నాకు తెలిసి నేను ఇప్పటి వరకు youtube లో చూసిన best video ఇదే 🙏 jai hind
@sathishgoudmerugu2437Ай бұрын
Same feeling bayya
@nareshbollipo99925 күн бұрын
Jai bharath
@sirishagottipati246113 күн бұрын
First 90 seconds ke nenu na kanneelanu aaplekpoyanu. Ma aayushu kuda meekeistamu 100 yellu Barath gouravanni kapadandi... Ee lucha lafangi politicians yemo okkari meeda okkaru burada challukonte party followers Caste kosam murder le chesukuntunaru... Thu em society ra babu
@manuchanti62992 ай бұрын
ప్రాణాలకి తెగించి మరీ మన దేశాంని కాపాడుతుంటే చాలా మంది దేశ ధ్రోహులు ఆ ఉగ్రవాదుల కి సహాయం చేస్తున్నారు ముఖ్యంగా మన దురదృష్టం వలన politicians ఏ ఇల చేస్తున్నారు 😢 respect to soldier 👏
@indian_veera2 ай бұрын
భారత దేశ మువ్వనల జెండా గాలిలొ ఎగరడం లేదు ..మన అమర సైనికుల దానం చేసిన శ్వాసతో ఎగురుతుంది....😢😢❤❤❤జై హింద్
@sankarsowjanya25842 ай бұрын
1000%
@iitfoundationforhighschool8758Ай бұрын
No you are wrong its more tgan that. You cannot measure their sacrifice. Its un measurable %. If im not wrong bro. Don't take it in other way.@@sankarsowjanya2584
@madhuaratla6477Ай бұрын
S andi
@sudhakaryalamarthi2578Ай бұрын
Yes
@lankarajarajeswari5212 ай бұрын
వంశీ గారు మీరు చేసిన అన్నీ ఇంటర్వ్యూ లలో టాప్ 1 ప్లేస్ లో ఉన్న, ఉండే ఇంటర్వ్యూ ఇదే.... అందరిలాగా రొటీన్ గా సినిమాలు, సింగర్స్ అలాంటి చెత్తవి కాకుండా ఇలాంటి మంచి సబ్జెక్టు ఉండేవి, మంచి వ్యక్తులతో చెయ్యండి. మధుసూదన్ గుప్త గారి ఇంటర్వ్యూ కూడా చాలా బాగుంది. నాకు ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా బాధగా, కన్నీళ్లు కూడా ఆగలేదు 😢😢😢😢😢 ఆర్మీవారందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaidalapathi4282 ай бұрын
3 రంగుల జెండా నింగికి ఎగరడానికి దాదాపు 30 లక్షల ప్రాణాలు నింగికి ఎగిషాయి ప్రతి ఒక్క స్వాతంత్ర సమర యోధుడికి పాదాభివందనం 🙏🙏🙏 నాటి ఫ్రీడమ్ ఫైటర్స్ నేటి జవాన్స్ ఉండటం వలనే మన దేశం ఇంక ఇలా ఉంది చాలా మంచిది podcost వంశీ అన్న మీ నుండి ఇలాంటివి ఇంక ఆశిస్తున్నాం ఈ మధ్య మీ podcost చాలా knowledge ఇస్తున్నాయి Thanks vamsi అన్న ❣️
@murthymvs74562 ай бұрын
ఆప్పట్టి సైనికుల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణం శత్రువులు కాదు, భారతీయ రాజకీయ నాయకులు.. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు
@srihymavelpula2 ай бұрын
Im wife of crpf soldier but there life is too though they go to duty on mrng 5.40 and again 7 vastharu and Sunday kuda leave ivaru one vachaka malli kuda night 8 ki duty ravali kuda antaru nijaga life antha tough untadi vallake kadhu every soliders wife life kuda andukante husband okadagara manam okadagara life motham ilane untadi okasari anipisthundi life ithena
@fit82862 ай бұрын
Your a really a backbone of a soldier
@krishnavamsi41022 ай бұрын
we are proud of ur husband mam. duram ga untu kuda care and love chupinchochu andi. messages or calls.. ekkuva touch lo undataniki try cheyyandi. good luck
@MaanviShivaKarthikeya2 ай бұрын
U r a tough women really salute to you all the women. U r also serving our country indirectly by supporting ur Husbands. Be proud mam. A big salute to you. I can understand the pain in ur words but be brave and be proud. You are also part of serving our country. Salute. Jai hind
@sarathkumar-fn7yu2 ай бұрын
Avuna nijama andi
@sacredindia882 ай бұрын
We salute you and your husband. Jai Jawan. Jai Hind
@muralimarripudi9932 ай бұрын
Hii bro, nenu maa Daddy chanipoyina tharuvatha nenu Raleka poyanu nenu Last sari maa Daddy ni chudale that time I am working in Siachen Glacier location. Till now I feel feel feel b.... Jai bharat jai hind
@learnethicalhacking59762 ай бұрын
🥲🙏🙏
@ArunkumarGonti2 ай бұрын
🙌🙏🙏
@eshwarojuramu89482 ай бұрын
🙏🙏🙏🙏✊
@lavanyarlavanyar93212 ай бұрын
🙏
@venkatadurgasairamakrishna2892 ай бұрын
🙏🙏
@reddyopentareddy5552 ай бұрын
ఒక మంచి ఆర్మీ మూవీ తీయొచ్చు అని ఉంది…best original story of Army….Jai hind….
@PriyankaVlogs2592 ай бұрын
Ajay sir cheppindhi so so so true...... One second indian soldiers give up aithe next second mana country e undadhu I'm also a army soldier wife I know these words are very tough to take but what he said really true Proud to be an Indian Jai hind 🇮🇳👏
@gouthamireddy55782 ай бұрын
More power to you mam
@kchandraprakash29012 ай бұрын
Many of your sacrifices have kept us happy and independent in India.
@phaddu77372 ай бұрын
Freedom comes with a price, thank for reminding us sister.
@VIKKIYADAV-te6kx2 ай бұрын
🇮🇳🙏
@Raviteja-yg8sg2 ай бұрын
Yes madam
@martinmoses42702 ай бұрын
The best thing I observed was that he never spoke in between when the interviewer asked any questions or doubts!! He never intervened in between the quality of listening! Woaahh soldier mindset 🙌🏻🙌🏻🙌🏻
@plp61612 ай бұрын
ఒళ్లు గగుర్పొడిచే, రోమాలు నిక్కబొడుచుకునే, కళ్ళు చెమ్మగిల్లే, గొంతు తడి ఆరిపోయే, కొన్ని చోట్ల వెన్నులో వణుకు పుట్టించే, చివరగా మనసు పులకరించే సంభాషణ. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు వంశీ గారు.
@rawtalkswithvk2 ай бұрын
ధన్యవాదాలు Sir!! This comment made my day🫶🏻🫶🏻
@thirrpathemaram98382 ай бұрын
@plp6161 E video upload chesi just 45 min avuthundi, almost duration 1:38:48 vundi , nv alasu Appudu chusaav alaa comment pettav, konchem cheppu bro makkudaa….
@aasizj12342 ай бұрын
Play back 2x speed lo petti untaru le
@jayaprakashpj33352 ай бұрын
I hope u remove atleast surnames from your videos hope when ur mentioning their position with their face no need to represent surnames I feel @@rawtalkswithvk
@plp61612 ай бұрын
@@thirrpathemaram9838 మొదటి రెండు నిమిషాలు వినండి చాలు.
@happydaysallinone49632 ай бұрын
1:05:45 To 1:05:55 Goosebumps 🔥🇮🇳 Salute Indian Army 🇮🇳
@spandana6955Ай бұрын
Salute to indian army..
@ShankarSarapu2 ай бұрын
If we can release this podcast in theatres…..imagine what could be the impact…. Jai Bharath
@Selenophile_902 ай бұрын
1:38:42 minutes which I sepnt to watch this is really productive thankyou @Raw Talks with VK and Ajay sir you occupied special place in my world 😊
@Govinda_Pavanilakshmi2 ай бұрын
edhaina cheyagalam,edhaina nerchukogalam,sadhinchagalam mana body and mind yee manalni stop chesthadhi 🤌💥🖤........emchepparu sir ,my time worth it for this line
@yogigandi2 ай бұрын
చాలా మంచి సమాచారం🎉🎉🎉... మనకి ఫభజీ మన దేశంలో గుంపులు అధికంగా, విచ్చల విడిగా పెరుగుతుంది... వారికి ఇలాంటివి చాలా అవసరం...👏👏👏
@PULSAR-qy6eu2 ай бұрын
Nijanga e broadcast chusthe mana indian army desam kosam entha kastapaduthunnara anipichhindi .manam army ki em chesam😔. .. i love my indiam army 🇮🇳
@pradeepboddana69682 ай бұрын
Let's be that citizen who is worthy enough fighting for
@palleravindrakumar10722 ай бұрын
Indian army entha kastapaduthundi Desam kosam sarihaddula daggara.but Desam lopala martram neralu, corruption jaruguthumnayi. Ivi jaruga kudadu.appude India is safe and developed country avuthundi.
@naveengaddam86432 ай бұрын
I like the way he is listening to your questions.. em adigina em matladina ekkuva head nods lekunda with 100% eye contact total motham clear ga vini he is responding… i can see that first listen then respond ane character discipline clear ga telusthundi
@saikiranpeddinti63482 ай бұрын
ఏడ్పించావ్ అన్నా podcast....😢😢 నేను ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్నా కానీ జాయిన్ అవలేక పోయినా.. దేశానికి సేవ చేసే భాగ్యం నాకు రాలేక పోయింది..కానీ పోలీసుగా నా సేవ చేస్తున్నాను.. దేశ సేవలో పాల్గొన్న ప్రతి సైనికుడి కి నా యొక్క ధన్యవాదాలు.. Thank you ❤❤
@akhilchanti12632 ай бұрын
I think honest ga pani cheyyalante soldier ey anukunta bro..police honesty tho work cheyyadam chala kastam becoz chuttu pakka andharu corrupted ey vuntaru ,higher officials, politicians andharu waste fellows ey vuntaru ga
@BUttej2 ай бұрын
Territorial army posts ki try chei brother. 40yrs age daka limit
@chiranjeevirajukonduru680512 күн бұрын
You are also like soldier bro jai hindh 😊
@dhanushkumarsg11882 ай бұрын
After watching this all I could say is "OMG" , The struggles we face in our day-to-day work life are nothing in front of what these guys face. Salute to solders jai hind. Great podcast guys @Rawtalkswithvk
@NareshKumar-rm6cw2 ай бұрын
తెలుగు మీడియా లో నేషనల్ bravery persons ఇంటర్వూ లు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇంకా చాలా మంది ని ఇంటర్వ్యూ చెయ్యాలి
@plp61612 ай бұрын
తెలుగు మీడియాకి ఇలాంటి విషయాలు పట్టవు, అక్కర్లేదు.
@karunakumarpalaparthi49792 ай бұрын
Super Anna. చాలా మంచి ఇన్ఫర్మేషన్. మన దేశం లో కమందులని chiyachin గ్లేసియర్ దగ్గరికి తీసుకు పోయి మంచులో వదిలేయాలి
@paparaorali74132 ай бұрын
వింటుంటే కళ్ల వెంట నీళ్లు తిరిగాయి.. చాలా మంచి విషయం మీద వీడియో చేశారు👌. Our Soldiers are great.. Jaihind 🙏🙏🙏
I am very blessed and proud to know a friend who just posted in Siachen where winter temperatures goes -50C at an elevation of 5200 meters Jai Hind !! Jai Jawan🇮🇳
@GODAVARI_BLOGSАй бұрын
U r posted in Siachen?
@srihithakasiboinna-jj1lo2 ай бұрын
Seriously Vamsi garu I just watched ur videos randomly before, but once I started watching ur video these days i watched all ur videos completely and these makes you to reach many heights. You are not doing for fame / money that's secondary but ur focus on ur content was incredible.... Keep going
@sravankumar-hr5sq2 ай бұрын
Best and ever episode no one can like an Indian Army we are nothing infront of them.
@Naveen0842 ай бұрын
38:17 daggara cheppinattu exact ga same scenario నాకు తెలిసిన ఒక జవాను చనిపోయేరు అతన్ని 18 ఇయర్స్ తర్వాత ఇప్పుడు గుర్తు చేసుకున్నాను..
@bhargavpaila78712 ай бұрын
The best podcast i have ever listened to Tq for bringing this one to us Jai hindh BE CITIZEN WORTH FIGHTING FOR . The best quote.😊
@VKZOOLOGY2 ай бұрын
Of course we can’t imagine the country without Defence system , Salute Mr.VK to have this useful & inspired podcast and Thnq Col. Ajay Reddy Sir for sharing many experiences. Regards- VK, Chennai.
@lookatme94492 ай бұрын
ప్రెగ్నెన్సీ తో ఉన్నపుడు అమ్మ ఎన్నో నొప్పులు బాధలు భరిస్తుంది , పుట్టబోయే బిడ్డ కోసం .. బిడ్డ పుట్టిన తరువాత తండ్రి ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ కూడా బిడ్డల బాగు కోసం కష్టపడతారు తల్లి తండ్రి ఇద్దరు కూడా .. నొప్పి బాధ ఉంది అని బిడ్డని పుట్టనీయకుండ ఉండరు. ఎన్ని బాధలు నొప్పులు ఉన్న భరిస్తారు.. ఇదెలా ఆర్మీ కూడా ఎన్ని బాధ లు కష్టాలు ఉన్న , దేశాన్ని చంటి బిడ్డల కాపాడుకుంటుంది ... జై హింద్
@adalanaveen122 ай бұрын
జై జవాన్ ❤❤❤
@reddyarmylover54352 ай бұрын
Jai hind
@ganavenkatapavitratalapure3089Ай бұрын
Chala baga chepparu!
@pashasomasila24922 ай бұрын
అన్నా నా మిత్రుడు నాతోటి డ్యూటీ చూసిన వ్యక్తి మంచు గడ్డలు స్లైడింగ్ లో మునిగిపోయాడు ఆ వ్యక్తి మూడు నెలల తర్వాత మేము వెతికిన తర్వాత ఇక దొరకడు అనుకునే వెళ్లే సమయంలో తర్వాత మాకు డెడ్ బాడీ దొరికింది పేరు రెడ్డి గుంటూరు వాసి
@sri468992 ай бұрын
Ee podcast youth ki chala nerpisthundhi. Thanku for bringing such a strong content anna. Happy independence day 🙂
@venkateshmidde90882 ай бұрын
నేను మిలిటరీకి వెళ్ళక ముందు, నేను చాలా సింపుల్ గా ఆలోచించ. మిలటరీ గురించి, మహా ఐతే డ్యూటీ ఉంటాది.. నుంచుని ఉండడమే కదా అని. నార్మల్ మనిషి తట్టుకోలేనంత extreme level లో ఉంటాయి సిచువేషన్స్. Just Imagine సియాచిన్ లో మోషన్స్ ఐతే పరిస్థితి ఎలా ఉంటాదో ? Glacier లో నరకం అంటే ఇదేనేమో అని అనిపిస్తుంది. పడుకొనే బ్లడ్ సర్కులేషన్ ఆగిపోయి చనిపోతారు. మెమరీ లాస్. సెక్సువల్ ప్రాబ్లమ్స్.. Lungs problem.. Blood క్లట్స్.. Skin chill burns.. ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది..
@revanthavula44132 ай бұрын
One of the useful thing that Iam doing in you tube is the time that Iam spending my time by watching your podcasts which helps me to learn new things .Meeru chesthunna. Knowledge transfer prathi okkaru utilise cheskuntaaru ani aasisthunnaanu
@pushyamitta76252 ай бұрын
BE A CITIZEN WORTH FIGHTING FOR! I think I can never forget this tagline! It legit gave me goosebumps. Salute to our soldiers. Jai Hind.
@harishkatkam22 ай бұрын
Mark my words... Vamshi Kurapati will become one of the most influential Telugites
@rawtalkswithvk2 ай бұрын
Thank you andi🙌🏻🙌🏻 This really means a lottt🫶🏻🫶🏻
@greenhomedeveloperstirupati2 ай бұрын
Same words..
@Vladmirdickruski2 ай бұрын
Same words❤
@chandana8222 ай бұрын
@@rawtalkswithvkyou are already an influential telugites❤
@g.chinnari38902 ай бұрын
Yes exactly
@sivakumar-rc3xlАй бұрын
Society will need to know this type of information
@satulurieswar78592 ай бұрын
Pure GOOSEBUMPS Podcast.....A big Salute to Our SOLDIERS.....Can't find a word to express my GRATITUDE for your RELENTLESS WORK Sir....JAI HIND... 🧡🤍💚🇮🇳
@sundeepnagnavelJeediАй бұрын
Huge respect sir 🫡 each and every youngster’s should know about this how you people will sacrifice the things for our nation and for each and every citizens thank you very much for your time❤
@shivarathrisaikiran92112 ай бұрын
Since 20th podcast nundi chusthunna anna I never bore and Entha dedication ki Entha talent ki and maku Inka inka Teliyani matters chepthu Unnav hats off ❤ And one day you will be No. One podcast chennal in Telugu States 😍
@srijayanthi11722 ай бұрын
మీరు చెప్తున్న మాటలు వింటుంటే ఆ మాటలు నా గుండెకు తూటాల తగిలి అక్కడ మరణించిన కాదు తన కన్న తల్లి కడుపు నుండి వచ్చిన కొడుకు తన దేశ తల్లి ఒడిలో ప్రాణాలు విడువడానికి కారణం అయిన ఆ తూటాలు మీ మాటలు ద్వారా చెప్తుంటే ఆ తూటాలు నా గుండెను తగిలినట్టు అనిపించింది…….. జై జవాన్
@joy93462 ай бұрын
These interviews are very important to understand about our real heros 🙂 who gave their lifes or still serving for country
@shilpashilpa2303Ай бұрын
I'm from an Army family... My father retired as a JCO... And I'm really proud of him... And I have seen my father and been through many of these situations... Hats off to all the soldiers ARMY,NAVY and AIRFORCE
@meghanaaluru4652 ай бұрын
Manakivvani telidhu... Kanisam vallaki respect ivvadam mana badhyatha#realheroes❤
@srinadhchowdarykondepati5240Ай бұрын
మొదటిసారి మీ ఛానల్ చూడడం జరిగింది. తొలి వీడియోనే.... ఒక గొప్ప అనుభూతిని కలిగించింది...thank you for making this video..Proud of you Bro... And. Salute to our Indian army.... మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.. Iam Saluting Sir... Jai Jawan ..Jai Kisan...Jai Hind.
@KiranGajula11132 ай бұрын
మంచి కంటెంట్ ఉంది బ్రో నీలో i like it వంశీ బ్రో exactly time ki
@sparshanaidu985324 күн бұрын
Salute to all the people who are working in army .I'm getting goosebumps for even listening to it u guys have experienced..U people are great
@kartheek64952 ай бұрын
Usually, I fast-forward or quit halfway through if I have to watch any video more than half an hour. But this time, I completed it without missing anything. It was worth spending time on. More strength to you, brother. You should make more videos like this. And to Ajay Sir, 🫡🫡.
@durgaprasadkalla94222 ай бұрын
Best podcast in recent times in Telugu, In detailed information about the work, the struggles faced .I can see in your voice and eyes the pride that you are from Indian army.Very inspiring sir.We all are safe in India only because of all the Army. Big Thanks to RAQ Talk Team for the POD CAST
@TDP9872 ай бұрын
ఇలాంటివి చూసి అయినా యువత మోటివేట్ అవుతారని ఆశిస్తూ …. జై హింద్ ❤
@krishnachaitanya1298Ай бұрын
Thanks! for making us awekening about army. Be a citizen, worth fighting for!!
@Bhavani896712 ай бұрын
Without skip chusaa...All the very best to u nd entire team 🎉🎉....one of the best podcost. ...Telugu lo intha manchi content with greatest ppl.....👏👏
@nishankreddythummala97832 ай бұрын
Every word & every situation sir explains that Haunts me Salute to the Indian Army 🫡🙏🏻
@nendrankunthvijaykumar36932 ай бұрын
హ్యాట్సాఫ్ తమ్ముడు మంచి దమ్ము ఉన్న కంటెంట్ ని, ఎన్నుకున్నారు, ఇట్స్ వెరీ good podcast ఎవర్, హైలైట్ to our ఛానల్. 👍🙏👍
@rajashekarr7874Ай бұрын
I sincerely thank you for protecting INDIA in a difficult and critical location in the INDIAN Army.
@gousekhaja969Ай бұрын
బ్రో నువ్వు ఎన్ని వీడియోస్ చేసిన నా దేశం కోసం చిసన ఈ వీడియో నా జీవితనతం గుర్తు ఉండి పోతుంది
@HelloVennelaDot16 күн бұрын
Entha kastam entha narakam indulo intiki vellipovachu ane okka maata too much happiness.I literally cried 😢
@rrr92572 ай бұрын
సైనికులు గురించి దేశం గురుంచి రైతు గురించి ఒక ప్రత్యేక భావం ప్రతి గుండె స్పందిచే విధంగా ఏ చెనల్ పదే పదే చెప్పారు అది మన దురదృష్టం
@girishkumar82442 ай бұрын
Can’t express my gratitude using words I can only say proud to be an Indian🇮🇳 nd I salute 🫡 nd bow down🙇♂️ to whole Indian army who sacrifices everything for our country nd Tanq sir nd Tanq Vamsi garu for bringing this podcast to inspire many.
@bathulasaishyamm2 ай бұрын
Oka second kuda skip cheyakunda koni places lo reply cheskoni mari chusanu full video thank you bhayya...and thank you sir for information about Indian army 🙏🏻 🙏🏻 🙏🏻 ❤❤❤
@plp61612 ай бұрын
Same here
@ieee-j2e2 ай бұрын
This podcast teaser is absolutely insaaaaneeeee-feels like I'm watching a movie trailer! The production quality, the suspense, the energy-everything is on point. Major props to the team for raising the ! MIND POTHUNDHI BHAYYAA MEEERU PETTE EFFORTS KI.....🎧🔥🎥"
@rakeshveladhandi2 ай бұрын
Respect to u sir....Dr Ajay Reddy
@karthikrajam80342 ай бұрын
One of the best content i have seen in a while. Salute to ppl like Col Ajay and good work VK
@drsujanaindrani71862 ай бұрын
Happy Independence Day🙏Lt Col Ajay Sir, Salute to all Army Men, U ppl r the reason Bharat citizens r living securely,Thankyou Sir🙏
@vinnuyadav4122 ай бұрын
Anna I'm saluting to anna because your there one person on KZbin bring knowledge to us of our India I'm fan of for thise episode anna I don't know how our India army work for us thanks anna ( and your the one person anna bring back our Indian culture back by the olden days) keep it up anna congratulations❤
@kumartatikonda22202 ай бұрын
Salute to u bro , thanks for bringing this man 🇮🇳jai hind Happy independence day 🇮🇳🇮🇳❤️🔥
@rawtalkswithvk2 ай бұрын
Thank you buddy!
@adolf_tarun41072 ай бұрын
Lt. Colonel kadha anna name okasari chudhu @@rawtalkswithvk
@anish89-c8k2 ай бұрын
@@rawtalkswithvk request you to do a podcast on donations. A lot of us do donations, when we feel empathetic to a cause. But there are many questions regarding the crowd funding platforms that have come up these days- are they genuine. If ppl get to know that their money will actually be spent on the cause they will be more giving. Another aspect- they donations that we give at temples goes to the government directly, where as the donations given at other religions centers goes to those communities only. What can we do?
@Rachanacheekurumilli-q4w2 ай бұрын
@@anish89-c8k I vote
@vallabhanenihareendravarma51742 ай бұрын
This is what everyone of us should learn!! Every indian must know about our real heroes and whom they are fighting for and how they are giving their lives for us and our country ♥️♥️✊✊✊ proud to be Indian 🇮🇳🇮🇳 salute to Indian Army and our heroes🪖👏👏
@saidhanush34302 ай бұрын
This is the original influencing Salute to you brother 🫡
@prasannakumar91182 ай бұрын
Sir this is one of the best episode of all your podcast please go forward in this subject .thankyou and jaihind
@sonyreddy98212 ай бұрын
One of the fascinating episode...Tq for bringing great people and sharing the good knowledge that ever heard or read... salute to the brave soldiers.... present days youth should know more about these type stories...Bring new more podcasts ..vamshi bro .. special tqs to u bro for educating us....
@Lucifer666lyfАй бұрын
Super information and program is really OSM brother. And nenu 2hours movie chalaa kastam gaa chusthanu but ee video motham complete chese apudu time chusi shock iepoyanu bro anthaa intresting undi and manaa indian army daring & bravery telisedi. SALUTE TO INDIAN ARMY 🪖
@sarath19952 ай бұрын
One of the best podcast I personally feel expecting part 2
@HariPrasadJuturuАй бұрын
Not even 1sec I thought other things while watching this podcast.. Wow I didn't know I watched entire show in one sitting..too inspiring ❤
@talarisudhakar24372 ай бұрын
మీరు ఇంగ్లీష్ కూడా channel seperate గా పెట్టుకుంటే బాగుంటుంది అన్న.
@Spirit3652 ай бұрын
Subtitles enough
@madhusudhanreddyt2838Ай бұрын
from past few years i was watching like 10 of 100s of videos in youtube and one such video really made my day was this one…thank u
@SuhasVarma-i2v2 ай бұрын
I feel soo discomfort on my comfortable bed while watching this….. oh my god…. Life on 18000 feet height !!! Goosebumps n Indian soldiers are really great 🔥.
@gonepavithra33462 ай бұрын
Watched the entire video, what we knew is nothing so far, we could know so many things through this video, heart melting conversation, I could understand how tough life they are leading there for the country, salute Indian army, keep doing more like this brother❤
@jaideepsona2 ай бұрын
I feel Proud that I'm a Grand Son of Army Commander 🙏 #Kargil lo ma thatha war win ayyaru ✅
@tapasayyallapragadasn69442 ай бұрын
One of the BEST podcast episodes, salute to col.Reddy and all other soldiers fighting for us. Bring more such inspiring and informative content Vamsi and team. -BOSE4U organization
@kbvr94362 ай бұрын
Thank you Vamshi and team.. a much needed video, hatsoff to Ajay Reddy sir.. Really appreciated to your efforts team..🎉
@poojakarthik932 ай бұрын
This is what we want from the social media and not all the unnecessary content that is put on internet now a days which is of no use to the society. All the generations need this kind of knowledge and information. Thank you so much Vamshi garu for bringing such a powerful podcast to us.
@donthamniranjan99642 ай бұрын
సరిహద్దుల వెలుపలి శత్రువులు లోనికి రాకుండా మన వీర సైనికులు కంటికి సరైన కునుకు లేకుండా ఎప్పుడు ప్రాణాలు పోతావో తెలియని పరిస్థితుల్లో భయంకరమైన భౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లో సరిహద్ధుల్లో పహారా కాస్తుంటే, కరుడు గట్టిన స్వార్థంతో, పదవీ కాంక్షతో ఓటు బ్యాంకు రాజకీయాలు జరిపే so called నేతల కుమారులను ఖచ్చితంగా కనీసం 5 సంవత్సరాలు సరిహద్ధుల్లో డ్యూటీ చేస్తేనే MLA కాండిడేట్ గా MP కాండిడేట్ గా పోటీ చేసేందుకు అర్హత గా సెంట్రల్ గవర్నమెంట్ చట్టం రూపొందించాలి. లేకపోతే,దేశ భద్రత పట్ల, దేశ సమైక్యత పట్ల శ్రద్ధ లేని వ్యక్తులు ప్రభుత్వం లో కూర్చుంటే దేశం సురక్షితంగా ఉండదు. ఒక I A S లేదా I P S అధికారి కావాలంటే ఏమేమి అర్హతలు నిర్ణయించడం జరుగుతుందో అదే విధంగా, MLA లకు, MP లకు కనీసం డిగ్రీ ప్లస్ వారి కుమారుల్లో ఒకరైనా ఆర్మీ లో ఏదో ఒక బాధ్యత ఉంటేనే, పై వాటికి పోటీ చేసేందులకు అర్హత పెట్టాలి.ఈ విషయం పై దేశం లో plebicite ( ప్రజాభిప్రాయ సేకరణ ) జరిగితే రాజకీయ కుటుంబాల వ్యక్తులు తప్ప 96 శాతం అనుకూలంగా ఓటేస్తారు.
@shankarshaharsid57662 ай бұрын
Correct ga chepparu meeru
@villagevibes39752 ай бұрын
Well said 😢.... వాళ్ళు అక్కడ మనకోసం ప్రాణాలు ఇస్తున్నారు..ఎం
@pranaygoud12012 ай бұрын
So far best podcast I have seen in my life, good to know about the efforts of a solider for the country..... Thank you soliders for keeping us safe ❤ Jai hind
@vishnube60462 ай бұрын
hope this video changes mindset of current youth (not all but almost 90%) who dont knows the pride of our country wasting time on social media leaving our values or using abusive comments on celebs(wasting time) .........this should be an inspirational video for all youngsters to be disciplined in life and be responsible citizen further. Happy Independence Day , Jai Hind 🇮🇳
@geethanagajyothidatla64672 ай бұрын
No words.. A big salute to our Army. Every citizen must watch this. And be a responsible citizen. Thanq Vamsi garu for the podcast.
@MrSaik212 ай бұрын
Vamshi bro and team, you did an amazing job from your end❤️ this is the best ever podcast, each and every question and answers touches our heart being a youngster.! Finally sir said the meaning of life how he loved and survived for our country 🇮🇳 and himself, best inspirational video to many people who are watch this 🙌🙌
@tankalaaditya41232 ай бұрын
Life lesson learnt by this podcast is: Life lo deniki priority ivvali deniki ivvanavasarledhu anedhi mathram clear cut ga ardamaindi and this will definetely adds value to my way of living. Thanks so much for these kind of podcasts. And Ajay sir I became fan for your line "Be a citizen worth fighting for". Keep inspiring us!
@chaitanyalanka17622 ай бұрын
worth watching the whole video , thank you for your service .
@SandhyaKrishna-n6m21 күн бұрын
Thank you sir ft col Ajay reddy sir for bringing out darkness of Indian army to the people who think it’s very easy to survive in Indian army🙏🙏❤️❤️
@nandhu25492 ай бұрын
"Mark my words, Anna-this podcast will be a turning point for you. You'll achieve even greater success after this." Hatsoff to you❤✋
@sumareviews2 ай бұрын
Nenu complete gaa chusina long video edheee..... elanti goppa persons matalu valla experience ni thelusukogaligamu ...thank you so much this channel 🙏🙏
@vikky139852 ай бұрын
Perfect episode on Independence Day❤🎉
@rameshbabub87492 ай бұрын
Its very emotional video,Salute to soldier for protection india.. I have one question to ask India government for consideration to provide and impose every indian young star to support and engage with as a army officer in there young age for few years to improve and impose nation first.
@SharmilaBakka2 ай бұрын
Happy rakshabandhan brother ❤ I wonder whether you know it or not but you're motivated me a lot when I am low and stressed then open your video's then i forget everything and motivate my self i so happy today to saying this words to you and thanks a lot brother once again happy rakshabandhan brother
@sk23551Ай бұрын
Lot's and lots of respect for the Indian Army for their invincible and sincere work, thank you so much 🙏🙏🙏🙏💗💗💗💗
@phanirajsrinivasch81082 ай бұрын
Good talk.. A small token of appreciation.
@chantigovindh49602 ай бұрын
Dabbulu booka 😂😂😂😂😂
@Unknown113872 ай бұрын
@@chantigovindh4960 nilanti yeli mudra gallaki em thelsu bro alanti podcast la value. lite le, miku thengi thini padukovatam tappa em chethakadhu chesevallani cheyyanivvaru.
@TouchWoods2 ай бұрын
@@chantigovindh4960 bro manchi doctor ki chupinchu. You are sick AF!
@MR.Uday_Reddy.2 ай бұрын
@@chantigovindh4960Ne ayya Dabbu kadu ga Feel avvaku 🤣
@chantigovindh49602 ай бұрын
@@MR.Uday_Reddy. hoo sry mee ayya dabbulaa 😂 🤣🤣🤣 em chesii sampadinchadoo 🤣🤣🤣🤣
@BsdMahesh2 ай бұрын
The best of all podcasts Total 98 mins worth watching
@asmiya232 ай бұрын
The simple smile on the col.Ajay sir’s face in the entire podcast speaks a lot .the way they handle every obstacle and is they accept it with smile . Salute to all the soldiers and those who fight for the country ,by the country and with the country 🫡
@madhutalari54652 ай бұрын
Subscribed after listening to this Podcast Hats off to Indian Army❤❤