నమస్కారం అమ్మ 🙏🙏🙇♀️🙇♀️ అమ్మ ఇప్పుడు వున్నా రోజులలో మంచి మనసు తో ఎవరికీ పని లేదు మనసులో ఒక్కటి పెట్టుకొని బయటకి నటించే వాళ్ళకి రోజులు వున్నాయి అమ్మ 🙏🙏
@sravanthichoundraju93557 ай бұрын
Super🙂
@rayalaffnanigaming92997 ай бұрын
Yes
@saradadevisaradadevi49147 ай бұрын
Nijama andi Miru chependhi Money minded ndi Manasu antha manchidhi aeina pani ledhu
నమస్కారం తల్లి ఈ రోజుల్లో మీ అంత వివరంగా చెప్పే అమ్మలు తగ్గి పోయారు నా చిన్నప్పుడు మన చుట్టూ వున్న ఆకులు అలములతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తగ్గించేవారు ఇప్పుడు. ప్రతి చిన్న సమస్యకు హాస్పిటల్ కు పరిగెడుతున్నారు
@chandrakalapuvvala40967 ай бұрын
సంతానం మాత్రమే వుంది, సౌభాగ్యం లేదు...👌👍🙏
@DasariSivaiah-f8x2 ай бұрын
బాగా చెప్పారు 💐💐💐🙏
@SunnapuMahalaxmi2 ай бұрын
Miru chepindhi pillalaki kuda manchiga use avuthundhi thank you for sharing this video andi thank you so much andi ma pillalu mundhu edusthuntre epudu meru manchi chepadam vala valu asalu edavatledu andhi thank you so much😊😊😊❤
@nageswararaokedarisetti52556 ай бұрын
అమ్మ మీరు చెప్పిన విషయాలను ప్రతి ఒక్కరూ తన మనసు పెట్టి ఆచరించేవాడు జీవితం లో అన్ని సాదించు కో గల డు శరణం అయ్యప్ప
@jjaganmohanrao33166 ай бұрын
చాలా బాగా చెబుతున్నారు. అమ్మ.మాకు ఈ కాలం లో మాకు ఎంతో తెలియచేస్తున్నారు. మీకు వెయ్యి నమస్కారాలు. అమ్మ.
@KongarapuSanthoshi-iz2ks3 ай бұрын
Chala baga chyepparu amma
@jaffajagannadham35177 ай бұрын
దరిద్ర లక్ష్మీ ఎప్పుడు మాతోనే ఉంటుంది అదేంటో ఆవిడకి మేము అంటే అంత ఇష్టం ఐ లవ్ దరిద్ర లక్ష్మి❤❤
@Srishi21237 ай бұрын
😂
@RakeshKumar-ct3hu7 ай бұрын
😂😂
@ksjvgamesworld31937 ай бұрын
😂😂
@RadhikaSunilKumar6 ай бұрын
Me too sister
@lionwalaedits6 ай бұрын
మా హౌస్ లో మేకే ప్లేస్. లేడు. పాపం ఆవిడ అక్కడ ఉంటుంది
@srinivasraoseerapu18524 ай бұрын
🙏🏼 చాలా బాగా చెప్పారు అమ్మ
@santhosh-mentor2 ай бұрын
The anchor is very nice.Good looking.Smiley face.Very nice combo.Good information.
@sureshrishi35853 ай бұрын
నిజంగా గ్రేట్ అమ్మ గారు చాలా చాలా మంచి సమాచారం
@KusumadevotionalKusumadevotion7 ай бұрын
మంచి మాటలు చెప్పారు మేడమ్ 👌👌👌🙏🙏🙏
@rakeshkneni65137 ай бұрын
time pass maatalu
@RadhaRani-l1d8j6 ай бұрын
చాలా బాగా చెప్పారు మేడం❤
@shobhasistla21937 ай бұрын
Tnq somuch for ur valuable words 🙏🙏🙏🎉🎉🎉
@sivaprasad60405 ай бұрын
దరిద్ర దేవత ఎక్కడో లేదు లక్ష్మీ గారు. మన ఆలోచనల్లో, మూఢ నమ్మకాలలో, సోమరితనంలోనే ఉంటుంది. కష్టపడి పనిచేసే వారి దరి చేరదు దరిద్రం.😊
@madhuriKorada3 ай бұрын
Superb explanation Madam garu
@bdbebbnsnsa53727 ай бұрын
Golden words to society 🙏🙏
@Reshma-x4l7 ай бұрын
Super madam chala baga chepparu Amma ❤❤❤❤❤❤❤❤❤❤
@AmbikaV.Ambika7 ай бұрын
Namaskaaram Amma I like your speech very nice Amma 🙏👍
@nagarathanamabbiahgari58227 ай бұрын
Super suggestion❤❤❤❤❤❤❤
@DurgaBhavani-ld8yn7 ай бұрын
Thnx amma chala bagaa chepparu❤
@Charank1p3 ай бұрын
chala Bhaga Chappa Amma🌺🌺🌺🌺🌺🌺🌺
@srinivasreddykatukuri25385 ай бұрын
You are great ma'am 🙏 Best information for everyone 🙏
@bheemraj26715 ай бұрын
Chala Baga chepparu Amma.Thank you
@srishoba25277 ай бұрын
ధన్యవాదాలు 🎉
@Sri-yb4jo7 ай бұрын
అమ్మా , స్నేహితులు కష్టంలో ఉన్నారని మన కష్టార్జితం మన emergency కోసం దాచుకున్న డబ్బులు ఇస్తే , వాళ్ళు మోసం చేస్తే , face లో మనసులో ఆనందం ఎక్కడుంటుంది అమ్మా, ఎన్ని పూజలు చేసిన ఎన్ని రెమెడీస్ చేసిన డబ్బు తీసుకున్న వాళ్ళ మనసు మారడం లేదు , ఒక్క దేవత దేవుడు కూడా సహాయం చేయటం లేదు , ఈ రోజుల్లో నిజమైన గురువు నీ గుర్తించడం కష్టంగా ఉంది .....
@dhurshanamsagar17707 ай бұрын
అవును నాది ఇదే సమస్య కాళ్ళు పట్టుకున్నారు పది మందిలో...
@nagajapatikommana68096 ай бұрын
@@Sri-yb4jo అందరూ బాధ గురువు లే బోధ గురువు లు ఎక్కడున్నారు.... వీరిలో ఆచరణ శూన్యం. " మనుష్యాణాం సహస్రేషు, కచ్చిద్ యతతి సిద్ధయే. యతతామపి సిద్ధానామ్ , కశ్చిన్ మాం వేత్తి తత్త్వతః " అట్లాంటి సిద్ధ పురుషులు ఎక్కడున్నారో....
Please explain about jaistha devi pooja. Why people do this pooja?
@Michale7146 ай бұрын
మరి షావుకారు ఇల్లు చూసాను ఇంటిలో ఎంత గలిజిగా వున్నా వారు కోటిస్ర్లు మరి దరిద్ర దేవత అక్కడ లేదు
@nanjalaravi38686 ай бұрын
Umar
@ChellamallaPushpa6 ай бұрын
💯💯💯🙏🙏🙏🙏👌
@Dreamlifeofaevergreencou-jk2gz6 ай бұрын
Antha ledhu savukarlu lenivallu vuntaru
@vineshkolipaka16294 ай бұрын
Because they were very devotional
@sravanibatchu74303 ай бұрын
Alanti vallaki purva janma lo una baki
@Chamu99997 ай бұрын
Namaskaram amma,
@vanichallapa37945 ай бұрын
నమస్కారం
@Ravinderg-w2q7 ай бұрын
Good. Masag. Amma
@venkataramana34675 ай бұрын
Edanta panikmalina sutti. But neatness avasaram. Chala mandi kirana shop owners neat ga lekapoina dabbu baga untundi.
@umashankardevalaraju85247 ай бұрын
Anantha Lakshmi garu namaskarm amma. cheppinde cheppi bore kotisutunnaaru
@HFh-w1d5 ай бұрын
🙏🙏👌👌
@sujathaakkaladevi20297 ай бұрын
Superrr
@navyasiddha17646 ай бұрын
అమ్మ ఇంట్లో అత్త మొగాడు ఇద్దరు ఒక్కటైనppudu .ఆ ఇంటి కోడలు ఎలా నవ్వుకుంటూ ఉంటాదమ్మా?ఏడవడం తప్పా....లక్మి దేవి కి తెలవదా అమ్మ పాపం ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుందని😂
@rajyalakshmihanumanthu71196 ай бұрын
Edhava lu Torcher Chesthaaru
@srejy3 ай бұрын
🙏🙏💐💐💐
@chennaiahm81456 ай бұрын
అమ్మగారు నమస్కారం అమ్మ మీరు చెప్పే ఏమీ అర్థం కావట్లేదు అమ్మ