ఇండియన్ మిలిటరీని మార్చి 15లోపు వెళ్లిపొమ్మని అల్టిమేటమ్ చేసిన మాల్దీవ్స్

  Рет қаралды 62,003

Bala Latha Madam

Bala Latha Madam

6 ай бұрын

👉 Follow on WhatsApp: shorturl.at/cgtxG
👉 For More Details : www.csbias.com/
👉 Student Enquiry Form: forms.gle/rBLLDV7fU6RVQnbg8
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 CSB Academy 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠 𝐀𝐩𝐩 𝐧𝐨𝐰 :
👉 CSB GROUPS APP LINK FOR ANDRIOD USERS: play.google.com/store/apps/de...
👉 MY INSTITUTE APP LINK FOR IPHONE USERS: apps.apple.com/in/app/myinsti...
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
👉 Links of KZbin Channels :
1. BALA LATHA MADAM : / @balalathaofficial
2. For Groups Related Topics : rb.gy/d7uu1g
3. FOR English : rb.gy/q6vi5a
=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵=̵
Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
t.me/Balalathascsbiasacademy
Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
t.me/balalathaAnthropology
Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
t.me/balalathaPSIR
Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasacademytelugumater...
Contact Address :
9966436875
6309078111
8374232308
CSB IAS ACADEMY
Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
Kavadiguda, Hyderabad, Telangana
500080

Пікірлер: 87
@umadevi-jk9nb
@umadevi-jk9nb 6 ай бұрын
కాళీ చెయ్యాలి.. శ్రీలంక మిలిటెంట్లు వాళ్ళ ప్రెసిడెంట్ గారిని చుట్టి ముట్టి లేపేసే టైం లో అనవసరంగా సహాయం చేసాం.. లేదంటే ఈ రోజు ఈ దరిద్రం వుండేది కాదు
@raghurammankala7451
@raghurammankala7451 6 ай бұрын
మన దేశ అతి మంచితనం మనకు తిప్పలు తెస్తుంది.
@venkateshwarrao6246
@venkateshwarrao6246 6 ай бұрын
వాళ్ళు మతం అదే నేర్పు తుంది తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం
@ashokallampati3943
@ashokallampati3943 6 ай бұрын
ఒక దేశానికి ఉచితంగా డబ్బులు కానీ వస్తువులు కానీ ఇవ్వకున్నా ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాకపోవచ్చు
@Deepthipelleti
@Deepthipelleti 6 ай бұрын
India is the only country which never want to occupy any other territory ...if india really think about maldives we can conquer it vry easily ...but we never ..its our greatness ...
@energeticboyramu6800
@energeticboyramu6800 6 ай бұрын
మాల్దీవ్స్ మన దేశం మిద ఆధార పడుతూ 140కోట్ల మందికి ప్రాతి నిత్యం వహిస్తున్నాటు వంటి మా దేశ ప్రధాన మంత్రి మిద అనుచిత వ్యాఖ్యలు చేస్తారా ఎంత బలుపు వీడికి? BOYCOTT MALDIVES LOVE FOR LAKSHWADEEP భారత దేశానికి నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకత్వం కావాలి మన ఆర్ధిక వ్యవస్థ నీ మనమే బల పరుచు కుందాము జై జవాన్ జై హింద్ 🙏🇮🇳🙏 నోట్; కొంత మంది సొకాల్డ్ మేధావులు మోడీ వచ్చాక చుట్టూ పక్కల దేశాలతో శతృత్వము పెరిగి పోయింది అని మోరుగుతుతున్నారు కాంగ్రెస్ హయాంలో రిమోట్ కంట్రోల్ ప్రధాన మంత్రి అలాగే నెహ్రూ హయాంలో మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుని పోయిన మూసుకుని కూర్చుని ఉండే ప్రభుత్వము ఉండేది మరి ఇప్పుడు మనతో స్నేహంగా ఉంటే ప్రాణం ఇష్టం తేడా వస్తె ప్రాణం అయిన తిస్తం మాటకి మాట తుటకి తుట ఇచ్చే బలమైన ప్రభుత్వము ఉంది
@raghavareddythogaru9066
@raghavareddythogaru9066 6 ай бұрын
👍💐💐🙏
@kishorekumar8692
@kishorekumar8692 6 ай бұрын
Remote button pm unnappude india economy perigindhi vadi punyanane inka mana desham lo arthika Mandyam rakunda undhi ipudu nuv dappukotte pm vachaka gdp padipothundhi neelanti sagam sagam mind gaalatho idhe prblm emi teliyakunda ne morugutharu koncham telsukuni matladu
@energeticboyramu6800
@energeticboyramu6800 6 ай бұрын
@@kishorekumar8692 నాయనా అపర మేధావి గారు అప్పటి జిడిపి ఇప్పటి జిడిపి అలాగే మిగత విషయలలో కంపెయిర్ చేసుకొని తెలుసుకుని రావాల్సింది తమరు రిమోట్ కంట్రోల్ ప్రధాన మంత్రి హయాంలో భారత్ అగ్ర దేశం అమెరికాని మించి వెలిగి పోయింది ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చాక వెలగడం లేదు అన్నట్టు ఉంది ఈ శాస్త్రవేత్త మాటలు వింటూనే పో పొయి పూర్తిగా తెలుసుకుని రా 🤦🤣🤦
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 6 ай бұрын
ఎవర్రా నీకు సదువు చెప్పింది ​@@kishorekumar8692
@shravanpaloju1279
@shravanpaloju1279 6 ай бұрын
​@@kishorekumar8692mari neeku full mind unte cheppu bro artham chesukuntaam
@vishnuarja5189
@vishnuarja5189 6 ай бұрын
మాల్దీవులు ప్రెసిడెంట్ అంత ధైర్యం గా అల్టిమేటం ఇచ్ఛాడంటే దానివెనుక బలమైన కారణం ఉండి ఉండవచ్చు.బహశః మనని లక్ష దీవులు విషయంలో ఇబ్బంది పెట్టవచ్చు.
@user-eh7pn4tz2e
@user-eh7pn4tz2e 6 ай бұрын
మనశత్రువుతో చేతులు కలిపి, పరోక్షంగా ప్రత్యక్షంగా భారత దేశ నాయకున్ని , ప్రజలను తిట్టి...డిప్లోమసి సీట్ లో కూర్చొని రాజకీయలు చేస్తున్న వారి కూసాలు కదిలిపోవాలి...దూల తీరిపోవాలి. గతంలో ప్రస్తుతం మనదేశం మీద ఆదారపడి బ్రతుకుతున్న ఒక పిత్తపరిగి దేశానికి మన సార్వబౌమత్వాన్ని ఇచ్చి గౌరవిస్తుంటే పెట్రేగిపొతోంది....పిల్లి పువ్వంత లేదు గాని ఏనుగులా అరవడానికి ప్రయత్నిస్తోంది ...ఆ జిత్తునక్కతో జిన్ను తాగి. ఆ నక్క గాడ్ని కూడా ఒంగోబెట్టి...గుంటూరు మిర్చి, కుర్చి మడత బెట్టి ఒక్కటి _ _తే ...తీరుద్ది.
@Mass-kb
@Mass-kb 6 ай бұрын
India ని maldhivs చాలా తక్కువ అంచనా వేసింది,చాలా తక్కువుగా చూస్తుంది.చేసిన సాయం మరచింది.ముందు కెలికింది వాళ్ళ mp లే కదా ఎవడు ఎవడిని bullying చేశారు? వాళ్ళ mp లు కాదా మొదట ఇండియని,ప్రధానిని అవమానపరచింది.ప్రధాని ఎక్కడకు వెళితే వాళ్ళకెందుకు?photos దిగితే వాళ్ళకెందుకు?
@sivakrishnat7676
@sivakrishnat7676 6 ай бұрын
Boycott maldheves?
@NaveenKumar43530
@NaveenKumar43530 6 ай бұрын
mam day by day your marketing is growing up super mam
@ratnabapujandrasupalli4890
@ratnabapujandrasupalli4890 6 ай бұрын
Good explanation🎉🎉🎉🎉🎉
@SoWhat113
@SoWhat113 6 ай бұрын
కేవలం అధ్యక్షుడే కాదు,,భారత్ అవుట్ అనగానే ఓట్ గుద్దేశారుగా ,,ఆ ప్రజలకు కూడా తెలిసిరావాలి భారత్ అవసరం ఏంటో... ఇక్కడ అవసరాలు,అవకాశాలే పనిచేస్తాయి,, నమ్మకాలు,విశ్వాసం,విధేయత తొక్కా ఏమీ ఉండవు....
@ramagopalgostu3607
@ramagopalgostu3607 6 ай бұрын
Let us protect our country We must get our properties also back
@ravikumarlakidi9838
@ravikumarlakidi9838 6 ай бұрын
Chinese trap ilane untadi...its time to show what we are .. other wise these guys..Why don't we take control and make Maldives like Union territories control by PMO office..Once Maldives become like Srilanka...It will become daily headache for India..Its time to show India diplomacy and POWER
@mapstudios8812
@mapstudios8812 6 ай бұрын
In 30 years many islands will submerged under water. In that list we can find Maldives too. Let see who will help then either China or India. if not both ocean itself?
@brahmanaiduyakkati9731
@brahmanaiduyakkati9731 6 ай бұрын
From Bangladesh, Myanmar, Pakistan people through Nepal are coming to India. Automatically Maldives will also come to India because Indians are kindly nature people.
@user-gj6yc1un7d
@user-gj6yc1un7d 6 ай бұрын
మోడీ ప్రధాని అయినాక చైనా తో లొల్లి, పాకిస్థాన్తో లొల్లి, మల్దీవ్స్ తో లొల్లి, ఏవ్వనితోని మంచిగ ఉండేది మనం
@current_update
@current_update 6 ай бұрын
Bro economic crises lo kuda unnaei mind it. Bad friendship cheste alane untadhi . Maldives alochinchakunda china tho friendship chesthundi Maldives ni Nude ga nilabeduthundi china.
@pranaytatikonda7292
@pranaytatikonda7292 6 ай бұрын
Maldives president can you able to give all the help that India gave you to with 10 times interest.
@VSK999
@VSK999 6 ай бұрын
NOW HOUTHI REBELS PLANNING A TRIP TO MALDIVES 😂😂😂
@travelwithpassion6023
@travelwithpassion6023 6 ай бұрын
We are loosing neighborhood countries it's not good sign... Nepal srilanka also in Chinese hands... We should rethink out diplomacy... To get votes coming elections we are trying to raise patriotism but other side we are loosing friendly nations.
@user-dl8ex4vl9m
@user-dl8ex4vl9m 6 ай бұрын
Maldives same yukren laga mosapoyindi.kani gothilo pdautha padutha anevarini Anni sarlu kapadutham.
@puttavenu9620
@puttavenu9620 6 ай бұрын
Manadi manam kadukunte chalu ,mandidi kadagataniki pothe elage antaru.
@rameshbabusanaka3155
@rameshbabusanaka3155 6 ай бұрын
500 military. పంపితే సరి…
@gunndasandeep2470
@gunndasandeep2470 6 ай бұрын
Bycott Maldives
@heroicrhythms8302
@heroicrhythms8302 6 ай бұрын
Akramichadam thappa vere maargam ledhu
@pcchary6029
@pcchary6029 6 ай бұрын
Evari meda premalu undau andi avasralu thappa. Natana lokam antha
@ubedhashmi5874
@ubedhashmi5874 6 ай бұрын
Emo medam manaku Andharu duram aipothunnaru
@krishnatry7493
@krishnatry7493 6 ай бұрын
Manam anni muskoni కూర్చుంటే manchivallam.. అల కాదు మీరు చేసేది తప్పు అంటే మనం చెడ్డవల్లం అయిపోతాం.. adey జరుగుతుంది... Finally Modi digipovali adey Target to majority anti indians
@bhanukirangurram1294
@bhanukirangurram1294 6 ай бұрын
Em parledu Bro.paina Maadu pagilaka, kinda maadaaka Malli tirigocchi india sanke naakutaru.
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
నువ్వూ వెళ్లి మల్దీవ్స్ కి వేళ్ళు.
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
నువ్వూ వెళ్లి మల్దీవ్స్ కి వేళ్ళు.
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
నువ్వూ వెళ్లి మల్దీవ్స్ కి వేళ్ళు.
@sudhaentertainments67
@sudhaentertainments67 6 ай бұрын
మార్చి 15 లోపు మాల్దీవ్స్ ని భారత్ లో కలిపిస్తే పోలా?
@durgareddy7036
@durgareddy7036 6 ай бұрын
India to munju moham (muizzu) : neeku baga madham ekkuva ayyindhi ra.... Entha madham.... Entha madham...
@ajayreddy8125
@ajayreddy8125 6 ай бұрын
ఏంటో మొత్తానికి మనం ఆసియాని కోల్పోతున్నాం! ఇండియా చుట్టూ ఉన్న దేశాలలో ఒక బంగ్లాదేశ్ స్టేటజిక్గా మన వెంట ఉంది. మిగతా దేశాలన్నీంటిని దూరం చేసుకుంటున్నాం. గడిచిన 9 సంవత్సరాల నుండి నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంక మరియు పాకిస్తాన్, చైనా మొదటి నుంచి ఎలాగో దూరంగా ఉన్నాయి ఇలా మన దేశం చుట్టు మొత్తం మన కు వ్యతిరేకంగా తయారు చేసుకుంటున్నాం. మన ఇంటి చుట్టూ ఉన్న వారితో సఖ్యత లేక పక్క వీధిలో సఖ్యత ఉంటే ఏం లాభం?
@mrchetta
@mrchetta 6 ай бұрын
Idanta inthaku mundunna govts mundu chupu leka povadame.
@rams9161
@rams9161 6 ай бұрын
శ్రీలంక మనకే మద్దతు ఇస్తుంది
@travelwithpassion6023
@travelwithpassion6023 6 ай бұрын
Good explanation ... All BJP drama to gain in elections
@rams9161
@rams9161 6 ай бұрын
@@travelwithpassion6023 adi telusthundi le bro
@medisettirambabu3119
@medisettirambabu3119 6 ай бұрын
ఒక దేశం యొక్క స్వేచ్ఛను మన చేతిలో పెట్టుకోవడం తప్పు. వెంటనే మిలిటరిని రప్పించడం మంచిది. ఒకరికి సాయం చేసి ప్రతి ఫలం ఆశించడం మన మతం కాదు.
@nivas47
@nivas47 6 ай бұрын
Maldives Sanka naki poye time vachindi 😂
@swathivisionstudyhallshiva5599
@swathivisionstudyhallshiva5599 6 ай бұрын
గీ మోదీ గాడు వచ్చినంక... చుట్టూ చైనా.. ని పక్కలో బల్లెం లో తయారు చేసాడు... సొంత ప్రయోజనాలు... మోడియా ఇమేజ్ కోసం
@007dhoni5
@007dhoni5 6 ай бұрын
నీకు తెల్సు
@007dhoni5
@007dhoni5 6 ай бұрын
నీకు తెల్సు
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
ఊరు, పేరు, ఐడెంటిటీ లేని వెదవలు మన దశం లో ఎక్కువ
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
ఊరు, పేరు, ఐడెంటిటీ లేని వెదవలు మన దశం లో ఎక్కువ
@vishnuprasanna7928
@vishnuprasanna7928 6 ай бұрын
ఊరు, పేరు, ఐడెంటిటీ లేని వెదవలు మన దశం లో ఎక్కువ
@swamiswamiseshu13579
@swamiswamiseshu13579 6 ай бұрын
Super. Modi mogudu. Modi eami chesado. Aditelusukondi. Time start
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 10 МЛН
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 9 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 10 МЛН