Senior Journalist Bharadwaj Reveals Shocking Facts About Sr NTR | Sr NTR Movies | Hit Songs | Red TV

  Рет қаралды 91,488

RTV

RTV

2 жыл бұрын

Senior Journalist Bharadwaj Reveals Shocking Facts About Sr NTR | Sr NTR Movies | Hit Songs | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 86
@venkatp5639
@venkatp5639 2 жыл бұрын
NTR is a great character. Fantastic interview. I am amazed at the memory of interviewee.
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 2 жыл бұрын
యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారి సినీ జీవితం ఈ తరం నటీ నటులకు ఒక పాఠ్య పుస్తకం. ఆయన తన గురు తుల్యులను, తన సినీ ప్రస్థానానికి సహకరించిన అనేక మందిని ఎంతో ఆదరణతో ఆదుకొని రుణం తీర్చుకోవడం నిజంగా ఎందరికో ఆదర్శనీయం. ఆనాటి విషయాలను విపులంగా వివరిస్తున్న సీనియర్ పాత్రికేయులు భరద్వాజ్ గారికి ధన్యవాదాలు.🙏
@VenuGopal-ii3tn
@VenuGopal-ii3tn Жыл бұрын
Danyavaadalu Bharadwaj sir
@malladimani
@malladimani Ай бұрын
యాంకర్ ఆహార్యం చాలా లక్షణంగా ఉంది.హిందూత్వం ఉట్టి పడేలా ఉంది.యాంకర్లందరు ఈమెను చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి నేర్చుకోవాలి
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 2 жыл бұрын
NTR is Producer's Hero , Director's artist, tollywood employees savior. He is one and only Hero with multidimentions. 🙏
@suryateja2402
@suryateja2402 2 жыл бұрын
భరద్వాజ గారు మనకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు ,ఆయనకు మా ధన్యవాదాలు
@alajangiramesh2080
@alajangiramesh2080 2 жыл бұрын
66yf fu ggy88
@veerasekhararaogutta1796
@veerasekhararaogutta1796 2 жыл бұрын
🙏🙏🙏🙏
@chandrasekharnapa6485
@chandrasekharnapa6485 Жыл бұрын
Q
@SuperVeer1234
@SuperVeer1234 2 жыл бұрын
NTR is the most worshipped actor in the state, at the same time the most misunderstood person. We can't see a personality like him again 🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Thanks Bharadwaj garu.
@RamaKrishna-lu6qc
@RamaKrishna-lu6qc 4 ай бұрын
డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉండే వారు చేసే పని లో అంకిత భావంతో పని చేసే వారు నిర్మాత ల శ్రేయస్సు కొరకు ఆలోచించే నటుడు కథ నాయకుడు ఎన్టీఆర్
@rameshbaburachapudi5131
@rameshbaburachapudi5131 2 жыл бұрын
సీనియర్ NTR ఏందిరా స్వామీ ఎన్టీఆర్ is the great.
@Lramarao-kt6lb
@Lramarao-kt6lb 2 жыл бұрын
Wonderful,bharadwaj garu,you are revealing facts about great legend
@vanirednam5602
@vanirednam5602 2 жыл бұрын
Super sir
@OppoOppo-df3tu
@OppoOppo-df3tu 2 жыл бұрын
NTR, multi talented nd great human being.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
NTR is not only a mass Hero but also a Great Actor. If he wanted to Act a good Charector, he wouldn't think about it's success or failure... Bapu garu clearly said that the Viswanatha Kavi Sarwabhowma wouldn't be a Successful movie. Then NTR said that he liked to act it , whether it's a success or failure
@starboysimhadri2564
@starboysimhadri2564 Жыл бұрын
22
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
NTR is one of the hero along with ANR SVR IS ALSOLEGENDARY ACTORS
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 2 жыл бұрын
The One and Only Legendary Hero of Telugu Film Industry is NTR
@sriharip8606
@sriharip8606 2 жыл бұрын
Jai NTR Johar NTR
@maruthilvy
@maruthilvy Ай бұрын
Good information Bharadwaj garu
@user-bk4bi1vm7o
@user-bk4bi1vm7o 4 ай бұрын
He is great actor but one & only superstar is only Krishna 🎉
@tdl951
@tdl951 2 жыл бұрын
NTR character gurinchi alochiste Goosebumps vasthunnayi. We may not see nowadays.
@srinivassns9591
@srinivassns9591 2 жыл бұрын
ఓమ్ శ్రీ గురుభయోన్నమః... 🙏🙏😤😖😓🕉️🚩
@neerajaundru690
@neerajaundru690 2 жыл бұрын
Anchor 👍, Ntr gurinchi bacheparu 👍👍
@MrKrazyKK
@MrKrazyKK 2 жыл бұрын
భరద్వజ్ గారు .. మీరు కొన్నేళ్ళ క్రితం ఇచ్చిన ఇంటర్వ్యు నిన్న చూసాను ... అందులో మీరు ఎంటీఆర్ కి చంద్రబాబు వెన్ను పోటు పొడవలేదని, దాని వెనకాల బడా పెట్టుబడిదారులు ఉన్నరని చెప్పారు .. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఆ సంఘటనల పై పూర్తి వివరాలతొ ఒక వీడియొ చేయమని విజ్ఞప్తి
@satyaswaroopmandyamchintam7527
@satyaswaroopmandyamchintam7527 2 жыл бұрын
N.T.R. గురువు కేవీ. రెడ్డి మీద భక్తి తో పుణ్య దంపతులు సినిమా. తండ్రి కోరిక ను అఖండ బాలయ్య బాబు (బాల క్రిష్ణ) కుటుంబా కథా చిత్రం గాబ్లాక్ బస్టర్ హిట్చిత్రం గాతప్పక రావాలి.
@peddirajumotepalli9735
@peddirajumotepalli9735 Жыл бұрын
Nice explanation.
@mycreativearunkumarreddy4860
@mycreativearunkumarreddy4860 2 жыл бұрын
సూపర్
@anjaneyulumandava9184
@anjaneyulumandava9184 Жыл бұрын
సూపర్ గా చెప్పారు సార్
@vsrinivas3638
@vsrinivas3638 Жыл бұрын
Ntr oka mahanatudu jai ntr Karnataka fans
@kowtharapusantosh9342
@kowtharapusantosh9342 2 жыл бұрын
anchor looking very beautiful
@hotaagnikumar2318
@hotaagnikumar2318 11 ай бұрын
Anchor was correct when saying that it was similar to the Mirhunam. Why such a gentleman as Bharadvaja should abruptly say 'no'?!!
@rallapallibabasaheb2157
@rallapallibabasaheb2157 2 жыл бұрын
కృష్ణ గారు నిర్మాతల హీరో అయన ఎప్పుడు రెమ్యూనషన్ penchaledu
@subrahmanyamkalluri2044
@subrahmanyamkalluri2044 2 жыл бұрын
కళ్ళకు కట్టినట్లు ఉంది సర్
@bharathbabu8820
@bharathbabu8820 2 жыл бұрын
😘😘
@sravani27
@sravani27 Жыл бұрын
NTR garu, ANR Garu oke Remuneration tho chala years natinchevaru, vellu nayam...eppati Heros every Movie ki penchuthunnaru...
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
K.V.REDDY GARU🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
ఏవీ ఆ విలువలు నేడు,ప్రొడ్యూసర్ ని ఏటీఎం లాగా వాడుకోవటం తప్ప గౌరవం లేదు,ntr తరవాత ఆ విలువలు కొద్దిగా కృష్ణ పాటించే వారు అనే వారు,ఇప్పటి ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ నీ ఆ విధంగా గౌర విస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి.
@sairamakrishna5425
@sairamakrishna5425 Жыл бұрын
Beautiful anchor
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 2 жыл бұрын
Brahmarshi vishwa mithra is one movie u missed to mention...
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ANR PRODUCERS ARE STANDERD PRODUCERS LIKE PRASAD ART PICTURES, RAMANAIDU, RAJENDRA V.B.RAJENDRA PRASAD
@vijayraj-js7wp
@vijayraj-js7wp Жыл бұрын
Madam gaaru,Meeru cheppinadi nijamu.annapurna pictures lo anr gaaru bhagaswami ainaa pradhana samsthapakudu dukkipaati madhusudanarao gaaru.anr tho cinemalu teesinantha varaku samstha oka velugu veligindi.taruvatha kramena madhusudanarao gaaru cinemalu maanukunnaru.alaage nateemanulu ekkuvgaa anr tho ne cinemalu teesimanchi vijayaanni saadhincharu.okati rendu flops unnayi kaani ekkuvagaa vijayalu unnayi.smt shantakumari gaaru muralikrishna sirisampadalu pranamitrlu kodukukodalu Anjalidevi gaaru suvarnasundari Bhaktatukaram anarkali mahakavi Kshetrayya ,bhanumati gaaru vipranarayana lailamajnu bàtasaari gruhalaksmi lantivi Alaage n.r.anuradhadevigaaru vaari talli gaaru kudaa Vasantageetamu,ramudukaadukrishnudu ramude ravanuduaithe chakradhari Alaage vikram productions B.S.Rangagaaru tenali ramakrishna vasantasena amarasilpi jakkana .anr tho teesaru.Legend ANR thone ilaa regular gaa cinemalu teesi teesi hit kottina vaaru chalamandi nirmatalanu manam gamaninchavachhunu.
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki Devudu, World's no.1 legendary actor Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu
@rameshmallam7719
@rameshmallam7719 Жыл бұрын
భరద్వాజ గారు చెప్పిన దాంట్లో చిన్న మిస్టేక్. అప్పటికి చిరంజీవి గారి రెమ్యునరేషన్ కోటిన్నర. అది ఇండియాలో రికార్డ్ అని అన్ని పత్రికలు రాశాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ టి ఆర్ గారు మేజర్ చంద్రకాంత్ కు కోటి రూపాయలు తీసుకున్నారు. నేను అప్పట్లో చదివాను. భరద్వాజ గారికి గుర్తు లేదనుకుంటా.
@user-tn7yh2bd8t
@user-tn7yh2bd8t Ай бұрын
కోటిన్నర అన్నది కతలు.ఇప్పడిలాగ అప్పుడు టికెట్ ధరలు కూడా ఉండేవి కాదు.
@rameshmallam7719
@rameshmallam7719 Ай бұрын
@@user-tn7yh2bd8t నీ వయసు ఎంతో నాకు తెలియదు గానీ చిరంజీవి 1.65 లక్షలు తీసుకున్న విషయం నాకు తెలుసు. అప్పుడు సంచలనంగా వార్తలు రాశారు. అప్పుడు పైరసీ ఉండేది కాదు. 100 రోజులు, వీలైతే 175 రోజులు ఆడించే వారు. ఇప్పుడు టిక్కెట్ ధర ఎక్కువే. But, Star image ఉన్న అగ్ర హీరోలు 20 కోట్ల నుండి యాభై కోట్లు తీసుకుంటున్నారు. ఇది అగ్ర హీరోలకి మాత్రమే వర్తిస్తుంది. నేను రాసిన కోటిన్నర కొన్ని సినిమాలకే. ఒక సినిమాకు Cr 1.65 L తీసుకున్న విషయం నేను అప్పుడు చదివాను. అడవి రాముడుకు ఎన్ టి ఆర్ గారు రెండు సినిమాల రెమ్యునరేషన్ తీసుకున్నారు. షూటింగు కు అడవిలోకి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. దాంతో ఆయన డ్రాప్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎన్ టి ఆర్ అయితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుందని భావించిన నిర్మాత రెండు సినిమాల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇవి సందర్భాన్ని బట్టి రేర్ గా జరుగుతుంటాయి. చిరంజీవి విషయంలో నేను చెప్పింది మేజర్ చంద్రకాంత్ కంటే ముందు వచ్చిన సినిమాల గురించి. అప్పటికి ట్రెండ్ మారింది. చిరంజీవి హవా అందుకోని స్థాయికి చేరుకుంది. అంతకు ముందు తక్కువగా ఉండేది. సినిమా పేరు నాకు సరిగా గుర్తు లేదు గానీ గ్యాంగ్ లీడర్ అయి ఉంటుంది. లేదా గ్యాంగ్ లీడర్ తర్వాత అయి ఉంటుంది.
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 2 жыл бұрын
ఓకే ఇంటర్యూ లో మీరే 4 కొట్లు అని చెప్పారు కదా
@venky851
@venky851 2 жыл бұрын
యాంకర్ మొహం చాలా వెలిగిపోతుంది.
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 2 жыл бұрын
Not super-hits... blockbusters..
@kalyanchakravarthymuvvala8022
@kalyanchakravarthymuvvala8022 2 жыл бұрын
What about kalyanram new project..Bimbisara..
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 2 жыл бұрын
అడవిరాముడు కి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఎన్టీఆర్.తీసుకున్నారు
@ahmedvalishaik-rg8tg
@ahmedvalishaik-rg8tg Жыл бұрын
BadaaNATUDU N T..R
@tdl951
@tdl951 2 жыл бұрын
Kannada adaviramudu Raj Kumar, it's very near to nature and non glamourous, telugu adaviramudu more glamourous, dramatic.
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
Aina bomma block buster...
@nag8792
@nag8792 2 жыл бұрын
chiranjeevi,,mutamestri 1,5cr remunaration 92,....major chandrakanth,,93 ....50l ichhadu mohanbabu,,,rekease taruvata....yemi ivvaledu
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
అందుకే ముటామెస్త్రి ఢమాల్ అంది.
@intellectualindian2486
@intellectualindian2486 2 жыл бұрын
@@rangaraopunati1343 muta mestri hit kaada?
@ramagopireddy4761
@ramagopireddy4761 2 жыл бұрын
కె.వి.రెడ్డి గారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి రామారావు గారు ఆర్థిక సాయం చేస్తే కె.వి.రెడ్డి గారు అంగీకరించలేదు. నేను ఊరికే డబ్బులు తీసుకో నువ్వు అన్నాడు. సరే నా బ్యానర్ లో ఒక సినిమా చేయమని ముందు డబ్బు తీసుకోండి అని అన్నారు.
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Yes
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
Yes అలా వచ్చిందే శ్రీ కృష్ణ సత్య,but not క్లీన్ హిట్.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 2 жыл бұрын
Anduke kada ayana Maha Manishi . Leela Manusha vigrahudu .teluguvariki aradhyudu. Pamarulaki N.T.VODU .BADUGU JEEVULAKI Devudu .
@kosarajuprasad8975
@kosarajuprasad8975 Жыл бұрын
సినిమా గురించి ఎన్నో విషయాలు చెబుతున్నారు....
@googleuser6844
@googleuser6844 2 жыл бұрын
పుణ్య దంపతులు విశ్వనాధ్ డైరెక్షన్ లో చేయాలి అనుకొనే వారు.
@naidub.m.5901
@naidub.m.5901 Ай бұрын
చాలా బాగా చెప్పుతున్నారు
@chalapathydivakarla2495
@chalapathydivakarla2495 2 жыл бұрын
తాంబూలం ఇచ్చిసాం తనకు చావండి..
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 2 жыл бұрын
భరద్వాజ గారు " అడవి రాముడు" సినిమా నిర్మాతలు ఆ సినిమా ను ముందు గా అందాల నటుడు " నటభూషణ" శోభన్ బాబు గారి తో తీయాలనుకున్న విషయాన్ని వీడియో చివరి వారికైనా తెలుపుతారనుకున్నాను. కానీ మీరు తెలిపలేదు. మీలాంటి సీనియర్ ఇలాంటి విషయాలు దాయడం చెప్పక పోవడం ఏమాత్రం బాగాలేదు.
@nag8792
@nag8792 2 жыл бұрын
naadesam ,,,ntr remunaration 17laks,,,,,for 17 days call sheets,,,
@ivynine1
@ivynine1 2 жыл бұрын
Khaidi was supposed to be made with Super Star Krishna garu but due to his busy schedule, producer Samyuktha movies, Tirupati Reddy ( Not Subbarama Reddy) made with Chiranjeevi.... Secondly, the producers used to pressurize Krishna garu offering more money than what NTR was paid, so that they can make a movie with him. Krishna garu was so much in demand and equally popular to NTR from mid 70's till late80's. With respect to Seniors he used to say, let NTR hike his remuneration first.... Bharadwaj garu చాలా confident గా విషయాన్ని వక్రీకరిస్తున్నారు
@srimannarayanavangala8221
@srimannarayanavangala8221 2 жыл бұрын
మేజర్ చెంద్రకాంత్ కు ntr గారికి కోటి ముఫై లక్షలు యిచ్చి నట్లు మోహన్ బాబు చాలా సార్లు అన్నాడు
@vishnukumarpendayala7192
@vishnukumarpendayala7192 Жыл бұрын
meru ntr gureyncey matladutundey eyes loo water vaschey dandey / nenu NTR ney DVS Karna , V.Parvam inka challa movies seats loo vundey shooting choosanu any shoat only one take oka take loo katam antey antha pagadbandey gaa ayana vachakamu vundey dey /dialogue kooda one time antey daney ayna own modulation cheysey cheypey varu / director 5 percent cheyputey ayna 20 percent acting cheyseyvadu / director cameraman alla choostu vundey varu antey / Papa rayudu shooting loo Kranti and dasari NTR acting choosey kalla ku dandapeyteysaru / Alagey B.Puli court loo acting NTR dialogues cheyputuvuntey Sei devi vaney poyedey / NEY NEY NEY NEY ENEY SARLU CHEYPAMANTAVU ANNAPUDU / SET LOO ANDARU DOORAMUGA VUNDEY VARU /AYANA ANTHA AVEYSA POOREYTA MAINA ACTING VUNDEY DEY / eppudu ayana ledu challa badaga vunadey
@wellwisher8005
@wellwisher8005 2 жыл бұрын
@3:16.. the same dinner story is associated with Rajkumar (Kannada hero) and MGR too.. knowing NTR's attitude (Pilli ki bichcham veyadu).. I don' think that this story is true..
@Lramarao-kt6lb
@Lramarao-kt6lb 2 жыл бұрын
Uncomparible character with any hero.
@riakch
@riakch 2 жыл бұрын
Anchor nidhrapotundhi
@krishnaiahchamuru9370
@krishnaiahchamuru9370 2 жыл бұрын
Khaidi samyuktha movies tirupatireddy not subbarami reddy
@RaviChandra-xi4on
@RaviChandra-xi4on 2 жыл бұрын
Chatta jernalist, kamma Kula gaggi gadu
@drsrmpudi
@drsrmpudi 2 жыл бұрын
Anchor sarry kosame ee sodi interview chustunnaaaa
@kssubrahmanyam4886
@kssubrahmanyam4886 2 жыл бұрын
what mr Bharadwaj mentioned is nothing new and well known to hardcore NTR fans like me
@nareshkumarpavarala7868
@nareshkumarpavarala7868 2 жыл бұрын
Naa desam movie Attarflop
@mohanprasadtiwari8297
@mohanprasadtiwari8297 2 жыл бұрын
Naa desamu cinema super hit cinema
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
నువ్వు చూసావా కులగజ్జి వెదవ సూపర్ కలెక్షన్స్,విరగబడి చూసారు నాకు తెలుసు టీడీపీ పార్టీ వల్ల.
When You Get Ran Over By A Car...
00:15
Jojo Sim
Рет қаралды 23 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 44 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 52 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 52 МЛН
当小孩上学后,路飞太开心了#海贼王#路飞
0:25
路飞与唐舞桐
Рет қаралды 13 МЛН
Какая Милота ❤️
0:10
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
One Two Buckle My Shoes ! #spongebobexe #shorts
0:17
ANA Craft
Рет қаралды 58 МЛН