Hydra Demolition On Illegal Constructions | హైదరాబాద్ శివారులోని మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు

  Рет қаралды 20,822

ETV Telangana

ETV Telangana

Күн бұрын

అక్రమ నిర్మాణాలపై మరోసారి విరుచుకుపడ్డ హైడ్రా
హైదరాబాద్ శివారులోని మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు
మాదాపూర్ సున్నంచెరువు ఎఫ్‌టీఎల్‌లోని అపార్ట్‌మెంట్ కూల్చివేత
దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులోని అనధికారిక విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా ఎఫ్‌టీఎల్‌లో ఉన్న 3, బఫర్‌జోన్‌లోఉన్న 5 విల్లాలను కూల్చివేస్తున్న హైడ్రా
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 7
@kandimallavenkatreddy4880
@kandimallavenkatreddy4880 8 күн бұрын
నెక్స్ట్ వచ్చే గవర్నమెంటు కూడా ఇదే పనిని కొనసాగించాలి
@jdprasad2489
@jdprasad2489 8 күн бұрын
శభాష్ హైడ్రా.. చట్ట ప్రకారం ఎవరినీ వదలకుండా నిష్పాక్షికంగా ముందుకు వెళ్ళాలి. పర్మిషన్లు ఇచ్చిన వాళ్ల ఇళ్లు కూడా కూల్చాలి. ఇంతకంటే సుందరమైన పర్యావరణహిత నగరాలను నిర్మించుకుందాం. ప్రజలందరూ చూస్తున్నారు. రాబోయే ఎటువంటి ఎన్నికలైనా సరే, హైడ్రానే ప్రధాన అంశం అవుతుంది. ఏ రాజకీయ పార్టీ అయినాసరే హైడ్రాలాంటి సంస్ధల విధులలో జోక్యం చేసుకుంటే వాటికి పుట్ట గతులు ఉండవు. ఖబర్దార్.
@VIJAYA-m5m
@VIJAYA-m5m 8 күн бұрын
హైడ్రా కూల్చి వేతలు నిబధతగా జరగాలి ముందుగా తప్పనిసరిగా తెలియ పరచాలి. హైడ్రా తెలియ పరిచామంటుంది వీరు లేదు అంటారు.ఏంఐనప్పటికి చెరువులుని. కాపాడుకోవాలసిన అవసరం ఎంతయినా ఉంది.అందువలన సంభదిత అధికారులని నేతలని అక్రమార్కులని శిక్షించాలి అవకాసాలుంటే జైలుకు పంపాలి లేకపోతే ముందు ముందు పైన చెప్పినలాంటి వారు రెచ్చి పోతారు.రేవంత రెడ్డి గారు తనకు రాజకీయంగా వ్యక్తిగతంగా ప్రజలవల్ల వచ్చే కష్ట నష్టాలకి వెరవ కుండా నిర్ణయం తీసుకున్నందు ఎంతైన అభినందనీయులు .
@vservbpo
@vservbpo 8 күн бұрын
One side government not giving free houses to all poors then definitely they will occupy i appreciate this demolition but I have seen many poor people sleeping in roads after this drive...i request government to provide free House to this poor
@mrs658
@mrs658 8 күн бұрын
Chief minister manchi karyamulanu choosi bhavishyattulo chala mandi vari parti lo chera vachu....
@user-ul4uu4dl3q
@user-ul4uu4dl3q 8 күн бұрын
Builder ki ami chestharu
@Yakchi-y5r
@Yakchi-y5r 8 күн бұрын
Mundu permissions ichinollani lona veyyali...lanchavataralu
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 19 МЛН
9 PM | ETV Telugu News | 16th September "2024
23:43
ETV Andhra Pradesh
Рет қаралды 122 М.