క్రైస్తవ విశ్వాసికి అనుమానం, నిరాశా నిస్పృహలు శారీరక వ్యాధుల కంటే ప్రమాదం,అయితే ఆత్మ దేవుని సమయానుకూలమైన సంధింపు కృంగిపోకుండా కాపాడుతుంది...ఈ లాంటి ఆధ్యాత్మిక సందేశాలు మరిన్ని రావాలని దేవుని స్తుతిస్తూ ,కోరుకొంటున్నాను. థాంక్యూ
@AnjiAnji-hr7qq3 жыл бұрын
మన జీవితాలకు అర్థవంతమైన మంచి మెసేజ్
@amruthvissampalli38903 жыл бұрын
Super super message Annya
@pilakavenkataramanamurty6883 жыл бұрын
హోదరులకు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు, చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@bmajseavaworks2633 жыл бұрын
Good short film heart touching msg god bless you aag team brothers and sisters . Me paricharyanu devudu deevinchunu gaka men.
@surendergajula98083 жыл бұрын
Brother Intha Manchi Sandhesham Na hrudayanni Pindesindi Devunike Mahima
@sivareddy-hl3ms Жыл бұрын
Super short film 🙏✝️devudike mahima ye film dwara devudu natho matladadu😭😭
@krishnakishorekambham38513 жыл бұрын
Super vedeo amazing danyavadamulu
@keerthiyadagiri86863 жыл бұрын
Praise the Lord marla ma athmiya sthithi ni gurtuchesaru brother
Chala baga cesharu video devunike mahima kalugunu gaka amen 🙏🙏🙏
@yaminiyamini94523 жыл бұрын
Praise the Lord chala meaning full ga vundhi brother
@ramakrishnaalajingiramakri96833 жыл бұрын
ఈ షార్ట్ ఫిలిమ్ చూస్తున్నంతసేపు ఈ సందేశము వింటున్నంతసేపు నా కంటిలో కన్నీళ్లు ఆగలేదు నా గుండెలో దుఖ్కము తగ్గలేదు మీకు అందరికీ నిండు మనసుతో వందనాలు దేవునికి స్తోత్రాలు .
@prasadgospelmedia12213 жыл бұрын
వందనాలన్న చక్కని సందేశం..బాగా చూపించారన్న wonderful screenplay మనిషికి దేవుడు ఇచ్చిన తలంతాను దేవుని మహికే వాడాలని ఎవరు వృదా కాదని దేవుని కోరకు చేసే చిన్న పనైనా వృదా కాదని బాగా చెప్పి నాకు కనువిప్పు కలిగించారన్నా
@kovaganapriscilla98973 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక . ఆమెన్
@blessedyouthforchrist3 жыл бұрын
అద్భుతమైన వర్తమానం dear AAG team in Christ నిజమే ఆ చెల్లిలా దేవుడు మంచి తలాంతులు ఇచ్చినా అది పక్కన పెట్టి నన్ను వాడుకో లేదంటే చంపేయ్ అని ఎన్నోసార్లు ప్రార్థన చేసాను అర్ధరహితంగా మనోనేత్రాలు తెరిపించబడ్డాయి ఒకటి అర్థమైంది షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో ఆలోచన వచ్చిందే తడవు తీస్తారు అనే భావన కానీ ఒక్కొక్క ఆత్మను స్పర్శించేవిధంగా ఎంతో ప్రార్థన మరియు ప్రయాస ఉందని నిజంగా అతిశయమే గర్వానికి మూలం దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమకొరకే ఉపయోగించాలి అనే సందేశాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమేన్
@stellagracegrace54743 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk🙏🏼🙏🏼
@pas.dayasagarofficial82263 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7M🙏🙏🙏
@chandraleelasanamala26253 жыл бұрын
Vinitha
@eben-ezerstudio66673 жыл бұрын
Chala chala chala chala bagundi sir and students No words their to describe your All Goodnesss
@ArunKumar-qr4kf3 жыл бұрын
Super Message Short Filim May God Bless you All Brother and Sister
@godmyfather33793 жыл бұрын
Super short film brothers price the lord brothers amen
@anoshprasannakumar81503 жыл бұрын
By this short film God as spoke with me praise God
@jesuswords71693 жыл бұрын
Nenukuda na devunikoraku vaadabadaali vaadabadataanu.. thanks to all team members..
@jesuslove78323 жыл бұрын
Thank u for this short film
@bandlamudisriharsha11153 жыл бұрын
Thank so much it's wonderful short flim
@vijaykumarnalli58503 жыл бұрын
చాలా ఆదరణ కలిగించింది. దేవుని పని కొరకు మరింతగా పురికొల్పింది.🙏🙏🙏
@gollamandalakishor5613 жыл бұрын
అన్నయ్య మీ టీమ్ అందరికి వందనములు🙏🙏🙏🙏 మంచి సందేశం అందించారు🙌🙌🙌👏👏👏👏
@godslovenithya47003 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన సందేశం ను ప్రస్తుత సమాజానికి అందించారు ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక వందనాలు దేవుడు మీ పరిచర్యను మరింత ఉన్నతంగా దీవించును గాక
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk
@amcafighterjet3543 жыл бұрын
బైబిలు మానసిక ఆరోగ్యానికి హానికరం... అదే.. బైబిలు చదివితే.. మైండ్ దొబ్బుద్ధి పిచ్చెక్కిద్ధి బైబిలు మారు మనసు కాదు పెడ మార్గం .. పాప కూపం ... మహా వినాశనం
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7OLatch full video..for more songs
@vimalavase1803 жыл бұрын
Chala manchi Message icharu. Thank you all team
@prasanthbhimavaram2393 жыл бұрын
Very nice Short film god bless you
@roshmijoy38383 жыл бұрын
Ur s all skits very nice and spirtual
@arunarron3 жыл бұрын
మన ప్రభువైన యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక...
@Abhishekveera0073 жыл бұрын
Nyce shortfilm and nyce message.
@paulavinash2203 жыл бұрын
చాల చాల అధ్బుతమైన షార్ట్ ఫిల్మ్. ఆత్మానుసారమయినాధిగా ఉంథి.🙏🙏🙏🙏
@VINAY-mw3zn3 жыл бұрын
Tanq sooooo Mach bro devuniki Stotram
@mangalingala50042 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 yes దేవుని కొరకే మనం పని cheddam God bless you A A G team
@calvaryjayamministries3 жыл бұрын
Adbutamaina shart film brothers God bless you and your ministry🙏🙏👍👍
@madupallijonathanu95723 жыл бұрын
మంచి సందేశం అన్న thinks
@prasadaduri47573 жыл бұрын
అద్భుతమైన మెసేజ్ అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@ramakrishna44273 жыл бұрын
Thanks brother Super chala bagundi
@inakotiswarnalatha87083 жыл бұрын
Praise the Lord brother Nice informative.
@savedbyjohn3163 жыл бұрын
Wonderful GLORY TO GOD ALONE 🙏
@venkatasaiketha64923 жыл бұрын
బ్రదర్ మీ టీమ్ అందరికీ వందనాలు మెసేజ్ సందేశాత్మకంగా, ఆత్మీయంగా ఉంది 🙏🙏🤝
@m.shyambabu20773 жыл бұрын
ఁబదర్ నా జీవితాని ఎంతో ఁపభావితం చేసింది ఈ షార్ట్ ఫీల్మ్ ఁపతి పాయింట్ నాకే వస్తుంది సారీ ఁపభువా నేను నిర్లక్యం చేశాను ఇక నుంచి మీరిచ్చిన తలాంతులతో మీ కొరకే వాడుకుంటాను అమెన్
@jayababunjam92953 жыл бұрын
God bless you brother
@sharonujwala62473 жыл бұрын
Vandanalu team members
@gundampatiashi69143 жыл бұрын
Thankyou for this short film
@bhaskararaopalla74823 жыл бұрын
దేవుడు మిమ్మలని చాలా బాగా వాడుకున్నాడు దేవుడికి మహిమ 👍🤝🤝🤝🙏
@ramya33333 жыл бұрын
We are waiting for another short film
@jpudaykiran3 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ AAG team Works lo పనిచేసే ప్రతి ఒక్కరికీ వందనాలు దేవుడు మిమ్ములను దీవిoచును గాక మీరు ఇటువంటి ఎన్నో షార్ట్ ఫిల్మ్ స్ తీయాలని ఆశిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాయి అలాగే ఎన్నో జీవితాలు మారుతున్నాయి ఆమెన్
@sudheergandham61023 жыл бұрын
ఇది నా కొరకే 👍👍👍 నేను నా దేవుని కొరకే 💐💐💐 హృదయాన్ని కదిలించే గొప్ప సందేశం.. వందనాలు 🙏🙏🙏 మనకు దేవుడుఇచ్చిన తలంతు అతిశించక దేవుని కొసం పటుపడదము
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk
@pas.dayasagarofficial82263 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7M🙌🏼🤝🙏
@deranguelJitenderАй бұрын
Very very nice message heart' touching video brother 🙏🙏🙏
@rajaraja-uq6it3 жыл бұрын
అన,,చాలబాగవుందీ,,సూపర్
@jhansiswarna45523 жыл бұрын
God bless you AAG Team. All Glory To God. Chaalaa chakkani sandesaani cheppaaru brother.🙏🏻🙏🏻🙏🏻
@pastorsyambabupodili3 жыл бұрын
చాలా అద్భుతమైన దైవీక పాఠము నేర్పే, క్రమపరిచే చిత్రము... Hallelujah🙌
@estherkeerthana55123 жыл бұрын
Wow praise the Lord anna team andariki 🙏God bless you all ur team
@rajuchitti5793 жыл бұрын
Chala baga bagundhi all yepudu vachindhi 😭😭😭😭 దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@arunaustin57563 жыл бұрын
E short film dwara devudu natho bahu balanga matladaru very blessed message Thank you Aag short films All Glory to God 🙌🙏
@rajyalakshmigurram75143 жыл бұрын
Praise the lord aag teem Nizam ga chala baaga teesaru kanillu aagaledu avunu manam denikosam bruthukuthunaamu devuni kosamaa leka lokam kosam bruthukuthunaama alochana chesi mana zeevithnii marchukovaali god bless you all
@routhugovardhan45063 жыл бұрын
Devunike mahima kalugunu gaka amen
@adepuprasad93043 жыл бұрын
Price the lord AAG team members meru thesthunna okka okkka chat film nannu athmiyathaloniki nadipisthodi
@kanchupallisankar35213 жыл бұрын
Devuni ki mahima kalugunu gaka 🙏🙏🙏
@kharikrishna92783 жыл бұрын
Last background speech chala bagundi praise the lord
@keerthanapaaka53943 жыл бұрын
Devudu prathi okkariki oka thalanthu ichadu ani chala baga e short film dwara ma andarki chepparu Anna...Devunike Mahima kalugunu gaaka ..Amen 🙏
@pastorsuhaslazar.s-officia89893 жыл бұрын
Glory to JESUS.this is end time vedio inspiration vedio .. this vedio I will send my church group..
@roberta13663 жыл бұрын
Very nice message god bless you all ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ... ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ..Amen...
@pamularaja18783 жыл бұрын
This film is change my life Thanku Brother
@YourFriend20223 жыл бұрын
నా కళ్ళలో నీళ్లు ఆగడంలేదు. నిజంగా చాలా మంచి విషయాన్ని చెప్పారు అన్న... మీకు వందనాలు... ఒక మనిషిలో ఉండే టాలెంట్ దేవుడు ఇచ్చిందే... దానిని ఉపయోగించే ఆలోచన లేక సాకులు చెప్పే ప్రతి వారికి ఈ చిత్రం ఒక గుణపాఠం.
@jayababunjam92953 жыл бұрын
Avunu
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk🙏🙏🙏
@pas.dayasagarofficial82263 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7M
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7OLatch full video..for more songs
ఈ మెసేజ్ నా హృదయానికి తాకింది దేవుని పని గుర్తు చేసారు
@ravibukia71663 жыл бұрын
Chala bagundhi short film all glory to god
@జాన్డేవిడ్3 жыл бұрын
సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక ❤️🙏
@daivakumaripalicharla31043 жыл бұрын
Chala bagundhi brother short film 🙏🙏🙏❣️🌹🌹🌹
@krupakar...3 жыл бұрын
Prise the Lord... Chala machi message echaru.... 🙏🙏🙏amen
@mariyadasdas97043 жыл бұрын
Excellent brother.. 👍👍 super good message.. Praise to God brother..manamandaramu devunu panikai paatu padali brother..
@bhaskaradrajuch43253 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్. వందనాలు 🙏
@jakarialucky50663 жыл бұрын
Devudu mimmunu dhevinchunu gaka Amen
@kovuriveerabrahmachary13173 жыл бұрын
Wonderfull msg andi chusthunte sootiga devudu maatho matladuthunnadu 🙏🙏🙏🙏exlent msg ichharu god bless you all team members and glory to jesus
@parisudu18833 жыл бұрын
Praise.the lord devuniki mahima kalugunugaka amen 🙏🙏🙏
@sudhakarbankuru3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక... , Praise the lord brother, చాలా అద్భుతంగా ఈ షార్ట్ ఫిల్మ్ తీశారు.
@Subramanyam.D3 жыл бұрын
Really Chala mache message 🙏🙏🙏👌👌👌
@bandilihemadri93343 жыл бұрын
Praise the lord annya
@vinaysrinu98973 жыл бұрын
ఇది నా కొరకే brother God bless you
@jayababunjam92953 жыл бұрын
Glory.... Glory ...Glory... to God ... చాలా ప్రార్థనాపూర్వకంగా ఈ shortmovie తీసారని అర్థమవుతుంది... Almost అన్ని short movies చాలా ఆత్మీయంగా ఉంటాయి.... చెల్లీ....చాలా బాగా చేశావు...God bless u ma
@vgroupff85233 жыл бұрын
{
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk
@stellagracegrace54743 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk
@vignansagarboddu53903 жыл бұрын
kzbin.info/www/bejne/a4uyZX94hJuVi7OLatch full video..for more songs
@motivalycreations46072 жыл бұрын
Glory Glory to God the short film was very nice
@bathulapavani56683 жыл бұрын
Thank you Jesus natho matladinadhuku
@hepssibajesuslovesyou78593 жыл бұрын
Praise God super 🙏🙏🙏🙏👌👌👌👌👌👌praise the Lord brother God bless you all
@eliazarsastry75343 жыл бұрын
Super anna l like very much anna thanks for aag team
నేను నా దేవుని కొరకే.మంచి మెసేజ్.దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.⛪⚓🕊🙏🙏🙏🙏
@stellagracegrace54743 жыл бұрын
kzbin.info/www/bejne/mIG6n6Z8otKCfdk🙏🏼🙏🏼🙏🏼
@kirancartoon62763 жыл бұрын
It changed our life..miru inka short films thisuthu anekulaku dhevuni gurinchi theliyacheyyali ani korukuntunnam
@gowthamichinni52713 жыл бұрын
Good msg brother tnq soooooo much 🙏🙏🙏🤝
@mammu_20073 жыл бұрын
Super annayya...entho Mandi aatmeeya biddalaki manchi inspiration
@papalaappalanaidu63613 жыл бұрын
Praise the lord devudu dini dwara natho mataladaru nenu appudu EDI alochisthunanu devuni Pani nenu cheyyalekapothunnanu anti ,"Thank you lord" praise the lord brother garu
@vasanthavinod14323 жыл бұрын
Chala bagundi Annayya short film chala mandiki kanuvippu ga undi praise the Lord shalom
@spiritofthelord24213 жыл бұрын
ఇంకా ఇలాంటి Cristian short film తీయాలి అని కోరుచున్నాను అన్న tq Soo much Anna
@kalakandanaresh44853 жыл бұрын
Praise the lord all team members good message ni andimcharu god bless you all members
@glorymahima98573 жыл бұрын
Deva nannu vaadukoo prabhuva naalo ye talents levu ayina neekosam brathakaali ani ashaaa
@NehaaVolgs3 жыл бұрын
ఆలస్యం అయినా చాలా మంచి సందేశం ఇచ్చారు అన్న మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏. దేవుడు మనకి ఇచ్చిన తలంతులు దేవుని కొరకే ఉపయోగించాలి అని చాలా వివరంగా చెప్పారు అన్న మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ మెస్సేజ్ ద్వారా దేవుడు నాతో చూటిగా మాట్లాడాడు దేవుడు నాకు ఇచ్చిన తలంతులను బట్టి సమస్తం దేవుని పరిచర్య కి తోడుగా ఉంటాను అని ఇప్పుడే తీర్మానం తీసుకుంటున్నాను. అన్న చాలా విలువైన మెస్సేజ్ ఇచ్చారు మీకు వందనాలు అన్న 🙏