బీములకి,స్లాబ్ కి కాని ఒక సిమెంట్ బస్తా కు ఇసుక,కంకర ఎన్ని తట్టలు వేస్తారో చెప్పగలరు.
@majjarikumar748512 күн бұрын
కాంక్రీట్ లో చాలా ఎక్కువగా నీళ్ళు పోశారు.
@maruthi191012 күн бұрын
అవును సార్ ఒక ఐదునిమిది లోడులకు వాటర్ ఎక్కువ పడింది నెక్స్ట్ టైం ఇలాంటివి మలీ రిపీట్ కాకుండా చూసుకుంటాను ఒక లోడ్ కొచ్చి వాస్తవంగా 5 నుంచి 10 లీటర్లు మాత్రమే పోయాలి కానీ వీళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ పొసరు పైనున్నం కాబట్టి కింద చుడలెదు ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్
@syedirfansyed35463 ай бұрын
brother mi phone number evara
@maruthi19103 ай бұрын
ఎందుకన్నా ఫోన్ నెంబర్ మీకు ఏమి విధంగా సహాయం కావాలో చెప్పండి