ఇది చాలా మంచి ఆలోచన కానీ ఈ అమ్మ పాడే పాటలు లిరిక్స్ అర్థం కావటం లేదు లిరిక్స్ తో పాటు వివరిస్తే బాగుండేది
@pinjariraghu37938 ай бұрын
Superga padaru Amma👌👌👌🙏
@Thotakalavathi-y7e8 ай бұрын
పాటలు బాగున్నాయి
@relanagarajuofficial2889 Жыл бұрын
మన ఆచార సాంప్రదాయాలు పల్లె పాటలను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నటువంటి జిందగీ మీడియా జిందగీ రేలా దరువు కార్యక్రమం ద్వారా మరింత మందిని పరిచయం చేసే మీ జిందగీ మీడియా టీం కు మా కళాభివందనాలు ... మీ రేలా నాగరాజు సింగర్ రైటర్