ఇంగ్లీష్ కీరా దోస పండిస్తున్నం | English Cucumber | రైతు బడి

  Рет қаралды 49,130

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

గ్రీన్ హౌజ్ లో ఇంగ్లీష్ కీరా దోస సాగు చేస్తున్న రైతు తన అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. 10 గుంటల భూమిలో 2 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించుకున్న గ్రీన్ హౌజ్ లో గత రెండు నెల్లుగా ఈ పంట సాగు చేస్తున్నామని తెలిపారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. Whatsapp ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
whatsapp.com/c...
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఇంగ్లీష్ కీరా దోస పండిస్తున్నం | English Cucumber | రైతు బడి
#RythuBadi #రైతుబడి #కీరాదోస

Пікірлер: 32
@brlreddy9473
@brlreddy9473 10 ай бұрын
రైతు బ్రతకాలంటే అయితే corporate farming లేదా cooperate farming..చెయ్యాలి తప్పదు.
@saikumarroyyala7985
@saikumarroyyala7985 10 ай бұрын
అంటే ఏమిటి అండి
@brlreddy9473
@brlreddy9473 10 ай бұрын
@@saikumarroyyala7985 corporate company. లు చెప్పినవి పండించి ఆ పంటను వారికే అమ్ముకోవాలి లేదా గ్రామంలో ని రైతులు అందరూ కలిసి మార్కెట్ వారితో మాట్లాడుకొని వారికి కావలసిన పంటలను సమిష్టి గా పండించాలి.
@kaparlapalliashokkumar7583
@kaparlapalliashokkumar7583 10 ай бұрын
Anna shed net gurinchi oka vedio cheyandi anna
@Venkatesh002
@Venkatesh002 10 ай бұрын
Anna I am your one of the subscriber Macadamia forming gurinchi okkasari full detailsto explain chiyyara anna
@innaallam9344
@innaallam9344 10 ай бұрын
This is “ Lebanese Cucumber “ Not English Keera. Good Information 👍
@dhanamjayarevathi
@dhanamjayarevathi 10 ай бұрын
అన్న ఈ సీడ్ రంగారెడ్డి జిల్లాలో ఏకడ దొరుకుతుంది కొంచెం షాప్ address chepandi
@kondalarao7105
@kondalarao7105 10 ай бұрын
Super
@ksandeep6124
@ksandeep6124 8 күн бұрын
నీకు ఎక్కడ పోయినా రెడ్డి రైతు ఉంటాడు కదా అన్న
@sathishgoskula3585
@sathishgoskula3585 10 ай бұрын
Super🎉🎉
@aravind3344
@aravind3344 10 ай бұрын
Macadamia plants farming Cheppandi Anna Plz 🙏
@MinnuReddy777
@MinnuReddy777 10 ай бұрын
Sir pls post videos on hydroponics
@Karthik07426
@Karthik07426 10 ай бұрын
Anna oja tractor review chepandi
@snks.naveenkumar6045
@snks.naveenkumar6045 10 ай бұрын
Bro ఎలా అయినా కనిపెట్టి coconut and fish integreted forming వీడియో చేయండి బ్రదర్ దేశం లో ఎక్కడ ఉన్నా కనిపెట్టండి ...
@chinnpaklazares168
@chinnpaklazares168 10 ай бұрын
వీడియోలో గ్రామం పేరు డిస్టిక్ ఫోన్ నెంబరు ఇస్తే బాగుంటుంది
@vaddepallyprasad410
@vaddepallyprasad410 10 ай бұрын
Devuni yerravalli near by chevella rangareddy district..telangana
@jaganmohanreddy8140
@jaganmohanreddy8140 10 ай бұрын
full video chudu mundhu
@datakir2282
@datakir2282 10 ай бұрын
I think this is provided by Kheyti team, they provide these services
@sunilkumarreddy2456
@sunilkumarreddy2456 10 ай бұрын
Shade nut vesevalla address pettandi sir
@seshapunagaraju1128
@seshapunagaraju1128 10 ай бұрын
Net house anna adi Green house is made of glass Poly house with plastic
@gurramyadagiri
@gurramyadagiri 10 ай бұрын
Company ni a vidanga sampradinchali ??
@vishnuvardhanmandala5022
@vishnuvardhanmandala5022 10 ай бұрын
love you anna - very clear
@galivenkatanarayana3595
@galivenkatanarayana3595 10 ай бұрын
ఒక కంపెనీ అన్నా
@tamatamt
@tamatamt 10 ай бұрын
green house lo tegullu ravu ani anukonevaadini.. deeniki mandhu kkottali :(
@ramug3778
@ramug3778 8 ай бұрын
Company details
@sudheerkumarranaveni6908
@sudheerkumarranaveni6908 10 ай бұрын
Farmer contact no petava anna
@pandugarajalaxmi6259
@pandugarajalaxmi6259 10 ай бұрын
దయచేసి రాబోయే వీడియోలలో తగిన వాతావరణ పరిస్థితులు మరియు అనువైన భూమి గురించి కూడా విచారించండి.
@dayakarnetha782
@dayakarnetha782 10 ай бұрын
ఇలాంటి కీర పండిచకండి ధnilo నీళ్ళు ఎక్కువ వుంది జలుబు ఎక్కువ అవుతుంది. యూ ట్యూబ్ గారు dheన్ని ప్రోత్సాహించకండి
@Greshma-u5i
@Greshma-u5i 10 ай бұрын
paddy.seeds
@balakrishnathangella5519
@balakrishnathangella5519 10 ай бұрын
𝓝𝓪𝓶𝓪𝓼𝓽𝓮𝓪. 𝓐𝓷𝓷𝓪𝔂𝔂𝓪
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 6 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 419 М.
Papaya Farming: Growing Of Papaya Plants In Ranga Reddy | V6 News
11:48
REAL 3D brush can draw grass Life Hack #shorts #lifehacks
00:42
MrMaximus
Рет қаралды 6 МЛН