ఇంటికి వచ్చిన చుట్టాలకి ఈ ఆచారం వెంటనే మానేయండి | Life Hacks | Anantha Lakshmi Darmasandehalu

  Рет қаралды 104,571

SumanTV Andamaina Jeevitham

SumanTV Andamaina Jeevitham

Күн бұрын

#sumantvmoneypulse
ఇంటికి వచ్చిన చుట్టాలకి ఈ ఆచారం వెంటనే మానేయండి | Life Hacks | Anantha Lakshmi Darmasandehalu
Welcome to SumanTV Pulse Channel, The Place where you are served with Online and Offline #moneymakingtips and Money Earning Methods Every Day. SumanTV Money Pulse has been constantly coming up with new Content that helps young entrepreneurs, Self Made Business Women, Students who wish to earn part-time income to make more relevant to different successful ways of Earning Online and Offline.
Your Priceless feedback is always appreciated.
Please Subscribe @sumantvmoneypulse for More Awesome Business and finance Videos Served on Daily Basis.
For Any Promotions / Collaborations
Mail us :contact@sumantv.com
Thankyou - SumanTV Money Pulse.

Пікірлер: 38
@dr.rajanivakkalanka4254
@dr.rajanivakkalanka4254 Ай бұрын
అమ్మా, చాలా చక్కగ, మంచి విషయం ప్రస్తావించారు. ఇవే కాకుండా, చిన్న చిన్న plastic covers లో పసుపు కుంకుమ వక్కపొడి ఇంకో రకంగా plastic pollution కి కారణమౌతోంది. మంగళప్రదమైన ఈ వస్తువులను packets విప్పి ఎవరూ వాడరు. తాంబూలం ఇచ్చినప్పుడు, బొట్టు పెట్టి, పసుపు ఇస్తాము. ఈ packets వాడకం మానేయాలి. ఇవ్వాలనే పట్టింపు ఉంటే తీసి వాడుకునేలా ఇవ్వాలి. మర్యాదపూర్వకంగా ఈ return gifts తిరస్కరించడం మొదలు పెడితే ఈ అలవాటు మారుతుంది.
@bharathy83
@bharathy83 Ай бұрын
Steel, German silver, plastic oddhu theeskonu ani chepthe..neighbors mari intiki vacchi ma atthaki icchi veltharu..
@SimhachalamPaidi
@SimhachalamPaidi Ай бұрын
Amma chala clear ga chepparu. Mana daggara okadu edo cheste copy cheyyadam alavatu
@RekhaKumari-te7wb
@RekhaKumari-te7wb Ай бұрын
Namaste Amma, chaala baaga chepparu. Present days more than puja importance, priority on gifts (utter waste) 😊as status-fashion is growing.
@PadmaA-l4q
@PadmaA-l4q Ай бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు
@happysoul3472
@happysoul3472 Ай бұрын
Avunamma,chala baga vivarincharu, chiraku pudutundi,ee vidhanam marchiveyali.
@kusumajupudi-gd3iz
@kusumajupudi-gd3iz Ай бұрын
అమ్మ మీరు చెప్పిన మాటలకి కనీసంపదిమంది మారినా చాలా సంతోషం ఇంత మంచి విషయం చెప్పిన మీకు కృతజ్ఞతలు
@JaiVeeraBramhendhraswami
@JaiVeeraBramhendhraswami Ай бұрын
మిగతా వాళ్ళు ముర్కులా
@satyamshivamsundaram5512
@satyamshivamsundaram5512 Ай бұрын
వ్యాపార ధోరణి అసహ్య కరంగా ఉంది. 😊
@leelarajsekhar6897
@leelarajsekhar6897 Ай бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
@RajyalaxmiBugata
@RajyalaxmiBugata Ай бұрын
Amma sukravaram muttaiduvaki kalaki pasupu rasi bottu pedatam malli tamboolamlo pasupu kunkuma ivacha deepalu pettina taruvata ivvcha cheppndi
@satyavani5925
@satyavani5925 Ай бұрын
Especially t.v. natulu. Okari kante okaru
@renukarachuri7967
@renukarachuri7967 Ай бұрын
అమ్మ ఆ కాలములో పెద్దలు చెబితే వినే వాళ్లు, వారికి అనుగుణంగా నడుచుకునాము,ఇపుడు సంపాదిస్తున్నారు , పెద్దలను అడిగే ప్రసక్తే లేదు, అన్ని ఆర్భాటాలు , అన్ని వింత పోకడలు, వాళ్లకు నచ్చినట్టుగా ప్రవర్తించ గలుగుతున్నారు, ఇది నేటి యువత పోకడ.
@suryagopal9976
@suryagopal9976 Ай бұрын
Super gaa chepparu.Amma.
@ilovepurepeople
@ilovepurepeople Ай бұрын
ఈ రిటన్ గిఫ్ట్ లు ఒక వ్యసనం గా అయిపోయిందమ్మా .ఇది ఇంకా ఎక్కువ అవుతుంది రాను రాను .ఏది మారాలన్నా ముందు ఆడవారిలో మార్పు రావాలి .కమునిటీ లో అందరు అనుకోని చెయ్యాలమ్మా.🙏
@vidyabudideti5406
@vidyabudideti5406 Ай бұрын
Baga chepparamma ponthane vundadu ee gift yentee
@saradmaniatluri2043
@saradmaniatluri2043 Ай бұрын
Plastic konchem ok kani steel bochelu istunnare ,yemi chesukovali avi anni
@jagadeeshram6112
@jagadeeshram6112 2 ай бұрын
Sri matre namah 💐
@venkatalakshmi2540
@venkatalakshmi2540 Ай бұрын
Icchi-pucchukovadam tappukadu, bottu petti, pandu tambulam icchaka, vupayogapade vastuvu chinnadaina ivvocchu, dambananiki pokunda icchina vastuvu vadukunedaite baguntundi!!! Consumerism worldlo padhatulu marayimari!!!!
@srigowri992
@srigowri992 Ай бұрын
ఇప్పుడు తాంబులం మానేశారు, పెళ్ళి లో తప్ప బొట్టు ఇవ్వటం మానేశారు, గంధం మానేశారు.
@padmajamanda2953
@padmajamanda2953 Ай бұрын
Steel items evvakudadu teesukokudadu
@bvaralakshmi506
@bvaralakshmi506 Ай бұрын
మీ లాంటి వాళ్లు ప్రవచనం లో చెప్పి ఈ పిచ్చి తగ్గించే ప్రయత్నం చేయండి అమ్మా 🙏
@luckychin1397
@luckychin1397 Ай бұрын
Worksarees ante pichi ipudu thaggipoindi
@HymaTiruvidhula
@HymaTiruvidhula Ай бұрын
Chalabagachepparru
@anuradhakasichenula2645
@anuradhakasichenula2645 Ай бұрын
పండు సర్క్యులేట్ అవ్తుంటేడో కదమ్మా
@sadasiva999.
@sadasiva999. Ай бұрын
వ్యాపరులు బాగుపడుతున్నారు 😂
@madhavikandukuri8281
@madhavikandukuri8281 Ай бұрын
Amma samvansarikalaki kuda return gift laga esthunnaru ala evvalani chepthunnaru
@anul3106
@anul3106 Ай бұрын
రవిక గుడ్డ/జాకెట్ ముక్క ను కూడా ఉపయోగించడము లేదు. పసుపు కుంకుమ పెట్టి పూలు, పండ్లు ఇస్తే చాలు . తాంబూళము కూడా ఎవరూ వేసుకోవడము లేదు
@umamaheswarinichenametla6810
@umamaheswarinichenametla6810 Ай бұрын
ప్రతి దానికి అడ్డు చెప్పే తల్లితండ్రులు, అత్తమామలు కూడా ఉంటారు....?
@indira4625
@indira4625 Ай бұрын
అమ్మ చల బాగ చెప్పారు.
@srikanthgiddey3928
@srikanthgiddey3928 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻👌
@rukminimarepally9250
@rukminimarepally9250 Ай бұрын
Avunandi telaganalo return gift acharam ledu
@bvaralakshmi506
@bvaralakshmi506 Ай бұрын
అలా డబ్బు ఉన్న వాళ్లు ఐతే ఆశ్రమాల్లో ఇస్తే వాళ్లు సంతోషిస్టారు
@narasimharaovinnakota1898
@narasimharaovinnakota1898 Ай бұрын
ఇదంతా వ్యాపారులు ఎగదోస్తున్నారు. జనాలు ఆ మాయలో పడిపోతున్నారు.
@sunv8500
@sunv8500 Ай бұрын
Conceptsni..... business mindtho bayata vaallu hijack chesi over chestunnaaru...........
@NadellaSathya-k7f
@NadellaSathya-k7f Ай бұрын
888 ఎదురుగా
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 30 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 9 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
2024 to 2026 Batch | Bharath Defence Academy | Kothavalasa
3:07
Bharath Defence Academy
Рет қаралды 1,5 М.
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 30 МЛН