ఈశ్వరమ్మా గారు మిమ్మల్ని చూసి చాలా inspiration గా వుంది. మీలాంటి వాళ్ళని చూసి చాలా చాలా నేర్చుకోవాలి అమ్మ. గ్రేట్ మీరు 🙏🙏
@shyamskitchengarden5860Ай бұрын
కొత్తగా గార్డెన్ start చేసే వాళ్లకు మీ గార్డెన్ చాలా ఉపయోగం గా ఉంటుంది
@ChinnibookАй бұрын
ఈశ్వరమ్మ గారు మీ దంపతులు ఇద్దరూ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం --Hima Bindu V
@madhusri167715 күн бұрын
అమ్మ నమస్కారములు మీ ఇంటికి వచ్చి చూడాలని ఉందమ్మా గార్డెన్ ని మాది విజయనగరం గార్డెన్ చాలా బాగుంది
@leelakumarieluriАй бұрын
చాలా బాగుంది అమ్మా...One Earth-One Life గ్రూప్ వల్ల మీరు ఎంత ప్రయోజనం పొందారో చెప్పారు.. చాలా సంతోషం.. అలాగే, మేము కూడా ఒక అమ్మ లా మీ నుండీ సలహాలు, సూచనలు పొందుతూ ఉంటాము.. ఇదొక దేవుడిచ్చిన అనుబంధం ❤️❤️
@KrishnareddyPeddakama29 күн бұрын
ఇక రాన్రాను మనం ఇలా స్వంతంగా వీలైనంతవరకు పండించికోకుంటే... కల్తీ కూరగాయలు, పండ్లు తిని అర్ధాంతరంగా రోగాల పాలయ్యే పరిస్థితి ఉంది.
@iswaryamachavarapu3105Ай бұрын
Age tho sambhandham ledani nirupincharamma. manasulo vundalegani arogyam kosam meeru maa andariki adarsham andi
@parvativagicharla4724Ай бұрын
మీ గార్డెన్ చాలా బాగుంది అమ్మ
@ChinnibookАй бұрын
చాలా సంతోషం
@saikrishna143krish413 күн бұрын
Chaala pedda garden amma
@gudamercy571Ай бұрын
Very inspiring garden andi
@vijayaprattipati5861Ай бұрын
Chala bagundi mee garden amma
@vijayaramaraju492Ай бұрын
Chala bagundhi mee garden 😊❤😊
@ChandrashekharMavudelli26 күн бұрын
Manisi venukati rojulua vaipu veltunnaranataaniki mee midditota nidarsanamuga నిలవాలమ్మా 🙏🙏🙏
@AnatharamayyaBattuАй бұрын
కొంతమంది ఆడవాళ్ళకి మన ఇంట్లో మనం కూరగాయల పండించుకోవడానికి ఒళ్ళు బద్దకం ఉంది ఇవాళ సమాజంలో
@imransk1623Ай бұрын
Wallaki hospital ki vellatam ichtam anna 😢
@ChinnibookАй бұрын
ఆడ వాళ్లు మగ వాళ్లు తేడా లేదు అభిరుచి కి
@cherukuruguru9094Ай бұрын
yes @@Chinnibook
@tayivenkatavedesh920212 күн бұрын
Anni panulu adavallu cheyyalani eduru choodatam kanna magavallu cheyyocchu. Evaro chesina manchi Pani manchi pane.
@sumitradoma244525 күн бұрын
Super
@annapurnakallakuri4868Ай бұрын
SUPER
@vanupradhyumna89349 күн бұрын
అమ్మ మీ గ్రూప్ లో మమ్ములను కూడా జాయిన్ చేసుకొండమ్మ