సెల్యూట్ సర్ ! మీకు ! 70,000 రూ॥ షర్ట్ వేసుకొని లక్ష రూ॥ వాచీ పెట్టుకొని వేల రూ॥ ను మేకప్‌లకు తగలేసే సెలబ్రెటీల ను ఫాలో అవుతున్న " నేటి యువత "మీ లాంటి వారిని చూసి కళ్ళుతెరవాలి. 👍🙏👍
@tulasishwarreddy13143 жыл бұрын
Yes
@luckyparsi3 жыл бұрын
Super chepapru.
@morelovenaresh3 жыл бұрын
Yes 100 % right
@rehanpasha10983 жыл бұрын
Sir Great idea Really superb
@saiprayastha71413 жыл бұрын
70k shirt aa evaru sir antha costly shirt aa emm bangaram untundha
@suraa213 жыл бұрын
ఇవ్వాళ రేపు మీడియా లో వాడే హైబ్రిడ్ భాష కంటే మీ భాష చాలా బాగుంది..మీ భాష విధానానికి నమస్కారం..
@nageswararaokatragadda18153 жыл бұрын
నేను 2సంవత్సరాలనుండి ఇల్లు ప్లాన్ చేస్తున్నాను,ఒక మంచి ఆలోచన కలిగించారు. Tq very much సార్.కనీసం 100మంది అయినా మీవంటి ప్రయత్నం చేస్తే చాలు అండీ వారినుండి మరికొంతమంది చూసి ఇలానే చేస్తారు
@mahaboobunnisabegum9263 жыл бұрын
సోషల్ మీడియా లో మునిగి పోతున్న ఈ తరానికి మీలాంటి వాళ్ళు ఆదర్శం అవ్వా లి. Hats Off Sir . I will share in my circle.
@jayapalLifestyles3 жыл бұрын
చాలా మంచి ఆలోచన సార్. ఆనాడు దేశ రక్షణ కోసం, ఇవ్వాళ దేశ ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మీ కృషి అద్బుతం. ఇలాంటి సమాజ హితమైన ఆలోచనలు మరిన్ని ఆశిస్తున్నాం సార్.
@onepluslatest3 жыл бұрын
భూమాత ముద్దు బిడ్డ... మన వెంకటన్న అనటం సందేహం లేదు గొప్ప ఆలోచన.... సమాజం లో ఎంతోమందికీ స్ఫూర్తి గా నిలిచే మీలాంటి వాళ్ళు.... అవసరం ఎంతో ఉంది
@sivasadu81873 жыл бұрын
నీటి సమస్య లేని చోట దీని విలువ తెలీదు sir కాని నీటి సమస్య ఉన్న చోట యిది అద్బుతం పర్యావరణానికి మన వల్ల కలిగే మేలు 🙏🙏🙏🙏
సహజత్వం కొసం మీరు చెసే ఈ నీటి సంరక్షణ ఈ గొప్ప ఆలోచన పనితనం కి సమాజంలో మార్పు కి నా హట్సొఫ్ఫ్ సర్..
@darababu41573 жыл бұрын
ఇల్లె కదా స్వర్గ సీమ. మనిషి జీవితంలో మొట్ట మొదటి అవసరం & ఆనందం.. I like you sir sir
@gopalkandakatla75813 жыл бұрын
Brother..నాకు అదే విధంగా ఆలోచన వుంది.....but.... మీరు...ముందు చేశారు.... congratulations
@kotiyaking3 жыл бұрын
ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఇలాంటి పద్ధతులు చాలా అవసరం థాంక్యూ సార్ చాలా బాగుంది
@anilkumarkota50273 жыл бұрын
అద్భుతమైన వీడియో. "చర్య పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది" అనే సామెతకు ఇది ఒక ఉదాహరణ.
@shankarsScreen3 жыл бұрын
Super sir... మీరు చివర్లో చెప్పిన మాట -borewell ను వర్షం నీటితో రీఛార్జ్ చెయ్యడం అనే సలహాకు నేను మీకు ఫిదా అయ్యాను.... Really Great సర్
@goudhari5453 жыл бұрын
1
@sreenivasdevarasetti90883 жыл бұрын
rain water ni borewell ki send cheyatam valla, micro organism ground water loki enter aye avakasham undi...till sump is very good idea, but borewell topup with rain water through house terrace anedi may be need to treat them before sending....just doing RO is good idea for borewell topup.
@simplensample27243 жыл бұрын
@@sreenivasdevarasetti9088 earth is best filter. bro......... atlane ground water acquifier loki micro organisms vella levu............
@satish53213 жыл бұрын
Ma intlo single rain kuda waste avvadu, mottham rain water antha kuda sump Loki veltundi.
@satishkumartalachutla7088 Жыл бұрын
Without an organism's existence, is there any possibility of life on earth.. do you think micro organisms are harmful
@mabujjithotamadhavi65433 жыл бұрын
మంచి ఆలోచన మీలాంటి వాళ్లు కోటికి ఒక్కరు ఉంటే చాలు అనేవారు పూర్వం సామెత కానీ ఇవాళ వంద మందికి ఒకరు ఉంటే బాగుండు అని నేను అంటున్నాను ఎందుకంటే నీళ్లు అవసరం అటువంటివి, బిందెడు నీళ్ళు కావాలంటే మైళ్ల దూరం పరిగెడతారు, మన ఇంట్లో కురిసిన వర్షపు నీరు దాచుకోవటం చాలామందికి తెలియదు, రైతు నేస్తం వారికి ధన్యవాదములు చాలా మంచి వీడియో ఇది
@prahalladalwala58283 жыл бұрын
నీలా ఆలోచించే శక్తి అందరికీ రావాలని నా కోరిక బ్రో పుడమి తల్లి క్షేమం కోరి చేసిన పనికి చేతులు ఎత్తొచ్చు.సూపర్ అన్న . భూగర్భ నీటి ని దోచే కన్న వున్న నీటిని దాచడం మిన్న.హాట్సాప్ తమ్మీ నీకు చేతులు ఎత్తొచ్చు......,
@venkatyadav38993 жыл бұрын
థాంక్య్ అన్నా...
@ramidiravindarreddy51443 жыл бұрын
కోట్లరూపాయలు దుర్వినియోగం చేస్తున్న మనప్రభుత్వ పదకాలనుఈ విదానానికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది
@tejas35613 жыл бұрын
ఈయన్ని torch bearer అనవచ్చు కదా...😘😘😘😍😍
@venkatyadav38993 жыл бұрын
థాంక్య్ తేజా ...మీ బిరుదు కు 🤝🤝🤝🌳🌳🌳
@manirajumorusupalli78183 жыл бұрын
Definitely He is a Torch Bearer
@111ramakrishna3 жыл бұрын
ఖచ్చితంగా ఈయన torch bearer
@MaxTricks3 жыл бұрын
Absolutely brother. Perfect matching!!!!!!!!!!!
@AnilKumar-ms4bi3 жыл бұрын
అనొచ్చు...
@bvsnssastry3955 Жыл бұрын
Chaala baaga చెప్పారు. చాలా బాగుంది.మీ తోట. నేను ఒక నెల ఐంది చిన్న గా పెరటి తోట ని స్టార్ట్ చేసాను. చాలా థాంక్స్ అండి...విత్తనాలు free ga ఇస్తామని అన్నది మీరు ఒక్కరే ...,చాలా థాంక్స్ అండి
@irenisrinivas32183 жыл бұрын
I am from Siddipet thankyou sir సార్ నాకు సేమ్ ఆలోచన ఉండే అదే మీరు ఇంప్లిమెంట్ చేశారు మీరు మాకు ఈ విషయంలో ధైర్యం ఇచ్చినట్లు ఉంది thankyou very much sir
@venkatyadav38993 жыл бұрын
థాంక్య్ శ్రీనివాస్ ఐరెని... నాది లఛ్చాపేట...
@chanagalateja21103 жыл бұрын
వెంకట్ యాదవ్ గారు మన యాదవ్ వంశంలో కూడా ఇలాంటి ఇంజనీర్ ఉన్నారని నిరూపించారు మన యాదవ్ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ధన్యవాదములు
@venkatasubbaraopathipati58153 жыл бұрын
సూపర్ సార్, ఇటువంటి కీలక విషయాన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సార్. వ్యక్తిగతంగా నేను కూడా 2014 లో ఒక టెర్రస్ నుండి ఇంకుడు గుంటకు, 2017 లో ఇంకో టెర్రస్ నుండి బావికి రైన్ వాటర్ ఫ్లో ఐయేలా చేశాను. ఒక గంట పాటి పెద్ద వర్షానికి బావి నిండి నీరు పొర్లి పోవడం అందరూ చూస్తూ మంచి పని చేశారు అంటున్నారు కానీ, ఆలా అభినందించిన వారిలో కొందరు ఆ తర్వాత కొత్త ఇంటి నిర్మాణాలు చేసినా రైన్ వాటర్ హార్వెస్టింగ్ మాత్రం చేయలేదు. ఈ విషయాన్నీ గ్రామ పంచాయితీ ల ద్వారా ఎలాగైనా ఊరురా అమలయ్యేలా చూస్తేనే భవిష్యత్ తరాలకు మంచి నీరైనా ఇవ్వగలం సర్.
@venkatyadav38993 жыл бұрын
చాలా సంతోషం సుబ్బారావు గారు.. మీ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా...
చాలా మంచి పని చేశారు ధన్యవాదాలు వర్షం నీళ్ల విలువ తెలిసిన వారు ఎవరూ వృధా చేయరు నీళ్ళు భలే భాగుంటాయి నేను వాడు తుంటా
@kishore56863 жыл бұрын
మీ ఆలోచన చాలా మంది అందరూ ఆలోచించ వలసిన అవసరం ఉంది
@NaveenKumar-fd4hd3 жыл бұрын
ఈ విధమైన కొత్త ఆవిష్కరణలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు...మీ ఆలోచనలు అందరికి అందించడం ద్వారా దానితో పాటు ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచనలు తప్పని సరి చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది...
@seshugrandhi82393 жыл бұрын
అద్భుతమైన ఆలోచనన....ఆచరణ.... ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీకు వందనం అభివందనాలు
@kadhanookarajukadha9833 жыл бұрын
మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీ వాటర్ ట్యాంకులా
@kasimvali96983 жыл бұрын
భవిష్యత్ లో పుట్టేవాళ్లకు నీటికొరత రాకుండా మంచి ఆలోచన చేసారు సార్, very good sir.
@Rishiskater3 жыл бұрын
See
@srisri-jg9us3 жыл бұрын
చాలా చాలా నేర్చపించారు సర్ మీ ఒక వీడియో లో మాట్లాడే విధానము ... ఎంత మంది ఎన్ని చెప్పినా వినకుండా మీరు మీ లక్ష్యాన్ని సాధించారు ....విమర్శిం చిన వారే నివ్వెర పోఎలా .భవిష్యత్ లో నీటి కొరత ఏర్పడకుండా ..మీ ఆలోచన విధానానికి హ్యాండ్సాఫ్ సర్ ...,🙏🙏🙏🙏
@saiprasadbh24153 жыл бұрын
మీరు భావితరాలకు మార్గదర్శి 👌👌👌👌💐💐💐 వెంకట్ గారు మీరు ప్రకృతి ప్రేమికులు 💐💐💐
@venkatyadav38993 жыл бұрын
మీ అభిమానానికి ధన్యుడను...
@anuvegcooking98653 жыл бұрын
మీరు మరికొంత అవగాహన ప్రజల్లో తేవాలి, టీవీ, KZbin వల్లనే ఎక్కువ interviews ఇవ్వండి. మీ ప్లాన్ సూపర్ ముఖ్యం కూడా.💚🙏
@venkatyadav38993 жыл бұрын
మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏
@shivaramagiri3 жыл бұрын
మీ కృషికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను మేము ఆచరించే ప్రయత్నం చేస్తాం
@christopherjangam42553 жыл бұрын
Nuwes
@satyampenugonda21472 жыл бұрын
సర్ మీరు చాలా చాలా మంచి విషయాన్ని మాకు చెప్పారు మా జీవితంలో మా ముందు వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఆలోచన వల్ల అందరికీ చాలా మేలు జరుగుతుంది అందరూ కూడా పాటించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తాను
@mrmahendar343 жыл бұрын
అన్న నీకు ని ఐడియకు సలాం అన్న సూపర్..ఇంత మంచి ఆల్లొచన ఇచ్చినందుకు నీకు Tq... Anna❤️❤️❤️👌👌
@rajuakula47333 жыл бұрын
కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. నేను కూడా కొత్త ఇల్లు కోసం ఈ ప్లాన్ ఉపయోగిస్తా.
@ArjunBale3 жыл бұрын
ఇలాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటే చాలు ఒకరిని చూసి మరొకరు అయినా ఇలా చేస్తారు కదా.!
@loshrwarchandrabushan71163 жыл бұрын
ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంచి ఆలోచన సార్ 👍🙏
@creator25453 жыл бұрын
ఇదే కదా దేహ, దేశ, దైవ భక్తి.... Thank you sir
@bhasaracharythummanapelly81333 жыл бұрын
సర్ మీరు చేప్పెవిదనం చాల బాగుంది ధన్యవాదములు.వీలైతే పోన్లే నంబర్ ఇవ్వండి
@Bharatheeyudu883 жыл бұрын
మీరు చేసిన పని చాలా చాలా మంచిది. అందరూ ఈ దిశగా ఆలోచించాలి.
@joyarjun35783 жыл бұрын
అద్భుతం... 👌👏👏👏 నీరు ప్రాణాధారం 💖మనిషికి ఈ వర్షాకాలం లో మీ అద్భుతమైన సంప్ నిండాక ఓ వీడియో అప్లోడ్ చేయండి.. వెయిటింగ్ 👍 అలాగే తాగడానికి అంటున్నారు ల్యాబ్ టెస్ట్ చేయిస్తే మంచిదేమో నిలువ ఉంటాయి కాబట్టి..
@venkatyadav38993 жыл бұрын
తప్పకుండా పెడతాను.. టెస్ట్ చేయించాను 95% తాగడానికి అనువుగా ఉన్నాయి.
@sambasivareddyborra45563 жыл бұрын
*మంచి ఆలోచన సార్ కానీ కొత్తగా ఇల్లు కట్టే వారికి సంపులు కట్టాలని ప్రభుత్వం కంపల్సరీ చేస్తే బాగుంటుంది*
@saiprayastha71413 жыл бұрын
Ippudu andharu apartment lo flat lu kadha konukunedhii hyd lo mari apartments em cheyali
@himasekharrajulapati82793 жыл бұрын
@@saiprayastha7141 apartments Kattali ante compulsory rain water harvesting system vundali kani rule follow avvaru
@PAV8593 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు. ఇంటికి పర్మీషన్ ఇచ్చేటపుడు ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణం చెయ్యాలని rule ఉండాలి. ముఖ్యంగా నగరాలలో మురుగు నీరు , వర్షపు నీరు వృదా కాదు. నగరాలు , గ్రామాలు అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ విధమైన నిర్మాణాలు చేపట్టాలి.
@chakradharbhasuru63653 жыл бұрын
చాలా మంచి ఆలోచన మీ కృషి అద్బుతం, ఆచరణ ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీకు వందనం అభివందనాలు. from vizianagaram (Dist), A.P.
@VahchefVahrehvahTelugu2 жыл бұрын
Venkat Yadav nice work learned about simple filtering system thanks to you
@sudeva37813 жыл бұрын
ఎటువంటి వారైనా చేయగలిగే మాట ఒకటి చివరగా చెప్పారు. ఇది ఆచరణీయమైనది.చాలా బాగుంది మీ ఆలోచన. ధన్యవాదాలు సార్ మీకు
@Krithik.Vinisha3 жыл бұрын
మీరు గ్రేట్ బ్రదర్ . మీ ఆలోచన, మీరు ఆచరించే విధానాలు చాలా గొప్పవి.. మీలాంటి వాళ్ళు మాకు ఎంతో ఆదర్శం.. మీరెప్పుడు హ్యాపీ గా ఉండాలి.. అల్ ది బెస్ట్ బ్రదర్ 👍👍👍...
@vmaths19293 жыл бұрын
చాలా మంచి ఆలోచన మరియు మీరు దానిని ఆచరణలో నిజం చేసి చూపించారు.మీరు ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను.👏👏🙏🙏🙏
@chandrasekharsivacotton73663 жыл бұрын
Excellent sir మీరు ఒక గొప్ప మార్గదర్శి ముందు తరాల వారికి నిజమైన హీరో 🙏🙏🙏🙏
@kuppunagendrank29643 жыл бұрын
చాలా బాగుంది అలాగే ఆర్ టు వాటర్ జనరేటర్ పెడితే 24 గంటలు మనకు మంచినీళ్లు వస్తూనే ఉంటుంది 🌧️🌧️💧💦👍
@barthavarshi84823 жыл бұрын
చాలా బాగుంది అద్భుతంగా వుంది మీ innovation. తాగు నీటి కష్టం లు తెలుగు తాయి👍.
@singamsaraswathi14323 жыл бұрын
విలువైన సమాచారం అందచేశారు. సరికొత్త గా ఉంది. 🙏🙏🙏
@somasekhar19523 жыл бұрын
Venkat yadav గారూ... మొదటిసారిగా నేను మీ సంప్ చూస్తున్నాను..చాలా గొప్ప ఆలోచన..మీ దృఢ సంకల్పానికీ, ప్రకృతిని కాపాడటానికి మీరు చేసే ప్రయత్నానికి నా అభినందనలు...keep it sir..🙏🙏
@venkatyadav38993 жыл бұрын
థాంక్య్ శేఖర్ జీ...🙏🙏🙏
@vidyasagar-lu1gm3 жыл бұрын
Na apartment la nenu 4 inkkudu gunthalu tavvipinchina oka chukka kuda water waste kanivanu .... okatie nindipothe enkoti atla plan chesi pettina , eppudu ma chutupakkala vala bores kuda regenerate aienaie , thanks to god 🙏
@PatnamRythu3 жыл бұрын
మీ ఆలోచనను ఆచరణలో చూపారు , ధన్యవాదములు
@vandanavishnu72763 жыл бұрын
మీలా ప్రతి ఒక్కరూ.. ఆలోచించాలని...💐💐💐వందన
@rajun19033 жыл бұрын
హ్యాట్సాఫ్ brother. నీటి విలువ తెలియని వారు నీ వీడియో తప్పకుండా చూడాలి. Very good. This is a excellent video sir. Thanq. ప్రతి ఒక్కరు ఇలా పనికి వచ్చే videos చేయాలి. సమాజానికి ఉపయోగడే విధంగా ఉండాలి.
@tejas35613 жыл бұрын
ఇలాంటి వీడియోలు ట్రెండ్ అవ్వాలి....
@bairisathish37943 жыл бұрын
Yes.
@SnRaju-nt5rj3 жыл бұрын
మీరు ఆదర్శం నాకు అవకాశం వచ్చినపుడు , మీ ఈ vidieo చాలా ఉపయోగంగా అవుతుంది.🤝🙏
@eswarkosireddy33353 жыл бұрын
Veryyyyy veryyyy niceee sir i am 25year old,i am Vizag maku water problem chala aikuva ninu same eilati idea vudi but basement lo kakuda in front of house, future lo na dream house lo main impotences e plan ki esita ,keap motivation society , thanks for saving our nature 💐💐💐🙏🙏🙏
@venkatyadav38993 жыл бұрын
All the best bro...
@balaiahkonapuram46643 жыл бұрын
అన్న గారు మీ లాంటీ వారు రాజకీయలకు వసే మన దేశము బాగుoటది రబోయే తహారళ్లుకు మoచి జరుగుతుoది అని అనుకుంటున్నాను 🙏🙏🙏
@ramanavanteru21763 жыл бұрын
ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడు మహనీయుడు అవుతాడు
@venkatyadav38993 жыл бұрын
మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏
@manjusree66013 жыл бұрын
👌మేమూ ఇలాగే చేయాలని విఫలం కావడంతో విరమించుకున్నాముమీరు శాస్త్రి యంగా ఆలోచించి ఆచరణలో పెట్టారు
@sridevisarees98043 жыл бұрын
Sir మీ ఆలోచనకు,మీ ఆచరణకు 🙏🙏🙋🙋
@sureshbabu-uw9cj3 жыл бұрын
Great sir... Rain water ni baga use chestunnaru. Nature ni elaa vadukovalo school days lo ne students ki nerpinchali
@md.irfanjavid81193 жыл бұрын
If people follow u there will be no water shortage hats off to ur novel idea from Vizag
@saikumarveenapalli60093 жыл бұрын
Naku nachindi sir... Na age 25 kani naku 10 years unnapudu nundi elage cheskovali anukunanu naku plants ante kuda pranam chala penchukuntanu Devudi dhaya unte nenu kuda elage plan cheskunatnu sir.... Tq sir vedio shere chesinadhuku
@yarukalasrinukumar11983 жыл бұрын
అద్భుతం సార్ మీ సంకల్పానికి పాదాభివందనం 🙏🙏🙏
@venkatyadav38993 жыл бұрын
నీ అభిమానానికి ధన్యుడను శీనయ్యా...🙏🙏🙏😌😌😌
@venkateshdornala86363 жыл бұрын
🙏🙏🙏🙏 మీలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సార్
@firstshot10333 жыл бұрын
Manchipani chesaru sir meeru👍👍🙏Sir ki oka like
@kishorenagendraduggirala60103 жыл бұрын
Venkat , Great Job . Actually from now Government must make it mandatory for all houses , Flats to do similar plans to you for storing rain water , only after inspection , permission must be granted . This could eradicate water shortage in all towns in India .
@praveengk44723 жыл бұрын
Wonderful idea sir. Hatsoff to you. I wish our Govt will also encourage, propose and implement this method everywhere to cut the water problem in India.
@ankalaraomasimukku3 жыл бұрын
మీరు ఐకాన్ లకే ఐకాన్ sir.salute to you . మీలా ఆలోచిస్తే ప్రాజెక్ట్ లతో పనేంటి
@anilkumarkota50273 жыл бұрын
Excellent video. This is an example for the proverb" Action speaks more louder than words".
@-CSMKThanuja3 жыл бұрын
Ss sir .meru nijam chaparu ..koni evita satyallu unatai ..alane meru jevita Satyam ..chaparu sir ..ee madayakalam lo water anadhi ..challa Peda samassyaaga Maarindhi ..future lo water ni may be museum lo chudalli emo ala ayindhi situation..meru anatu chaste kachitanga water save chasina vallam avutam..ee video chusi nenu challa inspire ayanu sir ..illa okarini chusi okariki thoughts vastayi sir ..really grt..hattsoff sir ..
@srinivasarajuayenampudi18303 жыл бұрын
" ఆచరణ ఆలోచన కంటే కూడా వేయ్యిరెట్లు గొప్పది "🙏🙏🙏
@Sree52653 жыл бұрын
మీకు వచ్చిన ఆలోచనకి నా సెల్యూట్ సర్👌
@SudhakarSure3 жыл бұрын
Sir , Hats off to you Sir . You should be given inspiring person award.
@venkatyadav38992 жыл бұрын
నమస్తే అండి... నిన్ననే 27.02.22 నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యక్తిగత నీటి సంరక్షక అవార్డ్ ఇచ్చారు... 🥰
@chinnis57663 жыл бұрын
Wow! I heard this method in my social studies at my 9th standard...really I inspired after heard about this method.. u r really GREAT SIR👏👏👏👏👏👏👏👏
@సతీశ్కాకాని3 жыл бұрын
సనాతనధర్మం వర్ధిల్లాలి జై హింద్ జై శ్రీరామ్ కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా.. తెలంగాణ రాష్ట్రము,భారత దేశము.🙏
@hariyanamala36163 жыл бұрын
మంచిఐడియ నీటివిలువతెలిసినవారే ఇంతసాహసం చేస్తారు మీకు నమస్కారము
@srikanthreddy11503 жыл бұрын
Meru super sir. Govt memmallni inspiration ga thisukoni ilanti system mandatory cheyali.
@bunnybhavanateluguvlogs58423 жыл бұрын
Ippati generation ki knowledge ni andhistunaru.. Mundhu taraala vallaki water importance ni teliyajesela useful idea andi❤️👍
@naturelover97553 жыл бұрын
👌సూపర్ సార్. అద్భుతమైన ఆలోచన థాంక్యూ వెరీ మచ్ సార్.
@venkatyadav38993 жыл бұрын
మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏
@cinemaluchudraamawa88953 жыл бұрын
ippati varaku nenu chusina videos lo... The best in world
@srinivasulusingaram83013 жыл бұрын
You are the torch bearer... You are the "🌿🍃natu"real" Hero Sir..
@ameershaik17183 жыл бұрын
Super మీ ఆలోచన గొప్పది... థాంక్స్ గురు గారు
@lingeshk17773 жыл бұрын
Sir, మీలాగే అందరు ఆలోచించి ప్రకృిసిద్ధమైన నీటిని వాడుకొని, పర్యావరణం కు తోడ్పడాలి. 🙏🙏
@hakunama_tata89028 ай бұрын
Great work sir🙏🙏🙏. Nijamga meelaanti vaari valle ee society Banthiki undi
@JHASH_PETS3 жыл бұрын
imagine if every house is like this there will be no water shortage in the world....
@gshrdy54153 жыл бұрын
We still need lot of trees and forestry. But this is an excellent idea.
@yuvaraj87163 жыл бұрын
Yes but andharidaggara Cheyinchadaniki antha Money vundadhu kadha bro
@vankat42713 жыл бұрын
Miru cheppe vidanam kuda mi thinking process laga complete compose ga undi sir excellent sir
@roselenna40373 жыл бұрын
Abbbbba,em talent sir meeru.hats off
@venkatyadav38993 жыл бұрын
నీ ప్రేమకు ధన్యుడను
@jayasai55163 жыл бұрын
You are legend sir nature ni respect ichevaru kapadukunevaru matrame legends pls provide your adress sir my relatives are in Miyapur only next time I will surely meet you sir .na chinnapati kala ila water ni save cheyyali ani house ela undalo chala simple ga chepparu sure I will construct my new house only after I met you sir
@seshugrandhi82393 жыл бұрын
మీకు వేయి వందనాలు 🙏🙏 🙏🙏🙏...
@venkatyadav38993 жыл бұрын
మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏
@rahulsurepalli86973 жыл бұрын
The way of his explanation is mindblowing impressive. Very interesting ga straight ga clear ga chepparu.
@bodhanamsrishailamsrishail18983 жыл бұрын
సెల్యూట్ అన్న మీ ఆచరణ బాగుంది 🙏🙏
@bhaskaraisu3 жыл бұрын
సామాజిక స్పృహ...రేపటి తరం భవిష్యత్తు అవసరాలు తీర్చడం కోసం ఆలోచించడం అంటే ఖచ్చితంగా ఈ పద్ధతిని ఉదాహరణ గా చూపించ వచ్చు
@christloveministries84563 жыл бұрын
మంచి ప్రయోగం, రాబోయే కాలం లో మిరే ఆదర్శం.
@sureshsambana6413 жыл бұрын
చాలా మంచి ఆలోచన సార్
@ramscreations36023 жыл бұрын
Save water save trees.very good idea brother.👍🙏🙏🙏🙏👌🥰😍