Uma, you’re such a pure soul. Seeing you gift your friends who were with you when you started this journey (also the time I began watching you), you have come a long way. This was so heartwarming to watch. You have completed one full circle in your journey and there are still so many more to come. Wishing you the best always, your friend Anish
@UmaTeluguTraveller3 жыл бұрын
Hai sir nenu mimalani epataki marchiponu sir naku kevalam 2000 subscribers unapudu anukunta.. Nagurinche em theylidhu miku real life lo kani nanu nami miru nanu support cheyamani post cheysaru Love you sir forever ❤
@anishkuruvilla3 жыл бұрын
🤗 love you too Uma, please don’t call me Sir. ‘Anna ‘ is better 🤗
@Swami7643 жыл бұрын
Thanks Anish Anna for supporting pure hearted person
@suryaaradyam10413 жыл бұрын
@@anishkuruvilla tq sir..
@bhutalaanil71843 жыл бұрын
Sir thanks for supporting and backing an innocent and pure soul like uma annayya!
@SriHari-ys9jd3 жыл бұрын
ఒక భారతీయ స్నేహితుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకున్నారు ... సూపర్ 😍😍😍😍😍😍😍😍👍
@naveennaani81453 жыл бұрын
Yes brother
@madhupyla3 жыл бұрын
This is how I feel ❤️
@janardhanjella14993 жыл бұрын
Super bro.
@donkadasaidonkadasai1403 жыл бұрын
I love you bro
@osthesham3 жыл бұрын
Friend yey Desam lo ayina universal ra pump
@dhanimudigonda45033 жыл бұрын
ఎక్కడ ఆఫ్రికా.. ఎక్కడ మాలీ.. దేశం కాని దేశంలో ఆ మనుషుల మధ్య ఒక సొంత కుటుంబ సభ్యుడి గా ఉండటం నీకే సొంతం అన్న....Really Ur great Person 👍👍🙏🙏❤️
@prashanthkadari78063 жыл бұрын
సహాయం చేస్తా అంటే ఏదో డబ్బులు ఇస్తావు అనుకున్నా కానీ ఇంత పెద్ద బహుమతులు అందజేశారు మరియు ఫోన్స్ కి pouch లు bikes కి RC కార్డు వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా చేశారు మరియు పెళ్ళి ఖర్చు కూడా మీదే అంటున్నారు ..మీరు చాల గొప్పవారు ..జై ఉమ ట్రవెల్లెర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@suryaaradyam10413 жыл бұрын
అవును bro.. నేను కూడా అలానే అనుకున్నా
@vibhav.1233 жыл бұрын
ఉమా గారు, విశ్వ పౌరుడు..😍
@iramamurthykakumanu3 жыл бұрын
కోట్లు సంపాదించే వాడే కోటీశ్వరుడు కాదు వేలమంది హృదయాలను గెలుచుకున్న వాడే కోటీశ్వరుడు మీలాగానే ఉమా గారు. Great human being great freindship. ఎప్పుడూ ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా వస్తువు ఇస్తేనే మంచిది.
@sravandhudapaka90703 жыл бұрын
Yes Brother 🥰
@devarajaavinash78503 жыл бұрын
Right bro
@Vizagloveok2 жыл бұрын
నిజమే bro
@nareshr41623 жыл бұрын
సొంత వాళ్ళనే పట్టించుకోని ఈ రోజుల్లో ఎక్కడో దేశం కానీ దేశంలో మీరు స్నేహానికి ఇంత విలువ ఇస్తున్నారు అంటే🙏🏼🙏🏼 లవ్ యూ అన్నా 😊💐💐💐💐
@vinod-bioworld3 жыл бұрын
సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడు పడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ! నిజంగా UMA bro నాకు ఈ పద్యం గుర్తుకువచ్చింది. తనమేలు కోరుతూ ఉన్న దాన్లో పక్కవాడికి సహాయం చేయడం మన భారతీయులకే చెల్లింది. నిజంగా నీ మనసు చాలా గొప్పది.
@boddubasu76563 жыл бұрын
No not all indians, very few like UMA
@VinayKumar-tl4kw3 жыл бұрын
Very good brother 👌👌👌
@Its_me_keerthana_213 жыл бұрын
Uma Anna is Indian proud of you brother 👍🙏🌹
@nijam9403 жыл бұрын
స్నేహితులకు మంచి బహుమతులు అందజేశారు..చాలా బాగుంది వీడియో..మన ఎదుగుదలకు కారణం ఐనా వారిని మర్చిపోకూడదు అని నిరూపించారు. i love my India
@noobpanthi78553 жыл бұрын
అన్నా భారతీయుడి నిస్వార్థ స్నేహాన్ని రుచి చూపించావ్ మీ వ్యక్తిత్వానికి మీ ప్రేమకి అభినందనలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@నాథ్అమర3 жыл бұрын
స్నేహానికి విలువ కట్టలేమని నిరూపించారు థాంక్యూ మామగారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏💐
@@Kavya_Nani899 నేరుచ్చుకున్న విద్యను దాచుకుంటే ప్రయోజనం ఎమిగురూ
@shorts40663 жыл бұрын
@@నాథ్అమర మీరు సూపర్ సోదరా
@prabhakarbandameda50103 жыл бұрын
మీరు అతనికి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. మీరు మీ గౌరవంతో ఆకట్టుకున్నారు. All the very best. Love from Trinidad and Tobago, Westindies 🇹🇹..
@aadhyakitchen40823 жыл бұрын
I am from banglore My tug kannda My mother tug thelugu My home taking both
@lawyerandlogic3 жыл бұрын
తీసుకోవడమే గాని, ఉన్నా యివ్వడం చేతగాని మనుషులున్న కాలం ... మంచి మనసున్న - ఉమా తెలుగు ట్రావెల్లర్ - కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుందాం !!!
@శివఅజనేలు3 жыл бұрын
ఆ దేశపు వాళ్లు గాని చాలా బాగా తెలుగు మాట్లాడారు సూపర్ అన్న ఫ్రెండ్షిప్ కి అర్థం చెప్పావు అన్న
@yadaiahpalakurla50933 жыл бұрын
ఉమా గారు మీరు పెద్దగా చదవక పోయిన ఇంతా గొప్పగా అలోచించి మూసకీ ఇచ్చిన బహుమతి KTM బండి అక్కడి పరిస్థితితులకు సౌకర్యంగా ఉంటుంది.మీకు నిజంగా హాట్సాఫ్.keep it up brother.
@chinnathirupalmaligapogu30793 жыл бұрын
నీవు ఇచ్చిన గిఫ్ట్ చూస్తుంటే నాలో ఆనందం ఉప్పొంగుతున్న, ఆనందభాష్పాలు . నిజముగా మీది చాలా గొప్ప మనసు.
@lingasekhar74463 жыл бұрын
లోపల కుళ్లు కుతంత్రాలు పెట్టుకుని పైకి తేనెలొలికే తీయటి మాటలు మాట్లాడుతూ ఉండే వాళ్ళ కంటే నువ్వు కోటి రెట్లు మేలు స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ అమోఘం మీరు ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్న
@chinmayeep70123 жыл бұрын
U r a true friend brother ,video chusaka nenu emotional ga fell iyanu,me mother and father ki na namaskaramulu,love u bro
@sonymobilesyounus64863 жыл бұрын
యాడ్స్ ని skip చేయకుండా చూడండి ఉమా ప్రతి సంవత్సరం మాలి వెళ్లి వాళ్లకు సహాయం చేయాలంటే మనము ప్రతి వీడియో కంపల్సరీ చూడాలి,, ఉమా ఫ్యాన్స్ ఒక లైక్
@rajunayana3 жыл бұрын
యెస్ అన్న
@venkatrao31403 жыл бұрын
స్నేహితులకు మంచి బహుమతులు అందజేశారు..చాలా బాగుంది వీడియో..మన ఎదుగుదలకు కారణం ఐనా వారిని మర్చిపోకూడదు అని నిరూపించారు..
@vamshi40193 жыл бұрын
Uma brother చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి డబ్బులు కాకుండా ...అవసరం వున్న వస్తువులు కొనిచ్చావు..Best gifts forever ఇలాగే ముందుకు వెళ్ళండి🙏🏼🙏🏼
@ravichandramohan27683 жыл бұрын
ఉమా బ్రదర్, భారతీయ సంస్కృతిలో నే పరోపకారం ఇమిడి ఉంది, అది మీరు నిరూపించారు.త్వరలోనే మనం కలుసుకుండాము.All the best brother.keep rocking.
@INDIAN_HINDUSTHANI3 жыл бұрын
వీడియో అదుర్స్. చూస్తుంటే ఆద్యంతం మాకే రోమాలు నిక్కబడుచుకున్నాయి. అద్భుతం. మీలాంటి మంచి స్నేహితులు అరుదు.
@arunnathi10263 жыл бұрын
అద్భుతమైన దృశ్యం. చూసిన మాకే గొప్పగా అనిపించింది. మీ యొక్క అనుభూతి ఉహించగలం.
@sridhargaddam85823 жыл бұрын
కళ్ళలో కన్నీళ్లు తప్ప మాటలు రావట్లేదు అన్న..proud of you అన్నా love you ❤️👍🙏
@rupeshsaisurya79673 жыл бұрын
Correct ga chepperu..... Bro🤜.....
@minchalakiran14153 жыл бұрын
@@rupeshsaisurya7967 👊🤭🤣
@prasadsingampally2 жыл бұрын
Exactly
@bujjit19553 жыл бұрын
ఉమగారు నిజం గా చాలా సంతోషం గాఉంది మీది చాలా గొప్ప మనసు మీరు ఎప్పుడు హాయిగా సంతోసం గా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
@nrajunrt3 жыл бұрын
U r great bro.. ఇలా గుర్తుపెట్టుకొని, వారిని తిరిగి కలిసి, వారికి బహుమతులు ఇవ్వడం.. వారి కళ్లలో ఆనందం చూడడం.. really great bro..
@Ganesh_PNG3 жыл бұрын
నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది Uma. మీ ఇద్దరి కళ్ళలో ఆనందం వర్ణించలేనిది. నువ్వు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి ప్రతి వీడియో చూస్తా but కామెంట్ చేయను. ఈ వీడియో కి కామెంట్ పెట్టకుండా వుండలేకపోయా. You are the true example for friendship and pure heart. All the best for all upcoming videos Uma. Stay healthy
@Bhavi-mr4yt3 жыл бұрын
మీరు ట్రావెలింగ్ లో యు ట్యూబ్ సమాజం లో గొప్పవాళ్ళు అయినా మీలో కొద్దిగా కూడా గర్వం లేదు ఉమా గారు అది మీలో ఉన్న గొప్పతనం మీరు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@pianolittlemasteraryanm22322 жыл бұрын
మనం సంతోషంగా ఉండటం కాదు మనతో ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనే మీ ఆలోచనకు hats off….. Love from Karnataka…..
@RupeshTeluguTraveller3 жыл бұрын
గౌరవనీయులైన ఉమా అన్న గారికి ,ప్రపంచాన్ని మా అందరికీ పరిచయం చేస్తూ మీరు చేస్తున్న ప్రయాణం అనన్య సామాన్యం .ఈరోజు మీరు మీ మిత్రులకు చూపింది సాయం కాదు .120 కోట్లమంది భారతీయుల సంస్కారం .మీ మిత్రుల తరపున మీకు నా ధన్యవాదాలు ..Rupesh Telugu Traveller 🙏
@VinayKumar-tl4kw3 жыл бұрын
Very good brother 👍
@BSRVLOGS2 жыл бұрын
దోస్తాన్ చేస్తే మిల ఉండాలి అన్నా hatsup🙏🙏🙏
@Panda-er4nd3 жыл бұрын
Uma is not as rich Ambani or Adani but he is such a wonderful person. Tks Uma garu.
@VinayKumar-tl4kw3 жыл бұрын
Very nice 👌
@VinayKumar-tl4kw3 жыл бұрын
Super 👌👌👌
@rameshcherry97493 жыл бұрын
No emotional bgms....no cinematic shots......only raw footage....still made me to cry......this is the unique characteristics of uma garu...!!🇮🇳💙
@AlladaRajkumar3 жыл бұрын
Exactlyyy
@suryaaradyam10413 жыл бұрын
అవును
@asifbaig91503 жыл бұрын
Really feels like I'm giving gifts to my friends, you know better how to utilize money and where to utilize and for whom to utilize uma garu ,, I can feel the happyness of musa.. You earned more respect in my eyes
@balarajupoola86763 жыл бұрын
ఉమ గారు రెండు లక్షలు అంటే సామాన్య విశయం కాదు డబ్బు కాదు కానీ మీరు వాళ్లకు అల సంతోష పెట్టారు సూపర్ ఉమ గారు చాలా ఎక్కువ సహాయం చేశారు
@mallikamultistudio81263 жыл бұрын
నిజంగా ఏడుపు వచ్చేసింది బ్రదర్...మిరు ఈచే గిఫ్ట్ వెలకట్టలేనిది,స్నేహం అంటె ఎప్పటికి మరువలేనిది....మీ స్నేహం ఎపుడు ఇలానే ఉండాలి బ్రదర్... All the best keep going..brother
@srinujarajapu1443 жыл бұрын
ఉమా గారు మీరు వారు మన దేశం వారు కాకపోయినా మీరు స్నేహానికి ఇచ్చే వాల్యూ వారికీ ఇచ్చే రెస్పెక్ట్ అలాగే వారిని మర్చిపోకొండ వారికి సంతోషం గా ఇచ్చిన కానుకులు చూసి వారి కళ్ళలో ఆనందం చూసి మాకు కూడా నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసారు రియల్లీ నైస్ పర్సన్ ఉమగారు మీరు ట్రావెలింగ్ మంచి ఉన్నతి స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🤗🤗🤗
@ParveenShaik-v1p3 жыл бұрын
Anaya nanu kuda
@shaikjohnny64013 жыл бұрын
Same bro
@INDIAN_HINDUSTHANI3 жыл бұрын
me too...
@arunadevaki23723 жыл бұрын
Yessssssss right said
@naganarendravlogs15613 жыл бұрын
Super super anna heartfully chepali ante ...oka True friend Anna meeru..... Naku completely tears vachayi Anna... great job
@purna.2.O3 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 స్నేహాన్ని స్నేహితులనీ మీరు ప్రేమించినట్లు గా ఎవరూ ప్రేమించలేరు. వారికి గిఫ్ట్ ఇవ్వడానికి మీరు ఎంత ఆత్రుత పడ్డారో అది చూస్తున్న మాకు చాలా ఆనందం అనిపించింది. ఒక అన్న తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చినట్లుగా నే ఇచ్చారు. గిఫ్ట్ తీసుకున్న అతనికి కన్నీళ్ళు రావడం కాదు చూస్తున్న మాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. మీ ఆప్యాయత అనురాగాలు చూస్తుంటేచాలా ఆనందంగా ఉంది ఉమా గారు. మీరు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి ధన్యవాదములు 🙏
@SriHari-ys9jd3 жыл бұрын
👌
@vijayvaddemanofficial3 жыл бұрын
Good
@manojkola74763 жыл бұрын
మనసున్న మహారాజుల ఆలోచనలు ఎప్పుడు గొప్పగానే ఉంటాయి మీరు చేసిన ఈ పని అనిర్వచనీయమైనది ....!
@shivashankerk14763 жыл бұрын
ఎక్కడో పుట్టారు, ఎక్కడో కలిశారు, ఎలాగో స్నేహితులు అయ్యారు , మీ అనుబంధం మరుపురానిది , ఇది కలకాలం వర్ధిల్లాలి ☺️☺️
@suryaaradyam10413 жыл бұрын
Woow
@chandrasekharreddy35983 жыл бұрын
Dear Uma, Congratulations for getting very good friends in Africa. Miru snehaniki pranam istunnaru...
@k.premchand50613 жыл бұрын
స్నేహం యెక్క గొప్పతన్నాన్ని మరోసారి నిరూపించారు.. కృతజ్ఞత అంటే ఎలా ఉండాలో అనేది తెలియజేసారు..హాట్సాఫ్..👍
@swathimusic50853 жыл бұрын
కల్మషం లేని నీ చిరునవ్వు . స్వార్థం లేని నీ మనసు సేవ చేసే నీ తత్వం . ప్రేమను పంచే నీ గుణం . చిరు చిరు నవ్వులు చిందిస్తూ చిరకాలం ఉండాలని. నీ ఆశయాన్ని ఆత్మవిశ్వాసంతో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న🤝
@premkodali70473 жыл бұрын
మీ ఉన్నతికి సహకరించిన వారికి మీరు ఇచ్చిన కానుకలు అమూల్యమైనవి.
@ootookuriraju1703 жыл бұрын
నీ లాంటి మనిషిని నేనుఇప్పుడు వరకు చూడలేదు ఎకపై చూస్తాన్న నమ్మకం కూడా లేదు.... ఎందుకంటే నువ్వు ఒక అద్భుతం.. దేవుడు నిన్ను ఇండియా లో పుట్టించి మాకు ఒక మేలు చేసాడు అన్న...iam big fan of uma anna.....
@arpalla99173 жыл бұрын
Congratulations ఉమగారు. మీ ఈ చర్య ద్వారా భారతీయులు అందరికీ గౌరవాభిమానాలు పెరిగాయి. God bless you.
@razthallapelly54353 жыл бұрын
అన్న మీ మంచితనం చూస్తుంటే అసూయ పుడుతోంది మీరు ఇంకా ఎదగాలి అని దేవుడిని ప్రార్థిస్తాను love u anna
@rkthota28213 жыл бұрын
చాలా చాలా గొప్ప వ్యక్తి మీరు..... గొప్ప మనసు.... సంతోషం భారత దేశ గౌరవాన్ని పెంచినందుకు ధన్యవాదాలు
@rishvithrithvik59132 жыл бұрын
With Tears full eyes....heart touching video.....kallakapatam...leni vallani chooste hpy ga vundi
@pkg88013 жыл бұрын
వెరీ వెరీ గుడ్ ఉమా... కీప్ ఇట్ అప్ .. ఫ్రెండ్స్ ని గౌరవించాలి ఆదరించాలి ఆదుకోవాలి... True friend u r...💐💐 brother అని చెప్పుకోవడానికి గర్వపడ్తున్నాను
@venkateshwarlupittala30923 жыл бұрын
ఈరోజు అందరినీ ఆనందపరిచావు వాళ్ళతో బాటు మేమూ ఆనందించాము ఇది మామూలు సహాయం కాదు దగ్గరివారు కూడా ఇలాంటి సాయం చేయరు కృతజ్ఞత అంటే ఇదే హ్యాట్సాఫ్ ఉమా 👍👍👍👍
@giduturi3 жыл бұрын
ఉమ చాలా సంతోషం గావుంది మీరు వారికి చేసిన సహాయం చూసి,ఈ రోజులలో మిత్రులను అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్లే ఎక్కువ, friendship ఉన్న విలువ మీరు చూపించారు,సాదా ఆ దేవుడు మిమ్మలి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లి పదిమందికి సహాయం చేసే శక్తిని ఇవ్వాలని కోరుకొంటున్నాము మేము అందరం.
@praveenkumarsharma143 Жыл бұрын
ఇన్నాళ్ళు చూస్తున్నాను కానీ ఆరోజు మాత్రం సంతోషంగా వుంది.స్నేహానికి మీరు ఇచ్చిన విలువ నాకు ఉన్నారు స్నేహితులు ఇచ్చిన డబ్బులకు పైసాకు కూడా వడ్డీ వసూలు చేస్తారు.మరిన్ని వీడియోలు చేస్తు అర్దికంగా ఆరోగ్యపరంగా ఆనందకరమైన జీవితం మీరు అనుబనవించాలని నా మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. జైహింద్,జై భారత్ మాతాకి ,జై ఉమా తెలుగు ట్రావెలర్ కి.ప్రవీణ్ కుమార్ శర్మ .తెనాలి .గుంటూరు.
@sirisameeluvlogs17513 жыл бұрын
స్నేహానికి చక్కని అర్థం చూపారు.. వారి అవసరాలకు అనుగుణంగా ఉన్నా వాటిని వాటిని గిఫ్ట్ గా ఇచ్చారు మీరు.మీకు నా హృదస్య పూర్వక అభినందనలు.
@mohanpanchareddi24413 жыл бұрын
ఉమా గారు మీ స్నేహానికి విలువ కట్టలేము వారిపట్ల మీ ప్రేమ, మీ పట్ల వారు చూపించిన ఆదరణ చాలా గొప్పది. మరోసారి భారతీయుల గొప్పతనాన్ని తెలియజేసారు. జై హింద్. జై ఉమాప్రసాద్
@teachermamafromrayalaseema46793 жыл бұрын
సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడవోయ్ ఒక తెలుగు వాడు చెప్పిన గొప్ప మాటలు ఈనాడు నిజం చేసిన మరో తెలుగువాడు🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@gsmedia25152 ай бұрын
Hi Brother. I'm Suresh babu from Chennai. మీరు చేసిన ఈ సహాయం, మీరు తీర్చుకున్న రుణం వర్ణనాతీతం. సూపర్ బ్రదర్.
@rocky-vu8fw3 жыл бұрын
అందరూ నీలాగాఆలోచించి ఉంటే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు ఉమా మన దగ్గర కోటీశ్వరులు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి నీ అంత మంచి మనసు ఉండదు.సూపర్ ఉమా
@atmareddy54393 жыл бұрын
నిజమైన ఆంధ్రుడవానిపించుకొన్నావు ఉమా నీ దాత్రుత్వానికి హ్యాట్సాఫ్. భగవంతుడు నీకు మంచి చేయాలనీ కోరుకొంటున్న. 👌👌👌👌👌
@suryaaradyam10413 жыл бұрын
వామ్మో... 7 గంటల్లో 174K వ్యూస్ హ్హ.... ట్రావెలింగ్ vlogs లో మీదే ఒక రికార్డ్ ఏమో..😍👏👏
@VinayKumar-tl4kw3 жыл бұрын
Yes 👍
@KVP-wz6um3 жыл бұрын
మీలాంటి స్నేహితుడు నాకు ఉంటే బాగుంటది జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది
@nareshgoli30003 жыл бұрын
ఇ వీడియో కనీసం 20 సార్లు చూశాను ఎదో తెలియని ఫీలింగ్ ఉమగారు మీరు చెప్పే విధానం మీ వాయిసి సూపర్ next వీడియోస్ కోసం wating thanQ
@enagandularaju45383 жыл бұрын
Yes brother నేను ఇప్పటివరకు 9 సార్లు mosa కోసం చూశాను. ❤️❤️🙏
@sainadha29893 жыл бұрын
ఆన్న కొంతమంది స్నేహితులు అవసరం కోసం వాడుకొని వదిలేస్తారు కానీ నువ్వు అంత పెద్ద బహుమతులు ఇచ్చావు అంటే వాళ్ళ సహయం ఎంత పొంద్వో అర్థమవుతుంది వాళ్ళు నిన్ను మోసం చెయ్యకుండా నీకు ఎంత సహాయం చేశారో అర్థమవుతుంది. దేశం కాని దేశం వెళ్లి అక్కడ నీకు సహ్యపడుతున్నరు . మన దేశంలో పక్క రాష్ట్రం వెళ్త్నే చులకన గ చూస్తారు , అది కేవలం దేవుడు నీకుచ్చిన వరం . నీ మంచితనానికి న కృత్గ్నతలు. Best friends ever Thanking you uma anna Great job Keeped up Love u anna.
@upender51383 жыл бұрын
స్నేహం అంటే ఇదే అని చుపించావ్ అన్నగారు.... వాళ్ళ మొహం లో సంతోషం చూస్తుంటే ఈ జన్మకి ఇంకేమి కావాలి..❤️❤️❤️ . మీరు ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ... మీ ఉపేందర్ సాగర్ యాదాద్రి... తెలంగాణ
@resuvijay12943 жыл бұрын
మనసున్న మహారాజు....మా ఉమా అన్నా...మీరు ఇలాగే అందరి ఆశస్సులు పొందుతూ ప్రపంచాన్ని చుట్టాలని కోరుకుంటూ మీ అభిమాని.
@SAHITYATV3 жыл бұрын
ఉమాగారూ....శుభోదయం. స్నేహానికి మీరిచ్చే విలువ ఎంతో గొప్పది. మూసాకి మొబైల్, బైక్ బహుమతిగా ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది..ఇది మీ సహృదయతకు నిదర్శనం. అభినందనలు.
@mohansalagalla3 жыл бұрын
Bro... మీ మంచి మనసుని ఏమని పొగడాలో అర్థం కావడంలేదు. Really you are great person. అనిష్ గారు మీ గురించి ఇచ్చిన compliment మీ మంచి వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది
@VIJAYROYALVLOGS3 жыл бұрын
చాలా హ్యాపీగా ఉంది అన్న.. నిజాగా mosa కళ్ళలో ఆనందం, ఉమ్మర్ ని కూడా చూడాలి అని ఉంది.. 🥰🥰
@singaporeshaik3 жыл бұрын
World is full of wonderful people, if you can’t find one you be the one 🙏🏻. Made me emotional and had tears bhayya… proud of you 👏
@JWUSPRaju3 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు బ్రదర్ దేవుడు మీతో ఎప్పుడూ ఉండును గాక✝️🕎⛪🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
@rajeshregunta80023 жыл бұрын
జీవితం లో ఎంత ఎత్తుకు ఎదిగినా, మనకు చెయ్యి అందించి నడిపించిన వాళ్ళని, సహాయం చేసి అండగా నిలిచిన వారిని, ఎప్పటికీ మర్చిపోకూడదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఉమా అన్నా గారు..మీరు ప్రపంచలోనే గొప్ప ట్రావెలర్గా పేరుగాంచలాని మనస్సుపుర్తిగా కోరుకుంటున్నా..
@jagadeeshyadav24213 жыл бұрын
స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడం కాదు నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం 🙏, ఇంతకంటే నీ గొప్పతనం గురించి ఇంకేం చెప్పగలం అన్నయ్య, ఈరోజు మీకు, ఉమర్ కుటుంబానికి, మీ యూట్యూబ్ ఫ్యామిలీ కి మర్చిపోలేని రోజు, లవ్ ఫ్రమ్ హైదరబాద్ అన్నయ్య ❤️❤️
@ganulakasi2 жыл бұрын
Uma is a good human being,he did not forget hi friends,who's is helping and support him at initial time ,that is great quality of uma.
@guptamandavilli23883 жыл бұрын
మీది చాలా మంచి మనసు ఉమగారు....మోస ఆనందం చూస్తే మా కళ్ళలో కూడ ఆనంద భాష్పలు వచ్చేసాయి మాకు తెలియకుండానే....
@ramlaxman99223 жыл бұрын
❤️నిజంగా నాకు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి... మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి ఉమా గారు❤️
@gvijayakumar98133 жыл бұрын
మీ స్నేహం చూసి నాకు కూడా కళ్ళు చెమర్చాయి, అద్భుతం స్నేహితుడు అంటే మీ లాగా ఉండాలి, వాళ్ళు, వల్ల పిల్లలు మిమ్మల్ని ఎప్పటికీ మరిచి పోరు. Nice 👍👍 వీడియో చాలా బాగుంది, god bless you.
@vijaymundlapati32813 жыл бұрын
Uma garu u r really proved value of friendship .. U r the real reflection of indian values.. Keep rocking bro.. Nalupu.. Bulugu.. Words super
@mychannelyuvi67153 жыл бұрын
ఉమా గారు మీ మంచి హృదయానికి నా శతకోటి వందనాలు,,,స్నేహానికి మీరు చూపుతున్న ఆప్యాయత కు వెలకట్టలేనిది.అల్లాహ్ మీకు మంచి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటుంన్నాను.షేక్.అబ్దుర్ రహీమ్, శ్రీ కాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
@saigaming48093 жыл бұрын
నీలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా ఉండాలి ప్రతి ఒక్కళకి 🙏🙏 love u anna 😭
@Nani-ie9zz3 жыл бұрын
🤣
@anilsiri253 жыл бұрын
Lovely.... కళ్ళమ్మట నీళ్ళువచ్చాయ్ (ఆనంద భాష్పాలు లెండి... అప్పటికి ఆ గిఫ్ట్ ఎదో మేమే ఇస్తున్న ఫీలింగ్😄) ఉమాగారు
@arunkambidi70413 жыл бұрын
నా భావన.. కూడా అదే sir 🙏
@enagandularaju45383 жыл бұрын
Yes .brother
@madaramlingammaharaj28803 жыл бұрын
మీరు వాళ్ళకి బహుమతులు ఇవ్వడం నాకు బాగా నచ్చింది! మీరు నాకే ఇచ్చినంత సంతోషంగా అనిపించింది ఉమా అన్న
@naveenreddy18773 жыл бұрын
ఈ వీడియో లో మీరు ఇంత గొప్పవరో ,, మీకు ఎంత గొప్ప మన్నసో,, ఉందో బాగా అర్థం అవుతుంది,,,మి ఫ్రెండ్స్ నీ ఎంత బగచుస్కున్నరో నిజంగా మీరు చాలా గొప్పవారు,,,, ఉమ అన్నకి ఒక్క like వేసుకోండి ..
@nsrthinks79473 жыл бұрын
మన తెలుగు వాళ్ళ గొప్పదనాన్ని భారతీయుల గావరవాన్ని మన మంచి తనాన్ని చూపించిచావు హ్యాట్సాఫ్ బ్రదర్ 👍👍👍💐
@ramsai72443 жыл бұрын
ప్రపంచం లో స్నేహం మించీనది ఏమి లేదు 👊 స్నేహం ఇలాగే కోనసాగాలి
@hemanthvarma20322 жыл бұрын
U r smile is blast,u r friend ship is long-lasting
@vntspecials54073 жыл бұрын
అన్న తీసుకునే వాళ్ళ కన్నా ఇచ్చే నువ్వే చాలా సంతోషంగా ఉన్నావ్, great thing that u r doing good job towards poor people.
@vijaybsk3 жыл бұрын
పేగు బంధం, స్నేహబందానికి మించింది ఏది లేదు 👌💕❤️ నేనున్నాను అన్న ఒక్క మాట చాలు మీరు గ్రేట్ అన్నా ❤️
@vasuwick25203 жыл бұрын
వెల్ఢన్ బ్రదర్ ,,మీ శక్తికి తగ్గట్టు సాయం చేసి వాళ్ల రుణం తీర్చుకున్నారు👍👍👍
@786VSR3 жыл бұрын
Emotion పందిందింది. అదిరిందయ్యా చంద్రం. 👍👏👏
@prasadbudi94013 жыл бұрын
తల్లి తరవాత విలువ కట్టలేని బంధం వుంది అంటే అది స్నేహం మాత్రమే 👍👍👍👍
@rupeshsaisurya79673 жыл бұрын
Avunu mitrama......
@y.y.yadav66553 жыл бұрын
ఉమా గారు మీ సహాయానికి కొటొక్క వందనాలు.. వాళ్ళ కళ్ళ లో ఆనందం వెలకట్టలేనిది... God bless you ..
@madasuveerababu84813 жыл бұрын
ఉమా బ్రదర్ దేవుడు నీకు ఇంతకు వందరెట్లు ఇచ్చే శక్తి నివ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను 💐💐💐💐💐💐💐🙏
@yellahimabindu66973 жыл бұрын
U re so pure soul uma, Congratulations for this achievement of soul happiness ❤️
@saikumarkotipalli92533 жыл бұрын
చాలా గ్రేట్ ఉమా గారు డబ్బులు ఎవరైనా సంపాదిస్తారు ఎదుటి వారికి సాయం చేయడానికి ఆ డబ్బు తీయటమే గొప్ప విషయం🙏🙏🙏
@vsnreddy863 жыл бұрын
ఇవ్వడం లో ఉన్న ఆనందం.. చాలబాగుంటుంది.. వెరీ గుడ్ జాబ్..
@krishnamrutha093 жыл бұрын
ఇంత మంచి పని చేసిన కూడా కొంతమంది dislike కొట్టారు అంటే నాకు ఎం అర్దం కాలేదు, అంటే వాళ్ళకి నిజం గా మంచి మనసు లేదు అనా లేక వాళ్ళు ముర్కుల చా అంటే మనం ఎంత మంచి పని చేసిన కూడా అది కొందరికి తప్పుగా అర్దం అవుతుంది అంటే వాళ్ళు మనుషులు కాదు మనిషి రూపంలో ఉన్న మృగాలు అని అందుకే మన దేశం ఇంకా వెనకపడిపోయింది anyway uma anna nuvvu super asalu nijam ga chala thanks anna ne manchi manasuki na 🙏 nuvvu inka elanti manchi panulu chesi ne prayananni munduki sagalani korukuntunna🤘 jaihind🇮🇳🇮🇳 From repalle
@thirumalainternationalsslt58763 жыл бұрын
They're from avedana batch.
@VinayKumar-tl4kw3 жыл бұрын
Yes
@HariharaprasadVellala3 жыл бұрын
😀 బులుగు రంగు అన్నారు. చాల తమాషగ అనిపించింది. మన వూరి భాష అదే కదా! నీలం రంగు అనము. మిత్రులకు మంచి బహుమతులు యిస్తున్నందుకు సంతోషం. All the best
@rameshbabupolakala51363 жыл бұрын
స్నేహం గొప్పతనం ఏమిటో తెలియజేశారు మీరు.
@urspk7033 жыл бұрын
Literally cried when moosa expressed his feelings...... Thank you uma annaya...... Lots of love from Hyderabad....... 😍
@kavithareddy99603 жыл бұрын
చాల సంతోషంగా ఉంది ఉమ అన్నయ్య నిజంగా నువ్వు దేవుడువయ్యా మా కళ్ళల్లో నీళ్ళు తెప్పించావు ఆ దేవుడు ఆశీస్సులు ఏల్లప్పుడూ తోడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ 👌👍🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
@naiduchakranag3 жыл бұрын
సోదర ఉమా... గత సంవత్సరం నేను మీకు కామెంట్ చేశాను మీది చాలా గొప్ప మనసు అని... మీ తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారు అని.. నిజంగా స్నేహానికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే ముచ్చటేస్తుంది.. భగవంతుడు నీకు అష్టఐశ్వర్యాలు మరియు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి 👍