మాకు తెలిసిన వాళ్ళు అసలు దేవునికి దండమే పెట్టుకోరు ఇంట్లో దీపారాధన చేయరు వాళ్ళ దేవుడి గది చూస్తే మొత్తం స్టోర్ రూమ్ లా ఉంటుంది కానీ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సంపాదన డబ్బు ఉంటుంది మేము ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాము కానీ సంపాదన డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతుంది