🥲🥲పుష్కరాలలో గేట్లు తీసి క్రమంలో కాకుండా ఒకేసారి భక్తులను పంపించారు,ఇప్పడు తిరుపతి లో కూడా అదే విధంగా లోపలికి పంపించారు,జరిగిన తొక్కిసలాట లో అమాయక భక్తులు స్వర్గస్థులైనారు.
@jagadeeshvutla666412 сағат бұрын
TTD lo employees bondu gallu vunnaru
@Bybybyby28412 сағат бұрын
పుష్కరాల్లో జరిగిన తంతు కె దిక్కులేదు, ఇదే మాత్రం,, పక్కన పడేస్తారు,
@jawaharparepally824711 сағат бұрын
Gokul chat Lumbhini park Dhil shuk nagar pelulla ke dhikku ledhu , idhi kuda antthe 😭😭😭 .
@GMRMALLEKHARJUNAREDDY10 сағат бұрын
దరిద్రుడు సీఎం అయితే ఇలాగే ఉంటది
@nnssrr754313 сағат бұрын
తక్షణం టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు రాజీనామా చేయాలి
@sreekanthsri408412 сағат бұрын
సారీ బాస్ అది కలలో కూడా జరగదు. టీటీడీ చైర్మన్ ఎవరో తెలుసుగా 😜
@jawaharparepally824711 сағат бұрын
@@sreekanthsri4084 Gokul chat Lumbhini park Dhil shuk nagar pelulla jarigi chana manddhi amayakulu chanipoyyaru , appati C M Raji nama chesada 🤔🤔🤔 .
@Pandimoori_krish12 сағат бұрын
DSP బలి చేసాడు డ్రగ్స్ నాయుడు
@GMRMALLEKHARJUNAREDDY10 сағат бұрын
ఆ దరిద్రం ఉన్నంతకాలం నరబలి జరుగుతూనే ఉంటుంది ఏం మారదు
@GMRMALLEKHARJUNAREDDY10 сағат бұрын
సీఎంగా ఎవడున్నాడు వాడే తప్పు ఒప్పుకోవాలి
@ఏపీజనాలు11 сағат бұрын
మరి లేకపోతే...మాఫియా బతుకులు అంతే.. మంచి జరిగితే మా వల్ల.. చెడు జరిగితే పక్కోడి వల్ల.. ఆ మాఫియా బతుకులు అంతే..
@vedabhasha13 сағат бұрын
Failled management anipistondi
@sankarreddyyeruvaka908611 сағат бұрын
ఇంకెన్ని చూడాలో...చేతకాని దద్దమలకు అధికారం ఇస్తే ఇలానే ఉంటది
@G1KC-0713 сағат бұрын
online లో Tickets వదిలిన రోజు ఒక్క సామాన్య భక్తుడికి కూడా దొరకలేదు. Adress field mandatory గా పెట్టి , Country drop-down పాపులేట్ అవకుండా చేశారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయి కి ఆ విషయం clear ga తెలిసిపోతుంది. టీటీడీ లో వర్క్ చేసే వాళ్ళే చెప్తున్నారు టిక్కెట్లు ఎవరికి దొరకవు అని అవి దొడ్డి దారి పట్టాయని, ఇంకా ఈ కౌంటర్ ల లో కూడా దొరకవు అని అందరూ ఎగబడ్డారు, అందుకే ఇలా అయింది.
@JapamalaKarra12 сағат бұрын
మన వాళ్ళు హయాంలో ఏం జరిగినా సమర్థిస్తాను సర్దుకుపోదాం భవిష్యత్తులో ఏం జరగకుండా చూసుకుందాం అవకాశం ఉంటే జగన్ కి ముడి పెడతాం ఇది మీడియా పరిస్థితి యూట్యూబ్లో పరిస్థితి టిడిపి జనసేన పరిస్థితి
@kamalvlogs889813 сағат бұрын
బాబు పాలన లో ఇలానే ఉంటుంది
@draja814010 сағат бұрын
Sir ఆంధ్రజ్యోతి ,tv5, ఈనాడు మహాటీవీ వీళ్లు గురించి చెప్పండి అసలు రాష్టం లో ఇంత చేతకాని దద్దమ్మ పరిపాలన లో ఇంతటి ఘోరం జరిగితే ఏమి జరగనట్టు ఉన్నారు వీళ్ళు గురించి చెప్పండి సార్
@srinivasjagatani364912 сағат бұрын
ఈవో గారు వచ్చి నా అంత మొగోళ్ళు లేడు నేను అంతా ఇంతా అన్నాడు వచ్చి ఒక 6 ఆయన అకౌంట్లో వేసుకున్నాడు
@KNOWLEDGEHUB1611 сағат бұрын
DSP కాదు అక్కడ సరైన ప్లానింగ్ లేదు..ఎంత మంది వస్తారో ముందే గ్రహించలేక పోయారు
@koppolaleelakrishna367013 сағат бұрын
Correct Sai garu
@surendrajajimoggala45711 сағат бұрын
ఒక సినిమా ఈవెంట్ కి మంత్రుల్లో జిల్లా కలెక్టర్లు అందరు వెళ్లి ఎలాఉన్నాయి ఏర్పాట్లు అని చూసినప్పుడు తిరుపతి ఎంత వేల మంది భక్తులు వస్తారని తెలిసినప్పుడు కలెక్టర్ ఎస్పీ వచ్చే ముందుగానే ఏర్పాట్లు పర్యవేక్షించాలి కదా, అంతేకాదు వందల సంఖ్యలో కూడా పోలీసులు బందోబస్తు కూడా పెట్టలేదు, అంటే గవర్నమెంట్ ఫెయిల్యూరా.
@myfeel65711 сағат бұрын
CBN కి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఆయన ఎప్పుడూ ఫెయిలే. కానీ సక్సెస్ అయినట్లు మీడియా లో ఎలివేషన్ ఇస్తారు. అంతే
@akhilahomes356613 сағат бұрын
ఎప్పుడూ ఇలా జరగలేదు. అర్హతలేనివాళ్ళు అందలం ఎక్కితే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. వీళ్ళకి ఎలాంటి ప్లానింగ్ వుండదు. కేవలం అధికార దాహం తప్ప.
@charyulukk412412 сағат бұрын
అందుకే మీ జగన్ భక్తులు తిరుమల రాకుండ చేసాడు
@ravisankarreddyn891912 сағат бұрын
సనాతని సృష్టికర్త దీక్షపూని తిరుమల మొట్లు అన్నీ కడిగినా పాపం పోదు... సనాతని స్పందిస్తే వినాలనుంది!
@SK-wp8cf12 сағат бұрын
Eppudu chudu ade pani
@krnreddy379512 сағат бұрын
సూపర్ అన్నా
@KaranambaskarSharma12 сағат бұрын
నమో వెంకటేశాయ నమః ఏది జరిగినా ఒక్కరి మీద తప్పడం తప్ప వైఫల్యాలు ఇతర మీద దుబ్బ రాదు దీనికి కారణం ప్రభుత్వము చైర్మన్ అంత వహించాలి లేకుంటే దేనికి కూడా జగన్ ఏం చెప్తారు కావాలంటే కాబట్టి మన వైఫల్యాలను వేరే వాళ్ళ మీద రుద్రరాజు ప్రసాదం మిషన్ లో కూడా అంతే స్వామి ప్రసాదం అంటే చాలా పవిత్రమైనది దాన్ని అపవిత్రం చేయడానికి ఎవడైతే ప్రయత్నిస్తారో వాడికి అధోగతి పాలు కాక తప్పదు ఇది వెంకటేశ్వర స్వామి శాసనం
@puli443713 сағат бұрын
kutami failure
@ksrinivasrao105812 сағат бұрын
Sai Sir namaste 🙏, పేద ప్రజలు చనిపోవటం చాలా చాలా బాధాకరం గోవింద గోవింద గోవింద 🙏
@mrReddy-z1x10 сағат бұрын
సాయి గారు ఇది బాబు గారి పాపం
@DaneshParembilage13 сағат бұрын
CBN garu please sack chairman and eo immediately
@Vijjiprsn10 сағат бұрын
🚩🌅హైందవ శంఖారావాన్ని చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి భక్తులు, పాలకమండలి🤖
@Ramulu-g4e10 сағат бұрын
Purohiha vargam rituals hype cheyyadam, common man lo vipreethamaina crazy penchadam ituvanti stamped ku main reason,kaani vaallanu evvaru question cheyyaru, idi spirituality enthamaatram kaadu.
@DaneshParembilage13 сағат бұрын
Laddu gurinchi abadalu chepparu ipudu cheppandi sri varu ki koppam vaste ilage vuntadi this is TTD failure chairman and eo should resign from they posts immediately
@newsbandi200212 сағат бұрын
Correct 💯💯💯💯
@srinuvasulu817510 сағат бұрын
ఈ తప్పు మొత్తం చంద్రబాబు కు ఓట్లు వేసిన వారిది
@MrVADSAT13 сағат бұрын
తిరుమలలో సహితము దైవదర్శనానికి ముందు భక్తులను గేట్ల దగ్గర చాలా సేపు నిరీక్షింప చేసి ఒక్కసారిగా గేట్లను తెరచి గుంపులు గుంపులుగా జయ విజయులు ఉండే ప్రాంగణము ముందు విపరీతమైన తొక్కిసలాటకు కారణమతుండడము ఇప్పటికీ మనం గమనిస్తున్నాను. తక్కువ టైములో ఎక్కువమందికి దర్శనం చేయించడం ఉద్దేశ్యమేమో. కానీ ఒకటి, లేదా రెండు క్యూ లైన్లు మించకుండా ఖచ్చితంగా ఏర్పాటుచేస్తే సౌకర్యవంతంగా, ప్రమాదరాహితంగా, మరియు త్వరగా దర్శనము అవుతుంది.
సాయి గారు, మీరు చాలా సార్లు చెబుతుంటారు తిరుపతి పవిత్రతను దెబ్బ తీయొద్దు అని కానీ ముఖ్యమంత్రి స్తాయి లో ఉన్న ఒక వ్యక్తి తిరుపతి గురించి, లడ్డు లా గురించి రాజకీయాలు చేసాడు ఇంతకన్నా నీచమైన పని ఉంటుందా...? అయినా తిరుపతి లో తొక్కిసలాట జరగడం ఏమిటి మాములు జాతరాల్లో జరిగినట్లు అసలు నిర్వాహకులు ఏం చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి గతం లో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు.
@MalireddyKalpana11 сағат бұрын
😂😂😂 అంతే గా 🎉
@DaneshParembilage13 сағат бұрын
Idhi jagan anna vale antaru kutami government is responsible for this situation CBN garu should remove chairman and eo immediately
@nnssrr754313 сағат бұрын
ఈ ఘటన మీద మీరు ఘనంగా చెప్పే విశ్వహిందూ పరిషత్ ఎందుకు మాట్లాడటం లేదు
@soganurramudu226012 сағат бұрын
విశ్వవిందు పరిషత్ వాళ్ళ అప్పుడే తిరుపతి సంఘటన ఖండించారు ఆ విషయం తెలుసుకొని మీరు కామెంట్ చేయండి మీరు హిందువుగా జీవిస్తుంటేనే మీకు కనీసం ఈ కామెంట్ చేశా అర్హత ఉంటుంది మీరు అన్యమస్తుడైతే ఈ కామెంట్ చేసే అధికారం మీకు లేదు విశ్వవిందు పరిషత్ అనే మాట కూడా మీ నోటి నుండి పలకే అర్హత లేదు
@nnssrr754312 сағат бұрын
@soganurramudu2260 విశ్వహిందూ పరిషత్ వాళ్ళు టీటీడీ చైర్మన్ బిఆర్ .నాయుడు రాజీనామాలు డిమాండ్ చేస్తూ... ఎందుకు నగరాలలో ప్రదర్శనలు జరగడం లేదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో సంఘటనలు జరిగితే ఇక్కడ మాత్రం గందరగోళం చేస్తారు.. ఇది మాత్రం కూటమి పార్టీ కదా. అందుకని నోరు మూసుకొని ఉంటున్నారు
@laxmank378410 сағат бұрын
@@soganurramudu2260తిరుపతి ప్రసాదం పై అసత్య ప్రచారం చేసినప్పుడు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు?
@laxmank378410 сағат бұрын
@@soganurramudu2260మన చిడతలు వాయించే మాధవీలత గారు ఎక్కడ?
@Bybybyby28412 сағат бұрын
లడ్డు పై విష్ప్రచారం పాపం ఊరకే పోదు, ఇంకా వెంకన్న లీలలు చూడండి
@sripurammuralimurali425612 сағат бұрын
టిటిడి చైర్మన్ నిర్ణయం సరికాదు పది రోజులకి కంటిన్యూగా టికెట్స్ ఇస్తామని ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు లోకల్ వాళ్లు బయటి వాళ్లు నిదానంగా టోకెన్స్ కి వెళ్లే వాళ్ళు మూడు రోజులే అనేసరికి ఒక లక్ష 20000 టోన్స్ అనేసరికి జనం తొందర పడ్డారు
@rp.v695812 сағат бұрын
మరి భద్రత చూసే వాళ్లదే కదా బాధ్యత
@googlefacebook934510 сағат бұрын
Sp main
@varaprasadprathipati12 сағат бұрын
శవ రాజకీయాలు మానండి
@anjaneluthaluri12 сағат бұрын
What a iron leg pushkarallo 22 Ttd lo 6 people's
@rameshangolla10 сағат бұрын
TTD chairman చెప్పాడు డీఎస్పీ failure అని
@eluriganapathi870811 сағат бұрын
దేవునితో రాజకీయాల చేస్తే ఇటువంటి సంఘటనలే పునరావృతం అవుతాయి పాలకులు అర్థం చేసుకోండి భక్తులకు సరైన సదుపాయాలు కల్పించండి రాజకీయాలు మానండి
@padishalasreenivas599712 сағат бұрын
TTD board responsibility teeskovali.
@sp3412 сағат бұрын
CBN government should own 100% responsibility. This is really bad
@angelpriya31412 сағат бұрын
ఇది కూడ ఏలా జగన్ మీద తోసెయ్యాలో ఆలోచిస్తున్నారు మోసాల చంద్రబాబు, అబద్దాల పవన్😮😮😮
@n.rranjeetkumar47637 сағат бұрын
పాపం ఇప్పుడు డీఎస్పీ గారిని బలి చేస్తున్నారా
@ramakrishnareddy875112 сағат бұрын
సాయి గారు మీరు భలే వారు సర్, మన హిందువు ముఖ్యమంత్రి గా మరియు మన B R నాయుడు గారు చైర్మన్ గా వున్నారు ఇది దేవుడే తప్పు అని చెప్పుతారు అనుకొన్నా
@garlapatimurty11 сағат бұрын
Inka Mee visham chimme matalu marava?
@SRK0012310 сағат бұрын
Worst administration by govt
@satyagoparaju585210 сағат бұрын
100 percent
@surendrajajimoggala45711 сағат бұрын
పోలీసులందరూ వైజాగ్ పీఎం బందోబస్తుకి వెళ్లారు అంటే ఇక్కడ అవసరం లేనట్టే కదా, ఇప్పుడు దీక్ష చేయవలసిన టైం వచ్చింది.
@seenu957412 сағат бұрын
భాద్యత లేని వారె అడ్మిన్ లో ఉన్నారు వారి వలనే ఈ సంఘటణ
@ReddyKeshava-rs7vt11 сағат бұрын
సాయి గారు వీళ్లు తెలుగుదేశం వాళ్ళు బరితెగించి మరీ బరితెగించి మరీ జగన్ వల్లే చచ్చేండాలని కూడా అబండాలు వేస్తాడు తెలుగుదేశం వాళ్ళు బరితెగించి సాయి గారి వీళ్ళు బరితెగించి మాట్లాడుతున్నారు
@GotIt61611 сағат бұрын
వైకుంఠ దర్శనం కి ప్రతి సంవత్సరం లక్షల భక్తులు వస్తారు, అప్పుడు ఎందుకు జరగలేదు ఇలా.. కొత్త టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన నిర్లక్ష్యాన్ని అంగీకరించి రాజీనామా చేయాలి
@rpatro57237 сағат бұрын
ఇది గోదావరి పుష్కరాల అనుభవంతో పాటించిన విధానం. అందుకే గోదావరి పుష్కరాల వంటి ఘటనే జరిగింది
@sankarafedora56168 сағат бұрын
గోదావరి పుష్కరలో =29 కందుకూరు లో =8 గుంటూరు లో =4 రాజమండ్రి లో =2 తిరుపతి లో =6 టోటల్ =49 ఇది విజనారి పాలనా
@sreeanjaneyam376811 сағат бұрын
వైకుంఠ ఏకాదశి మొదలు మకర సంక్రమణ ఉత్తరాయణ ప్రవేశం వరకు దైవ దర్శనం (ఆతరువాత కూడా) ఒకే ఫలితం ఉంటుంది
@rudragouduluru773013 сағат бұрын
Enka Jagan meeda yeyyaludu Santhosham padali
@LavieLavi13 сағат бұрын
Already vesaru kada konni channels😂
@prasannakumarfristmpcsroll877612 сағат бұрын
టీడీపీ హక్కు
@lokeshsunkara62829 сағат бұрын
అయ్యో రామ
@KumarKurupati10 сағат бұрын
Sai gadi meeda తోసి లోపలికి వెయ్యండి
@KannaT-s2e12 сағат бұрын
Waste government
@kasaiahchinnakelam24416 сағат бұрын
#HinduLivesMatter
@mishnah36811 сағат бұрын
ఔను, ఇది మామూలేగా!
@papaiahsairam159610 сағат бұрын
రాత్రి అంత వేచి ఉండడం ఎంత కష్టమో తెలుసా, ముందు రోజు ఉదయం ఎనిమిది గంటలకు టోకెన్లు ఇచ్చే విధంగా చేస్తే ఎంతో బాగుంటుంది , అంతవరకు ఎవర్ని రాకుండా 144 సెక్షన్ పెడితే బావుంటుంది
@TPN.Choudary13 сағат бұрын
Obviously CBN mind game this. As usual escape from CBN. Arrangments are not done in proper way. TTD should think about this process to simplify the ticketing or find good way
@p_sndp12 сағат бұрын
Cancel the వైకుంఠ ఏకాదశి దర్శనాలు 10 days. Limit only 2days which is old system
@NeelakantaRallapalli13 сағат бұрын
Proper announcement to devotees to avoid mis information is needed. Open9ng gate by police to remive one person feom the que with out proper annoucemwnt
@malleshgudla682711 сағат бұрын
TTD board mistake and failure in law and order and maintain in order of public.
@arunapeddada731613 сағат бұрын
Ippudu anni ideas vaste elandi,bhakti tho adukontunnarandi palakulu
@baratamsriramamurthy203812 сағат бұрын
Godavari puskaralu idi kuda Jagane Great media
@kavspadma8 сағат бұрын
జరిగిన సంఘటన దురదృష్టకరం..పోయిన ప్రాణాలు తిరిగి రావు.కానిజనాలకి కూడా కాస్త వెర్రి తగ్గాలి. భక్తి ప్రదర్శించడం ఎక్కువ అయిపోయింది.నిజంగా అంత భక్తి ఉంటే శ్రీరంగం, తిరుమల ఏం ఖర్మ సాక్షాత్తు వైకుంఠంలోనే స్వామి దర్శనం చేసుకోవచ్చు మానస పూజ లో,అదీ బ్రహ్మ ముహూర్తం లో. యద్భావం తద్భవతి!
@d.d.r...669912 сағат бұрын
All time failure kutami govt
@jagadeeshvutla666412 сағат бұрын
TTD lo 1/2 employees bondu gallu vunnaru
@ParthasarathyKalluri11 сағат бұрын
ఇది కూడా అల్లు అర్జున్ వలనే జరిగి ఉండొచ్చు,
@varaprasadprathipati12 сағат бұрын
అధికారుల తొ పాటు మనకి మన ప్రాణాలు మీద జాగ్రత్తగా ఉండాలి
మీ ఎక్స్ ప్లేస్ ను బాగాలేదు సాయి గారు కరెక్ట్గా చెప్పండి తప్ప ఎవరిదంటే సీఎం గారిదే ఉంటది
@srinivasyarram152611 сағат бұрын
నీ బాదేంటి సాయి గారు చూడాలషింది పోలీసులు కాదూ అంటారా?
@nagendrapujari862911 сағат бұрын
Ttd chairman resion please
@venkatapraveenduggasani101111 сағат бұрын
కరెక్ట్ గా చెప్పారండి.
@venkatapraveenduggasani101111 сағат бұрын
డీ సెంట్రలైజ్డ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. ఏ డిస్టిక్ కి ఆ డిస్టిక్ హెడ్క్వార్టర్స్ లో ఇష్యూ చేసి ఉంటే చాలా బాగుండేది
@venkatapraveenduggasani101111 сағат бұрын
డీ సెంట్రలైజ్డ్ చేసి ఉండి ఉంటే బాగుండేది. ఏ డిస్టిక్ కి ఆ డిస్టిక్ హెడ్క్వార్టర్స్ లో ఇష్యూ చేసి ఉంటే చాలా బాగుండేది
@SRK0012310 сағат бұрын
Ttd chairman nu arrest cheyaali
@srinivasraob808710 сағат бұрын
On line system to be done with adhar card link. Date & Time to be mentioned on Ticket.
@Nuogp-l13 сағат бұрын
Where un apologist sanathani ...whats going on ... Laddu kalthi ke ..mala veseru ... Human dies ...emi chestaru ..... Emi mala vastaru ...? Yeppudu vastaru ....? Human dies anedhi chinnadhi ani cheputhara ..enti ..
@బ్రాహ్మణసేన13 сағат бұрын
Police lu sarigga vyvaharinchaledu.
@umalakshminissankararao256112 сағат бұрын
Ttd chairman,Dcm ,Cm yevaru responsible? Telangana lo laga case ku petti yevaruni arrest cheyyali
@chandrakaladhar11827 сағат бұрын
DSP meeda kaka poothe CM vachi line lo నుంచో పెడతాడా ?
@mullapudilakshmidevi945311 сағат бұрын
It is not police, but the TTD administration, they give guidelines to the police
@sunny1980gnt13 сағат бұрын
Where is our pawala package kalyanam.our pawala has to give 20crores to the died persons and 10 crores to the injured persons in his package money
@MrALNARAYANA12 сағат бұрын
That is why, a strategy be displayed in running the administration. A check and counter check should be introduced in running the administration . One of the personnel present should certify the authenticity of explanation or implementaton of ground rules without pressure from higher ups or colleagues present there to avoid situation like 👍 this. This strategy should be implemented in all govt departments. The society is bearing the expenditure for administration Judiciary legislature not by any individual. To root out corruption, insufficient and deficient service even after good portion of taxes is for the govt employees, blame throwing tactics are deployed . Especially, the permanent govt employees are not reachable to enlighten the public about rules and services rendered by govt for public favour. At the end of the day, the head of the department. Vouch for no corruption, or practices and giving necessary aid or assistance in guiding,, giving necessary assistance or information to public. This should be counter signed by another official to make them responsible for any mischuevous thing latter on .and it works as deterrent for wrong doing.
పద్మావతి గార్డెన్ లో ఉన్న వారిని అక్కడ నుండి లైన్లు ఏర్పాటు చేసి చిన్నగా ఒక్కొక్కరిని పంపి ఉంటే ఎవరు తోకేసలాటలో చనిపోయేవారు కాదు Q లైన్లోకి రావడానికి గార్డెన్ నుండి ఒక్కసారిగా క్యూ లైన్ లోకి వెళ్లే క్రమంలో రోడ్డుపైన తొక్కిసలాట జరిగింది ఇక్కడ కంట్రోల్ చేసి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదు
@revanthsoma114812 сағат бұрын
అంత జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానితనం వల్ల జరిగింది.. జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గాల వల్ల జరిగింది.. అప్పట్లో అక్కడ ఉన్న దానికి వెల్డింగ్ సరిగా పెట్టలేదు.. దానివల్ల తొక్కేస్తా జరిగింది బాబు గారు ఉంటే వెల్డింగ్ బాగా పెట్టేవారు
@KddKante12 сағат бұрын
ఏమి తె లివిర నాయనా నీది బుర్రె బుర్రకాయ్😊
@dhanenkulaprasad52178 сағат бұрын
Yes, ma kutami anthe😂
@maddubkiran338712 сағат бұрын
Chairman oka waste fellow.
@nagasaihema556913 сағат бұрын
It is true sirfrom starting if thy put que good sir In may when I went ... At vaikuntam que complex 2...we stand on road for 2 hours ... Then they opened gate.... Thenall started running into ques The people who cnt run obviously fall down Not only that after it we went into a bottle neck entrance ...thr literally every one felt suffocated... No employees r thr to guid n control Bt once we entered into that bottleneck entrance we have proper que lines ....and completed darsanam in 1 hour( we did not waited in rooms) What is the use of standing on main road ...and running to that bottle neck entrance .. It's all cz of no proper plan
@jayar235711 сағат бұрын
Last time memu tirumala vellinappudu long queue lines ..konni places lo no barricades ..balam unna varu janala nettesukuntu munduku velutunnaru..compartment doors sudden ga open chesaru 3 hrs taruvaata ..janalu nettesukovadam.peddavaru,chinna pillalu chala problem aindi.. ...long queue lines lo chala distance walk cheyistunnaru
@ashokmv539210 сағат бұрын
indhulo em rajakiyam dagiundho mari thelidhu abba evarina chesi undiochu sai garu. choppalemu venaka chala shakthulu unnayi