ఇంటిలో పని ఉంటే నిద్ర కూడా రాదు చాలామంది ఆడవాళ్ళకి 🙆12 AM to 3AM my daily routine works

  Рет қаралды 151

mounika malleswararao vlogs

mounika malleswararao vlogs

Күн бұрын

హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ videoవచ్చి అయితే నైట్ 12:00 కి స్టార్ట్ చేశాను మాకు క్వార్టర్స్అప్పుడప్పుడు చెకింగ్ అవుతాయి అంటే మనం ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ క్వార్టర్స్ లో ఉండడానికి వస్తాము మరి మనం ఎలా ఉన్నామో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు వాళ్ళు వచ్చి కనుక్కుంటారన్నమాట సో అలాగైతే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు మన మంచి చెడ్డ... ఇక్కడైతే నేను పిల్లలు పడుకున్నాక మార్నింగ్ 9 కి టైం కి వస్తారని తెలిసింది చెకింగ్ కి ఆ టైంలో మనం ఎక్కువ పని ఉంటే పని మొత్తం చేసుకుని పిల్లలు చూసుకుని రెడీ అవ్వడానికి కష్టంగా ఉంటది అందుకోసమే వాళ్ళు పడుకున్నాక నా పని అంతా క్లియర్ చేసి నేనైతే పడుకున్నాను చాలామంది ఆడవాళ్ళకి ఇంట్లో పని ఉంటే అసలు నిద్ర కూడా రాదు. నార్మల్గా నైట్ టైం నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకుని పడుకుంటాను కాకపోతే ఎవరైనా వచ్చి చూస్తారు అంటే మనకి ఇంకా కొంచెం పని ఎక్కువ అవుతది ఇదే నా డైలీ రొటీన్ ఇలా ఒక వీడియోగా చేసి మీకైతే చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ వీడియో చూసిన తర్వాత కచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోండి సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో#vlog#family#night#cleaning #women#support#thank you all#subscribe#daily vlogs #telugu vlog#kitchen cleaning #washing#folding#gas cleaning

Пікірлер
Хасанның өзі эфирге шықты! “Қылмыстық топқа қатысым жоқ” дейді. Талғарда не болды? Халық сене ме?
09:25
Демократиялы Қазақстан / Демократический Казахстан
Рет қаралды 339 М.