E prapanchamlo vinevaallu unte cheppevallu chaala mandhi untaaru, neeku nachhina manchi panulu apavaddu, sakala pranulu yandu devudu unnadu, prakruthi, praanulutho sahavasam valla nastam ledhu
@gowthamk38 Жыл бұрын
Avi yakada undalo akada undali jiva pranulu
@tejasree0032 ай бұрын
Anni janthuvulu kaina pramadhakaram aynadhi manavudu
@k.dharmavardhini59743 жыл бұрын
శుచి,శుభ్రత ,పాటించటం కష్టం.పిల్లి,కుక్క లాంటివి వున్నచోట రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ.కొత్తగా ఎవరైనా వచ్చేవారికి జాగ్రత్తలు తీసుకోవాలి.మాకు తెలిసిన ఇద్దరు కుక్కలను పెంచి కుక్కబొచ్చు వూపిరితిత్తులలోకి చేరి చనిపోయారు.దయచేసి ఈ ప్రమాదం తెచ్చుకోకుండా పిల్లి,కుక్కలను పెంచేవారు ముందు కన్నా జాగ్రత్త ఎక్కువగా తీసుకొండి.
@kamarssatyanarayana12453 жыл бұрын
Naa daggara moodu kukkalu unnayi, avi maathoney maa intlo untaayi, maalu intha varaku yetuvanti jabbulu raaleydhu, raavu kooda,
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
AYANAKHU ANUBHAVAM EINDHI CHEPPADHU. SO PATINCHADHAM PATINCHAKHAPOVADHAM NEE VIGHNATHAKHE VODLILESHADHU.
@mallepulaa Жыл бұрын
అమెరికాలో సగం మంది కుక్కలు పెంచుకుంటారు... మరీ వాళ్ళు ఎందుకు పోలేదు.. పిల్లుల్లు కూడా పెంచుకుంటారు
గురువుగారు మాఇంట్లో ఒక కుక్కపిల్లను పెంచుతున్నాము బయటకు వెల్లిగలీజు తింటుందని బయంతొ ఇంట్లోనే ఉంటుంది మాపిల్లలు స్కూల్ నుండి రాగానె ఎంతోసంబరంగ అరిచి ఎగిరెగిరి అరుస్తుంది ఎత్తుకుంటె సంతోషంగా ఉంటుంది రాత్రిపూట పిల్లలు మద్యలొ పడుకుంటుంది ఇలాఉంటె ఏదైన దోషమా తెలిసినవారు ఎవరైనా నాకు తెలియచేయండి ప్లీస్ ప్లీస్ ప్లీస్ ప్లీస్ ప్లీస్ ప్లీస్
@nageswararaokanakala2939 Жыл бұрын
E doshamu ledu evadu chacchaka vacchi cheppaledu nuvvu aa roju kukka ni intloki ranicchac anduke neeku ee punishment ani evaru edhi nammithe adhi chepputaru manam manchi panulu cheskuntu povadame adhe manalni kaoatundi Anni jantuvulu devude kada shritinchadu arey Gods creation andi
@saisaranamjai1005 Жыл бұрын
సార్ పిల్లల సంతోషం కన్నా మనకేంటండి ముఖ్యం చెప్పే వాళ్ళు సవాలక్ష చెప్తారు నోరులేని మూగ జీవుల్ని ప్రేమగా చూసుకుంటే దోషమని భగవంతుడు ఎప్పుడూ చెప్పలా ఆ మాత్రం కామన్ సెన్స్ మనకు ఉండాలిగా
@saisaranamjai1005 Жыл бұрын
మా ఇంట్లో కూడా ఒక చిన్న కుక్క పిల్ల ఉంది దాని ఆటపాట చూస్తే మాకున్న బాధలన్నీ మర్చిపోతాం సంతోషంగా ఉంటేనే కదా ఈ పనైనా చెయ్యగలం హాయిగా నిద్రపోగలం ఒక మనిషికి హాని చేయనంతవరకు ఏ పనైనా తప్పు లేదండి