Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV

  Рет қаралды 32,761

RTV

RTV

Жыл бұрын

Sr Journalist Bharadwaj Reveals Unknown And Interesting Facts About Sr NTR | Nandamuri | Red TV
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 134
@rameshchetty4716
@rameshchetty4716 Жыл бұрын
అన్న గారు ఎప్పటికీ ఇప్పటికీ ఒక చరిత్ర, ఒక legendary వ్యక్తిత్వం. ఆయనకు సాటి మరెవ్వరు లేరు.
@venkataramanach7767
@venkataramanach7767 Жыл бұрын
ఎన్టీఆర్ జీవితం తెలుగు ప్రజలకు తెరిచిన పుస్తకం, ఆయన మీద విశ్లేషణ చేయడం ఒక ఛాలెంజ్, ఆ చాలెంజ్ ని పరిపూర్ణం చేశారు భరద్వాజ గారు థాంక్యూ సర్ అన్న గారి వర్ధంతి సందర్భంగా నా ఘన నివాళి.
@ravindranaidu9063
@ravindranaidu9063 Жыл бұрын
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, యుగ యుగానికి తరగని ఘనులవుతారు, మహానుభావులు వేటూరి గారు రచించిన ఈ గేయం ఎన్టీఓడి జీవితానికి అద్దం పడుతుంది..
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Жыл бұрын
భరద్వాజ్ గారు అద్భుతమైన విశ్లేషణ చేసేరు, వారికి నా అభినందనలు.
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 Жыл бұрын
మీరు చెపుతుంది 100% కరెక్ట్ అన్న గారు పొలిటికల్ అంతా పోరాటమే
@mohammedkhasim9230
@mohammedkhasim9230 Жыл бұрын
Political మాత్రమే కాదు మొదటి చిత్రం పల్లెటూరి పిల్ల దగ్గరి నుండీ. ఆ చిత్రం గురించీ భరద్వాజ గారు తప్పు చెబుతున్నారు. దానికి ఆధారం హిందీ 'ఇన్సానియత్' చిత్రం. అందులో ఎఎన్నార్, హీరోయిన్ అంజలి దేవీ బావా-మరదలు లు.ప్రేమ లో వుంటారు. పరదేశి ఎన్టీఆర్ ఆ వూరి కి వచ్చి ప్రజల్లో చైతన్యం కలిగిస్తాడు. అతని థైర్యసాహసాలకు ఆకర్షణ కలిగి హీరోయిన్ తన బావను వదలి ఎన్టీఆర్ ను ప్రేమిస్తుంది. అది చిత్ర కధ. చివరికి ఎఎన్నార్ వీరిరువురి కోసం మరణించి హీరో అవుతాడు. అది రీల్ కధ. కాని రియల్ లైఫ్ లో ఏఎన్నార్ ఎన్టీఆర్ మీద ద్వేషం పెంచుకుని చివరి వరకు సతాయిస్తూ నే వున్నారు ఈర్ష్య తో. Ofcourse ANR గొప్ప నటుడు. అది ఎవరూ కాదనలేరు.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
@@mohammedkhasim9230 true.
@balakrishna8855
@balakrishna8855 6 ай бұрын
🙏🙏యన్. టి.అర్ ఒక మహనీయులు 🙏🙏
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 Жыл бұрын
తారక రామాయ విద్మహే కలియుగ కృష్ణాయ ధీమాహే తన్నో రామారావు ప్రచోదయాత్ 🙏
@gvssairam2423
@gvssairam2423 Жыл бұрын
kulapichchaya vidmahe kaliyuga kaamaaya dheemahi tannukuchachchaadu for a chooth
@pvsjaggaraju3904
@pvsjaggaraju3904 Жыл бұрын
ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా వ్యాఖ్యానించారు . నిర్భయంగా వ్యాఖ్యానించడంలో మీకు మీరే సాటి.
@mandalapuramanaiah1400
@mandalapuramanaiah1400 Жыл бұрын
'కత్తి నోట పట్టుకుని కోటను ఎగబాకుతున్న తోట రాముడు అనే ఓ సాహస వీరుడు'. ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితం నిజంగా అలాగే గడిచిపోయింది. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వచ్చి చివరి వరకు దానికి కట్టుబడి బ్రతికిన అరుదైన నాయకుడు.
@sunkararamarao6741
@sunkararamarao6741 Жыл бұрын
లోతైన విశ్లేషణ
@mummanenivinay6405
@mummanenivinay6405 Жыл бұрын
కత్తి పద్మారావు గారు దానవీరశూర కర్ణ సినిమాకి పని చేశారనేది నమ్మలేకున్నా.మొత్తంగా మీ విశ్లేషణ సరికొత్తగా,సవివరంగా ఉందండీ.ఆ కధా,మహా నాయకుడి వర్ధంతికి ఘననివాళి!
@ranagamingFF-nx4fl
@ranagamingFF-nx4fl Жыл бұрын
⁰⁰⁰⁰0p⁰
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
So lucky to see NTR ni in person few times in Hyderabad
@srinivasakumarvegi6976
@srinivasakumarvegi6976 Жыл бұрын
అద్భుతమైన విశ్లేషణ ధన్యవాదాలు
@lvg26rao52
@lvg26rao52 Жыл бұрын
జోహార్ ఎన్టీఆర్🌹🌹🌹
@saratchandrakolla5468
@saratchandrakolla5468 Жыл бұрын
Excellent analysis, Sir.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Many thanks Bharadwaj garu for detailed analysis of Annagari life. Meeku 🙏🏼🙏🏼🙏🏼 only one kind NTR
@parvathichittineni620
@parvathichittineni620 Жыл бұрын
దేవ్ గౌడ బదులు ఎన్టీఆర్ గారు ప్రధానమంత్రి అయి ఉండేవాళ్లు! చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు! రాముడి పట్టాభిషేకం మందర ఆపినట్లుగా ,prime ministet కావలసిన వ్యక్తిని లక్ష్పార్వతి ఆ విధంగా తన స్వార్థం కోసం ! ఎవరు ఎన్టీఆర్ గారిని కలవాలన్న ముందు తన ద్వారా కలవాలని నిబంధన పెట్టడం వల్ల ఇదంతా జరిగింది.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Yes
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
Excellent Future words of Paatala Bhairavi became Real in the Life of NTR
@raosneni
@raosneni Жыл бұрын
Nicely analyzed NTR personality
@paddukaranam
@paddukaranam Жыл бұрын
Excelllent guruvu garu🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Meeku Bharadwaj garu Maliki,Malli🙏🏼🙏🏼🙏🏼 . For your thoughts about my GOD NTR🍀☘️🌼🌼🌼🌼
@jaggarao2312
@jaggarao2312 Жыл бұрын
NTR గొప్ప వ్యక్తి..!! గొప్ప వ్యక్తులు చేసిన పనులన్నీ గొప్పవే కావాల్సిన పనిలేదు..!! తప్పులు/పొరపాట్లు వున్నాయి..!! అందులో ఒకటి… లపా
@venkateswarlue5855
@venkateswarlue5855 Жыл бұрын
Super in-depth analysis
@venkatalakshmibommu2916
@venkatalakshmibommu2916 Жыл бұрын
Well said sir, hatsoff for your political n social n cini analisation of an unique universal legend Sri NTR. really, u r great legend journalist. Stay long life good health
@buddhistjpntv
@buddhistjpntv Жыл бұрын
Super
@srinivasulup1663
@srinivasulup1663 Жыл бұрын
Jai NTR
@ramaraoveluvali1803
@ramaraoveluvali1803 Жыл бұрын
Superb.
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Жыл бұрын
No body reaches ntr before after annagaru pedala devudu big legendary hero
@tnvajji8560
@tnvajji8560 Жыл бұрын
Thank you Sir..Maa abhimaana NTR gurinchi chaalaa manchi vishayalu chepparu. Mee vishleshana yeppudu 100% correct gaa untundhi.
@krishnakumarialapati1746
@krishnakumarialapati1746 Жыл бұрын
You are currect, పోసిటివ్ నెస్ పార్టీ పెట్టటం తెలుగు వారికి గౌరవం ప్రపంచవ్యాప్తంగా తేవడం రాష్ట్ర,దేశప్రజలకు మంచికోసం చాలా చాలా చెయ్యటం అలాగే చంద్రబాబులో ని టాలెంట్ గుర్తించి అల్లుడిని చేసుకుని ఆతరువాత పార్టీ లో చేర్చుకోవడం నెగిటివ్ నెస్ లపాకీని కాంగ్రెస్ కోవర్ట్ గా గ్రహించకపోవటం గుర్తించిన శ్రేయోభిలాషులు కుటుంబం వారించినా వినకుండా లపాకీని పెళ్లి చేసుకోవడం ద్వారా తన గొప్పదైన చరిత్రకు తానే మసి పూసుకోవటం NTR అప్పట్లో చంద్రబాబు పాలనను డ్రైవర్ ని అడిగి తెలుసుకుని సంతోషించేవారని డ్రైవర్ లక్మణ ఒక ఇంటర్వ్ వ్యూ లో చెప్పేరు ఇప్పుడు నిజమైన వెన్నుపోటుదారు లపాకీ అని పైనుంచి చూసి తెలుసుకున్నారు
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes 👍🙌
@padmaranikotike1903
@padmaranikotike1903 Жыл бұрын
చాల బాగా చెప్పారమ్మా👌👌👌
@sankarkumar2788
@sankarkumar2788 Жыл бұрын
People always supported NTR If he was alive, He would become PM of India
@sastryk.b.r.v
@sastryk.b.r.v 2 ай бұрын
Your are 100/%correct
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Жыл бұрын
NTR zbd
@vijayamahasivaraju9299
@vijayamahasivaraju9299 Жыл бұрын
రామారావు గారి జీవితం లో 2 సినిమా లు ఆయనకు విచిత్రం గా సరిపోతాయి. ఒకటి పాతా ళ భైరవి రెండోది శ్రీనాధ కవిసార్వ భౌముడు. సినిమా రంగంలో పాతాళ భైరవి లో హీరో లాగా తనను చంపాలను కున్నవారిని చంపి విజయం సాధించాడు. కానీ శ్రీనాధ సినిమా లో హీరో లాగా ఆఖరికి దయనీయంగా చని పోయాడు.
@DrVLNSastry
@DrVLNSastry Жыл бұрын
Excellent analysis: Dear Bharadwaj ji
@ramanam6992
@ramanam6992 Жыл бұрын
Sir. Your. Correct. A. Lapaki. Ayana. Life. Loki Rakapote. E. Roju. E. Chilara. Nayakulu. Vachevaru. Kadu. Ede. Mana. Badluck
@bhaktisar17
@bhaktisar17 Жыл бұрын
Wonderful
@gnm4558
@gnm4558 Жыл бұрын
సీతారామ కళ్యాణం సినిమా లో రాముడు గా హరినాథ్ సెలెక్షన్ సూపర్. కళ్యాణ రాముడు Ga హరినాథ్ వయస్సు సరిపోయింది. NTR. Kante హరినాథ్ బాగున్నాడు
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Ай бұрын
JOHAR NTR JAI BALAYYA JAI JAI BALAYYA 👌
@sampaththalla5816
@sampaththalla5816 10 ай бұрын
Jai ntr
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Watching 2nd time.Jan-19-23..🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️
@bramaprasad9003
@bramaprasad9003 Жыл бұрын
👏👍
@arenukadevi8640
@arenukadevi8640 Жыл бұрын
Jai ho annagaru
@chsvnvarma9997
@chsvnvarma9997 Жыл бұрын
Lpని వదిలేసి ఉంటే NTR 2014 వరకూ ఉండేవాడు
@bkesava5185
@bkesava5185 Жыл бұрын
Excellent Bhardwaj Sir
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Жыл бұрын
NTR amar hi
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
ఎన్టీఆర్ ను చాలా పొగిడారు బాగానే వుంది. ఘంటసాలగారు పోయినప్పుడు మోహచాటేసిన పద్మశ్రీ ద్వ్యయం గురించి గూడ చెబితే బావుండేది
@vidvideos6512
@vidvideos6512 Жыл бұрын
NTR KI mrutha dehanni chusthe ade lifelong mudra padipoyedanta. Sontha koduku chavuke vellaledu. Nuvvu ghantasala gurunvhi antunnav. Ayanaku ghantasala garante chala istam
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
I do not about NTR. ANR has not attended on doctor's advice as he underwent major operation just then.. Ghantasala is very close to ANR's heart and ANR has clearly explained he did attend Ghantasala funeral only because of his health reason
@maheshchandramanam6973
@maheshchandramanam6973 Жыл бұрын
NTR Peru cheppukoni chàlamàndi bràtukutunnàru andulo veedu okadu ilanti channel s mari konni.vellandari target CBN and TDP.endukante idikuda oka Reddy gari channel alage marikonni channels.alage marikondaru morige medhaula musugu vesukonna ycheepi ptm gallu.veellanu Inka nammala?
@mohammedkhasim9230
@mohammedkhasim9230 Жыл бұрын
ఎన్టీఆర్ అయితే షూటింగ్ లో వుండి రాలేదు గాని తరువాత చాలా ఏడ్చి ఆకాశవాణిలో తన సంతాపాన్ని తెలియజేశారు
@vidvideos6512
@vidvideos6512 Жыл бұрын
@@ManojKumar-sf7cb nobody know about anr. People know ntr
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Just SAW video of PATHALA BAIRAVI SONG . T.G. KAMALA GARU DANCER. INTERESTING COMPARISON. THANKS BHARADWAJ GARU FOR BRINGING UP THE SUBJECT.
@HemasundarYatirajyam-ys5en
@HemasundarYatirajyam-ys5en Жыл бұрын
You are the 'okka Magaadu' to announce the Laxmi Parvathi & CBN vennupotu issue. Anni baagaa cheppi, aa vishayam vachchesariki naanpudu dhorani pradarsistharu. Meeru okkare dammugaa chepparu. Hats off sir
@srinuvasraoerribothu3901
@srinuvasraoerribothu3901 Ай бұрын
Yuga Purushudu Anna sr NTR
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Yugapurushudu TARAKA RAMUDU. 🏆🏆🏅🎗🏅🏆🙏🏼🙏🏼🍋🍋🍋
@rajutsn8076
@rajutsn8076 Жыл бұрын
NTR is a great man but he did a mistake by marrying another persons's wife which its ruined his life
@arunajyothi790
@arunajyothi790 Жыл бұрын
చంద్ర బా బు వల్ల ఈరోజు కూడ తెలుగుదేశం నిలబడింది
@arenukadevi8640
@arenukadevi8640 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@harivarma5300
@harivarma5300 Жыл бұрын
Annagaru🙏🙏🙏🙏🙏🙏
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Please watch KIRAN PRABHA 👍👍GARI SEVERAL VIDEOS ABOUT ANNA GARI GURINCHI. MORE INFORMATION ABOUT HIS LIFE ,struggle BEFORE ENTERING MOVIE field.HIS STRUGGLE,PATTUDHALA,LOYALTY TOWARDS GOOD PEOPLE,HIS BROTHER.Etc.👍👍👍
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Жыл бұрын
THE GREATEST LEGENDARY ACTOR & LEADER NANDAMURI THARAKA RAMA RAO GARIKU GHANA NIVALI.( IF NTR NOT MARRIED TO LP, NTR MIGHT HAVE LIVES ANOTHER 10 YEARS.)
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc Жыл бұрын
CHANDRA BABU, FANILY MEMBERS VENNU POTU PODAVAKA POYI VUNTE DEFINET GA P.M. AYYI VUNDE VAADU DEVE GOWDA PLACE LO
@DGRVP
@DGRVP Жыл бұрын
👌
@arunajyothi790
@arunajyothi790 Жыл бұрын
లక్ష్మిపార్వవతి ఆయన జీవిత చరిత్ర లో ఒక మాయనిమచ్చ
@prasadaraoparimi102
@prasadaraoparimi102 Жыл бұрын
అంతా బాగానే చెప్పారు ఒక్క వెన్నుపోటు విషయం లోనే మీ స్వంత అభప్రాయాలు çhepparu
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
Vennupotu ledhu pannupotu ledhu...party ni kapadamu...ntr fans
@Aadarsh856
@Aadarsh856 Жыл бұрын
Lapaaki vennupotaaa🤔
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
@@Aadarsh856 anthe kadaa 🤔Ntrki vennupotu podichindi lakshmi parvathi ye kadaa
@mohammedkhasim9230
@mohammedkhasim9230 Жыл бұрын
ఒక్క CBN అనుకొంటే సరిపోదు కదా నాయకత్వం మారిపోవడం. ఎన్టీఆర్ చేతుల నుండి అధికారం జారిపోతూ వుంది అని అధికులు భావించి సపోర్ట్ చేయడం మూలాన్నే CBN కు అధికార మార్పు జరిగినది. భరద్వాజ గారు ఎన్నిసార్లు చెప్పినా యిది మాత్రం నిజం. ఆ సందర్భంలో ఒకాయన అన్న మాట 'మీకయితే మొక్కుతాము మీ కుక్క కు కూడా మొక్కమంటే సాధ్యం కాదు' అని.
@gopiallda4780
@gopiallda4780 Жыл бұрын
నీ లాంటి బులుగు. బ్యాచ్ కి అది అరిగిపోయిన రికార్డ్
@tdl951
@tdl951 Жыл бұрын
Raithu families nundi vachina vaallaku philosophical mind automatic ga untundi.
@gaddamvenkateswarlu5909
@gaddamvenkateswarlu5909 Жыл бұрын
Wellsaidyousir
@sridwarakaRam
@sridwarakaRam Жыл бұрын
In 1964:Shri Ntr Donated rs one lakh to the AP government. The government started CM Relief fund...recently 2014-2019, cbn helped 5 lakh patients through CM RELIEF fund Cancer patients:Used to visit Bombay or Adayar chennai for treatment...Ntr started cancer hospital on his wife's name and Nbk planned one in Amaravathi.but in vain. Ntr planned extension of Gandhi hospital which was near Monda(Lashkar)..but shri chandrababu completed it now it is one of the top hospital in Asia... He planned airports for warangal ,thadepalli gudem and Hyderabad (near Dundigal)...but CBN completed Hyderabad at shamshabad as the AIRPORT AUTHORITY REJECTED DUNDIGAL AS THERE IS AIRFORCE ACADEMY First pharma company in the private sector is REDDY LABS started in 1986 and next SOL,PAVED THE WAY FOR GENOME VALLEY ,AND WE GOT THE ONLY INDIAN VACCINE COVACCINE FROM HYDERABAD...HE ENCOURAGED APOLLO MANAGEMENT AND OTHER HOSPITALS IN THE PRIVATE SECTOR. NTR started pucca houses for the first time in telangana (more houses),earlier congress used to give 30 square yards.He started many bus depots in all the districts and buses came to villages during his rule...many got jobs in rtc between 1983 and 1988.
@tigermahi1325
@tigermahi1325 Жыл бұрын
YUGAPURUSHULU ANNAGARU 🙏 🙏 🙏
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
“Pettina pettubadi paina, aadaayam vasthe chaalu” anedi, NTR gari siddhantham……100 days aadithene hit ani maroka vargham….
@kameswararao8977
@kameswararao8977 Жыл бұрын
NTR is the only CM who controlled riots in Hyderabad and made city peaceful and safe.
@prabhakararaopothula5540
@prabhakararaopothula5540 Жыл бұрын
Money and politics will go hand in hand. By d time ntr started aTDP anti congress wave in AP. His last 6 movies helped him a lot And Dasari Narayana Rao garu made him CM
@sureshtangella7717
@sureshtangella7717 Жыл бұрын
ABBA...em septhiri em septhiri
@tdl951
@tdl951 Жыл бұрын
Ramu film lo migatha film antha oka ethu music oka ethu. Sad feeling undakunda director songs insert chesaru, all songs situation based, no dream songs. P suseela songs vere prapanchamloki theesuku velathayi. Mantalu repe nela raja, raa raa krishnayya ghantasala songs ni p suseela songs balance chesayi. Tamil lo Gemini ganeshan kuda bags chesaru.
@googleuser6844
@googleuser6844 Жыл бұрын
Songs,ramu cinema lo rajanala,padmanabham,relangi garula comedy,svr gari action chala baguntumdi.
@rajeswarik3618
@rajeswarik3618 Жыл бұрын
Anni nuvvu daggara undi chusava Asalaina vennupotu Lp chesindi
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Yes 👍 asalu Ntrki vennupotu podichindi lakshmi parvathi
@lvg26rao52
@lvg26rao52 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది. కానీ వెన్నుపోటు అనే ఒక్క విషయంలో మీతో విభేదిస్తున్నాను Sir. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మనుగడ కోసం తప్పని పరిస్థితుల్లో తీసుకున్న తీవ్ర నిర్ణయం అది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆలా చేసి ఉండకపోతే.. లక్ష్మీ పార్వతి కబంధ హస్తాల్లోకి పార్టీ పోయేది. అందుకే ఆయన ఆలా అడుగు వెయ్యాల్సి వచ్చింది. పార్టీ చేజారి పోయినందుకే ఆ ఉక్రోషం కోపంతో ఆ మహానుభావుడ్ని చంపేసిన రాక్షసి అండీ...
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Yes
@prabhakararaopothula5540
@prabhakararaopothula5540 Жыл бұрын
Decided All his properties and money to his children without keeping atleast house for himself and after CBN s revolt could not do anything. All MLAs and speaker also worked against him except 3 or 4 legislators. PV the then PM also helped cbn
@visveshwarabalaji4253
@visveshwarabalaji4253 Жыл бұрын
Hello Dhana veera shoora karna is adapted from a kannada epic poem Gadhayuddha by Ranna of 10 century AD. Do not keep repeating NTR as Dravidian sympathizer.
@chinnampradeep7944
@chinnampradeep7944 Жыл бұрын
Danaveerasuraveera Karnaku Vizag lo unto KondaveetiVenkatakavi garu panichesevaru
@rameshbabunamala6135
@rameshbabunamala6135 Жыл бұрын
Kanchi paramacharyalu had given viswa vikyatha title that is enough. to calibrate his talent. Such a holy person giving that is not simple thing. Anna dhanam in tirumala also unstoppable.he gave chance to veturi , c Narayana Reddy. He might be a best director if he not actor. He is honest. He clear like crystal politician. He lost his cm post because of Laxmi Parvathi. Still majority of people not like her. If she contested any election I think she will not get deposits. NTR had made mistake Telugu people thought he was god, incarnation of God but he married a woman who not know how speak in public even today fans not digesting his decision. Many PPL disappointed, NTR backstabbed fans heart. As result he got same you well explained thank once again. Like godavari, kuchipudi, NTR ever stay in our hearts. Stars only visible 12 yrs but this star visible 24 hours. 7 days, 365 days.
@prasadaraolic
@prasadaraolic Жыл бұрын
YUGAPURUSHUDU........
@gonthinaramarao2627
@gonthinaramarao2627 Жыл бұрын
SEEN FULL ON 18-1-2023 and ON 19-1-2023
@mrramanujaraogundala750
@mrramanujaraogundala750 Жыл бұрын
T.G.కమలాదేవి, కమలాభాయి కాదండి
@Abhiram365
@Abhiram365 Жыл бұрын
Emo ra babu nee Ishtam ochina ttu cheptav prateedi intaki evadiki puttavo gani akkadiki ntr edo eedi best friend ainattu
@saivijayalakshmimandava4345
@saivijayalakshmimandava4345 Жыл бұрын
How much Jagan paid to you sir to continuously discuss on NTR
@lokeshwararaojinka8334
@lokeshwararaojinka8334 Жыл бұрын
World Cinima GOD🙏🙏🙏
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
Charitra maravadu aayana chaturatha……
@ramachandrojuvenkanna5188
@ramachandrojuvenkanna5188 2 ай бұрын
Entha Chakkaga Vishleshinchaaru BHARADWAJA Garu NTR Manogatam Politics Natana Ayana TAPANA Prajaanaadi Sampoortiga Aaswaadinchi Ayana 71/2 Dashabdaala Jeevitaanni Kallaku Kattinattu Undi Haatsoff You Sir Nijanga Telugu Deshaallone Kaaka Prapanchamulo Prati Telugu vaadu Soorya Chandrulunnata varaku Prati chota Aa Mahaanubhavudi Peru Vinapadutune Uldaali ,
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
NTR ki ego Leda. Krishna Alluri Sitaramaraju teesetappudu bedirincha Leda.. sampoorna ramayanam teesetappudu Bapu Ramana lani bedirincha Leda. Andariki ego vuntundi. Adi meelanti variki kanapadadu. Ego Leni manishe ledu. Daniki NTR exception kadu.
@Abhiram365
@Abhiram365 Жыл бұрын
It's waste of time to discuss abt ntr because we don't know about his good or bad
@venkateswararao766
@venkateswararao766 Жыл бұрын
సింహం గుర్తు పార్టీ లక్ష్మి పార్వతి పెట్టుంది
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 Жыл бұрын
చలబాగ చెప్పెరు
@avjaganmohanrao354
@avjaganmohanrao354 Жыл бұрын
Anna NTR ni నిందుహృద యాలు సినిమా ఇండోర్ షూటింగ్ సందర్భమున మద్రాసు లో చాలా దగ్గరగా చూశాను.
@thesaviour27
@thesaviour27 Жыл бұрын
ఇగో లేదా?
@ramakrishna-go1fc
@ramakrishna-go1fc Жыл бұрын
NTR ABHIMANI GA I AM VERY HAPPY. CHANDRA BABU DHI VENNUPOTU ANI NIJAAYATHI GA CHEPPINAN DHUKU THANKS. CHANDRA BABU NAKKA JITHTHULA MAARI. CHANDRA BABU VENNU POTO, NTR FAMILY MEMBERS SUPPORT THO NE JARIGINDHI, INCLUDING BALA KRISHNA. NTR KI FAMILY MEMBERS DROHAM CHESINA ABHIMAANULA GUNDELA LO NU, YAAVATHTHU TELUGU PEOPLE HERATS LO NU EPPATIKI CHIRA STHAAYI GA VUNTAARU NTR.
@ramanapothakamuri9543
@ramanapothakamuri9543 Жыл бұрын
CBN gaaru NTR ni vennupotu podichaaru anatam thappu sir. Lakshmi parvathi prabhavaanni yedurkovataaniki chesina yuddam. NTR ni dinchatam CBN ki istam ledu kaani thappa ledu.
@ramamsunkara7823
@ramamsunkara7823 10 ай бұрын
చివరలో‌ మీరు బాగా చెప్పలేదు
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Boss Meeru NTR ni entaina pogudukondi. Adi mee istam Kani do not demean others.
@pvrkrishna5552
@pvrkrishna5552 Жыл бұрын
NTR pedha egoistic once he showed his ego with the great Dada sahib phalkhe award and padmasri doctor great K.Vishwanath he affected many Udipi hotels suddenly reduced retirement age of state government tindhi pettina Brahmanulane tokke prayathnam chesaadhu atani valla khaadhu anukhondhi his party TDP is a caste party kruthagnatha leni vaadu Chandramohan ni okha sari oppukhoni role khi atanikhi teluhundha replace chesaaddhu alanthivadini endhukhu antha pogudhutunav
@rramesh7725
@rramesh7725 Жыл бұрын
వీడు చెప్పాల్సింది వెన్నుపోటు గురించి, అందుకే ఇంత చెప్పాడు
@venkateshwararao9888
@venkateshwararao9888 Жыл бұрын
నువ్వు చెప్పాల్సింది గొడ్డలిపోటుగురించి
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Avunu LAPAKI podichina vennupotu gurinchi cheppali
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
@@merabharatmahan8473 kottagaa yedainaa vunte cheppu 🤔ntr ki asalu vennupotu podichindi lakshmi parvathi
@tdl951
@tdl951 Ай бұрын
Correct
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 Жыл бұрын
kukka laaga nammakangaa untaayani konni pillulni daggaraku theesukunnaaru NTR garu, vaati chanchala manastwatam teliyaka. Karnuni chaavu ki 6 guru kaaranam laaga, aayana anthya dashaku, rendava bhaarya, allullu, kodukulu, kodallu, patrika adhinethalu, madhyapaana kootami kaaranabhuthulu ayinaaru.
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Avunu lakshmi parvathi maayani maccha aayana jeevitam lo
@nagendrareddy9255
@nagendrareddy9255 Жыл бұрын
Lakshmi parvati ni pakkana petti vunte vere kaarabalu chupi vennupotu podichevaru dushtachetushtayam.
@gnm4558
@gnm4558 Жыл бұрын
లక్ష్మీపార్వతి లేకపోతే 1994. ఎలక్షన్స్ కి NTR Bratiki వుండేవాడు కాదు. లక్ష్మీపార్వతి సహచర్యం టైం కి మందులు. భోజనం ఇవ్వటం valane 1994. Lo కంబైన్డ్ ఎపి మొత్తం తిరిగి 260. సీట్స్ తో ఘన విజయం సాధించారు. ఆ తరువాత జరిగింది 100% వెన్నుపోటు సమర్డింపు ఎలాగ అయినా చేసుకోవచ్చు
@thekingsman7668
@thekingsman7668 Жыл бұрын
Ntr jeethaaniki lakshmi parvathi oka maayani maccha okka congress ippati ycp vaallake lakshmi parvathi manchidi. Aa episode vennupotu antaaru kaaranam LAPAKI congress agent
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Жыл бұрын
NTR zbd
@anjaiahchukka9456
@anjaiahchukka9456 Жыл бұрын
Jai NTR
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 15 МЛН
ОСКАР ИСПОРТИЛ ДЖОНИ ЖИЗНЬ 😢 @lenta_com
01:01
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 39 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
And how are they not embarrassed?
0:19
Rinuella
Рет қаралды 12 МЛН
And how are they not embarrassed?
0:19
Rinuella
Рет қаралды 12 МЛН
Хотел вывести 🤣❤️
0:54
Dragon Нургелды 🐉
Рет қаралды 752 М.