I Met My Old Friend In Bamako Mali 🇲🇱 | Africa | Uma Telugu Traveller

  Рет қаралды 414,029

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Пікірлер: 1 200
@rajunarpala2818
@rajunarpala2818 2 жыл бұрын
ఓపెన్ అయిన 14 నిమిషాలకు 1050 లైకులు 161 కామెంట్లు అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నారు సూపర్😍😍😍
@kanikellaroopa3550
@kanikellaroopa3550 2 жыл бұрын
Kani likes peragatam ledha plz like cheyandi
@rambabugeddam9056
@rambabugeddam9056 2 жыл бұрын
మీ ప్రయణం తో పాటు మీ ఆరోగ్యం జాగ్రత్త.. అన్న ! ఆఫ్రికా దేశం లో ఓమీక్రన్ కోరోన వుంది చాల జాగ్రత్త.. వుండాలి 👍👍 - God Bless You..Amen 👏
@subramanyamreddy6559
@subramanyamreddy6559 2 жыл бұрын
మొదటిసారి మన ప్రొడక్ట్ ఇంకో దేశంలో చూస్తుంటే,,,సంతోషంగా ఉంది బ్రదర్...💐💐💐
@Galla.Johnnelson
@Galla.Johnnelson 2 жыл бұрын
సహాయం చేసిన వాళ్ళని గుట్టుపెట్టుకోవడం నాకు చాల సా❤️తోషంగా ఉంది ఉమా అన్నా
@inmyopinion3165
@inmyopinion3165 2 жыл бұрын
లాక్ డౌన్ నుండి మీ వీడియోస్ చూస్తున్న బ్రో......అందరిని కలుపుకుపోయే స్వభావం మీది మొహం పైన చిరునవ్వు చెరగనివ్వకు అదే మీకు అట్రాక్షన్ ...... సుపెర్బ్ 👌 🇮🇳❤️🇮🇳(from Hyderabad)
@harishpeddi
@harishpeddi 2 жыл бұрын
మాలి దేశం చాల బాగా నచ్చింది. వీడియోస్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
@a...k.16127
@a...k.16127 2 жыл бұрын
28 minutes కే 10 k వ్యూస్, 1.9 లైక్స్... 👏👌👍🏼 మీ మంచి కష్టము అందరికి చేరుతుంది ఉమా గారు..
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 మీకు ఉపకారం చేసిన వారిని మరిచిపోకుండా మళ్లీ వెళ్లి కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్న మీ మంచితనం చాలా బావుoదిమీ స్నేహితురాలితో మీ సంభాషణ బావుంది. మీ స్నేహితురాలితో మీరు ఆఫ్రికన్ మగవారికి నలుగురు భార్యలు ఉంటారు. ఇండియన్స్ కి ఒకే భార్య ఉంటుంది అని మీరే గొప్పగా చెప్పి నన్ను చేసుకుంటావా అని మీరు అడగగానేఆమె వెంటనే ఎస్ అని చెప్పగానే మీరు టెన్షన్గానో చెప్పినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. మీ ఇద్దరి సంభాషణ కోసం నాలుగు సార్లు వీడియో చూశాను.వీడియో చాలా బావుoది. ధన్యవాదములు 🙏
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Thankyou 😃😃
@jeevanarahasyam
@jeevanarahasyam 2 жыл бұрын
మన ఉమ ఎక్కడో జారిపోయి ఎవరి వలలోనో పడిపోతాడేమో అనిపిస్తోంది.. ఉమా, వద్దు.. అలాంటివేవి చేయకు.. సరేనా! 😁🤝
@salmanrajbudijaggula4179
@salmanrajbudijaggula4179 2 жыл бұрын
ఉమా గారు అక్కడ వాతావరణం బాగా లేదు తొందరగా ఇండియా వచ్చేయండి మన ఊరు ప్లీజ్
@RameshYadav-rn5ld
@RameshYadav-rn5ld 2 жыл бұрын
Map చూపించడం చాలా బాగుంది అన్న.super .ఇప్పటికీ saree కట్టుకున్న హవ్వ గుర్తుంది మాకు 👍👍
@bangaaram2
@bangaaram2 2 жыл бұрын
4 mins lo 1.2K views ante aalochinchu @Uma nee videos ki entha craze undo….keep going buddy👍👍
@morthasivababu1340
@morthasivababu1340 2 жыл бұрын
🙏 ఉమా గారు అడవి లో మిమ్మల్ని చూస్తుంటే bear Grylls నీ చూస్తున్నట్టు ఉన్నది 👌👌🙏
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 жыл бұрын
రోజు రోజుకి నీ వీడియోస్ భలే నచేస్తున్నాయి 🔥 love from Hyderabad anna ❤️
@Madhutelugutraveler
@Madhutelugutraveler 2 жыл бұрын
Hi hlo
@ramyahomebeauty
@ramyahomebeauty 2 жыл бұрын
Yes
@rajuvemulawada5207
@rajuvemulawada5207 2 жыл бұрын
Hai
@sasanknarayana9070
@sasanknarayana9070 2 жыл бұрын
Yes
@vilenopyt7028
@vilenopyt7028 2 жыл бұрын
@@Madhutelugutraveler karuvu prantha jeevi na nuvvu?
@amarnathvangara7195
@amarnathvangara7195 2 жыл бұрын
not just success stories, sharing the failure story need guts, you did well and we can understand the pain you took for the travel, stay safe and healthy. BTW, the way she said "yes" to marry you was funny 😂
@Venkateshintelugu
@Venkateshintelugu 2 жыл бұрын
Bro 55th comment / waiting ప్రతిరోజు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము ❤️👌🙏
@musunurisisters7761
@musunurisisters7761 2 жыл бұрын
నేనైతే.. offiice లో mute lo mee videos చూస్తున్నా... Sooo good to feel
@srinupenumakapenumakasrinu9389
@srinupenumakapenumakasrinu9389 2 жыл бұрын
Niku chala diryam brother. Ninnu chustunte chala garvam ga vundhi anna.iam proud of you brother
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 жыл бұрын
Good morning brother 🌄 Railway station చూపించి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు 👍
@veeraraghavuluramagiri662
@veeraraghavuluramagiri662 2 жыл бұрын
Because of ..you many people know about India. Good impression on India and Indian people. Keep going.
@bhavanihemanthfordharma2593
@bhavanihemanthfordharma2593 2 жыл бұрын
భారత్ మాత కే కాదు,భారత మాత బిడ్డలకు కూడా విశాలమైన హృదయం ఉంటుంది... జయహో భారతావని🇮🇳🇮🇳🇮🇳🕉️🚩💪💪💪🙏🏻🙏🏻🙏🏻
@Vastuyogamtelugu
@Vastuyogamtelugu 2 жыл бұрын
మీ ప్రయాణంతోపాటు ఆరోగ్యం జాగ్రత్త మిత్రమా...
@sivatulasi6003
@sivatulasi6003 2 жыл бұрын
Hi Uma Garu good morning 🌄🙏 మీరు జాగ్రత్తగా ఉండండి కొత్త వైరస్ వచ్చిందంట మీరు మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్లండి 😷🙏🙏👍all the best 👌❤️🤗
@krish6967
@krish6967 2 жыл бұрын
hmm
@gnanasekar8061
@gnanasekar8061 2 жыл бұрын
అన్న మీరు బస్సు ‌ఎక్కినపుడు బక భాభు పాడిన పాట సూపర్ గా వుంది అన్న
@ravindergunde462
@ravindergunde462 2 жыл бұрын
Congratulations 🎉🎉 బ్రో పెళ్లి ప్రపోజల్ ఆక్సెప్ట్ చేసింది
@SAHITYATV
@SAHITYATV 2 жыл бұрын
శుభోదయం ఉమాగారూ. అక్కడ మన ఇండియా రైలు చూసేసరికి మీకు ఎంత ఆనందం కలిగిందో మాకూ అంతే ఆనందం కలిగింది. జాగ్రత్తగా వుండండి. ధన్యవాదాలు
@ramakrishnaram3093
@ramakrishnaram3093 2 жыл бұрын
పాపమ్ అమ్మాయి చాలా ఇష్ట పడుతుంది కదా చేసేసుకో అన్నా 🤣🤣
@irwinraja5353
@irwinraja5353 2 жыл бұрын
I think havva is very good girl & beautiful too.. Color gurunchi pattinchukoku .. She is nice.. Please marry her uma ji 😊😎....... I'm from rajahmundry 😇
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Uma garu meeru chaala unique travelling lo ani malli prove chesaru..endukante Mali lo only friends ni maatrame meet avakunda andarini meeku help chesina varandarini meet avadam chaala goppa vishyam ...ee kalikalam lo manavathvam inka migili undi ante adi Alanti manushulalo undi ani ardamindi..prathi okkarini kalavadam super andi..Uma garu early mrg mee videos nijanga stress buster.
@tricky2333
@tricky2333 2 жыл бұрын
ఫస్ట్ టై నువ్వు ఒక అమ్మాయిని కామిడిగ టీస్ చేసావు... సూపర్ మీ కాంబినేషను
@yourenemy1058
@yourenemy1058 2 жыл бұрын
Anna daily ila map chupinchu anna please we will get idea about map, where the place located....it's very helpful..... Love you 🤗🤗
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 жыл бұрын
Sare brother thankyou
@telugugardenerwitharts
@telugugardenerwitharts 2 жыл бұрын
Aunu, correct.... Chala baundi Map chuyiste, complete idea ochindi😊
@alexzander7872
@alexzander7872 2 жыл бұрын
Hai uma garu madhi kuda Vijayawada 🤝😃 and you are the best Indian telugu traveller 🇮🇳 love you from Vijayawada
@dcsrao631
@dcsrao631 2 жыл бұрын
Very happy you met your big brother who rescued you and comforted you. In fact, I was feeling yesterday to ask you about the Railway Station in Mali. But now you are showing to us as if you heard and obliged.
@veerasekhar8707
@veerasekhar8707 2 жыл бұрын
ఉమా గారు అప్పుడప్పుడు అలా మసాలా కలపాలి,లేకుంటే స్పైసి గా ఉండదు, ok గుడ్...😄😂😀😃😄👍👍👍👌👌
@vamsikrish382
@vamsikrish382 2 жыл бұрын
Hello Uma Garu.....దయచేసి మళ్లీ భారతదేశానికి తిరిగి రండి ఆఫ్రికా ఖండంలో ప్రస్తుత పరిస్థితులు సురక్షితం కాదు ఒమెగ్రాన్ వైరస్ ఉంది ఇంటికి తిరిగి రావడం మంచిది
@urstruly1727
@urstruly1727 2 жыл бұрын
Enduko mee gurincho baaga bayam ga undi Uma garu..kotha variant rapid ga spread avutundi antunnaru meeremo atleast mask kooda pettukoru ga ..offcourse akkada cases less ayina mundu nunde precautions tesukovadam manchidi kada Uma garu..meeru bagunte inkaa enno countries ni explore cheyocchu..Maa Uma garu yeppatiki bagundali...meeru country marinappudu inkaa careful ga undali..meeku mondi dhairyam ekkuva..jagrathaga undandi Uma garu mee santhoshame Maa andari santhosham..parledu Uma garu meeru kastapaddaru vallu lekhapothe mee tappemundi cheppandi..meeku back pain tagginda?? Ippudela undi??? Chaala stress avutunnaru kada baaga rest tesukondi.. Uma garu chaala jagrathaga undandi.. Manchi decision tesukunnaru emergency ayithe India vocheyandi .. Take care Good mrg
@jashuvad872
@jashuvad872 2 жыл бұрын
You are showing gratitude towards who helped you initially journey it’s a good sign they can continue to help others too thank you brother 👍💐
@prasadkaki2159
@prasadkaki2159 2 жыл бұрын
బ్రదర్ జాగ్రత్తగా ఉండండి మంచి మంచి ప్రదేశాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అలాంటి విలేజెస్ చాలా బాగున్నాయి
@lomadabhaskar7210
@lomadabhaskar7210 2 жыл бұрын
ఉమాగారు హవా నిన్ను చాలా ఇష్టపడుతుంది నన్ను పెళ్లిచేసుకో తరువాత నువ్వు ఇంకో ముగ్గురిని పెళ్లిచేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తాను నీకు పరోక్షంగా చెబుతుంది న(నువ్వు నాభర్యవా ఆనంగానే మారుమాట లేకుండానే అవును అనిచెప్పడం. నీకోసం చీరకట్టుకొని రావడం తను మీదగ్గర చాలా చనువుగా ఉండాలకకోవడం మీరుకుడా ఆఅమ్మాయితో నాకు ఆదినచ్చాదు నువ్వు ఈరంగులో ఉన్నావు అనడం తానుదానికి కోప్పడకపోగా నువ్వుతూ ఉండడం )
@purnachandrayerra6248
@purnachandrayerra6248 2 жыл бұрын
Brother ninnu chustunte chala chala happy ga undi... Intavaraku english vale ilantivi chesaru first time ninnu chusi garvapadutunna.naku ilantivi chla chala istam bro.. Your are a very very good guy..
@sroyals1234
@sroyals1234 2 жыл бұрын
Brother indian railways are best railways in the world. ❤️
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
ఉత్తరాది లో ఇంకా బెస్ట్ 🙄
@nagarajus4290
@nagarajus4290 2 жыл бұрын
@@stravel832 ఎవడో ఒకడు వ్యాపారం చెయ్యాలి గా, మనకు యే బ్రిటన్ వాడో ఆమెరికా వాడో అయితే నో ప్రాబ్లం.
@nagarajayadav4113
@nagarajayadav4113 2 жыл бұрын
Ni videos eppudu miss cheyanu bro love from karnataka
@prasadm9836
@prasadm9836 2 жыл бұрын
Ninnu evaru apaleru brother uma.. Love you
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 2 жыл бұрын
ఉమా నీకు చాలా ధన్యవాదాలు ..నీవు చాలా మంచి మంచి ప్లేసులు చూస్తున్నాము. ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏
@santhoshn7742
@santhoshn7742 2 жыл бұрын
Love from Bangalore, Karnataka 🤝🏻❤️
@Still-You-Have-Choice
@Still-You-Have-Choice 2 жыл бұрын
8:33 girls are girls always.. They want to show theire beauty.... And uma anna all the best... Explore the world
@rakshithr7298
@rakshithr7298 2 жыл бұрын
Love forever from Kolar Karnataka ❤️❤️❤️❤️❤️
@lilasrinivasreddy
@lilasrinivasreddy 2 жыл бұрын
Meeru and Havva Jodi bagundhi please uma garu meeru Mali 🇲🇱 ki alludu avvali adey na korika.
@mnindira1827
@mnindira1827 2 жыл бұрын
బాగుంది వీడియో ఉమ .నువ్వు జాగ్రత్త. God bless you.
@mohanpanchareddi2441
@mohanpanchareddi2441 2 жыл бұрын
ఉమా గారు విదేశాలలో మన రైల్వే నీ చూపించారు చాలా గొప్పతనంగా భావిస్తున్నాను
@b.madhu196bbmadhu2
@b.madhu196bbmadhu2 2 жыл бұрын
INDIAN RAILWAYES IS VEARY GRATE BRO .THANKU BRO .LOVE FROM KURNOOL
@gulfloganesh
@gulfloganesh 2 жыл бұрын
మీ ఫ్రెండ్ చాలా అందంగా ఉంది.....
@ramanathiramesh103
@ramanathiramesh103 2 жыл бұрын
ఉమా అన్న విడియెస్ చూస్తూంటే రీయల్ గా చుసినట్టూ ఉంది లవ్ యువ్ అన్నయ్యా 😍🥰
@user-mo6dj7gv2j
@user-mo6dj7gv2j 2 жыл бұрын
మీలాంటి మంచి వాళ్ళు బాగుండాలి అన్న...
@easasiva4518
@easasiva4518 2 жыл бұрын
Good morning uma anna take care of your helth may God bless you and your family members love from madduluru prakasam district
@lakshmiyedla3712
@lakshmiyedla3712 2 жыл бұрын
Ayyo ma anna bad boy..... Neeluvaithu Bangaaram...... ❤️❤️❤️❤️ Chala baagundhi vidoe.... Aavvatho kalise❤️❤️❤️❤️❤️wow indian train 🚃🚃🚃🚃🚃...
@sofiabid
@sofiabid 2 жыл бұрын
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@nabikhan97
@nabikhan97 2 жыл бұрын
Love from bethamcherla
@Sky01079
@Sky01079 2 жыл бұрын
Love from kurnool😆😆
@vijaykumarreddy406
@vijaykumarreddy406 2 жыл бұрын
LOVE FROM BANAGANAPALLI
@chinnuroyals3280
@chinnuroyals3280 2 жыл бұрын
Love u from Nandyal
@krishnan5765
@krishnan5765 2 жыл бұрын
అదేంటో సార్ మీరు ఏం చూపించినా చూడబుద్ధి అవుతుంది. ఆఖరికి పాడైపోయిన రైలు పెట్టైనా 😊
@esaelvladimir3672
@esaelvladimir3672 2 жыл бұрын
Good morning uma bro we felt very much happier and more enjoyable day and we remembered all the vlogs from Mali really good persons are around the world who help 24x7 uma bro long live stay safe from omicron
@vishwanathal9846
@vishwanathal9846 2 жыл бұрын
Maali baasha bhaga matladthavu Uma Good .
@shilu_cl_me_raviteja1912
@shilu_cl_me_raviteja1912 2 жыл бұрын
Love from nizamabad Telangana 😍😎✌
@user-dp8cb8ud9f
@user-dp8cb8ud9f 10 ай бұрын
ఈ రోజు మీ వీడియోస్ చూడటం స్టార్ట్ చేశాను బ్రో, సూపర్, ఫాస్ట్ గా అన్ని వీడియోస్ చూస్తాను 😊
@ajaykumar-xg9qn
@ajaykumar-xg9qn 2 жыл бұрын
Thanks mussaa bro pray for India
@ramakrishnasatyanarayana4109
@ramakrishnasatyanarayana4109 2 жыл бұрын
Annaya nuvvu chesina hard work successful kakapoina maku chupinchu please don't delete please🙏
@dadanaikmuhammedibrahim6001
@dadanaikmuhammedibrahim6001 2 жыл бұрын
Havva is a good girl. She follows her own tradition. Railway station, Meter gauge railway track( exactly one meter ), very nice place.
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
not exactly one metre .That gauge is not metre gauge and called as cape gauge 1.067 mts.and burma to singapore is metre gauge .
@sravankumar3887
@sravankumar3887 2 жыл бұрын
Hawa nice looking girl .......smile very super
@kamalrao2371
@kamalrao2371 2 жыл бұрын
Trine episode baagundi. Nice memory. Good vedio umagaaru 💐💐
@vishnurathod7534
@vishnurathod7534 2 жыл бұрын
Pelli chesko anna Hawa ni. Vadina bhagundi. 🥰🥰🥰🥰🥰
@lifeofbhaskar2376
@lifeofbhaskar2376 2 жыл бұрын
Love 💕 from Siddipet 😍💕 telagana
@satyanet4798
@satyanet4798 2 жыл бұрын
bhayya ah ammayi choopullo chala chala meanings unay ..kochem tempt ayina sare sarva nasaname
@Slreddy51
@Slreddy51 2 жыл бұрын
Good morning🌞.. Uma garu Mee kallatho maaku prapamcham chupistunnaru... 😍 mee prayanam inka bagaa jaragali ani korukuntunna..
@rishitharishitha4027
@rishitharishitha4027 2 жыл бұрын
Uma brother Meru day by day chala super vlogs upload chestunaru and Meru enka chala great position ki veltharu 🥰
@chengaiahp4963
@chengaiahp4963 2 жыл бұрын
ఉమ గారు ,చాలా బాగున్నది,విడియో, విదేశాలలో మన రైలు చాలా బాగున్నది.మీరు జాగ్రత్త, ప్లై ట్లు కూడా భంద్ చేస్తున్నారట జాగ్రత్త
@candypoplollipop4858
@candypoplollipop4858 2 жыл бұрын
remembering all old memory , great keep it up.
@kalpanarai1114
@kalpanarai1114 2 жыл бұрын
Me friendship Naku na friendship memory cheskunanu Thank you Andi 🙏🙏🙏
@rajkumareducational4510
@rajkumareducational4510 2 жыл бұрын
Super UMA అన్నయ్య video....❤️❤️❤️
@radharam3770
@radharam3770 2 жыл бұрын
అమ్మాయి నల్లగా ఉన్నా సరే అందంగా ఉంది😘😘😍😍❤❤
@jeevanreddy2689
@jeevanreddy2689 2 жыл бұрын
Bro South Africa side corona kotha varient omicron start ayyindi chala speed ga spread avutondi so ah... Side vellakandi... Be safe take care
@chaithu-bw9nh
@chaithu-bw9nh 2 жыл бұрын
Uma garu okasari Ukraine vellinappudu jaguar Kumar ni meet avadi plz
@VrichikaA
@VrichikaA 2 жыл бұрын
Hello from Chennai Uma ! I watch everyone of your videos from the beginning and I did because you began in this very country Mali, my most favourite country where I had gone 2 times, in 2003 and 2019, as a pure traveller. I love your African adventures more than any as again Africa is my most fav continent. You may also add the Grand Market, a traditional music/dance club, villages like Bougouni and such to your Vlog. Anyway, best wishes !!
@ravenswoodgamerr6064
@ravenswoodgamerr6064 Жыл бұрын
Very nice videos.l follow every video. Pl assertain finamcial
@ayushihoney8600
@ayushihoney8600 2 жыл бұрын
More then handsome ....heart annaya😘
@anilgoud1783
@anilgoud1783 2 жыл бұрын
I love uma anna❤🥰❤🥰
@kushwanthsai3098
@kushwanthsai3098 2 жыл бұрын
Chala goppa contents isthunaru annaya ❤️❤️❤️
@mohdayub1926
@mohdayub1926 2 жыл бұрын
Very innovative and Lively Vlog....Best wishes Bro
@Music_editz134
@Music_editz134 2 жыл бұрын
Mee video s chala baguntai mee videos ki nenu banisanayya brather
@RameshYadav-rn5ld
@RameshYadav-rn5ld 2 жыл бұрын
MALI KING 👑 UMA 💪💪👍👍🔥
@ganeshtuniki8392
@ganeshtuniki8392 2 жыл бұрын
ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు ఉంది అందుకే చాలా బాధగా ఉంది
@jayce23Anilanthony
@jayce23Anilanthony 2 жыл бұрын
Love from Hyderabad ❣️
@bangarumala5945
@bangarumala5945 2 жыл бұрын
Uma garu pellikalavachinattundi👍👍👍
@nwritings...8700
@nwritings...8700 2 жыл бұрын
Good Morning anna💗 జాగ్రత్తా అన్న హెల్త్ జాగ్రత్త Love from Kurnool ❤️
@kuruvanagaraju3707
@kuruvanagaraju3707 2 жыл бұрын
Uma gaaru meeru world ni chala baga chupistunaaru mee prathi video chustaanu meeku pations ekkuva take care I always support you from kurnool
@aishasana5526
@aishasana5526 2 жыл бұрын
Love frm Kurnool .💞❤❤❤
@balasimha9790
@balasimha9790 2 жыл бұрын
Mali🇲🇱 country Bomaco city vedio blogs very very beautiful and excellent Umaa brother.
@ushasworld.8146
@ushasworld.8146 2 жыл бұрын
Congrats annaya for you r visa..my husband big fan of you
@ravikiran-jm2pz
@ravikiran-jm2pz 2 жыл бұрын
Thank you and take care of your health anna wear mask.. 😊
@saikumar023
@saikumar023 2 жыл бұрын
ఒక dislike కూడా లేదు...ఇది వీడియోస్ అంటే
@varamm8192
@varamm8192 2 жыл бұрын
Dislikes showing numbers తిసేసాడు Bro..
@rameshchellboyina
@rameshchellboyina 2 жыл бұрын
ఇంతకుముందు మీ వీడియోలో కూడా చూశాను ట్రైన్ మళ్ళీ చూపించటం చాలా బాగుంది 😍
@adapachinnakapu5535
@adapachinnakapu5535 2 жыл бұрын
Wow 👏 very good 👍 video 📹 Uma garu
@worldpeace8293
@worldpeace8293 2 жыл бұрын
Meeru malli akkada velladam malli mama mana vallandharini kalavadam chala Santhosham ga undi anna🥰
@Venkatsrk9
@Venkatsrk9 2 жыл бұрын
Mali Country and India, their villages, their roads, people way of living, lot of similarities are there between two. LOVE Mali, Love Uma, LOVE INDIA...... ❤️❤️❤️❤️❤️❤️
@ezeekraft4342
@ezeekraft4342 2 жыл бұрын
బాగుంది ఉమగారు. మీ వైఫ్ అనే సరికి మీ మొఖం చూడాలి... తెగ నవ్వు కున్నాము
@Deva7780
@Deva7780 2 жыл бұрын
Hi anna chala super ga undi anna ... video.......next month lo Mali ki vasthunna anna........Musa very good person anna....
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Met My Best Friend After Long Time In Mali 🇲🇱 | Uma Telugu Traveller
23:58
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Naa Anveshana
Рет қаралды 1,9 МЛН
Village Food In West Africa Mali 🇲🇱 Best Hospitality Uma Telugu Traveller
20:18
Surprise Visit To India 🇮🇳 | My Mother Surprised | Uma Telugu Traveller
23:15
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 45 МЛН