1. Matalu thakkuva 2. Information yekkuva 3. Genuine review 4. Me videos chusi nenu swiss and Paris trip plan chesa. Love from Germany bro.
@TheSrinu536 ай бұрын
హై బ్రో
@TheSrinu536 ай бұрын
Germany lo meru enti job or student
@charankumar26056 ай бұрын
Job @@TheSrinu53
@kanakadurgamahalakshmilaks83796 ай бұрын
good presentation.
@gajiwellymohan90916 ай бұрын
Exactly brother...
@gopuamarreddy63366 ай бұрын
తమ్ముడు క్షేమము వెళ్లి ప్రంపంచ మొత్తం చుట్టి రండి అల్ బెస్ట్❤❤❤
@RaviKumar-bp4du6 ай бұрын
తెలుగు లో మోస్ట్ హంబుల్ అండ్ kind youtuber..no మసాలా no కాంట్రవర్సీ .....చాలా గర్వంగా వుండి మాకు రాజీ రెడ్డి గారి subscribers ani చెప్పుకోవటానికి
@pandurajreddy31566 ай бұрын
We are all supporting to you for your Europe tour vlogs Reddy saab
@prasannalakshmi56866 ай бұрын
yahh same feel bro
@rameshgorla4296 ай бұрын
Anna miru travel tho patu, chala manchi information istharu Thank you anna...
@SKMiniAdventure6 ай бұрын
Same feelings 🤚
@moukthiknathg1546 ай бұрын
ఈ పర్యటనను పూర్తి చేసిన తర్వాత మీరు 1 మిలియన్‌కు చేరుకుంటారు ❤❤❤
@PraveenPasham29176 ай бұрын
జాబు వదిలేసిFull Time KZbinr వస్తున్న అన్నగారికి మనమందరం సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ అన్నా మా సపోర్టు ఎప్పటికీ ఉంటుంది
@goldfriends71376 ай бұрын
కచ్చితంగా సపోర్ట్ cheddam
@brlreddy94736 ай бұрын
త్వరలోనే ప్రపంచం చుట్టేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను..నీకు అంతా శుభమే జరగాలి... ❤❤❤❤❤
@sravankumarpendem94286 ай бұрын
ఈ video లో Athens పోవడము అనేది నాలుగు videos గా అన్వేషణ యాత్రికుడు పెట్టేవాడు..కానీ మీరు చాలా info ఇస్తూ అవసరమైన వాటిని వివరిస్తూ పెట్టారు...మీ genre లో పోటీ పడే సత్తా ఎవరికీ లేదు...entertainment కాకుండా infotainment కి priority ఇస్తున్న ఏకైక telugu traveller చానెల్ ఇది..ఇంకా ముందు ముందు ఎంతో విలువైన videos వస్తాయని ఆశిస్తున్నాను.
@RaviKumar-bp4du6 ай бұрын
Bro miru oka group create చేయండి రాజి రెడ్డి గారి follwers కోసం.
@kirangottipati52626 ай бұрын
మధ్యలో ఆ బోకు గాడి టాపిక్ ఎందుకు బ్రో
@diabitiestipsforyou6 ай бұрын
Raji reddy gari followers oka like vesukondi ❤
@SrishailamYarkala6 ай бұрын
తెలుగులో ట్రావెలింగ్ గురించి ప్రస్తావన వస్తే మొదటగా వినిపించే పేరు telugu traveller రాజిరెడ్డి garu🔥🥳 all the best for ur new step 🎉
@akg_akgoud6 ай бұрын
Don’t feel the pressure bro.. chala mandhi kante me face value chala positive untadi people will definitely watch and support you
@Radhachakram6 ай бұрын
ఏ దేశం వెళ్లినా .. ఆదేశం పల్లెటూర్లు.. వ్యవసాయం ఎలా చేస్తున్నారు.. లాంటివి చూపించండి... ఆ రెండే ఏ దేశానికైనా ఆత్మలు .. ఆయిల్ తోడే దేశాలైనా.. సరే
@KranthhiKumarReddy6 ай бұрын
Best telugu youtuber in Travel community. I request everyone to watch ads to encourage this channel financially even more🙏🏾😊.
@kumarkumar-md7ee6 ай бұрын
No nonsense NO controversy.. Only informative and pleasant videos.. !! true Telugu traveler. where from kids to elders every one can freely watch your content;. i wish you will reach 1M soon.
@TheSrinu536 ай бұрын
అన్న నువు వెల్లె ప్రతి దేశం లో జాబ్ ఎలా వుంటాయి, ఇండియన్ కి ఎలా అప్లై చేయాలి అని ఒక వీడియో పెట్టండి కొంత మందికి నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినవాళ్లు అవుతారు🎉
@rishabh_pant6 ай бұрын
Yt lo chudu bro chala videos untay
@thadurinarendar41896 ай бұрын
Anna chala clear ga explain chesthadu, do those videos
@lazyboycrazythoughts86046 ай бұрын
Yes you right
@Mohan-11766 ай бұрын
Yes bro
@abhishekdavidson6 ай бұрын
bro vere youtubers tho request cheyandi.. Raji Reddy kaadu. Ayanni only tourist ga chudandi. Ayana job quit chesi tension ledukunda manchiga explore chesi chupiddam anukonte.. Meeru ade job vere desallo ela sampinchali ani adugutharu ento. Ayana normal ga collaborate avvadu information kosam collaborate avvalsi osthadi. Additional burden pettukoni information gather cheskoni cheyyalsi osthadi.. idi na opinion .. pls do not ask for it.
@prashantpujari4666 ай бұрын
Thank you. Keep exploring new places. You are one of the great vlogger only information no sollu. All the best.
@nageswar19716 ай бұрын
విష్ యు ఆల్ ది బెస్ట్ మిత్రమా, ❤from ఖమ్మం
@srinivast49876 ай бұрын
బ్రో ఆల్ ది బెస్ట్. 1. చక్కగా అలాగే నవ్వుతూ ఆక్టివ్ గా ఉండటానికి ట్రై చేయండి 2. వీలైనంత ఎక్కువ , క్వాలిటీ కంటెంట్ కవర్ చేయండి 3. డైలీ ఒక వీడియో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి , మినిమం 10- 15 మినిట్స్ అయినా పర్వాలేదు. ఆల్ ది బెస్ట్, మీరు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను
@praveen_stories6 ай бұрын
All the best ❤
@indian55466 ай бұрын
తమ్ముడు మీరు ఒకటే అనుకోండి మీకు ఎవరు పోటీ కాదు మీరు మీరు ఎవరికి పోటీ కాదుకృషి పట్టుదలతో ప్రపంచంలో ప్రతి దేశం తిరిగి ప్రపంచ యాత్ర పూర్తి చేయడమే కాదు మీరు ధనవంతులుగా మారాలి తప్పకుండా మాలాంటి వారి సహకారం మీకు తప్పకుండా ఉంటుంది జయహో భారతీయుడా జయహో 🙏❤️🇮🇳💐
@riderMallesh6 ай бұрын
All the best అన్న 💕💕💕💕💕
@saichandhthalada88306 ай бұрын
Please encourage him guys , confirm ga manaki use aye information vuntundi
@bheemacharan43396 ай бұрын
Ammailani choopistada??? Foreign grounds meeda games aadatad ?
@saichandhthalada88306 ай бұрын
@@bheemacharan4339 avani avavu Amma daniki aatagadu vunadu
@bheemacharan43396 ай бұрын
Ithey inkem choostaru andariki kavalsindi Ave kadaa .ammailtho tiragali ,pakana youtubers meeda padali ,valla intlo vaalani veediloki laagi bhootulu titaali ,deshaani tittali .vere deshalo mana deshani chillara cheyali chillara panulatho .ala chesthe kadaa anna thopu ayedi .manchiga matladuthu ,manchi information iche anna channel enduku choostaru .@@saichandhthalada8830
@sreenupuppala12656 ай бұрын
హాయ్ అన్నగారు మీరు విజయవంతముగా ఈ ట్రిప్ కంప్లిట్ చెయ్యాలి అని కోరుకుంటున్న 👍👍👍
@travelerbysurya6 ай бұрын
All the best raja reddy bro నీ జాబ్ కన్నా ఎక్కువగా నీకు డబ్బులు రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
@Chanti7316 ай бұрын
Raji Reddy anna ..ikaa ni pathanam start ayendi..ninnu na anweshana odhuladu......telugu asalu nivvu nembar one travaler.nembar 2 uma.. nembar 3 ravi.. nembar 4 raju kannaboyena..miru andaru telugu jathi ki garva karanam 👍👍👍👍
@rajbgms56926 ай бұрын
అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉంటాయ్ బ్రో 🎉
@Cineevaali6 ай бұрын
వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ 10 కామెంట్లు చేయండి... కామెంట్లో మ్యాటర్ ఏమీ లేకపోయినా ❤❤సింబల్స్ అయినా పెట్టి కామెంట్ చేయండి.... ఆ విధంగా చేయడం ద్వారావీడియో చాలామందికి సజిషన్స్ లో వస్తుంది👍🏻👍🏻👍🏻
@dharmatejareddy23976 ай бұрын
Best telugu youtuber first telugu youtuber. Top telugu youtuber..
@rbsr10646 ай бұрын
ఇప్పటికే చాలా లేట్ చేశారు ఫుల్ టైం చెయ్యకుండా ,ఏది ఏమైనా all the బెస్ట్
@t.sudheerpremkumar37236 ай бұрын
Andaru travelling vloggers niku difference okkate bro.. Andaru velli vlog chestaru.. But nvvu matrame audience e la vellalo guide chesthu cover chestav.. inspiration
@SASI-ck1yy6 ай бұрын
Pls encourage him guys 🙏....gattiga like and views ravaali
@taruntejakurmala82896 ай бұрын
Bro I will see his videos.but disappointed bro he must do job bro.i don't like him on pressure. I can't see him like that.
@SASI-ck1yy6 ай бұрын
@@taruntejakurmala8289 yes I agree your point bro but trust me he is very informative
@NT-ej3gl6 ай бұрын
Andhari KZbinrs kante Telugu states lo mere chala genuine anipisthav bro as you said you are turning to be full time KZbinr.... Dont fall in to unwanted controversies..... stick to what you are doing yavaru em Anna dont bother even if its personal just focus and grow big... all the best for your new journey .
@TeluguExperiments6 ай бұрын
All The Best Bro 😍😍
@KRISHNA-dt9kx5 ай бұрын
మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను all the best for the new beginning
@farooksirinkaclasescheyand75246 ай бұрын
అన్న ట్రావెలర్స్ లొ మీరంటే నాకు చాలా ఇష్టం
@Cineevaali6 ай бұрын
రాజ రెడ్డి గారు తను ప్రారంభించిన ఈ యాత్రను విజయవంతంగా కొనసాగించాలి అంటే ఈ వీడియో ఎంతో మందికి సజెషన్స్ లో వెళ్లాలి కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ కామెంట్లు... చేసి లైక్ కొట్టడం మర్చిపోకండి
@srinivaseeranki14376 ай бұрын
Super bro.. nuv full time youtuber ga maradaniki entha chusavo.. mem kuda nuv full time youtuber eppudu avthava ani eduru chusam.. this video is special for us also.... ALL THE BEST... ROCK THE TRAVEL WORLD... 👍👍👍🎉🎉
@Mrinformant96 ай бұрын
Most tourists visit this country in the world Greece❤❤❤ Thanks Anna
@kiranpendyala33546 ай бұрын
Game start... Wish him 🎉🎉🎉🎉
@ChandraShekar-pl7ul6 ай бұрын
Wish you all the best for your future endeavours 😊
@ApteacherNetTelanganaTeachers6 ай бұрын
Best of Luck Raji Reddy gaaru🎉
@ChanduChandu-uf7um6 ай бұрын
Village's explore chei bro.and akkada people tho intract avvu bro
@ramanjiBhojanamolla6 ай бұрын
Excellent start bro, very much excited about itinerary. Eagerly waiting for upcoming videos. All the very best😊
@doitteluguian9826 ай бұрын
you will be no. 1 travel youtuber in 1 year................all the best.......take care of ur health
@alien31436 ай бұрын
Those who doesn't have time watch in 1.5x but don't miss it
@shaik.ismailjockey60826 ай бұрын
Yes we need to support him
@itsmytime68686 ай бұрын
I will support u. Maata konchem clarity undali.anta fast ga matladoddu. Artham kavatledu
@harshareddy59106 ай бұрын
All the best brooooooo జర కుళ్ళు పోతు నా అన్వేషణ తో జాగ్రత్త
@dravida82866 ай бұрын
Edey Korukuntunna anna mee daggara nunchi all the best 🎉🎉🎉🎉
@mariyamaya92216 ай бұрын
Welcome world రాజిరెడ్డి అన్నా గారు మీ ప్రపంచ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సహకారాన్ని మనస్పూర్తిగా కోరుకుంటూ నీ క్షేమం కురుకునే రెడ్డి from అనంతపూర్ Allthe 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉బెస్ట్🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sumasurya95216 ай бұрын
God bless you Reddy garu. Last two days ninchi mee kashmir videos chusamu. Ma husband mee video clarity ni chaala appreciate chesaru. Camera enti ani check chesamu. Horse riding chestu meeru recording chesindi super inka kashtamu ani chepparu. Meeru cheyali ani anukunnadi chepattaru adi correct malli tarvata try cheyaledu ani feel undadu emaina sarey. Ma hrudayapurvaka shubhakankshalu mariyu aseessulu meeku ellappudu untayi. Shubhamastu avighnamastu. 🎉
@v.kirankumar70426 ай бұрын
విహార యాత్రకు సంబదించి పూర్తి వివరాలు వుంటాయి మీ వీడియోస్ లో.
@anuramgamanam83776 ай бұрын
Views chala baga unnai. Keep going. Wating for more vlogs. ❤
@Manumammu316 ай бұрын
First video like chesi tharavtha video start chaiandi…encourage true traveler 🎉🎉🎉🎉🎉🎉
@gpavan30826 ай бұрын
Best of luck, Happy Journey Bro
@vinaypalli11456 ай бұрын
Maatalu thakkuva information ekkuva one and only Telugu youtuber ❤️🤩
@kuswanthsaigorle13576 ай бұрын
Happy Journey Annayya All the best
@palakondavenkatesh12106 ай бұрын
Job బంద్ చేసిన తర్వాత వచ్చిన మొదటి వీడియో సూపర్ సక్సెస్ బ్రో.
@vinaykumarreddy94436 ай бұрын
All the best bro
@saipothana946 ай бұрын
నేను చాలా తక్కువ చానల్స్ ని సబ్స్క్రైబ్... అందులో నీది ఒకటి అన్న... మిగిలిన ట్రావెలర్స్ కి నీకు చాలా తేడా ఉంటుంది. వాళ్ల ట్రావెలింగ్ వాళ్లకి డబ్బులు తెచ్చే విధంగా ఉంటుంది, ఇతరులకు ఎంటర్టైన్ గా ఉంటుంది.. కానీ నీ వీడియోస్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటుంది.. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ట్రావెలింగ్ లైఫ్...
@WanderingNaren6 ай бұрын
Brother I visited Greece and Italy ... Athens and Rome are the number 1 and number 2 pick pocketers in the world. Always put your document bag in front when you are doing daily city site seeing tours.
@rhwcdd2102180966 ай бұрын
Reddy garu superb... Na anvesana ni kaluvu... Nee శిస్యుడు kadha
@mariyamaya92216 ай бұрын
Auvna
@RaviGummula.6 ай бұрын
రాజిరెడ్డి Comback with Big Bang...Nice Bro🎉🎉
@MyideaWorksMyideaworks6 ай бұрын
Raji reddy Gari fans okay like.
@sairajesh82466 ай бұрын
మీ వీడియో కి ఇంత తక్కువ views వచ్చాయి ఏంటి అని shock లో ఉన్నా. తరువాత చూస్తే posted 2days ago అని ఉంది boss. ఇది పాత ట్రిప్ వీడియో అనుకున్నా. All the best and happy journey. Our full support for you ❤
@SrikanthbanjoGogarla-rw1qo6 ай бұрын
అన్న మీ వీడియోస్ చూడటం ఫస్ట్ టైం...వీడియో సూపర్ ఇప్పటి నుంచి మీ వీడియోస్ ప్రతి ఒక్కటి చూడటం స్టార్ట్...మీ ఛానల్ కూడా సబ్ స్క్రైబ్ చేసుకున్నాను❤😍
@chandrashekarb37526 ай бұрын
Now, You Started your True Journey Dear Brother, All the very best, God bless you.
@Anilkumarpari-z8k6 ай бұрын
Happy to see you full time traveler bro
@neelimahesh6 ай бұрын
Hi Rajireddy gaaru..nenu modata nunchi mimmalni follow avuthunna...naku telisi meeru first telugu traveller,,,....tarvatha chaala mandi name pakkana tekugu traveller ani pettukuni...vachaaru.....kaani meeru iche information matram suuper asalu....vudeo chusi direct velli ravachu...budget lo..excellent...v support you.. heartfully...all the best Raji Reddy gaaru
@skrasoolbasha28676 ай бұрын
All the best bro nuv eppudu happy ga enjoy cestu videos chey food gurinchi kuda just 2mints chey idi na request once again congrats bro
@prathapreddy9646 ай бұрын
Okaru gurinchi pattinchukokanda me pani meeru chesukoni pothunnaru, that's why i like you, professional youtuber ..
@sirikikishore24226 ай бұрын
Heartly Waiting for your video ❤❤❤❤
@nareshgoudmanuka57946 ай бұрын
Like that elullu Telangana slang 😊
@Prashaquarian6 ай бұрын
Good decision brother. Wishing you great success. ఒక చిన్న advise. వాయిస్ లో కొంచెం పంచ్ తీసుకు రండి. మాట్లాడేటప్పుడు camera లోకి చూడండి. బెరుకు తగ్గించుకోండి. God bless you.
@viralnewsforyou23846 ай бұрын
Bagundi bro don't worry be happy, konchem Josh penchu gattiga anuko aepoddi 1M e trip thoni found rise cheyu yem kadhu as a genuine traveling person u will get good amount from genuine subscribers
@TenkatalaVenkatReddy6 ай бұрын
All the best
@gandhamjayadeep18136 ай бұрын
Europe expensive ani pedda pedda valle vellaru, nuv velthunnav ante sooper bro. Really appreciate it.👏👏
@CM-td4fg6 ай бұрын
Always support you bro, job vadilesa...emi lu pay cheyali.... youtube nundi sariga income vasthada Leda...ani think cheyaku... peaceful ga love your work....money will come automatically....
@kartheekreddy11336 ай бұрын
All the best anna,we hope you reach more heights
@venkats96744 ай бұрын
Thanks!
@ramtelugutraveller19936 ай бұрын
మొత్తానికి మంచి వార్తలు చెప్పావు అన్నయ్యా. నీకోసం ప్రతి వీడియో ని చూసి అలాగే మా ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేస్తా అన్నయ్యా .
@myvillagecooking85456 ай бұрын
❤❤❤నాకు ఏదో douut anna na anveshna అన్న మీకూ rajareeddy గారు na guruvu ani చెప్పిండు ❤❤❤❤❤❤your back na anveshna ❤❤❤❤ok bro
@Vlogs.music105746 ай бұрын
Okay 😊
@gattisharma53956 ай бұрын
యూరప్ ట్రిప్ బాగా ఉందండి చాలా బాగా చూపిస్తున్నారు వెరీ గుడ్
@nallamurihanumant85486 ай бұрын
చాలా సంతోషం.... మీరు విజయవంతం కావాలని కోరుకుంటూ....
@happygaming24306 ай бұрын
Na support compulsory untundi 🎉🎉🎉
@shaiksydulu27076 ай бұрын
Waited for long time little bit of satisfaction after seeing your videos brother 🤌🏻
@ChanduShow6 ай бұрын
All the very best andi...
@gandlarajendar57846 ай бұрын
Carry on thammudu full support
@arunasridhar25106 ай бұрын
Oka 30 min Inka baga vlog petti manchi locations cover cheyyadaniki try cheyyandi country side ani villages kooda choopinchadanuki try cheyyandi meeku manchi response vastundi prati country ki gurtu ga oka key chain la theesukunte mee next generations vaallaki inspiration ga vuntundi like mee kids future lo
@vamshi40196 ай бұрын
నిజమైన traveler వచ్చాడు...Only information..Nothing else wish you a Huge success brother🤝🤝
@shankarbhagyalaxmiadepusha66786 ай бұрын
చాలా బాగున్నాయి మీ వీడియోస్ మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు
@shravankumargandam6 ай бұрын
One of the best way to support him is don’t skip the ad until it completes.
@moukthiknathg1546 ай бұрын
చాలా పెద్ద అభిమాని అన్నా
@Alwaysheroo6 ай бұрын
Introvert vlogs chesthe alla untadho alla undhi anna😅❤❤ lv from kahamam
@sls9576 ай бұрын
మంచి వాడివి అన్న....నీకు అంత మంచే జరుగుతుంది
@ManiVarshith6 ай бұрын
Best telugu traveller on TRACK🔥🔥
@byagarimuthyam53476 ай бұрын
Number of days aadakkandi...meeru inka subscribers aadakkandoi....digit peruguthuney vuntundi...All the best
@moulasonu21956 ай бұрын
ఇంత మంది అభిమానులను పెట్టుకొని అన్న బాలికి పోతున్నా అని మెసేజ్ చేయగానే ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అని రిప్లై చేశావ్ చూడు గ్రేట్ అన్న నువ్వు ❤
@65chaitu6 ай бұрын
Ninnu chuste free bird gurthostundi. Now onwards I will like and comment to every video of u. All the best 🎉
@gandlatharunkumar24716 ай бұрын
You are the reason bro that i started loving traveling
@CHAITANYARMOMENTS6 ай бұрын
All the best. You are the first person i have seen as telugu traveler in KZbin long ago