హర ఓం నమ శివాయ 🌺🙏🙏🌹 నేను 8 years నుండి శివలింగానికి ప్రతి రోజూ జలముతో అభిషేకము చేసుకుంటునాను నాకు ఆద్యాత్మిక ప్రయాణంలో శివయ్య నాకు తోడుగా ఉన్నాడు 🌺🙏🙏🌺
@mohanreddydalli224 ай бұрын
గురుభ్యో నమః మీరు చెప్పింది పచ్చి నిజం నన్ను చాలా మంది శివలింగం ఇంటిలో వుండకూడదని చెప్పితే చాలా భాద పడ్డాను కాని ఇప్పుడు శ్రీ నండూరి శ్రీనివాస్ గారు నా భయాన్ని పోగొట్టి నన్ను శివ ద్యానం లో వుంచెలగా చేశారు ఆయనే నా గురువు మీరు చెప్పింది నిజం సర్ భయ పడితే ఏమి సాదించలేము అన్ని శివయ్యే చూసుకుంటాడని నేను నమ్ము సర్వం శివాయ నమః అని నమ్ముతున్నాను ఆత్మ హృదయం నిర్మలత అన్ని శివాయ నమః అంతే మోహన్ రెడ్డి
@VenkataSubbammaPetla3 ай бұрын
Om namahashivaya namaha
@chrajeshwari79164 ай бұрын
ఎంత బాగా సెలవిచ్చారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం . అక్షర లక్షలు చేసే నిజం . మీకు శతకోటి వందనాలు గురువుగారు . నా మనసులో సందేహం నివృత్తి చేసి నన్ను రక్షించేరు . 🙏🙏🙏🙏🙏
@sujathapasumarthi89234 ай бұрын
చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు
@padmajaruraldevelopmentsoc4834 ай бұрын
నిజంగా చాలా బాగా చెప్పారు మా అనుమానాలను ,భయాలను పోగొట్టారు చాలా కృతజ్ఞతలు మీకు గురువుగారు.
@YOGI-RS-USA-NRI4 ай бұрын
నువ్వు గురువేంట్రా తుఫెల్ గా .. మాంసాహారం తినటం తప్పు లేదు, ఏ శాస్త్రం చెప్పలేదు అంటావ్. బొట్టెట్టిన ప్రతీ వాడు గురువు కాదు. ఇంత వయస్సు వచ్చింది. బుద్ధి లేదు నీకు. భగవద్గీత లో అహింస గురించి శ్రీకృష్ణుడు చెప్పలేదా ? హిందూ మూల ధర్మమే అహింస, అందుకే అహింసో పరమో ధర్మః అని వేదం చెప్పింది. ఋగ్వేదం లో తచ్ఛం యోరా వృణీ మాహె ... శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే .. అన్నారు , అనగా రెండు కాళ్ళు జంతువులూ, 4 కాళ్ల జంతువులు సుఖంగా వుండు గాక అని , అంతే గాని పట్టుకుని బిర్యానీ చేసుకుని తినమని గాదు. శివలింగాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. నిత్య దీపం. ధూపం, నైవేద్యం పెట్టాలి ... నిజం చెప్పే దమ్ము ఉంటే మీడియా ముందు కు రా. లేదంటే ముస్కుని నీ పని నువ్వు చూసుకో .. వేస్ట్ ఫెలో
@YOGI-RS-USA-NRI4 ай бұрын
@SRIPARAMESWARAJYOTHISHYALAYAM What’s the heck ??? Enti nee free publicity??
@umarani98733 ай бұрын
గురుభ్యో నమః మా అనుమానాలు భయాలు తీరాయండి ఇక నుండి నమ్మకంతో పూజ చేస్తానండి మీకు కృతజ్ఞ తలండి
గురువుగారు చెప్పింది నిజమే. అసలు రామకృష్ణ పరమహంస గారు ఒక సందర్భంలో మన ఇంట్లో ఎవరికైనా చేతికో కాలికో దెబ్బవలన విరిగితే బయట పడేస్తామా లేక ఇంట్లోనే ఉంచుతామా అని అడుగుతారు. కనుక విగ్రహాల విషయంల కూడా ఇదే వర్తిస్తుంది.
@satyanarayanabolusani72944 ай бұрын
శిధిలమైన విగ్రహాలను నదిలో కానీ,యజ్ఞ యాగాదుల గుండం లో కాని నిమజ్జనం చేయాలని అప్పుడు ఒకమంత్రం ను చదువుతూ వదలాలని,"గచ్ఛ గచ్చ సూరశ్రేష్ట యథా స్తాన పరమేశ్వర అని స్మరిస్తూ విడవాలని నియమం.
@chandrasenammapalagiri43263 ай бұрын
శివుడు మహాదేవుడు సర్వ సృష్టి కర్త ఆయన మహాదేవుడు అంటే నాకు చాలా ఇష్టం కొన్ని సంవత్సారాలు క్రితం నేను మంచి కష్టాల్లో ఉన్నప్పుడు డైలి శివాలయానికి వెళ్లేదాన్ని నాకు కష్టాల నుండి బయట పడేశాడు శీవుడు దయామయుడు కరుణ దాక్షిణ్య కలవారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹🍄🍄🍄🍄
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ 🌹🙏🙏🙏🌹శివలింగం గురించి బాగా వివరించారు స్వామి🌹🙏🙏🙏🌹
@rajbsetti19374 ай бұрын
మీరు మంచి విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు.
@sradivi4 ай бұрын
పరమేశ్వరుడు అందరి దేవతలు వలనే ఆరాధ్యుడు , ఆయనే పేరు దైవం,ఆయన ఇంటిలో ఉంటే ఆయనిస్తున్న శుభాలు ఎవరూ ఇస్తారు
@YOGI-RS-USA-NRI4 ай бұрын
నువ్వు గురువేంట్రా తుఫెల్ గా .. మాంసాహారం తినటం తప్పు లేదు, ఏ శాస్త్రం చెప్పలేదు అంటావ్. బొట్టెట్టిన ప్రతీ వాడు గురువు కాదు. ఇంత వయస్సు వచ్చింది. బుద్ధి లేదు నీకు. భగవద్గీత లో అహింస గురించి శ్రీకృష్ణుడు చెప్పలేదా ? హిందూ మూల ధర్మమే అహింస, అందుకే అహింసో పరమో ధర్మః అని వేదం చెప్పింది. ఋగ్వేదం లో తచ్ఛం యోరా వృణీ మాహె ... శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే .. అన్నారు , అనగా రెండు కాళ్ళు జంతువులూ, 4 కాళ్ల జంతువులు సుఖంగా వుండు గాక అని , అంతే గాని పట్టుకుని బిర్యానీ చేసుకుని తినమని గాదు. శివలింగాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. నిత్య దీపం. ధూపం, నైవేద్యం పెట్టాలి ... నిజం చెప్పే దమ్ము ఉంటే మీడియా ముందు కు రా. లేదంటే ముస్కుని నీ పని నువ్వు చూసుకో .. వేస్ట్ ఫెలో
Shree ghurubhuyo namaha guruvu garki padabivandanamulu Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kishoresharma15873 ай бұрын
Ohm Shree Shivaya Guravey Namah! Jai 🙏🏻
@vadlalalaiah51823 ай бұрын
Gurugaruchala manchigacheparu
@NagalaxmiVeeravajjula7 күн бұрын
Baghachaparuandi
@sivathota75664 ай бұрын
Chalaa chalaaa vishayaalu cheppaaru guruvu gaaru
@vijayanandyala44604 ай бұрын
Thank you guru garu.
@sirisurao31464 ай бұрын
Chalaaa Baga chepparu guruvu garuu
@luckymadipally45204 ай бұрын
Guruvu gaaru meeru entho goppaga chepparu meeku maa namaskaramulu
@VelanatiSuryaPadmavathi4 ай бұрын
Sreematre namaha🙏🙏 sreegurubhyonamaha🙏🙏
@sudhakarrbhayya30583 ай бұрын
🎉🎉🎉 Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya
@muacrystalhair4 ай бұрын
Very good speech 🙏🙏👍🏻
@RamaMudu-zn8qq4 ай бұрын
చాల సమాధానాలు dhorikaayi guruvu gaaru ధన్యవాదాలు
@YOGI-RS-USA-NRI4 ай бұрын
నువ్వు గురువేంట్రా తుఫెల్ గా .. మాంసాహారం తినటం తప్పు లేదు, ఏ శాస్త్రం చెప్పలేదు అంటావ్. బొట్టెట్టిన ప్రతీ వాడు గురువు కాదు. ఇంత వయస్సు వచ్చింది. బుద్ధి లేదు నీకు. భగవద్గీత లో అహింస గురించి శ్రీకృష్ణుడు చెప్పలేదా ? హిందూ మూల ధర్మమే అహింస, అందుకే అహింసో పరమో ధర్మః అని వేదం చెప్పింది. ఋగ్వేదం లో తచ్ఛం యోరా వృణీ మాహె ... శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే .. అన్నారు , అనగా రెండు కాళ్ళు జంతువులూ, 4 కాళ్ల జంతువులు సుఖంగా వుండు గాక అని , అంతే గాని పట్టుకుని బిర్యానీ చేసుకుని తినమని గాదు. శివలింగాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. నిత్య దీపం. ధూపం, నైవేద్యం పెట్టాలి ... నిజం చెప్పే దమ్ము ఉంటే మీడియా ముందు కు రా. లేదంటే ముస్కుని నీ పని నువ్వు చూసుకో .. వేస్ట్ ఫెలో
To old man-నువ్వు గురువేంట్రా తుఫెల్ గా .. మాంసాహారం తినటం తప్పు లేదు, ఏ శాస్త్రం చెప్పలేదు అంటావ్. బొట్టెట్టిన ప్రతీ వాడు గురువు కాదు. ఇంత వయస్సు వచ్చింది. బుద్ధి లేదు నీకు. భగవద్గీత లో అహింస గురించి శ్రీకృష్ణుడు చెప్పలేదా ? హిందూ మూల ధర్మమే అహింస, అందుకే అహింసో పరమో ధర్మః అని వేదం చెప్పింది. ఋగ్వేదం లో తచ్ఛం యోరా వృణీ మాహె ... శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే .. అన్నారు , అనగా రెండు కాళ్ళు జంతువులూ, 4 కాళ్ల జంతువులు సుఖంగా వుండు గాక అని , అంతే గాని పట్టుకుని బిర్యానీ చేసుకుని తినమని గాదు. శివలింగాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. నిత్య దీపం. ధూపం, నైవేద్యం పెట్టాలి ... నిజం చెప్పే దమ్ము ఉంటే మీడియా ముందు కు రా. లేదంటే ముస్కుని నీ పని నువ్వు చూసుకో .. వేస్ట్ ఫెలో
@siravurujagannadharaju45114 ай бұрын
Yes I am doing Lingabhisekham for the last 12 years in my house. Belief is more important to any one.
@kalarukalavathy90094 ай бұрын
Sri matre namaha 🙏🙏thank you Guru Garu
@shrakr89354 ай бұрын
Om namah shivaya 🔱🚩🔱 Har har mahadev 🔱🚩🙏 Shambo Shankara 🔱🚩🌟✨️
@BhargaviYerroju-u8i4 ай бұрын
Om namaha shivaya
@ilysainathh16794 ай бұрын
Chaala Baga chepparu guruvu gaaru ma bayyalu pogottaru
@chvreddy2717Күн бұрын
శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు అంటారు కదా...... నేను 8 years క్రితం త్రయంబకం వెళ్ళినప్పుడు పాలరాతి శివలింగం నన్ను బాగా ఆక్షించింది తీసుకుని వచ్చి పూజ మందిరంలో ఉంచి అభిషేకం చేస్తున్నాను శివయ్య దయవల్ల నాకు అన్నీ శుభాలే ఓం నమః శివాయ
@vijayasharma15164 ай бұрын
శ్రీ మాత్రేనమః
@laxmanaswami64074 ай бұрын
🙏జగద్రక్షకుడు శివుడు మాత్రమే 🙏
@buddepusatyanarayana181028 күн бұрын
Naa anumaanalu theerai. Kritagnathalu
@krishnaiahnichenametla94253 ай бұрын
Om Namah shivaya Om namah shivaya Om namah shivaya
శివుడు సర్వాంతర్యామి .మేకపెండ్రికలలో కూడా తను ఉన్నానని శంకరాచార్యులు జ్ఞాన బోధ చేసిన చండాలుడు కూడా శివస్వరూపమే.
@usharanimaturi22144 ай бұрын
spot
@K.parvathiSuchi4 ай бұрын
🙏🙏
@Satyanarayana-x5e4 ай бұрын
😊
@parvatibheri38034 ай бұрын
Please give subtitles in Telugu or English
@satyanarayanavidiyala7794 ай бұрын
Bottu pettukunnru bro
@shrakr89354 ай бұрын
Om namah shivaya 🔱 🚩 🙏
@jagadishchandergullena66744 ай бұрын
ఓం నమః శివాయ || శివుడి దగ్గర ప్రసాదము తీసుకుంటే, దానిని చండీశ్వరుడికి చూపించి , అనుమతి ఇవ్వమని ప్రార్ధించి ఇంటికి తీసుకపోవ్వచ్చని చెప్తారు. మరి చండీశ్వరుడు గుడిలో ఎక్కడ ఉంటాడు?. శివలింగం అభిషేకించిన నీరు , పంచామ్రుతము లు పానవట్టము మీది నుంచి సూత్రము ద్వార శివుడి గర్భ గుడినుండి బయటకు వచ్చే చోట బయట పక్కన కూర్చుని ఉంటాడు.
@gogulasuresh76224 ай бұрын
శివ శివ అంటేనే పాపాలు పోతాయి.
@durgasaream59534 ай бұрын
,🙏🙏🙏🙏🙏🙏
@KrishnaReddy-jz6ot4 ай бұрын
God is everywhere worship the Nature Male and Female can be in one body and Reproduction is Possible
@explore_bgm45984 ай бұрын
బొట్టు పెట్టుకొని మాట్లాడండి మేడం గారు
@YOGI-RS-USA-NRI4 ай бұрын
నువ్వు గురువేంట్రా తుఫెల్ గా .. మాంసాహారం తినటం తప్పు లేదు, ఏ శాస్త్రం చెప్పలేదు అంటావ్. బొట్టెట్టిన ప్రతీ వాడు గురువు కాదు. ఇంత వయస్సు వచ్చింది. బుద్ధి లేదు నీకు. భగవద్గీత లో అహింస గురించి శ్రీకృష్ణుడు చెప్పలేదా ? హిందూ మూల ధర్మమే అహింస, అందుకే అహింసో పరమో ధర్మః అని వేదం చెప్పింది. ఋగ్వేదం లో తచ్ఛం యోరా వృణీ మాహె ... శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే .. అన్నారు , అనగా రెండు కాళ్ళు జంతువులూ, 4 కాళ్ల జంతువులు సుఖంగా వుండు గాక అని , అంతే గాని పట్టుకుని బిర్యానీ చేసుకుని తినమని గాదు. శివలింగాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చు. నిత్య దీపం. ధూపం, నైవేద్యం పెట్టాలి ... నిజం చెప్పే దమ్ము ఉంటే మీడియా ముందు కు రా. లేదంటే ముస్కుని నీ పని నువ్వు చూసుకో .. వేస్ట్ ఫెలో
@Kumar1515O4 ай бұрын
Sadakulani Ela nidincha kudadhu
@sirishasannel1264 ай бұрын
People like you are a real nuisance to the society. Guruji has said in a great way really uplifting.
@carniyadepths35914 ай бұрын
నువ్వు తింటున్నా పెరుగు లాక్టో బాసిల్లస్ బాక్టీరియా కదా రా⁉️⁉️⁉️⁉️ అదీ అహిమాస కాడ⁉️ ఆవు పాలు ఎందుకు తాగుతున్నావ్ రా? ధూడకి 10 లీటర్ల పాలు కావలి ఒక ట్రిప్ కి. Leather belt and leather slippers vadaledara nuvvu ni pillalu⁉️పుట్టగొడుగు జీవి కాద ర లఫుట్ గా⁉️
@carniyadepths35914 ай бұрын
నిజం చెప్పటానికి మీడియా కి ఏంటి రా సంబంధం 😂😂😂😂😂
@villagestyles80594 ай бұрын
Meeku vedam meedha koncham knowledge unnattundhi but manchi cheppevallani nindinchakudadhu adhi mana sanskaram, antha peddayanani meeru ilaa nindinchadam correct kadhu paapam adhi meeru ea guruvugari gurinchi chudandi youtubelo yekkada dabbula kosam work cheyatle manaku kavalisina Pooja yedayina freegane chestharu
@shrakr89354 ай бұрын
Guruvugaru .. kuladaivam .. sapthakannikalu .. manam indlallo pettukovacchaa 🎉
@D.stayanarayana2 ай бұрын
Om namah shivaya Om namah Shivay 🙏🙏🙏
@DeviKitha4 ай бұрын
గురువుగారు చాలా చక్కగా చెప్పారు
@uhemalata65333 ай бұрын
Om namasevaya om Sri matrea namaha 🙏🙏🙏🙏🙏🙏
@laxmikv40493 ай бұрын
ఓంమ్ నమశివాయ🙏🙏🙏
@karunasrigonepalli38244 ай бұрын
Thanks 🙏🙏🙏🙏🙏
@arunmekalaarunkumarmekala93313 ай бұрын
Om namah shivaya
@ShankerTholla4 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏
@valmikibramarambadevi48654 ай бұрын
Thank you guru garu
@Harsha87904 ай бұрын
Sri Matre namaha
@newtrends67414 ай бұрын
Sri matre namaha 🙏🏿🙏🏿
@KumariKumari-e4l4 ай бұрын
🙏
@KrishnaReddy-jz6ot4 ай бұрын
God is everywhere worship the Nature Male and Female can be in one body and Reproduction is Possible