I AM A PASTOR || Telugu christian short film || Brother RAVI KIRAN

  Рет қаралды 101,078

DREAM CREATIONS PIDUGURALLA

DREAM CREATIONS PIDUGURALLA

Күн бұрын

Brother RAVI KIRAN
DEVUNI AATMA MANDIRAM
PIDUGURALLA
Call & Whatsapp = 7981127492
9492420360
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Пікірлер: 440
@pasalabalayesu989
@pasalabalayesu989 3 жыл бұрын
ఇంత మంచి సందేశాన్ని అందించిన మీకు కృతజ్ఞతలు బ్రదర్.. దేవుడు మిమ్మును మీ పరిచర్యను బహుగా దీవించును గాక.. ఆమెన్
@repurikoteswararao9832
@repurikoteswararao9832 3 жыл бұрын
యదార్థం నిజస్వరూపం దాల్చింది,గుడ్ వీడియో praise the lord
@muskurajam241
@muskurajam241 3 жыл бұрын
T.qbradar
@thullavijaya8112
@thullavijaya8112 3 жыл бұрын
Supar bro tq. ఇలాంటి వారే ఈ భూమ్మీద కావాల్సింది దేవుడు కోరుకునేది.నేను కూడ యిలాగే చాలార్లు ఆలోచించాను. థాంక్యూ బ్రో మీరు ఈ యుద్ధాన్ని ఆపకూడదు దీంట్లో విజయం పొందాలి. దీనికి మేము కూడా సపోర్ట్ చేస్తాము. దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును గాక ఆమెన్.
@ranjithevangelist2529
@ranjithevangelist2529 3 жыл бұрын
చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది సేవకులు ఉన్నారో... అందులో నేను
@mohammadnayeem1513
@mohammadnayeem1513 3 жыл бұрын
దేవుడు నిన్ను దీవించును గాక ఆమేన్ తమ్ముడు వందనలు ని మువి దోర మాకు దేవుని కోసం మేము కూడా పోరాటంతం దేవుని నామము నాకు మాహీమ కాలుగును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏👌👌👍👍🙌🙌🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@davidchristian4611
@davidchristian4611 3 жыл бұрын
అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ బ్రదర్.చాలా చాలా బాగుంది.ఇప్పుడున్న సేవకుల్లో 80% పైగా సాతాను యొక్క ఏజెంట్లు బ్రోకర్లు అని తెలుసుకున్నాను.నేను దేవుని పనిని దేవునికి ఇష్టమైన రీతిలో చేస్తాను. మీ టీమ్ అందరికీ వందనములు.
@srikanthjoelministries
@srikanthjoelministries 3 жыл бұрын
Good Concept... Blessing is not Money But as a savior Jesus Himself is a Blessing.
@hosannamiracle1700
@hosannamiracle1700 3 жыл бұрын
Wonderful shot filem,అన్ని భాషల్లో రిలీజ్ చెయ్యొచ్చు ఈ షార్ట్ ఫిలిం ని.
@dongarasiromani1392
@dongarasiromani1392 3 жыл бұрын
Yes sir
@rameshbabu7150
@rameshbabu7150 3 ай бұрын
Please release any language for anybody
@rameshbabu7150
@rameshbabu7150 3 ай бұрын
Share it any body
@RojaRaniPeeka-mh6ff
@RojaRaniPeeka-mh6ff 2 ай бұрын
సత్యం మరుగై అసత్యం నిజాం లో వున్న పరిస్థితి వాక్యం వున్నాది వున్నాట్లు బోధించేవారు వారు అరుదుగా వున్నారు కాబట్టి సత్యం జాగ్రత్త వెతకాలి 👍🤝🙏🙌
@Jeevangare128
@Jeevangare128 3 жыл бұрын
నన్ను నిను ప్రశ్నినీచుకునటు వుంది.🙏🙏🙏🙏 దేవుని కి మహిమ. చాల బాగుంది br.
@venkyjohn1767
@venkyjohn1767 3 жыл бұрын
🤗🙌🏻🙌🏻🙌🏻🙌🙌🙌
@godsgospel3563
@godsgospel3563 3 жыл бұрын
చాలా మంచి మెసేజ్ ఇచ్చారు బ్రదర్ మీరు ప్రస్తుత సమాజంలో ఉంటున్న సేవకుల క్రియల గురించి చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్క విశ్వాసి కూడాఏ బోధలు నిజమైనవి ఏ బోధలు అబద్ధమైన వి ఏ సేవకుని క్రియలు నిజమైనవి గుర్తించి అటువంటి వారిని ప్రోత్సహించాలి ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన మెసేజ్ బ్రదర్ ఇది చాలా చక్కగా ఉందిప్రస్తుతఈ రోజుల్లో పాస్టర్ గారు ఏది చెప్తే అది నమ్మేసి వారికి భజన చేసే బ్యాచి ఉన్నారు తప్ప నిజమైన దేవుడు ఏమి చెప్తున్నాడు ఏమి చెప్పాడు అనేది గ్రహించలేని స్థితిలో ఉన్నారు
@venkyjohn1767
@venkyjohn1767 3 жыл бұрын
Yes brother
@sureshkukkamulla3194
@sureshkukkamulla3194 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ మంచి షార్ట్ ఫిలిం బ్రదర్ విశ్వాసులకు దేవుని సేవకులకు మంచి సందేశాన్ని ఆలోచింపచేసే షార్ట్ ఫిలిం మీ ప్రయాస మీ కష్టం దేవుడు ఫలింప చేయును గాక విలాసవంతమైన సేవ కాదు ఆత్మల భారంమైన సేవ. హెబ్రీ -5:12
@faithfellowshipchurch2834
@faithfellowshipchurch2834 3 жыл бұрын
ఎవరిమట్టుకు వారు తమను తాము పరీక్షించు కోవాలి.. మనం ఎంతవరకు కరెక్ట్ అని ప్రతీ ఒక్కరూ గ్రహించి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలని ప్రయత్నం చేయాలి.. క్రియారూపక విశ్వాసం ఉండాలి.. ఈ ప్రయత్నంలో ఎన్నో శోధనలు జయించాలి... మంచి ప్రయత్నం.. దేవుని కృప మీకు తోడు గా ఉండును గాక
@thotamani9942
@thotamani9942 3 жыл бұрын
🙏 అన్న చాలా బాగుంది. నాకు చాలా అనుమాలు ఉన్నాయి. కానీ వీడియో చూసాక క్లారిటీ వచ్చింది. 🙏🙏
@moshehadassah
@moshehadassah 3 жыл бұрын
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏
@veeravenkatesh713
@veeravenkatesh713 3 жыл бұрын
దేవుని సేవకుల బాధ్యత ఏమిటో తెలియచెప్పినందుకు ధన్యవాదాలు మిత్రమా. All the best for your future films
@nithinvinukonda3484
@nithinvinukonda3484 3 жыл бұрын
బ్రదర్ చాలా బాగుంది iam inspire this message 🙏🙏🙏🙏 praise the lord
@JeSuSMyKiNg123
@JeSuSMyKiNg123 3 жыл бұрын
అన్నా చాలా బాగా తీశారు ఇ రోజుల్లో జరిగేవి అన్ని స్పష్టంగా చూపించారు tnks God grace
@srini8806
@srini8806 3 жыл бұрын
Great picture useful words, God bless you brother God bless you 🌷🌷🌷🌷🌷👑👑👑🙏🙏🙏🙏🙏
@josephpaul2563
@josephpaul2563 3 жыл бұрын
అద్భుతమైన సందేశం ఈసందేశం నాలో మంట్టను ను పుట్టించింది గాడ్ బ్లేస్ యు బ్రదర్.🙏🙏
@johnratnasekhar
@johnratnasekhar 3 жыл бұрын
Brother god bless you షార్ట్ ఫిల్మ్ చాల అర్ధవంతముగా తీశారు. ఈ వీడియో అనేక మందిలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను. 🙏 ☀️ఒక సలహా మనస్సాక్షికి ఒక ప్రత్యేక డ్రెస్ పెడితే బాగుండేది. ఎందుకంటే ఎవరు మనిషి ఎవరు మనస్సాక్షి అనేది సరిగా తెలియడం లేదు.
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
Thank you brother.. మన దగ్గర ఉన్న సామాగ్రితో అంతకంటే ఎక్కువగా ప్రెసెంట్ చెయ్యలేక పోయాము.. దేవుడు అన్ని సమకురిస్తే కచ్చితంగా improve చేస్తాము brother.. వందనాలు
@dongarasiromani1392
@dongarasiromani1392 3 жыл бұрын
Yes sir
@radhikaradhika-vb5yf
@radhikaradhika-vb5yf 3 жыл бұрын
Brother vandanalu good massage brother దేవుడు మీకు తోడుంటాడు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sathyananddharavath3676
@sathyananddharavath3676 2 жыл бұрын
బ్రతికించటానికి కొందరు బ్రతుక టానికి కొందరు మీరు తీసుకున్న నిర్ణయం అనేకులను దేవుని వైపు త్రిప్పి ప్రభువు లో బ్రతికించటాని కి Good Brother మీ నిర్ణయం ప్రభువు చిత్తమై ఉన్నది. సాగిపో Brother దేవుడు మిమల్ని సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమేన్🙏🙏🙏 God bless you Thank you
@saranyakondapalli8140
@saranyakondapalli8140 3 жыл бұрын
Devunike mahima kalugunu gaaka amen amen amen amen amen amen God bless u annayya gaaru 💞 god bless u all ❤️❤️❤️❤️❤️❤️❤️ 🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌🙏🙌👌👌👌👌👌👌👌 Super video ....
@devid-eos7534
@devid-eos7534 3 жыл бұрын
Iam happy with this film. Devuniki mahima ravali
@prudviraj3384
@prudviraj3384 3 жыл бұрын
Chaaaala baagundhi brother. Naa baadyatha ni telusukunnanu. Thank u sooooo much brother. God bless you.
@bhaskarsavara8714
@bhaskarsavara8714 3 жыл бұрын
e video chusina prathi okkaru alochippa chestundi, God bless you br
@srikanthkomire4006
@srikanthkomire4006 3 жыл бұрын
Dialogues,BGM, sound quality, story. Goosebumps
@nallijaiprakash9746
@nallijaiprakash9746 4 ай бұрын
దేవుడు కే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ హల్లెలూయా 👏👏
@michaelomi1592
@michaelomi1592 3 жыл бұрын
Wonderful short film brother.......... దేవునికి మహిమ కలుగును గాక...ఆమెన్
@సమరత్నాకర్
@సమరత్నాకర్ 2 жыл бұрын
Praise the lord అన్నయ్య నాపేరు లలిత తెలంగాణ.ఆత్మీయయుద్ధం విడియో చూసాను రక్షించబడ్డాక ఇలోకంలో పడి ఆత్మనుసరం జీవించే నేను బైబిల్ చక్కగా ప్రభువాక్యం చదివి ఆత్మలో ధైర్యాన్ని పొందుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు బైబిల్ చదవడం ననేసిలోకంలో కలిసిపోవను భయం నన్ను వెంటాడుతుంది .మీ వీడియో చూసాక .ఇక ఎవరిమాటలు వినను దేనికోసం పరుగెత్తను బైబిల్ నాకు సర్వాసత్యములోనికి నన్ను నడిపిస్తుంది నాకు కావాల్సినది ఆతండ్రే నాకు దాయచేస్తాడు థ్యాంక్స్ అన్నయ్య దేవుడు నిన్ను దివించునుగాక ఆమేన్
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 2 жыл бұрын
kzbin.info/www/bejne/pmPIkqKsob5-arc ఆత్మీయ యుద్ధం అనే ఫిల్మ్ కూడా రీసెంట్ గా రిలీస్ చేసాము పై లింక్ ద్వారా చూడండి... God bless you...
@akhilkattela3453
@akhilkattela3453 3 жыл бұрын
ippudu unna pastors ki e short film chuyinchali anna....nijanga chala roojula tharvatha oka manchi video chusthunna.... e roojullo jarigi pachi nijani chaala clear ga chuyincharu...e roojullo suvartha oka vyaparanga maripoyindhi devuni vakyam ammudupothundhi...thank you for showing the reality anna
@praveenkumarhanmakonda9427
@praveenkumarhanmakonda9427 3 жыл бұрын
Wonderful brother... Wonderful concept Wonderful action Wonderful bgm
@Beejuu
@Beejuu 3 жыл бұрын
Excellent story brotherrr after a long time i listen true words
@jayalaxmi1410
@jayalaxmi1410 3 ай бұрын
బాబు మీరు తీసిన short ఫిలిమ్ present pastors లో వున్న అందరూ కాదు... కొందిరిని వారి సేవను చూపించారు. అందరు మీలాగా అలోచించి దేవుని రాజ్యం కట్టుటలో ఒక సైనికుడు గా మారితే పెద్ద సైన్యం అవుతుంది. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుడు మీకు తోడై ఉండును గాక 🙏🙌👌👍
@komireupender2914
@komireupender2914 3 жыл бұрын
చాలా బాగుంది..
@jesusmyfather5676
@jesusmyfather5676 3 жыл бұрын
Praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord Jesus Christ praise the Lord brother's very good👍, God bless you all🤝🙏🙏🙏🙏🙏🙏
@yesurajuviranapalli8289
@yesurajuviranapalli8289 3 жыл бұрын
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు దయచేయును గాక
@thomasservantofgod9644
@thomasservantofgod9644 3 жыл бұрын
Praise the LORD dear brother. చాలా చక్కటి సందేశం . అర్థవంతమైన మాటలు. నేననుకుంటా ఇది మీ జీవితంలో అనుభవించింది . దృశ్యం రూపంలో చూపించారని..... 🙏🙏
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
నిజంగానే ఊహించారు బ్రదర్
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
ఇది ఒకవిధంగా చెప్పాలంటే నా జీవితం
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 2 жыл бұрын
@@Britain-MP-Sara-Britcliffe నీ మూర్ఖత్వాన్ని విడిచి సత్యాన్ని తెలుసుకోడానికి ప్రయత్నం చేయి.. లీకుంటే ఇలాగే పోతావ్
@brosureshkumart4319
@brosureshkumart4319 2 жыл бұрын
Brother నాకు కొన్ని నెలలుగా వస్తున్న ఆలోచనలు same ఇవే thanks my lord Jesus
@nareshkolipaka1982
@nareshkolipaka1982 2 жыл бұрын
Praise The Lord Anna...Devudu Mimmalni Inka Bala Parachaali.....Amen
@adhich181
@adhich181 3 жыл бұрын
Once again such great short film regarding ur Team Dream creation pidugurala
@RojaRaniPeeka-mh6ff
@RojaRaniPeeka-mh6ff 2 ай бұрын
వందనాలు అన్న దేవుడు మీకు తోడుగా ఉండి నీత్యము మీము లాను నడిపించును గాక ఆమెన్ 🙌🙏
@AnushaMacha-ye5uw
@AnushaMacha-ye5uw 4 ай бұрын
Brother neela andaru paster unte bagundu lokamlo unna prathi okkaru rakshanapondi Inka chala mandhini devuni sannidhiki nadipiyyali ,andaru neela undali amen amen amen devudu ninnu deevinchunu gaaka amen
@HVRP-ym8py
@HVRP-ym8py 3 ай бұрын
నేను siddam యేసయ్యా కే మహిమ కలుగును గాక
@dollyjesussongs2937
@dollyjesussongs2937 3 жыл бұрын
Chala thanks brother may God bless you according to his will in jesus name I pray amen
@praveenadumpala8769
@praveenadumpala8769 3 жыл бұрын
Pastor garu , finally what you decided is absolutely correct everyone must do that immediately because you recognise correct time_supriya dumpala
@shankarsanaboina865
@shankarsanaboina865 3 жыл бұрын
Wonderful Short film brother. Goosebumps. Glory to God!!!
@prabha3400
@prabha3400 3 жыл бұрын
Excellent anna ప్రస్తుత కాలంలో జరిగే భోదల్ని కళ్ళకు గంతలు కట్టినట్లు చూపించారు 👌
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
కళ్ళకు కట్టినట్లుగా.... Praise the Lord...
@sailumethre7630
@sailumethre7630 3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ వీడియోలో మీరు చెప్పే ప్రతి మాట ఆలోచింపజేస్తున్నాయి సూపర్ మీ ప్రయత్నంలో దేవుడు మీకు తోడైయుండును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏
@syamnaikj1479
@syamnaikj1479 3 жыл бұрын
Wonderfull Brother....glory to God 😍🥳
@kiranthota6177
@kiranthota6177 3 жыл бұрын
Praise the lord brother Wonderful Verry hart touching Video Glory to God sir
@pjeevartanam5593
@pjeevartanam5593 3 жыл бұрын
Praise the lord Hallelujah hellelujah amen l🙏🏽👑👑👑👑👑good short film🙏🏻 Very good taking all glory to God Thanks for all team
@birudulaprasad9846
@birudulaprasad9846 2 жыл бұрын
Praise the Lord my God
@kasarapusudheer5650
@kasarapusudheer5650 3 жыл бұрын
Exlent message brother 🙏🙏🙏
@vasanthadasudheer1731
@vasanthadasudheer1731 3 жыл бұрын
బ్రదర్ మాటలు లేవు చాలా అద్భుతం ఇప్పటివరకు ఏఛానల్ సబ్స్క్రయిబ్ వేస్టుగా చేయను కానీ ఇలాంటి ఛానల్ చేస్తాను అంతేకాదు అనేకమంది కి షేర్ చేస్తాను
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
Thank you brother
@borraramulu4555
@borraramulu4555 18 күн бұрын
బ్రో నిజంగా ఈ రోజుల్లో జరిగేది ఇదే వాక్యం అబద్ద బోధకు ఎదురుళ్ళాలిసిందే బ్రో నా సపోర్ట్ ఎపుడు ఉంటుంది బ్రో చాలా బాగా చెప్పారు యేసయ్య నాకోసం ప్రాణం పెట్టాడు సత్య వాక్యం ప్రకటించడానికి నా వంతు పోరాటం మొదలు పెడతా చూస్తూ ఊరుకుండిపోయా కానీ మీ వీడియో చూసాక కానీ సత్య వాక్యం కోసం నిలబడాలి అని తీర్మానం చేసుకున్న యుద్ధం యెహోవా దే గాడ్ బ్లెస్ యూ బ్రో
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 18 күн бұрын
దేవుడు మనతో వున్నాడు, ఆయనే మనల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు. సత్యం కొరకు పోరాడండి
@abrahamlincoln2465
@abrahamlincoln2465 3 жыл бұрын
Great work brother. God be praised, Amen
@JEHOVAHJIREH2012
@JEHOVAHJIREH2012 3 жыл бұрын
ప్రభువునందు మన ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు బ్రదర్. సేవకులా...చెప్పడం కాదు చేసి చూపిద్దాం దేవుడు మన పక్షమైయుండగా మనకు విరోధి ఎవడు? యుద్ధం యెహోవాదే.
@udaybasker3878
@udaybasker3878 3 жыл бұрын
You have done a great job brother God bless you 🙋👏🤝 Amen
@sampoorna1232
@sampoorna1232 3 жыл бұрын
Praise the Lord Anna God bless you 100% correct 🙏
@NEWLIFECHURCH3159
@NEWLIFECHURCH3159 3 жыл бұрын
చాలా బాగా తీశారు బ్రదర్ దేవుడు మిమ్మును సేవలో ఇంకా నడిపించును గాకా ఆమెన్
@Jesus33370
@Jesus33370 3 жыл бұрын
Yes brother this message is really realty thanks for give us this message
@harithagopineedi9429
@harithagopineedi9429 3 жыл бұрын
Brother దేవుడు మీ పరిచర్యలొ తోడై ఉండును గాక 🙏
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 жыл бұрын
Amen.. pray for our church
@venkyjohn1767
@venkyjohn1767 3 жыл бұрын
AMEN
@JesuslovesLoves-cx7qb
@JesuslovesLoves-cx7qb 3 жыл бұрын
Amen 🙏
@raviteja7237
@raviteja7237 3 жыл бұрын
@@RaviKiranPiduguralla amen
@broshalemraju6534
@broshalemraju6534 3 жыл бұрын
True message brother.
@kethavarapusuvartharaju1680
@kethavarapusuvartharaju1680 2 жыл бұрын
Wonderful film bro. Praise the Lord chalakanuvippuvunnaigodblsyou. Amen
@pulagamvinuthakumari9877
@pulagamvinuthakumari9877 3 жыл бұрын
Yes aanekamandhi sevakulunnaru inka nenu kuda yendhuku aanukokudadu vokAti manaki Sathyam paina aavagahana vundali devudu Midha aadharapadithe devude eesthadu prathi nijamaina viswasi poradali aani miru chala baga chepparu ee aakari dinamulalo ee message chala chala chala aavasaram manchi message eechharu devuniki Mahima kalugunu gaka Amen
@sumavenky5004
@sumavenky5004 2 жыл бұрын
wonderful shortfilm thanks lord Jesus glory to God amen hallelujah
@creations8030
@creations8030 3 жыл бұрын
Great job .... Praise the Lord 🙏🙏🙏🙏
@AnushaMacha-ye5uw
@AnushaMacha-ye5uw 4 ай бұрын
🙏🙏
@venkatvincent
@venkatvincent 3 жыл бұрын
Good content brother.. praise God
@powerstar5778
@powerstar5778 2 жыл бұрын
ఇలాంటి మంచి పాస్టర్ స్ చాలా తక్కువ మంది100%లో50%ఉన్నారు
@dileepkumarallavarapu9947
@dileepkumarallavarapu9947 3 жыл бұрын
సూపర్ అన్న మీరు చాలా మంచి షార్ట్ ఫిల్మ్ తీశారు..... దేవుడు కే మహిమ కలుగును గాక.... 👌👌👌👌👌👌👌👌👏👏thank you my god of jesus 👏
@shantishanti2950
@shantishanti2950 Жыл бұрын
వందనాలు తమ్ముడు గారు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించునుగాక ఆమెన్
@anjiv8530
@anjiv8530 2 жыл бұрын
Brother Ravi Kiran...... miku 🙏🙏 excellent msg & ento abadda bodakulaku gunapatam kavali & vallu anadru matali
@brotherch.ishaiah612
@brotherch.ishaiah612 3 жыл бұрын
I am ready. Praiz the Lord, Pastor gaaru
@pspkbsrtaje770
@pspkbsrtaje770 3 жыл бұрын
అన్నయ్య ప్రైస్ ది లార్డ్ ఈ యొక్క దేవుని మాటలు మీరు వాస్తవం చెబుతున్నారు అవును అన్నయ్యా అనాధ హాస్టల్ పెట్టారు అన్నయ్య
@DANIELHALLELUIAMINISTRY
@DANIELHALLELUIAMINISTRY 3 жыл бұрын
Praise God ,👍👌
@venkateswarareddybhavanam4322
@venkateswarareddybhavanam4322 3 жыл бұрын
Excellent very good film, keep it up.god bless you and your team.
@kingvideos5749
@kingvideos5749 2 жыл бұрын
మాటల్లో చెప్పలేక స్టీకేర్స్ రూపం లో నా cmnt చెప్తున్న బ్రదర్.. 👉 😍😍😍💝💝💝🔥🔥🔥
@Ravikumar0927
@Ravikumar0927 3 жыл бұрын
Wonderful script bro praise the lord
@timotynayudu6876
@timotynayudu6876 3 жыл бұрын
Wonderful shortfilm thank you brother
@LifewithGodofficial
@LifewithGodofficial 3 жыл бұрын
Wonderful message bro... Good editing and background music superb..... Overall superb.. క్రీస్తు పేరిట మీకు శుభాభివందనములు.....
@palepuraju9633
@palepuraju9633 2 ай бұрын
🙏 praise the lord🙏 Meru cheppindhi correct anna, me maatalu naaku entho dhairyanni, nammakanni, devudu meda ekka viswasani kaluga chestundhi anna
@seshulakkoju7846
@seshulakkoju7846 3 жыл бұрын
మనం వెదికేది మనం పొందు తాము అది ధనమా రక్షణా ఈ రెండిటిలో ఏది ఇతే అధి
@sumeonkumar5449
@sumeonkumar5449 3 жыл бұрын
Wonderful message annaya tq very much Praise the lord Annaya
@yesukotamarthi927
@yesukotamarthi927 3 жыл бұрын
Nelanti sevakulu anekulu vistharichali annya memu una pradheshmlokuda abdhapu bodhakule nelanti seukudu maku kavali haldha best👍💯 annya
@madhupasila2407
@madhupasila2407 3 жыл бұрын
Praise the Lord anna God bless you 🙏🙏🙏anna
@sweety-1999
@sweety-1999 3 жыл бұрын
Praise the lord, Amen
@ramanakota1274
@ramanakota1274 3 жыл бұрын
Exlent brother nannu nenu chusukuntu undi god bless you 🙏
@rakshanasuvarthachannel7464
@rakshanasuvarthachannel7464 2 жыл бұрын
Dhanapeksagala.savakalugurinchi.nijamga.chepparu.sahodaralara.praisethelord
@jeevamudidana7051
@jeevamudidana7051 3 жыл бұрын
Good message Anna 👍.... Thank you so much ❤️ Anna.... Keep going on anna 👍👍
@lakshmanarya380
@lakshmanarya380 3 жыл бұрын
Devarige mahime yagali good message Jesus bless u brother
@kristhukumarudu3828
@kristhukumarudu3828 3 ай бұрын
బ్రదర్ మీరు ఇద్దర ఒక్కరా లేకపోతే కవల పిల్లల
@RaviKiranPiduguralla
@RaviKiranPiduguralla 3 ай бұрын
నేను ఒక్కడినే బ్రదర్
@visiongospelchurch5851
@visiongospelchurch5851 3 жыл бұрын
wonderfull brother
@pullannaprembunga3145
@pullannaprembunga3145 2 жыл бұрын
Thank you very much for your effort to save the church I'll give my support to you
@manofgodravi
@manofgodravi 2 жыл бұрын
Chaala baaga teesuru brother film vandhanalu..
@blessingvideos6357
@blessingvideos6357 2 жыл бұрын
నేను కూడా దేవునికోసం.. నిలబడే ఒక్క సైనికుణ్ణి.. ప్రేయర్ చేద్దాం. మండే గిరిగోళంలా....
@pillikomalishailaja8043
@pillikomalishailaja8043 3 жыл бұрын
Brother very nice short film prathiokkarilo e alochana vunthe . Chalabavuntundhe. All the best.
@rameshbhukya2303
@rameshbhukya2303 3 жыл бұрын
Ravi Kiran Anna @ Creativity
@talarimariyaraju9823
@talarimariyaraju9823 3 жыл бұрын
మంచి సందేశం, , మంచి నిర్ణయం కొనసాగించండి,,,,,,
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 3,3 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 25 МЛН
Thadavu Cheyaku (DreamCreationsPiduguralla) 9492420360, 7981127492
13:40
DREAM CREATIONS PIDUGURALLA
Рет қаралды 3,8 М.
Naa Prayatnam - Telugu Christian Short film
25:39
UCVC MINISTRIES
Рет қаралды 107 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 3,3 МЛН