నిజమే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే అవుట్సోర్సింగ్ లో చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే పనిచేస్తుంటారు మీలాంటి రెడ్డి అగ్రవర్ణ నాయకులు రాజకీయం చేసి పెత్తనంతనం మా మీద చాలా చేస్తారు కాబట్టి నిజమే అది ప్రతిదానికి ఏదైతే జీవో రోల్ అని ఉందో అలాగే వేతన సవరణ కూడా ఒకటి ఉంటది కార్మిక చట్టాలలో దాన్ని కూడా పాటించండి ఎన్నోవేతల సవరణ జరుగుతుంది. దాన్ని బట్టి ఇప్పుడున్న కార్మికులకు ఎంత వేతనం రావాలి అది ఇవ్వండి
@shobhasrikanth54283 күн бұрын
అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రస్తుత సిఎం రేవంత్ గారు సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని రెగ్యులర్ చేసి ఆదుకోవాలి, గత ప్రభుత్వం చేసిన మోసం మీరు చేయరని మిమ్ముల నమ్ముతున్నాము🙏🙏🙏🙏
@rameshugge98524 күн бұрын
Please Regularise samagra shiksha employees
@ranjithguduri82993 күн бұрын
పనిలో గౌట్ వాళ్ళకంటే వీరే ఎక్కువ చేస్తున్నారు నిజంగా శ్రమ దోపిడీ అన్యాయం జరుగుతుంది పాపం గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి న్యాయం చేయండి సార్
@malleshpovaku1433 күн бұрын
అధికారం రాకముందు ఒక మాట.. అధికారం వచ్చాక వేరే మాటన.. ఎవరిని నమ్మాలో ఏమో.. అయినా దాదాపు 12 నుంచి 20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న మాకు నిజంగానే ఒక శిక్ష నే.. ఈ శిక్ష నుండి విముక్తికి ఒకటే మార్గం.. SSA ఉద్యోగులందరిని రెగ్యులర్ చెయ్యాలి..
@rajujingeli99144 күн бұрын
Regular chaiyali
@Jesusglory7773 күн бұрын
We want regularise
@shekarmettu60974 күн бұрын
SSA EMPLOYEE REGULAR CHEYALI.
@nimmalasandhyarani65954 күн бұрын
We want regularize
@Himaharshi-h8v4 күн бұрын
We want regularise until give pay scale
@dandurambabu73934 күн бұрын
దయచేసి మిత్రులకు తెలియజేసేది ఏమనగా మీరనుకొనేది సాధించే వరకు సమ్మె విరమించవద్దు.సమ్మెను నీరుకార్చడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి..మీలో కొన్ని wings ను సమ్మె నుంచి విరమించుకునేలా చేస్తారు కనుక ఏమి జరిగినా గానీ సమ్మెను వదలొద్దు.
@nrdkalyani3 күн бұрын
Regularise SSA employees
@muddampratap69063 күн бұрын
Well madam
@RamtejuTejuRam4 күн бұрын
Plz cm sir regularise cheyyandi ...ma teachers chala face chesaru ma to Ee teacher ma physics teacher garu
@kAruna-iq3mn2 күн бұрын
Maku regular chyndi sir
@kethavathsarichand774 күн бұрын
Atleast MTS aina evvandi vallaku
@mohdshabazahmedahmed42563 күн бұрын
Remove contract/ outsourcing employment procedure
@sirib63914 күн бұрын
SSA employees ki nyayam cheyandi
@SoumyaKalakatla3 күн бұрын
Regularization for ssa employees
@NareshNaresh-bt2vb2 күн бұрын
Regular cheyali
@aluvalaravikumar85562 күн бұрын
ఐతే నోటిఫికేషన్ తో exam రాసి తెచ్చుకోండి
@YugendraChary-q3yКүн бұрын
Asalu crt pg crt contract salary medam cheppale
@aluvalaravikumar85562 күн бұрын
మీదగ్గర పనిచేసే ఔటసోర్సింగ్ వాళ్ళని కుడా మీరు అలానే చూస్తారు... మీరు తక్కువ ఏమి కాదు
@padmaramkrishna2164 күн бұрын
Amma nikaina 4month selavulu thiskunavu nenu kuda kgbv 20 days mathrame echaru thalli
@YugendraChary-q3yКүн бұрын
Gurukula part time teachers kuda over time chesthunnaru kgbv contract salary gurukula part time techars salary chala thakkuve job security ledhu
@aluvalaravikumar85562 күн бұрын
మేడం మీరు 1 year pvt స్కూల్ job చేయండి జీవితం అర్ధం agutundi🙃
@venkateshmandali56083 күн бұрын
Job maneyandi madam ithey me place lo job cheyadaniki lakhs li vunnaru janalu😢 10 years nundi govt preparation chesina chinna job kuda raka thousands lo vunnaru ..meremo direct govt job ivvandi Ani Ila cheste Ela ? Meku a source lekapothene kada job lo join avvru ippudu ndhuku Ila😡 senseless society, mannerless people's 🙏
@kAruna-iq3mn2 күн бұрын
ANM s salary enka goram
@righugoud21584 күн бұрын
Mari 10 years BRS undi kada appudu m chesav cheppu
@lattubuttibirds533 күн бұрын
Maaku em leka kadu e job lo join ayindi.... Online exam raasi roaster and merit wise list lo select ayyi recruite ayyam andi.... Thelvakundaa matladakandi... Theluskondu detailed information first
@righugoud21584 күн бұрын
Meeru anavasranga dhrana chesthunnaru unna jobs kudaa pothayi maa paristhi BRS govt lo os ND contract vallalanu teesivesaru