Praise the lord brother. Meeru cheppindi correct and వాళ్లు oppukovalani prayer cheddam
@antonanilkumar89579 күн бұрын
Good challenge brother
@thotaprasad9 күн бұрын
Praise the Lord brother
@kamalarjilli1239 күн бұрын
Good decision brother 🙏
@KalyanG38796 күн бұрын
వాక్యం చెప్తున్న జాన్ పాల్ గారే మంచి ధైవజనులు. సొల్లు చెప్తున్న వారు సోమరులు
@rajeshkumargoudiperi3279 күн бұрын
Praise the LORD
@vanapallieswararao1887 күн бұрын
జాన్ పాల్ గారు గొప్ప దైవజనుడు అని నేను అనుకోవట్లేదు అన్న మన ఇద్దరు అయ్యారు కదా ఇప్పుడు మీరు మూడో వ్యక్తిని కలిపి మీరు ఇంకో డిబేట్ పెడతారా
@dubbankibapu6539 күн бұрын
Good
@TirupatiraoBommina9 күн бұрын
వందనాలు అన్న మీరు చెప్పిది బాగానే ఉంది కానీ విజయ ప్రసాద్ రెడ్డి ఒప్పుకోడని నా అభిప్రాయం
@sudhakarrao89819 күн бұрын
Respected బ్రదర్, నవంబర్ 4వ తేదీన జరుగుతుంది లైవ్ లో వస్తుంది. చూడండి.,జాన్ పాల్ ది కడప జిల్లా కాదు.,గ్రహించగలరు... జాన్ పాల్ ది అన్నమాయ్య జిల్లాలోని రాజంపేట టౌన్ దగ్గరలోని సానిపాయ అనే ఊరు. ఏదోరకంగా పబ్లిసిటీ పెంచుకోవడానికి ట్రిక్స్ ప్లే చేస్తూ వుంటాడు.,ఈ ఇష్యూ దొరికింది జాన్ పాల్ కి ట్రేడింగ్ పబ్లిసిటీ అవ్వదానికి........
@LakshmideviBonthu-d5f8 күн бұрын
సుధాకర్ అన్న వందనాలు జాన్ పా ల్ అన్న సత్యాన్ని చెపుతూన్నారు ఆయనను దేవుడు దీవిస్తున్నాడు
@Truth64648 күн бұрын
చిత్తూరు మరియు కడప జిల్లాలో కొన్ని ప్రాంతాలను కలిపి కొత్త అన్నమయ్య జిల్లాగా ఎర్పడినది. రాజంపేట పాత కడప జిల్లాలోనిదే. ఆ ఉదేశంతో అలా అన్నారు.
@Truth64648 күн бұрын
సనాతన దర్మం పాటించే వారు పండించే పంటలకు సాగు మొదలుపెట్టినాటి నుంచి అనగా భూములను దునుతునపుడు, విత్తనాలను నాటినప్పుడు, పంట కోసినపుడు ... వారి దేవునికి అర్పించి, పూజించుట సాంప్రదాయం. ఇలాగే అన్ని రకాల వస్తువులను చేస్తారు. వారి దర్మ ఉదేశం ప్రకృతిలో ప్రతిది దేవుని ప్రసాదనుగ్రహమే. ....... వందనాలు.