పక్కా దారిని...ప్రక్క దారి... పట్టించావ్... ఝాన్సీ సౌజన్య గారు.. నీకో దండం తల్లో.... అభయ హస్తం ఉన్న హామీని.,.... బ్రష్టు పట్టించావ్ ఇక నీకు సెలవు, వీడ్కోలు..- 🙏🙏🙏
@umamaheswaraosiramsetti48824 күн бұрын
మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు మాది బ్రతుకు పోరాటం పెరిగిన నిత్య అవసరాలకు అనుగుణంగా సరైన వేతనాలు లేకపోవడం వల్ల బానిస బ్రతుకులు బతకాల్సి వస్తుంది
@ranjithguduri82995 күн бұрын
గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైస్ చేయండి
@shyamalmotam66174 күн бұрын
Super adiginv 💯💯💯💯💯👌❤❤❤
@ChettukrindiVennela5 күн бұрын
We want regulization ✊✊✊
@PatnamshettyGirija4 күн бұрын
We want regularise ✊
@nrdkalyani3 күн бұрын
We want regularise....
@ramesh56954 күн бұрын
సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి....
@AyeshaHakeem-q7i5 күн бұрын
We want regular cheyandi
@lithikshatv32094 күн бұрын
SSA Employees news cover chesthunnanduku YOYO channel ki Thanks
@kraju9404 күн бұрын
ఝాన్సీ మేడం ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకో సమ్మెలోకి రా మళ్ళీ
@rathnasaggurthi73015 күн бұрын
We want regularize
@asiabanu13965 күн бұрын
We want regularise
@saispoorthi95925 күн бұрын
Nammakam droyi
@ravimandula34515 күн бұрын
సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
@narasimhayadav42145 күн бұрын
ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వము తమను వేంటనే క్రమబద్ధీకరణ చేయాలి
@rajithamedi50045 күн бұрын
We want regularisation
@kirannimmala97315 күн бұрын
SSA ఎంప్లాయిస్ నీ రెగ్యులర్ చేయాలి
@saispoorthi95925 күн бұрын
Good disition opon jansi swojanya
@madepogubabu45684 күн бұрын
ఇప్పుడు సమ్మె నుండి బయటకు పోయి...ఏమి చేద్దాం అని ,,కనీసం నాయకురాలిగా నేను ఉండలేను నా స్థానం ఎవరైనా తీసుకోండి కేవలం ఒక ఉద్యోగిగా నేను ఉద్యమానికి మద్దతుగా ఉంటాను అని చెప్పేది ఉండే
@itsvinnusworld36682 күн бұрын
ఝాన్సీ సౌజన్య అమ్ముడు పోయింది అని కే ఏ పాల్ గారు నిన్నటి రోజున ఖమ్మం ధర్నా చౌక్ లో అన్నారు మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదా
@sandireddyrajitha15082 күн бұрын
ఝాన్సీ మేడం మీరూ మిమల్ని నమ్మిన వాళ్ళను మోసం చేసారు ఇది సరికాదు. నమ్మిన వాళ్ళను మోసం చేయకండి. అలోచించి మళ్ళీ రండి.
@NareshNaresh-bt2vb2 күн бұрын
Regular cheyali
@e-educationguide25374 күн бұрын
Jansy Soujany garu amudupoyaru, avaru Bedherecha ledhu, thana life chusukone 1lak kutubala medha kotede, papam thaguluthude bagupadhadu
@anjaneyulut91975 күн бұрын
Kathalu matladaku samme chese vallanu cheyaneyandi
@GandiiSambaiahКүн бұрын
Cm garu court case avuthundi ani mata marchadam thappu mahila teacher ki nayyam cheyali regular cheyalemani cm revanth reddy garu anadam thapu
@YugendraChary-q3yКүн бұрын
Gurukula part time teachers ni kuda regular cheyali revanth reddy prbhthvam
@GandiiSambaiahКүн бұрын
Chala years nunchi darna chesthunaru agovernament nayyam cheyaledu cm meru cheyali
@sureshmamidala2574Күн бұрын
Elanti mosagallevalle sammelu neerukarutunnay
@rajithamedi500411 сағат бұрын
Money ki ammudu poindhi prtu sangalu drama chesindhi eppudu election undhi kadha budhicheppandi