చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు బిల్వ వృక్షమును తప్పక అందరూ తమ ఇళ్లలో పెంచుకోవాలి అని మంచి విషయాలు తెలియజేశారు పూజలో వాడాలని మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు
గురువుగారు. నమస్కారం ఎంత చక్కగా వివరించారు. మీ మాటలు కూడా చక్కెర పలుకులు వలే తీయగా... ఇంత స్పష్టంగా చెప్పినందుకు ధన్యవాదాలు
@SandeepNadipalli Жыл бұрын
Danyavadmsi
@mothekashaiah2055 Жыл бұрын
Verigod
@nsatyanarayana376311 ай бұрын
నమస్కారం గురువుగారు
@ALL_ROUNDER_2L Жыл бұрын
చాలా బాగా చెప్పారు. దేవీ దేవతలందరూ శివ భగవానుణ్ణి భక్తితో పూజించి, ఆయా పదవులను పొందారని శైవాగమాలలో,వీరశైవ శ్రీ సిద్ధాంత శిఖామణి మొదలైన గ్రంథాలలో తెలుపబడింది. అంతేకాక ఆయా దేవీ దేవతలంతా శిరోలింగధారులైన వీరశైవులే అని తెలుపబడింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కొల్హాపురి మహాలక్ష్మి అమ్మవారు, పండరీపురంలో పాండురంగ స్వామి వారు శిరోలింగధారులుగా దర్శనమిస్తారు. బ్రహ్మ, విష్ణు,ఇంద్ర, కుబేర,లక్ష్మీ, సరస్వత్యాది దేవీ దేవతలంతా మహా శివభక్తులు...బ్రహ్మ మురారి సురార్చిత లింగం... .... తత్ప్రణమామి సదాశివ లింగం!! వీరశైవులు శ్రీ గురు,లింగ,జంగమ పూజలో బిల్వ పత్రానికి ఇచ్చిన ప్రాముఖ్యత దేనికీ ఇవ్వరు.మారేడు పత్రి తరువాతనే మిగతా పత్రపుష్పాదులన్నీను. లక్ష బిల్వార్చన అనేదానికి వీరశైవ ధర్మ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ధన్యవాదాలు, ఓం నమః శివాయ.
@divinesouls_786 Жыл бұрын
ఇంటి ముందు Balcony lo బిల్వ వృక్షం కుండీ లో చాలా పెద్దది అవుతోంది అని terrace paina pettinchaanu, ముఖ్యమైన panula meeda velleppudu బిల్వ వృక్షం దగ్గర koddi gaa పాలు, పంచదార కలిపిన నీళ్లు పోసి దండం pettukuni vellandi, చాలా manchi జరుగుతుంది, om namo naaraayanaaya, om namassivaya 🙏🙏🙏
గురువుగారు లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కలిపి ఉంటే కళ్యాణం చేయాలి అంటారు కదా ఎంత వరకు నిజం మాకు వివరంగా తెలుసుకోవాలని ఉంది కళ్యాణం చేయలేకపోయినా మామూలుగా అయిన పూజించుకోవచ్చా తెలియజేయగలరు
మనీ ప్లాంట్ చెట్లు ఇంట్లో ఉండకూడదని చాలా వీడియోస్ లో చూశాను దీనిపై మాకు క్లారిటీ ఇవ్వండి గురువుగారు నమస్తే
@satyanarayanakadambari2976 Жыл бұрын
Guruvu garu SuchA wonderful definition of Bilva vruksham.. And some another plants. Especially Bilva, Vruksham. Murty share chat user. We like very much. The share chat.
@lakavathprameela3373 Жыл бұрын
Chalaaa Bagaa chepparu guruvu garuu ..🙏💯 Me vioce Super 🥰 ........
Guruvugaru baryabarthala sakyathaga undalante em cheyyali cheppandi, Irugu porugu vari tho godavalu lekunda undalante em cheyyali, Bartha Prema pondalante em cheyyali Guruvugaru
@atchuthsarika4 ай бұрын
Chala Baga Explain chesaru Guruvu Garu
@nagishettyb7639Ай бұрын
గురువుగారు మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🕉️🕉️
@thirunagaruyadagiri2122 Жыл бұрын
Excellent Everyone must know and follow for Best spiritual life.