పై పోటో లో చూపించిన విధంగా ముందుగా స్థలం మధ్య లో ఇల్లు కట్టాము. ఆ తరువాత ఇంటి వెనుక స్థలం ఎక్కువగా ఉన్నదని ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాము. ఆ తరువాత ఇంటి వెనుకాల స్టోర్ రూం(తూర్పు వాలు రేకులతో) మరియు ప్రహరీ కాట్టాము. తరువాత ఇంటికి ఉత్తరం వైపు మూడు పిల్లర్ ల తో చుట్టూ గోడలు లేకుండా ఓపెన్ గా ఉండేవిధంగా సిమెంట్ రేకులతో ఉత్తరం వాలు వసారా వేసాము. అదేవిధంగా ఇంటి వెనుకాల ఒక స్టోర్ రూమ్ చుట్టూ గోడలతో ఒక గది, రెండో గది పడమర వైపు గోడ కట్టి ఉత్తరం, తూర్పు ఓపెన్ గా ఉండేవిధంగా(తూర్పు వాలు రేకులు) పశువుల పాక వేశాము. ఇంటికి ఉత్తరం వసారా వేసాము కాబట్టి, ఇంటి వెనకాల పశువుల పాక కు ఆనుకొని ఒక వసారా(ఉత్తరం వాలుగా) వేసాము. ప్రస్తుతం కారు ఇంటిలోకి తీసుకొని రావడానికి ప్రస్తుతం ఉన్న గేటు(4ft) వెడల్పు సరిపోవడం లేదు అందువల్ల పెద్ద గేటు ఎక్కడ పెట్టాలి ?.దయచేసి సలహా ఇవ్వండి.
@srinivaasyama3481 Жыл бұрын
Excellent ga chepparu Sir.... thanky you very much