalu cheppatam manesi okkasari edhi correct ah kadha alochi chandi. Ah kulche intlo me ammo, me chello leka meero unte me ku ah badha telustadi
@ramanaiahsarikonda7779
@ramanaiahsarikonda7779 2 ай бұрын
Ranganath garu 60ac kapadando hydra is doing good work.
@beingbharat1969
@beingbharat1969 3 ай бұрын
Saroornagar chervu is illegally occupied by 100s of houses.
@vrkrishnappa6258
@vrkrishnappa6258 3 ай бұрын
Mr ravatha Reddy development only destroyed only khan Grace party achieved only within 78 years completed and how to properly taxes taken only government offices
@prabhakar7394
@prabhakar7394 3 ай бұрын
Sigareni colony was cosrdtcted by former chef minister Y s rajaseksr reddy
@raonagarjuna2741
@raonagarjuna2741 3 ай бұрын
Very good hydra
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 3 ай бұрын
AP STATE LO KOLLERU LAKE YEPPUDO HIGH LEVEL LO KABJAA CHESAARU, TV 9 O LOOK .......
@Ashokgoud_panjugula
@Ashokgoud_panjugula 3 ай бұрын
గుండాలు రౌడీలు ఆక్యుపై చేసిన ఓపెన్ ప్లేసులు చాలా వున్నాయి అలాంటివి వదిలి పేదల ఇల్లు కూల్చడం కరెక్ట్ అనిపించదు
@svreddy3676
@svreddy3676 3 ай бұрын
Media vallusalaha ivvadam bagane vundi kani rechagotte matalu dammunda dairyamununda ilantimatau bagaledu
@niranjanshaik6407
@niranjanshaik6407 3 ай бұрын
100%vuntadi
@ChakriKing-hh9sp
@ChakriKing-hh9sp 3 ай бұрын
110 acors chervu its not govt property its nawab kasimuddin land
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 3 ай бұрын
సంకేశ్వర్ బజార్ చెరువు పక్కనే ఉన్న ఇళ్ళు పోతాయి.
@Venugopal-dc4qw
@Venugopal-dc4qw 3 ай бұрын
Dong katdlku hdra correct ani kabjly avru rajkey nayklina kulkotly adi ranganath garu jai reventh gareki danyvadmulu correct
@rameshs8811
@rameshs8811 3 ай бұрын
asalu municpal commissioners meeda case veyyali.. vallu retire ayina sare valla meeda case veyandi.. everevaru involve ayi unnaro. andari meeda case veyandi
@swarnalatham369
@swarnalatham369 3 ай бұрын
Okkasari saroornagar gorem sir
@asaidul
@asaidul 3 ай бұрын
Hyd lo Cheruvu lo tovvi Em chestara babu pakka Desha lu Samdrallo Buldings kadutune Miru cheruvu lo Kula gottadam ento....
@rajkumarparisha3396
@rajkumarparisha3396 3 ай бұрын
Permission echhini vallani eppudu emchesina ni ellu niku tirigi vastunda. Eppdudu adhi kadhu topic.. Unnavallu ekkadiki vellali.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 80 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
37:51
bayGUYS
Рет қаралды 1,4 МЛН
4 Minutes 24 Headlines | 11 PM | 15 -12-2024 - TV9
4:05
TV9 Telugu Live
Рет қаралды 4 М.
9 PM | ETV Telugu News | 15th December 2024
24:11
ETV Andhra Pradesh
Рет қаралды 121 М.
News 100 | Speed News | News Express | 15-12-2024 - TV9
12:30
TV9 Telugu Live
Рет қаралды 14 М.
One day.. 🙌
00:33
Celine Dept
Рет қаралды 80 МЛН