Рет қаралды 117,904
హైదరాబాద్‌లోని శంషాబాద్ దగ్గర్లో ఉన్న ఈ గచ్చుబాయి తండా వాసులు తమ గ్రామాన్ని గురుగోవింద్ సింగ్ నగర్‌గా మార్చుకున్నారు. ఊరి పేరే కాదు.. తమ ఊరిలో ఉన్న 90 శాతానికి పైగా లంబాడీలు సిక్కులుగా మారిపోయారు.
#Hyderabad #GachhubaiTanda #Sikhism #Lambadas
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu