ఇంట్లో నుంచే Customised Chocolates అమ్ముతున్నం | బతుకు బడి

  Рет қаралды 53,504

Business Book

Business Book

Күн бұрын

గత 8 సంవత్సరాలుగా ఇంట్లో నుంచే రకరకాల చాక్లెట్ గిఫ్టులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న దంపతులు సత్య, శ్రావణి గారు ఈ వీడియోలో తమ అనుభవం వివరించారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న వీళ్లు.. వాట్సాప్, www.lovelychocos.com వెబ్ సైట్ ద్వారా ఆర్డర్లు సేకరిస్తూ చాక్లెట్ వ్యాపారం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన వాళ్లకు చాక్లెట్ గిఫ్ట్ తయారీ విధానం నేర్పించి ఫ్రాంచైజీ ఇస్తామని చెప్తున్నారు. ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి చేయగలమా.. లేదా.. ఆర్డర్లు తెచ్చుకోగలమా.. లేదా.. ఓపిక ఉన్నదా.. లేదా.. ఇలాంటి విషయాలన్నీ ఆలోచించుకున్న తర్వాత మాత్రమే ముందుగు అడుగేయాలి.
మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని info.bathukubadi@gmail.com మెయిల్ ఐడీకి పంపించండి.
కూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఆ విద్యల్లో ఆరితేరిన వారి జీవితాల అనుభవాలను మన "బతుకు బడి" (Bathuku Badi) సేకరిస్తుంది. వారి ద్వారానే మీకు వివరిస్తుంది. ఆ రోజు తిండి కోసమే అడ్డా మీద నిలబడ్డ రోజు కూలీ జీవితం మొదలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని రీతిలో కోటాను కోట్లు సంపాధించిన వారి జీవిత పాఠాలను సైతం మీకు పరిచయం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో సాగుతున్న వారు మనలోనే ఎందరో ఉంటారు. వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మా ఈ ప్రయత్నాన్ని అర్థం చేసుకుని.. మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.
Title : ఇంట్లో నుంచే Customised Chocolates Business చేస్తున్నం| బతుకు బడి
Business Ideas in Telugu, Own Business, సొంత వ్యాపారం, Business Experience, Small Business
#BathukuBadi #బతుకుబడి #chocolates

Пікірлер: 59
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
Homemade Chocolates ||4 different types of chocolate making and packing
6:18
Creative Chocolatier
Рет қаралды 1,4 М.
Homemade chocolate Business | class 31
23:10
YUM YUM BAKES & VLOGS
Рет қаралды 90 М.