ప్రతి ఎదవ కు వినాయక నిమజ్జనం సమయం లోనే పర్యావరణ పరిరక్షణ గుర్తుకు వస్తుంది
@bobbilisailu85363 ай бұрын
Yes
@laxminarayanaavadhanulu71823 ай бұрын
True, he can't talk about Slaughtering of animals on the name of sacrifice
@lokeshkalava60283 ай бұрын
నిజo బయ్యా ప్రతి బోసుడీకే గాడు గణేష్ నిమర్జనం టైం లో పర్యవరణం అని మాట్లాడవాడే
@raobb14164 ай бұрын
ఓవైసీ వి కూల్చినపుడు తెలుస్తుంది మీ గొప్ప తనం
@morrazzo44324 ай бұрын
Ayani meedha padi yedustav yentra jeeta?😂
@prabhakartadichetla98814 ай бұрын
ఫాతిమా కాలేజీ కూల్చినప్పుడు ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తుంది
@patnamseshadri38863 ай бұрын
ఆయన ఒక్కడు ఏం చేస్తారు.. మన లాంటివారము బయటి నుండి కామెంట్స్ పెడుతుంటాము
@rameshdaraboina88253 ай бұрын
@@prabhakartadichetla9881 Manam ilaa Comments pettadame kanee... Vaalla ki em Support chesthunnaru First chesina Manchi pani ni Support Cheyaali Students Education kosam Stop Chesaru after Kulchestharu 💯
@vijaykumar-yl5iv3 ай бұрын
Guts choopichedi innocent hi dus meedane
@ammanannaorgv18514 ай бұрын
హైడ్రా ఇలాగే కొనసాగి అక్రమంగా కట్టిన కట్టడాలను మొత్తం తొలగించి తెలంగాణ ను రక్షించాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై రేవంత్ భాయ్ 🔥🔥✊✊
@charanreddy08034 ай бұрын
Hydra telangana motham kaadhu bro !!! Only in Hyderabad
@saisadhguru75433 ай бұрын
మై సమ్మ చెరవు యామైయ్య రేవంత్ అన్నా ముస్లిమ్ వాళ్ళు చెరవు లో కూడా ఉండొచ్చు ఓట్లు దక్కించుకునేందుకు అన్నా అందిరిని సమానంగా చూడు మై సమ్మ చెరవు యామైయ్య , కాముని చెరవు యామైయ్య బొరబండ రైల్వేస్టేషన్ దగ్గర 200 ఎకరాలు కబ్జాచేశారన్న ఇది నీకు కనిపించదు యందుకు ముస్లిములు అన్నా ,మీ కాంగ్రెస్ బతుకు మాకు తెలుసు
@santoshsamudrala-b6p4 ай бұрын
సార్ రంగనాథ్ గారు మీకు శతకోటి వందనాలు తెలంగాణలో మీరు యూపీలో యోగి గారు ఇలా చేస్తూనే ఉండాలి మీరు దయచేసి మీలాంటి వాళ్ళు దేశానికి ఎంతో అవసరం జై జవాన్ జై కిసాన్
@naushad164 ай бұрын
UP lo aithe CM ki credit, ikkademo officer ki credit... Wah... Officer ki powers modi, yogi icchaara? 😂🤦♂️
@DhuKP-Beds4 ай бұрын
బారాబర్ ఇస్తాం.. అక్రమ కట్టడాలు కట్టిన ఫాతిమా కాలేజీ ను కూల్చేస్తారు @@naushad16
@PRAMODkumar-kl2uu4 ай бұрын
E colge ni padagodzthe apudu nijamina duty ani nammutharu
@mdnaseer67614 ай бұрын
😂😂@@naushad16
@vidhyadharb55074 ай бұрын
@@naushad16yogi gurinchi evvariki leni baadha neekendukooo, ohh nee peru veru kadaaa😅😅😅😅
@amulusatish19194 ай бұрын
ఫాతిమా కాలేజీ కూల్చక పోతే..... నాగార్జున బిల్డింగ్ కూల్చడం అన్యాయమే.
@Live-l8z3 ай бұрын
Em matladthunaru asalu students future pellillu functions okatena sudden ga college collapse chesthe students entha nastapotharu aa matram theliyada
@RameshKumar-so5ff3 ай бұрын
Equal matladali bro...edhi kulchina nashtame, all are equal
@satheeshkoppera-po6gp4 ай бұрын
ఫాతిమా కాలేజీ కచ్చితంగా కుల్చాలి
@lovesharath14 ай бұрын
Adhi kani Pani Brother
@prashanthgaddamedi30284 ай бұрын
Already cheppadu. Kulchalem. Ani. Oka. Vanka pettukunnadu. Pilla bhavishathu ani. Inka. Artham. Kaledha. Bayapaddaru. Ani
@sreenuappikondadiamond25534 ай бұрын
@@prashanthgaddamedi3028time istaa ani chepparu ఎక్కడ ఏ collage కూల్చలేదు ఒక్క ఫాతిమా colg మాత్రమే కాదు
దమ్ముంటే ఫాతిమా కాలేజీ పడగొట్టాండి అప్పుడు నమ్ముతాం మీరు రాష్ట్రం కోసం ప్రజల కోసం అని, లేకుంటే నార్త్ లో ఎలక్షన్ కోసం ఖాన్ గ్రేస్ కి ఫండింగ్ వసూలు ప్రోగ్రాం అని మా అభిప్రాయం
@tonykarannn4 ай бұрын
Wait. Ranganath sir will do. Things move one by one
@techthamudu14894 ай бұрын
Antha scene ledhu. Oyc party ni Hyderabad lo touch chesai capacity vediki ledhu.
@RAMAIAHRamaih-de3bq4 ай бұрын
రంగా నాథ్ ను ట్రాన్స్ఫర్ చేసి ఓవైసీ ను కాపడు తారు @@tonykarannn
@mokshithm4 ай бұрын
@@tonykarannn సెంటిమెంట్ ముందు ఎంత పెద్ద ఆఫీసర్ అయిన, ప్రభుత్వం అయిన ఎం చేయలేవు. వీలు బుల్డోజర్ తీసుకెళ్తే వాళ్ళు ముస్లిం ఆస్తుల మీద దాడి అంటారు, అప్పుడు అమాయక ముస్లిం యువత రెచ్చిపోయి దాడులకు దిగుతారు, అపుడు ప్రభుత్వమే ఓవైసి సంక నాకి అల్లర్లు అపర బాబు అని వేడుకుంటది.
@SM-sb9fg4 ай бұрын
Good point
@yashaswinigujju80344 ай бұрын
రేవంత్ నీకు దమ్ముంటే ఫాతిమా college కూల్చు
@M9_daily4 ай бұрын
కష్టం సార్ మీరు ఫాతిమా కాలేజ్ ని ముట్టారు గాని ఇంకో మాట చెప్పండి. మీరు అనుకుంటున్నట్టు ఎకడమిక్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి అంటే నెక్స్ట్ మంత్ ఎంబిబిఎస్ వాళ్లకి కౌన్సిలింగ్ ఉంది అంటే ఇంకొక టూ మంత్స్ లో మళ్ళీ ఒక కొత్త బ్యాచ్ ఎంబిబిఎస్ వాళ్ళు ఆ కాలేజీలో జాయిన్ అవుతారు ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి వన్ ఇయర్ పడతది, వాళ్ళు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకునే సరికి ఇంకొక బ్యాచ్ జాయిన్ అవుతది ఇలా జాయిన్ అవుతూనే ఉంటారు పాస్ అవుట్ అవుతూనే పోతూ ఉంటారు కాలేజ్ అలాగే ఉంటది. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు sir 😅
@SM-sb9fg4 ай бұрын
😅
@muraliv70503 ай бұрын
Phathima college ni tuch chese dhammu hydra ki ledhu adhi hindhuvuladhi aethe eppudo kulche varu
@sri6674 ай бұрын
Oyc నీ టచ్ చేస్తారో చూస్తాం లేదంటే హైడ్రా వట్టిదే అన్నట్టు చేస్తారో
@venkateshchavan66603 ай бұрын
🥃🥃🥃🥃🥃🥃🥃🥃
@acca49504 ай бұрын
కూల్చేయండి.. జై రేవంత్ అన్న
@rajubhai00754 ай бұрын
కాంగ్రెస్ గవర్నమెంట్ కి గుద్ధ ల దమ్ముంటే ఫాతిమా కాలేజీ ని కచ్చితంగా కూల్చి వేయాలి అప్పుడే తెలంగాణ ప్రజలకు గవర్నమెంట్ మీద నమ్మకం కలుగుతుంది
@visweswarreddyjeggari23133 ай бұрын
Super brother
@vlnmurthy42413 ай бұрын
Thanks. Very good and clear analysis by hydraw officer.
@guttikondaharinath65973 ай бұрын
Ranganath garu go ahead 👍🙏✌️🌹👏👍🙏✌️🌹👏
@d.thirupathid.thirupathi29444 ай бұрын
ఈ 10సం, లో తెలంగాణ 2 తారలు వెనక్కి పోయింది. కేసిఆర్ ఫ్యామిలీ తర తరాల కు తరగని ఆస్తి ఆక్ర మన జరిగింది. ప్రజలారా గమనించాలి
ఒరేయ్ రిపోర్టర్ నీ మనసులో గణేష్ విగ్రహాలు వేయడం చెప్తా అన్నావు రా నోరు జాగ్రత్త బిడ్డ
@krishnakrishna-kv8tn4 ай бұрын
Anti hindu reporter
@m.sandeepkumar75263 ай бұрын
Repu thagadaaniki water lekapothe m chesturabai
@Nation_infr073 ай бұрын
అరేయ్ రిపోర్టర్... నోరు జాగ్రత్తగా పెట్టుకో
@nickysiragam163 ай бұрын
ఖాన్ గ్రెస్ కి ఓట్లు వేసి హిందువులకు కించపరచోదు అంటే ఎలా బ్రో😢
@ravindernathcheerala38863 ай бұрын
Hat's off to your dynamic approach 👍🙏
@Eswar1114 ай бұрын
మరి అలాంటప్పుడు ఫంక్షన్ హాల్ కూడా ముందే డేట్స్ పెట్టుకుంటారు కదా . మరి అప్పుడు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటారు కదా డేట్ అయిపోయినంక కూలగొట్ట వచ్చు కదా
@venumolankala55554 ай бұрын
తెలంగాణ లో ప్రతి పల్లెల్లో చెరువులు అక్రమనకు గురి అయ్యాయి.. కొన్ని ఊర్లల్లో చెరువులనే మాయం చేశారు ... కొంచం ఊర్లని కూడా చుడండి సార్ 🙏
@Loverboy6254-14 ай бұрын
100% correct anna
@rangaramasatyanarayana17294 ай бұрын
ఓవైసీ వి కొట్టండి. హింద్ స్ మాత్రమే కొట్టకండి.
@gollapalliraju67724 ай бұрын
బిడి బిచ్చం కళ్లు ఉద్దేర. హైడ్రా అనేది.కబ్జా చేసినోన్ని, హత్యాచారం చేసినోన్ని , రౌడీయిజం చేసినోన్ని, లంచం తీసుకునేటోన్ని, ఎన్కౌంటర్ చేయాలి అనే కొత్త చట్టం అమలులోకి వేంటనే తేవాలి.అట్లా అయితే మీ ఇండియా అభివృద్ధి చెందుతుంది
@kondalreddyyedla79224 ай бұрын
పెద్ద వాళ్లకు అయితే ఎంక్వయిరీలు, సర్వేలు, న్యాయ నిపుణుల సలహాలు. సామానులకు మాత్రం ఏది ఆలోచించ కుండా కూల్చివేత... ఇది ఏమి న్యాయం Ranganath garu.
@murali-4 ай бұрын
చెరువు కట్టలపై చెరువు కబ్జాకు కారణం అయిన వ్యక్తుల విగ్రహం లు పెట్టాలి.ప్రజలు ఆ విగ్రహం లా చెప్పులతో కొట్టే అవకాశం ప్రభుత్వం కల్పించాలి.అనుమతి ఇచ్చిన కలెక్టర్ విగ్రహం, నీటిపారుదలAE....MLA.... minimum 50years ఈలాంటి సంస్కృతి కొనసాగిస్తే future lo చెరువు లు కబ్జా కావేమో
@VinodKumar-ie7np4 ай бұрын
అంటే మర్చి వరకు కూల్చాము.... పిల్లల భవిషయత్తు పేరుపై డ్రామా...... నీ...... య.....😢
He gives time to students.Notime to couples who are going to marry.
@SBSVpresents4 ай бұрын
నాగార్జున N కన్వెన్షన్ లో ఈ వారం మూడు పెళ్లిళ్లు ఉన్నాయంట ఒక వారం ఆగి కూల్చి వేయొచ్చు కదా వాళ్లకి ఫంక్షన్ హాల్స్ దొరకట్లేదు పెళ్లి ఒకటే సారి కదా చేసుకునేది ఈ పెళ్లి లన్ని అయిపోయినాక కూలిస్తే బాగుండేది స్టూడెంట్స్ ఒక రూల్ నాగార్జున కి ఒక రూల్
@bhanuk42354 ай бұрын
కొంచం టైం ఇచ్చినా ప్రెజర్స్ తెచ్చుకుంటారు .. మోడీ తాత దగ్గరనుంచి కూడా😮
@FashionCorner06064 ай бұрын
Pelli postpone cheskuntaru le don't worry
@fayazahmed16374 ай бұрын
నిన్ను పిలిచినరా
@Live-l8z3 ай бұрын
Andulo pellillu cheskunevallu chala money vunnavallu vallaki pedda difference vundadu and money kuda return back chestaru nagarjuna
@tilucks23244 ай бұрын
వక్ఫ్ బోర్డు భూమిని నీరు ఆక్రమించింది. ప్రభుత్వం నీటిని తరలించి..భూమిని కాలేజీ యాజమాన్యానికి అందచేయాలని..కోర్టు తీర్పు వస్తుంది
@tonydsouza204 ай бұрын
Absolutely correct, should not disturb this Academic year and continue demolition before the next academic year, this gives time to the students to seek admissions in other colleges. We Support HYDRA🇮🇳
@venkataswamyreddy52213 ай бұрын
o possitive advancement is depends on constant. reserved state of mind too
@rameshgudivada73334 ай бұрын
This is very good for our future generations. Cm & you are dynamic. Real heros of Telangana.
@shivanna6544 ай бұрын
Super 👍 దమ్మున CM గారు ఓ వై సి brother అక్రమ కట్టడాలు కూల్చాలి అప్పుడే దమ్మున సిఎం గారు భారత్ లో ఒకేఒక్కడు great CM
@baludcreator2014 ай бұрын
Hats off Rangath garu keep up the good work👍
@dhfmrgvpuri34394 ай бұрын
Owaisi fatima college కూడా కూల్చినపుడే మీరు అసలైన నాయకులు,ప్రభుత్వం అన్నట్లు,లేకపోతే మీరు కూడా అంతే మొండి గాళ్ళు...
@Mohiuddin7474 ай бұрын
how many poor students studing with free of cost give me one MLA name doing social welfare activity if you have guts to speak in same language go and speak there
@GrandBharat-u7l4 ай бұрын
@@Mohiuddin747stop comedy
@PDN84 ай бұрын
@@Mohiuddin747they are Providing Free Education, But They Occupied Lake. Don’t they have Money to Buy Some Land and Build Other Building.
@sathyaVaraganti4 ай бұрын
@@Mohiuddin747 This is mask they are wearing and doing business !!! so if they commit any crime based on this social welfare we need to leave them ?
@morrazzo44324 ай бұрын
ఏవి కూల్చిన పర్వాలేదు కానీ oyc కి మాత్రం నష్టం జరగాలి 😂
@MadhuL-z7q4 ай бұрын
వినాయక విగ్రహాలు చెత్త నా? అడిగే ముందు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడండి రిపోర్టర్ గారు.
@user-ey2pf9sj8b4 ай бұрын
Yes, correct✅
@mazharshaik36624 ай бұрын
Ha ha
@Factsboss24 ай бұрын
Plaster of paris antey chetha annamaata poi matti ganesh chei ra rei 😢
@AdarshKumar-x3x2m4 ай бұрын
S
@MadhuL-z7q4 ай бұрын
@@mazharshaik3662 మా కమ్యూనిటీ దేవుడు నీ కించపరచి మాట్లాడితే మేము ఊరుకోము. సో కామెంట్ హ హ అర్థం ఏమిటి?
@PavanKumar-rm7jg3 ай бұрын
Super officer, miss u all this days Save rivers & ponds
@thotayadagiri53464 ай бұрын
Ranganath sir Ftl & buffer jones unna anni akrama kattadalanu evarivi aina sare koolchi veyandi sir meeku selute 🎉🎉🎉
@saisadhguru75433 ай бұрын
మై సమ్మ చెరవు యామైయ్య రేవంత్ అన్నా ముస్లిమ్ వాళ్ళు చెరవు లో కూడా ఉండొచ్చు ఓట్లు దక్కించుకునేందుకు అన్నా అందిరిని సమానంగా చూడు మై సమ్మ చెరవు యామైయ్య , కాముని చెరవు యామైయ్య బొరబండ రైల్వేస్టేషన్ దగ్గర 200 ఎకరాలు కబ్జాచేశారన్న ఇది నీకు కనిపించదు యందుకు ముస్లిములు అన్నా ,మీ కాంగ్రెస్ బతుకు మాకు తెలుసు
@saisadhguru75433 ай бұрын
హైడ్ర లేదు ఇది ఒక డ్రామా డబ్బులకు డ్రామా మై సమ్మ చెరవు యామైయ్య రేవంత్ అన్నా ముస్లిమ్ వాళ్ళు చెరవు లో కూడా ఉండొచ్చు ఓట్లు దక్కించుకునేందుకు అన్నా అందిరిని సమానంగా చూడు మై సమ్మ చెరవు యామైయ్య , కాముని చెరవు యామైయ్య బొరబండ రైల్వేస్టేషన్ దగ్గర 200 ఎకరాలు కబ్జాచేశారన్న ఇది నీకు కనిపించదు యందుకు ముస్లిములు అన్నా ,మీ కాంగ్రెస్ బతుకు మాకు తెలుసు
@haripurisrinivas41754 ай бұрын
ఫాతిమా కాలేజీ కూల్చే దమ్ము హైడ్రా కమిషన్కు లేదు ఎందుకంటే😂😂😂😂🎉
@ZeeshanSyed-qs5ex4 ай бұрын
Clg enduku brother vere kukchandi poor people chduvuturru
@KiranDabeta3 ай бұрын
Tqu sir your team doing good job 💐
@Venkatesh.p-mq5ss4 ай бұрын
Ur great sir May God bless you ❤❤❤❤
@Jaiipall8414 ай бұрын
ఫాతిమా కూల్చే పరిస్థితి వస్తే OYC బ్రదర్స్ అల్లర్ల సృష్టించే ఛాన్స్ వుంది!
@sravankumarp0074 ай бұрын
So what law & order is the state's responsibility.
@vinayt78974 ай бұрын
That is their main weapon. Thats how they threat people, society, nations around the world.
@tramakrishna33264 ай бұрын
Pakistan poye varaku tannali
@bhagyalaxmichunchu6224 ай бұрын
@@tramakrishna3326😂😂😂😂😅😅
@marcojilani98584 ай бұрын
HYDRA COMMISSIONER RANGANATH SIR IS VERY SINCERE, HONEST , STUBBORN AND DARING👮 POLICE👮 OFFICER . GOD BLESS HIM ❤ NO POLITICS WITH ANY POLITICIAN, HE IS STRICT TO HIS JOB AND FOLLOWS GOVT RULES. INDIA🇮🇳 NEED'S SUCH A GREAT POLICE👮 OFFICER IN EVERY STATE.
@ramavatjaisingh42014 ай бұрын
Keep it up sir, good decision taken by telangana govt
@veereshyadavkodigi66114 ай бұрын
రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదీ చాలా బాగుంది, పార్టీలకి అతీతంగా,రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కమిషన్ ఏర్పాటు చేసి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ❤❤
@MrBalaiah1434 ай бұрын
Good 👍
@rameshpokala76194 ай бұрын
Super 👌 good job 👍 hats off
@anilkumare70674 ай бұрын
అంతా సిను లేదు ఓ వై సి కాలేజీ ని ట్టచ్ చేసే దమ్ము లేదు
@rajenderbanoth91564 ай бұрын
Good job sir
@gnanisrinivasaraopolamaras38633 ай бұрын
Excellent information from officer
@prabhakartadichetla98814 ай бұрын
ఫాతిమా కాలేజీ కూల్చము అని చెప్పకనే చెప్తున్నారు అకడమిక్ ఇయర్ అనే సాకు తో...........
@sourabhbabloo24624 ай бұрын
Super hydra 🎉.. superb రంగ నాథ్ గారు..keep it up ❤
@Rudraunsh4 ай бұрын
Very good government and commissioner
@durgalabikshapathi63503 ай бұрын
Yes good message student👩🎓 💐🤝🙏acadami important
@somashakerjampala20654 ай бұрын
good
@satyanarayanapentam84553 ай бұрын
హైడ్రా కమిషనర్ గారు మీకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను 🙏
@virrabrahmmam73034 ай бұрын
Super hydra 🚜
@SaiKiran-j6s4 ай бұрын
very good sir god will strenth & govt strenth sir&staff
@Maanela-TS4 ай бұрын
Sir మీకు అభినందనలు sir
@Maanela-TS4 ай бұрын
వెనుక అడుగు వేయకండి sir చెరువు లను కాపాడండి సార్ 👏🏼👏🏼👏🏼👏🏼
@guggillasayanna74324 ай бұрын
ఇ ఆఫీసర్ ఎద్దుకు ఎగేసుడు బర్రెకు దిగేసుడు అలా ఉంది అయన గారి తీరు
@karunakarthodupunoori43383 ай бұрын
మీరు గ్రేట్సార్ 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻
@harikrishnaparvathi49434 ай бұрын
మగాడ్రా బుజ్జి... అయ్యితవ... లేక మాడా అయ్యితవా.. చూద్దాం 🎉😢😢
@areddy10634 ай бұрын
telugu rakapothey Hurdu lo Tipe Cheyandi
@areddy10634 ай бұрын
waiting Bro
@areddy10634 ай бұрын
Ami Sir Padukunnara
@MalkannaRodda4 ай бұрын
😂😂😂@Vega-qq9oe
@SantoshKumar-hb8im4 ай бұрын
Congress assad bhai bhai everything settle under table
@sharifmohammad84223 ай бұрын
Super work ranghanad garu and cm garu
@ismailpatodi18854 ай бұрын
Gud job sir 👏🏻👏🏻
@madhusudhan57024 ай бұрын
We need people like him
@mohammedaleem7784 ай бұрын
Super hydra work
@sureshPatkar-e6l4 ай бұрын
Super disition super adavance of fathima college so, 💯 correct disition of haidara save Lake Sava Hyderabad,and Telangana
@rishigameingteluguplayer59163 ай бұрын
Super Sir 🎉
@syedyasmin40333 ай бұрын
Sincere officer
@satyanarayanakopisyti97843 ай бұрын
తెలంగాణ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సూపర్ కాంగ్రెస్
@varmacpt92634 ай бұрын
కూల్చాలంటే నోటీసులు ఇవ్వడం తప్పు అవసరం లేదు వాడు కట్టినప్పుడు నేను ఆక్రమించిన దాంటిలో కడుతున్నాను అని నోటీసులు ఇవ్వనప్పుడు గవర్నమెంట్ ఎందుకు నోటీసులు ఇవ్వాలి 🤔
@muneershaik75304 ай бұрын
Heavy traffic in old city near charminar .whats your reaction
@ongolehenrypaul41464 ай бұрын
సార్ నాదో రిక్వెస్ట్ రోడ్డు మధ్యలో వున్న ఏ మతానికి సంబంధించిన చిన్న చిన్న గుడులు మసీదులు చెర్చులు తీసివేసి కాస్త పుణ్యం కట్టుకోండి సార్ వాటి వల్ల ఎంత మందికి ఇబ్బంది కలుగుతుందో చెప్పలేము ఈ పని కూడా చేపడితే చాలా చాలా చాలా బాగుంటుంది దయచేసి దానిపై కూడా కాస్త దృష్టి పెట్టవలసినదిగా నా విజ్ఞప్తి ఈ విజ్ఞప్తి మీరు తప్పక చూస్తారని నమ్ముచున్నాను
@sivajijinka57404 ай бұрын
అకాడమిక్ ఇయర్ మధ్యలో కోటేయకూడదు అంట్ట రంగనాధ్ చెప్తున్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయాక కోటేస్తే స్టూడెంట్స్ ని వేరే కాలేజీ లోనిడ్మిషన్ ఇస్తారు కదా. అది ఇప్పుడే చేస్తే సరిపోతాదిగా? మెడికల్ అకాడమిక్ ఇయర్ అయిపోయేసరికి ఇంజనీరింగ్ స్టార్ట్ ఐతది, అది అయిపోయేసరికి పీజీ స్టార్ట్ ఐతది, అది అయిపోయేసరికి యు జి స్టార్ట్ ఐతది, అది ఐ పోయేసరికి మెడికల్ మళ్ళీ స్టార్ట్ అవుతాది. ఇలా ఏదొక అకాడమిక్ ఇయర్ ఉండనే ఉంటుంది సంవత్సరం అంత ఇంకెప్పుడురా నువ్వు దాన్ని కోటేసేది? మా చెవిలో పువ్వు పెట్టడం కాకపోతే ఇది హైడ్రామా తప్ప హైడ్రా కాదు అంటే దీని అర్థం ఏంటంటే... ఇంక నేను చెప్పలనా మీకు ఆ మాత్రం తెలియదా చెప్పండి? సింపుల్ గా ఇది హైడ్రా కాదు హైడ్రామా. ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పాడుతాది అనే వాని కొంపలు, కాలేజీలు, ఫామ్ హౌస్ లు, ఇటుక కూడా కదిలించలేదు. నీది నీకారసైనా ప్రభుత్వమైతే ఓ వై సి కాలేజీలో, ఒక్క రాయి కదిలించి చూడు. అందరు ఏకమై నిన్ను, ని ప్రభుత్వాన్ని, ని హైడ్రా ను పాతాళనిక తొక్కి పడేస్తారు. సోది కాకపోతే అకాడమిక్ ఇయర్ మధ్యలో అంట్ట, కూల్చాగుడదంట్ట.
@bellanajnanesh42374 ай бұрын
As per your logic students life is important not other's..😂😂.. why aren't you given time to other people like common people who buy houses with thier life time hard earned money ?.. i think Owaisi have special rule remaining persons have different rule ...
@Prasad-youngIndian4 ай бұрын
కెసిఆర్ Akun సభర్వాల్ ని వాడునట్లు రేవంత్ మిమ్మలను వాడుతున్నాడు సర్. జస్ట్ temporary నే, కొన్ని రోజులలో మీకే అర్ధం అవుతుంది
@Sateessraghavanu4 ай бұрын
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణేష్ ప్రతిమలను పూర్తిగా నిషేధించాలి, మట్టి గణపతిలను మాత్రమే ప్రోషహించాలి....
@adinarayana86953 ай бұрын
అసదుద్దీన్ ఇస్లామిక్ కాలేజీ ను కూల్చండి .హైడ్రాకు హ్యాట్సాఫ్ .ఫాతిమా కాలేజీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారు .
@Anil.19903 ай бұрын
Sir do equal judgement for all members
@prasadtalada71864 ай бұрын
Finally he said we demolish it, but waiting for time
@laxmikanthvishwanadam34404 ай бұрын
That will never come
@ashwinkumar43614 ай бұрын
@@laxmikanthvishwanadam3440let's wait and see bro.🎉🎉
@shanmukhajavvadi4 ай бұрын
Good work tg govt 👏 🎉❤from ap
@hanumandas88414 ай бұрын
Super cm sir
@kittu01544 ай бұрын
Great coordination between revanth and owaisi.. Bro even a single pillar of Fatima college can’t be destroy by revanth government because they are good friends and we Hindus are useless Infront of congress government ….
@TSubbanna3 ай бұрын
Peoplesupportfullsir
@srinivasmandapelly49934 ай бұрын
Oyc గా న్ని మొత్తం బిల్డింగ్స్ కూల్చి పడే యాళి దమ్ము న్న Ips గారు cm గారు చాలా గ్రేట్
@DrKLswamy04123 ай бұрын
సార్ ఎవరికి టైం ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్లకు టైం ఇస్తే వాళ్ళు ఇంకా ఏదైనా వేరే దొంగ రుట్లు చూసుకుంటారు. అలా కాకుండా మీరు చేసే పని మీరు చేసే వాళ్ళు ఏం చేస్తారు ప్రైవేట్ లో వేరే బిల్డింగ్ రెంటుకు తీసుకుంటారు ఫీజులు వసూలు చేస్తున్నారు కదా వాడి బాధ పడతారు మీకు మీ డ్యూటీని మీ విధి విధానాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను
@Sunil1980-h6b4 ай бұрын
KHANgress can't touch old city area...anytime call from Rahul Gandhi to revanth Reddy Garu to stop the HYDRA actions
@shazsxeroxstationery75374 ай бұрын
Super🎉🎉🎉🎉
@hemadri.3794 ай бұрын
Super sir
@dachasvenkat4 ай бұрын
Hydra excellent work. Please continue sir.
@chandharalekhachandhu53664 ай бұрын
MIM ప్రాపర్టీస్ తీయకపోతే మా సంతల గాజులు తీసుకొచ్చి వేస్తాం జై brs
@Kamal-hd5ew3 ай бұрын
Very logic in reply
@TRaviKishore234 ай бұрын
I am a Kattar non-Congressi and never voted for Congress till date from 1992. If Revanth Reddy can touch Owaisi's collage and collapse it, trust me I will continue to vote for him till the last breath of my life. I have over 200 close relatives that vote blindly to whom so ever I ask them to vote and so will ensure they will also vote Revanth.