గుడి దగ్గర గుడి నీడ పడకూడదు అంటే దాని అర్థం అలా అనకపోతే గుడి చుట్టూ కాలిస్తలం వుండదు పండగలప్పుడు జనం రావడానికి చాల స్థలం కావాలీ పూర్వం గురువులు గొప్పగా ఆలోచించి చెప్పారు
@UmaShankar-ye3dv2 жыл бұрын
Meevalla maa andari jeevithalu bagupadathai. Thankyou guruvugaru
@100vaastuplans-writingguar72 жыл бұрын
Good wishes
@cmchandrababuYajju Жыл бұрын
తక్కువ టైం లో చెప్పండి సార్
@saielectricalstools84242 жыл бұрын
Sir vasthu gurinchi chala baga chepparu ,
@mynepallisubramanyam38342 жыл бұрын
చివరాలో మాంచి సలహా ఇచ్చారు ఎవరు ఉదయం లేవగానే వంట ఇంటిలోకి ప్రవే శించె వారు ఏఆడవారు ఆరోగ్యంగ ఉండరు మీరు గమనించారో లేదో గాని నిద్ర లేవ గానే టాయిలెట్ ప్రవేశం ప్రమాదమే! మాఅనుభవంలో చాలమందిని చూచాను వలదనిన వినరు!! చెప్పలేం వారి ఖర్మ!!
@rathnakar412810 ай бұрын
💯 percent correct presentation sir
@mohammadkhadar83442 жыл бұрын
Yes sir nijam chepparu tq sir
@koteshwertula32192 жыл бұрын
Namaskaram sir
@Shree12349-cv2 жыл бұрын
అలాగే ఒక ఇంటి ప్లాన్ (డ్రాయింగ్ చాట్) చూపించగలరు డబుల్ బెడ్ రూమ్ ఇంటి ప్లాన్ వీడియో
@visvanathgaming8733 Жыл бұрын
Sir Narth Face house main gate gurunchi chuppinchagalaru sir,
@nagendraphani5080 Жыл бұрын
Can u suggest a good book
@syedsaleem74172 жыл бұрын
Namaste Sir Syed saleem kotha pet Mahaboob nagar TS
@kgangireddy57592 жыл бұрын
Good information sir
@Aravind-drawings Жыл бұрын
Sir nadi rent house east face enterness narth lo dwaram ledu compond out side narth east lo chervu undi & east lo dainege undi ela cheppandi plz
@Shree12349-cv2 жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ ఇంటి లోపల టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలు ఉండాలో చెప్పగలరు 🙏
@100vaastuplans-writingguar72 жыл бұрын
వీడియో చేస్తాను
@yathirajasivaramprasad9978 Жыл бұрын
Mere ma future planner sir
@avuthusagarreddy9422 жыл бұрын
గురువు గారు మీ యెక్క ప్లానింగ్ మా ఇంటికి కావాలి కోరుకుంటున్నాము ఎలా ఇవ్వగలరు 🙏
@radhakrishna517011 ай бұрын
Mee vivarAna short ga cheppali
@rajendra22202 жыл бұрын
గురూజీ మాకు 3bhk south face plan కావాలి 58 x 32.5 ( 1 flat in each floor) in kakinada Appointment వివరాలు చెప్పగలరు.
@100vaastuplans-writingguar72 жыл бұрын
Call Every 3 days in Rajahmundry lo untanu
@kgnarayan6701 Жыл бұрын
Don't criticise others. Just say what u want to say. Listening u waste of invaluable time. Please use valuable time by bringing new research papers on Vastu.
@villgefood88312 жыл бұрын
Nu పెద్ద pechi ga unnaw
@agriculturelandsale53322 жыл бұрын
ఎందుకు అలా అంటున్నావ్
@mogaparthikoteswararao5695 Жыл бұрын
@@agriculturelandsale5332. మీరు ఆయన చెప్పినది. వాస్తవము ఉన్నది. 100 శాతం అనేది కరక్టు కాదు. అతని దానిలో చాలా నిజం ఉంది