Senior Journalist Bharadwaj About Singer SP Balasubramanyam | SP Balu Jayanti Special | RED TV

  Рет қаралды 77,058

RTV

RTV

2 жыл бұрын

Senior Journalist Bharadwaj About Singer SP Balasubramanyam | SP Balu Jayanti Special | RED TV
#seniorjournalistbharadwaj #SingerSpBalasubramanyam #SPBaluJayantiSpecial #redtv
"Please Subscribe To Our Channel To Get Instant Updates"
RED TV is the all in one youtube channel for all the youtube lovers. Here you can find many interesting videos like Film News, Entertainment Videos, Fun, Tech News, Beauty Tips, Health Tips, etc...,

Пікірлер: 142
@tangedukuntahebbarnageshwa2098
@tangedukuntahebbarnageshwa2098 2 жыл бұрын
ఘంటసాల గారి కంటె బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప గాయకుడు అని చెప్పడం తప్పు.... ఘంటసాల గారిదే మొదటి స్థానం సుబ్రహ్మణ్యం గారు గానీ ఇతరులు గానీ ఘంటసాలగారి తరువాతనే..... భారత్ మాతాకీ జయ్
@ramachandramurthynookala15
@ramachandramurthynookala15 2 жыл бұрын
మా కృష్ణబంగారం ఎంతో మందిని ఆదుకున్నారు
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Sp b andarini tokkesaadu
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 2 жыл бұрын
ఈ యన చెబుతున్న సంఘటనలు అన్ని బాలు గారు స్వయంగా చాలా సందర్భాలలో బహిరంగంగా నే చెప్పారు. సత్యం గారి విషయం బాలు గారు చెప్పినడానికి ఈ యన చెప్పేదానికి తేడా ఉంది. ప్రతిభను ఎవరూ ఆపలేరు. అందుకే నేపధ్యగానం లో అగ్రగామిగా బాలు గారు ఉండగలిగారు. తరువాత కృష్ణ గారి ఇష్యూ గురించి సంగీత దర్శకుడు వాసూరావు చెప్పిన దానికి ఈ యన చెప్పిన దానికి తేడా ఉంది.
@taxoholicmusings
@taxoholicmusings 2 жыл бұрын
స్వర్గీయ బాలుగారు పాడుతా తీయగా అనే ప్రోగ్రాం కూడా చాలా సంవత్సరాలు తన ఆధ్వర్యంలో ఈటీవీలో నిర్వహించారు. అలాగే స్వరాభిషేకం. ఎంతోమంది గాయకులకు అవకాశమిచ్చారు. వీటి గురించి కూడా చెప్పివుంటే బాగుండేది.
@mmr9998
@mmr9998 2 жыл бұрын
Now Sp BAIU sir son SP CHARAN is continuing those two shows
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
Legend Superstar Krishna
@rameshsarma6183
@rameshsarma6183 2 жыл бұрын
గానగంధర్వ 'బాలూ' గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. మన 'జాతిరత్నం' మన 'భారతరత్నం' బాలూ గారు లేనిలోటు వేరెవరూ తీర్చలేరు, పూడ్చలేరు. ఈ జాతి ఆయనకు ఎంతో ఋణపడివుంది. బాలూ గారి జన్మదినం సందర్భంగా బాలూగారి గాన ప్రతిభ గురించి నేను రాసినపాటను దుబాయ్ లో వుంటున్న శ్రీమతి "ప్రశాంతి చోప్రా" గారు పాడిన ఈ పాటవిని మీ అభిప్రాయం చెప్పండి. ప్రపంచ వ్యాప్తంగా వున్న 'బాలూ' గారి అభిమానులకు అందించే కానుక ఇది. kzbin.info/www/bejne/n5yvpWp8naanjas
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Nizam Andi Balu Bangaram Mahanubhavudu Maha Jnani Aayanki Aayani Sati Sari Learu Evvaruu Mahanubhavulki Bharatha Rathna Evvali Evvali Evvali 🙏🙏🙏
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 Жыл бұрын
Nice narration from Bharadwaj a garu. Very very perfect in presenting facts. He is a very good lecturer and speaker & good voice👌👍👌
@shekarp6009
@shekarp6009 2 жыл бұрын
Jai super star krishna🙏🙏🙏🙏🙏
@vasusri9323
@vasusri9323 2 жыл бұрын
సార్ ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ బాలసుబ్రమణ్యం గారు మీరు అనుకున్నట్లు తెలుగులోనే బిజీగా లేకపోయినా కూడా ఆయన తమిళం కన్నడం లో చాలా బిజీగా ఉన్నారు. చాలా మంది తెలుగు వారికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Vasu Sri ! You are Right!
@tulasiprasad79
@tulasiprasad79 2 жыл бұрын
Especially kannada lo. Ee roju ki kannadigas spb in own chesukuntaaru.
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
60,70S lo spbalasubramanyam nu encourage chesina ekika herosuperstar krishna..
@bhavanabhavana9879
@bhavanabhavana9879 2 жыл бұрын
n m ml
@sujathaparitala1640
@sujathaparitala1640 2 жыл бұрын
Manchiga chepparu sir
@sreenivas4409
@sreenivas4409 Жыл бұрын
EXCELLENT ANALYSIS OF THE LEGENDARY SINGER SPB AND HIS CAREER GRAPH
@pnareshsingarnaresh6490
@pnareshsingarnaresh6490 2 жыл бұрын
Excellent ga chepparu sir
@dvnmsharma5582
@dvnmsharma5582 2 жыл бұрын
Good interview. Anchor is exemplary.
@gbr9615
@gbr9615 2 жыл бұрын
శ్రీ భరద్వాజ్ గారి ద్వారా Balu గారి గురించి చాలా విషయాలు తెలిసాయి. అన్ని రంగాల్లోనూ శ్రీ భరద్వాజ్ గారికి ఉన్న విశేషమైన పరిజ్ఞానం, జ్ఞాపకశక్తి, విషయవ్యక్తీకరణ అమోఘం. 🤗🤗👌👌👍👍🙏🙏🌹
@phaniapard
@phaniapard 17 күн бұрын
Great dubbing artist. For Kamala Hasan in particular
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 4 ай бұрын
Nice narration
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Miss You Lot Mahanubhava 😧😨😧🙏😧 Meetho Okka Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu Me Gonthulo Amrutham Vundi Meeku Jooharlu Jooharlu Jooharlu
@ksvprasad3041
@ksvprasad3041 Жыл бұрын
Sir, your information is correct, Alumagalu film lo erakkapoyi vachanu irukkupoyanu song ki SPB imitated ANR accurately.....
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Thank You Very Much! Bharadwaj garu!
@madduannarao3260
@madduannarao3260 2 жыл бұрын
😊
@vinodbabu4602
@vinodbabu4602 2 жыл бұрын
మీరు చెప్పింది నిజమే, ఘంటసాల మాస్టారు గారు చనిపోయిన తరువాత రామకృష్ణ గాయకుడు తోనే పాడించుకున్నరు, అటువంటి సమయములో కేవలము సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే అవకాశము ఇచ్చారు, స్వయానా sp గారే చెప్పారు .కానీ కృష్ణతో గొడవ పడి పాడ కుండా ఉన్న sp గారు, అప్పుడు కృష్ణ గారు కొత్త గాయకుడు కి అవకాసము ఇచ్చి, రాజ సీతారాం అనే గాయకుడు తో పాడించి కొత్త తరం కి పునాది పడింది.అది కృష్ణ గారి గొప్పతానికి నిదర్శనం
@abhihith2008
@abhihith2008 2 жыл бұрын
Baagaa paadina Raj seetharaman baagane padaru
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
సార్, మీరు అచ్చమైన తెలుగువారు. కామెడీ అనడానికి కేమెడీ అంటున్నారు. సారీ.
@ILoveThirupathi
@ILoveThirupathi 2 жыл бұрын
భరద్వాజ గారి వాయిస్... కె రాఘవేంద్రరావు గారి వాయిస్...ఒకేలా ఉంటాయి.
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
Yes
@rachakondaravikanth9255
@rachakondaravikanth9255 2 жыл бұрын
SPB is slways legendary singar .evarini tokkayyaledu . Talent unte evaru evarini tokkayyleru .
@kushaltatipamula1278
@kushaltatipamula1278 Жыл бұрын
Ji supra star
@srirajav7561
@srirajav7561 2 жыл бұрын
బాలు గారు గొప్ప సింగర్ అంటే మిగిలిన వారు పనికిమాలిన వారు అని కాదు అర్థం. వాళ్ళు గొప్పవాళ్ళు కాకపోతే సినిమా సింగర్స్ ఎలా అవుతారు? కానీ వాళ్ళకంటే ఈయన గొప్పవాడు కనుక వాళ్ళను మించి ఎదిగాడు. ప్రతిభ ఉంటే ఎవ్వరూ ఎవ్వరినీ అనగతొక్కలేరు. నిర్మాతలు వెర్రివాళ్లు కాదు ఏమిచేస్తే సినిమా హిట్ అవుతుందో అదేచేస్తారు, సినిమా అనేది వ్యాపారం తప్ప గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు లంచాలు, రికమెండేషన్లు పని అవటానికి! నష్టం వస్తుంది అంటే నిర్మాత బాలు గారినే కాదు చిరంజీవి, రజనీకాంత్ లనుకూడా పెట్టుకోరు. అది సినిమా ఫీల్డ్.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
it is true that Krishna had encouraged SPB.
@vinaykumar5186
@vinaykumar5186 2 жыл бұрын
Bharadwaja Garu meeru great
@swarasurajhari
@swarasurajhari 2 жыл бұрын
1. For click baits do not create rubbish thumbnails. Respect the legend. 2. Talent talent talent … that’s what matters. If you have that things will fall in place and that was what happened in this case. 3. It is not mimicry. There is a difference. 4. Yes he didn’t let anyone else grow during his period. THAT IS BECAUSE HE WAS THE BEST AND PEOPLE WILL OPT FOR THE BEST. 5. What ever he spoke in the interview is just a cumulative of all the interviews of Balu Garu and nothing else. 6. We cannot imagine Shankarabharanam without Balu garu. Pulling it off without having knowledge of Classical music is not easy.
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
ముసలీ ..1970 ప్రాంతంలో ANR అనే టాప్ హీరో కి S.P గారు పాడడం చూడలేదా ,ఆసినిమా పేరు "ఇద్దరు అమ్మాయిలు"వాణిశ్రీ డబుల్ రోల్ .ఏఎన్నార్ తో సూపర్ హిట్ సాంగ్ , ఈ హ్రృదయపుకోవి లలో అనే సాంగ్ ఉంది గా ఏ ఎదవ ఆ ధంబ్ నైల్ పెట్టాడు. ANR always think different than any Mass Heros .మాస్ గాళ్ళకు anr నచ్చక పోవచ్చు నేమో గాని class hero సీనియర్ ని తక్కువ చేయవద్దు 1941 లోనే సినిమా లోకి వచ్చిన లెజెండరీ హిరో.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
ఒక నటుడికి సరిపోయేలా పాడడం అనేది ఏమీ ఉండదు. అది ఒక మైండ్ ట్రిక్. అలా అనిపిస్తుంది అంతే అని బాలూ గారు మొదట్లో అనేవారు. అలాగే ఒక నటుడు పోతే మరో గొప్ప నటుడు రాడు అనుకోవడం కూడా మైండ్ ట్రిక్కేనేమో అనిపిస్తుంది. ఎంతైనా కూడా బాలూగారు సంగీత ప్రపంచంలో తన గాత్రం ద్వారా కొత్త వరవడులు సృష్టించారు. ఇప్పటికైనా ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి.
@kalyanrao5973
@kalyanrao5973 2 жыл бұрын
Sp balu sir we miss you
@ramsaddala4807
@ramsaddala4807 2 жыл бұрын
Adavi ramudu missed sir. With that he rose heights. After that only the other movies.
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 2 жыл бұрын
SPB is the greatest singer of the nation.
@parimikedarnath8082
@parimikedarnath8082 2 жыл бұрын
శుభసంకల్పం సినిమా సంగీతం spb ఇచ్చారు
@lensnpixelstudio784
@lensnpixelstudio784 2 жыл бұрын
కీరవాణి చేశారు music
@prakashkarlapudy8726
@prakashkarlapudy8726 2 жыл бұрын
Bharadwaj garu lied at 13:15 about the conflict between SPB and Satyam garu. SPB revealed the real reason for conflict in one of his interviews.
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
మీరు చాలా one side ga మాట్లాడుతున్నారు.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
Ramakrishna ni evaru tokkeyaledu. Ramakrishna voice lo range ledu mariyu monotony vuntundi. Mukku tho padataru. open ga padaledu. limitations vunnayi.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 жыл бұрын
S...bhakti పాటలకు ఒక్
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
SPB ni vmarcinche vallu P. SUSILA garini yenduku Vimarcincharu? Mari P. SUSILA Jikki, P. Leela, S. Janaki ni Tokkesara? No.... P. SUSILA & SPB are Great Singers!! Hindi lo Salman Khan Fans andaru SPB ni Chaalaa Abhimanistaru! SPB had Fans in All over Muslim Countries! I met SPB Sir In Person more than 6 times! SPB was a Very Nice Man!
@raghupatic1042
@raghupatic1042 2 жыл бұрын
Spb 2nd time sung movie Rowdyno 1
@MrPrasadwolverine
@MrPrasadwolverine 2 жыл бұрын
10:16 18:50 Krishna garu ilanti chala mandhiki life iccharu.
@ST-gr6tc
@ST-gr6tc 2 жыл бұрын
మన దేశంలో latha mangeshkar మరియు, sp బాలసుబ్రహ్మణ్యం ఇద్దరు వాళ్ళ టైం లో ఇతరులకూ అవకాశాలు రాకుండా అడ్డుకొన్నారని romour ఉంది
@vijayamohandharmavaram5404
@vijayamohandharmavaram5404 2 жыл бұрын
Dubbing artist too
@bhaskarraog9749
@bhaskarraog9749 2 жыл бұрын
Ghantasala gari meeda oka video cheyyandi Bharadwaj garu.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
Ghantasala incomparable. Aayana taruvata evaraina. Sweetness and high range vunna voice kastam. Kani ghantasala voice lo aa rendu pushkalamga vunnayi. Aayana gana gandharvudu.
@srirajav7561
@srirajav7561 2 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు ఇతరగాయకులని పైకి రానివ్వలేదు అనేవాళ్లందరికి రామకృష్ణ గారి అభిమానులకి చెప్పేది ఒక్కటే, ఘంటసాల గారు పోయాక రామకృష్ణ గారు పీక్ లో ఉన్నారు, బాలుకి అవకాశాలే లేవు అనేది అందరూ చెపుతున్న మాట, మరి అవకాశాలే లేని ఒక వ్యక్తి టాప్ లో ఉన్న ఒక సింగర్ నీ ఎలా అనగదొక్కగలడు? తనకే దిక్కులేకపోతే ఇంకొకరి విషయం లో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కొంచం లాజిక్ వాడండి! ప్రతిభ లేనివాడికి కోట్లుపెట్టి తీసే సినిమాలో ఛాన్స్ ఇచ్చి నష్టపోయే నిర్మాత ఎవరైనా ఉంటారా? కొంచం లాజిక్ వాడండి! ఆ రోజుల్లో మిగతా సింగర్ కంటే బెస్ట్ సింగర్ బాలు ఇది నిజం అందుకే ఆయన పైకి వచ్చారు. సరిగా ఆలోచించండి సత్యం బోధపడుతుంది.
@dhyansrinivas9291
@dhyansrinivas9291 2 жыл бұрын
Pl kp touch 9573099749
@Siri-8102
@Siri-8102 2 жыл бұрын
మీరు చెప్పింది చాలా correct. ఆ మాత్రం logic గా ఎందుకు ఆలోచించరో కొందరు జనాలు.
@subhasinimortha4292
@subhasinimortha4292 2 жыл бұрын
బ్రాహ్మణులు అందరూ కలిసి బాలసుబ్రమణ్యం ని మీదకు తెచేరు అంతే కాదు రామకృష్ణ సుశీల గారి అక్క కొడుకు ఆయన క్రిస్టియన్ ని పెళ్లి చేసుకోవడం వలన సుశీల గారు తొక్కేసారు
@chathramrajasekhar5962
@chathramrajasekhar5962 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు. Open Heart అనే కార్యక్రమంలో SP Balasubramanyam గారు ఈ విషయం గురించి వివరించారు.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Sri raja V, you are 1000000% Right!
@medisettirambabu3119
@medisettirambabu3119 2 жыл бұрын
Madhavapeddi,pithapuram singers emayyaru sir?cine field nammukune hasyagallaku varu padevaru kadaa?Andariki ithanu padesthe,valla sangathivemiti?
@ramarangaraotadakamalla700
@ramarangaraotadakamalla700 2 жыл бұрын
సుస్వర సంగీత సరస్వతి, పద్మభూషణ్ డాక్టర్ పి. సుశీల గాన విశిష్టత గురించి, గొప్పదనం గురించి సవివరంగా తెలియజేయండి. గాయనీమణుల విషయంలో చిన్నచూపు చూడకండి.
@mohandarur6128
@mohandarur6128 2 жыл бұрын
P
@srinivasd5838
@srinivasd5838 Жыл бұрын
ఈ anchor పేరు ఏమిటో?
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
Alumogalu ku mundu, SP gari voice andari herolaku baaga suit ayyedi except ANR ki. Appatike ANR gaariki SP paatalu paadina, avi migataa hero paatalu laaga hit kaaledu. Appudu, Aalumogalu chitra sangeetha darshakulu, TV chalapathi rao garu SP ki ichhina salaha yemitante, “ Nuvvu Ghantasala gari voice leda ANR gari voice imitate chesi paadu “ ani. NTR /SPB hit combination “ Eduruleni Manishi “ tho praarambham ayyindi…..
@srinivasaraovasamsetti1565
@srinivasaraovasamsetti1565 2 жыл бұрын
This is cast feelingof sp kondandapaani.
@chiruchoppala3680
@chiruchoppala3680 Жыл бұрын
Gentleman ante Krishna.
@balureddy5711
@balureddy5711 2 жыл бұрын
Humanity lo pride krishna lotte mogodu ledu
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
SPB ki first chance vachindi Dubbing movie lo. MS Reddy chance icharu. SPB oka interview lo chepparu.
@y574
@y574 Жыл бұрын
ఒకసారి ఫిల్మ్మోగ్రఫీ చెక్ చేయండి, ANR గారు మరియు శోభన్ బాబు గారు మాత్రమే రామకృష్ణ గారి గాత్రం కు వెళ్లారు, NTR గారు ఘంటశాల గారు అనంతరం SPB గారితో కొనసాగారు, ఏదో ఫ్లో లో చెప్పడం కాదు.
@harinath1754
@harinath1754 2 жыл бұрын
అయ్యా 🙏. క్షమంచండి. Meeru చెప్పిన NTR గారి రెండు సినిమాల హిందీ మాతృక లయిన Zanjeer nd Yadon ki బారాత్ లలో కూడ బచ్చన్ nd Dharmendra లకు సాంగ్స్ ఉండవు అందుకే తెలుగులోనూ లేవు. అంతే కానీ బాలు issue కాదు. ఆలుమగలు వచ్చే time కి ramakrishna గారు ఎంత గొప్ప సింగర్ అయినా SP కూడా full firing లో ఉన్నాడు. ఎలా అంటే, కేవలం కృష్ణకే అల్లూరి సీతారామరాజు తరువాత ఆలుమగలు వరకూ సూపర్ హిట్స్ chartbusters ఉన్నాయి e.g. దేవదాసు ఆడయో సూపర్ హిట్, కొత్త కాపురం, చీకటి వెలుగులు, గాజుల కిష్టయ్య, పాడిపంటలు, భలే దొంగలు, సావాసగాల్లు, కురుక్షేత్రం ( మ్రోగింది కళ్యాణ వీణ) all time industry record audio, శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ (1975 all songs extraordinary Hit, నా పేరు బికారి నా దారి ఎడారి), మన ఊరి కథ (మావ కూతురా నీతో మాటున్నది), కొల్లేటి కాపురం. ఇవన్నీ release అయిన సినిమాలు కావు. Audio super హిట్స్. ఇవన్నీ ఆలుమగలు కు ముందే. 1975లో శోభన్ బాబు కు బాలు చాలా ఆడియో హిట్స్ వచ్చాయి. 1977లో DVS Karna (చిత్రం భళారే విచిత్రం) and last but not the least, all time industry record hit audio అడవి రాముడు, 1976 లో అంతులేని కథ (తాళి కట్టు శుభవేళ) nd సిరిసిరి మువ్వ, తూర్పు పడమర లో శివరంజని పాట, కూడా ఆలుమగలు కు ముందే వచ్చాయి. ఇవన్నీ కూడా బాలు actor కి సరిపడా tone tho పాడినవే. సరదాకి తెలిసిన విషయమే పెట్టాను. 🙏👌👍
@alliswell3961
@alliswell3961 Жыл бұрын
S janaki kosam cheppandi ❤
@googleuser6844
@googleuser6844 2 жыл бұрын
Balu gari peak carrier gurimchi cheppandi.
@rangaraopunati1343
@rangaraopunati1343 2 жыл бұрын
Sp gonthu 2 nd generation వారికి సూట్ అయింది అందుకే కృష్ణ కి ఎక్కువ పాడారు,ఘంటసాల తరవాత పెద్ద హీరో లలో ముందు encourage చేసింది NTR అని అప్పటి తరానికి తెలుసు.
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 жыл бұрын
ఎవరూ కావాలని హ్యాండ్ ఇవ్వరు సార్. ఘంటసాల వారి చివరి రోజుల్లో అగ్రనటులు రామకృష్ణ గారిని ట్రై చేశారు. క్రమంగా రామకృష్ణ ఆయాసం గొంతు చూసి, బాలసుబ్రమణ్యం గారే సూట్ అయ్యారు అని సెలెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. శోభన్ బాబు గారి కి కూడా SPB పాడారు కూడా. స్ట్రిక్ట్ గా SPB వద్దు అని ఎప్పుడూ చెప్పలేదు.
@ST-gr6tc
@ST-gr6tc 2 жыл бұрын
Mohamad Rafi is altime greatest singer of Bharat .Not only spb so many singers follow him
@lekshaavanii1822
@lekshaavanii1822 Жыл бұрын
RAFI SAAB 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
Balu garu great singer but not a good music director. Ghantasala garu is a great singer and good music director. But, his music in some films is boring and he was doing remake of music from original movies for certain movies yielding to the pressures of producers. His health was also not cooperating to manage two technical fields , singing and music direction. At the same time his second marriage also disturbed his professional life. Spb was a robust personality. Rome is not built in a day. Many people out of innocence and ignorance were not aware of SPB's roots. He was verymuch aware of the topography of cine field and done a lot of home work. People started knowing about him only after he gained some fame and reputation. However the loss of both is irreparable damage to the cine field. Both of them died unexpectedly.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
SPB padaka povatam valla ibbandi padindi krishna matrame.
@raghavendrarahulkumar3081
@raghavendrarahulkumar3081 2 жыл бұрын
Suseela, ghantasala , Bala subramanyam --- eantidhi maryada leadaa? Eakavachanam
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఘంటసాల వారి వాయిస్ రామకృష్ణ గారు అనుకరణ కాదు ఆయన వాయస్ అంతే అది అడ్వాంటేజ్ గా తీసుకుని ఆయన్ని తొక్కేశారు ఆయనకు కాకా పట్టడం తెలియదు.
@gouripeddisreenadh5221
@gouripeddisreenadh5221 Жыл бұрын
Ramakrishna garu kooda konthakalam padaaru....
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Film industry lo Heroes de Domination! 'Sharada' Sobhan babu Hero. Director K. Viswanath SPB's Cousin, Composer Chakravorty SPB's Close Friend. ainaa SPB ki Songs Evvaledu! Why? Hero Shobhan babu Said No to SPB. SPB ki Telugu lo Songs Lekapoinaa Tamil, Kannada lo Vundevi. Ghantasala kooda Comedians ki Paadevaru. Ex. Relangi, (Mayabazar) Padmanabham (Adrustavantulu ) and Rajababu ki (AggiDora). NTR Md. Rafi ni Techchi paadincharu. Industry is Hero's Domination!
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
Your heading is wrong NTR had given many opportunities to SP in all of his movies after Ghantasala except 4movies
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
Yes…Ekaveera…Deeksha…. Manushullo Devudu…. modalagu chitraallo Baalu NTR gariki paadaaru….
@g.v.venkateswarareddy6283
@g.v.venkateswarareddy6283 2 жыл бұрын
NTR tried with Ramalrishna Das but in vain. He had no other go than to have SPB. SPB did his job excellently not only for NTR, he did his best to ANR and Shobhan Babu too.
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu 2 жыл бұрын
@@g.v.venkateswarareddy6283 You are wrong. NTR First given opportunities to SP from Ekaveera in 1969, next Kodalu Diddina Kapuram, Manushullo Devudu, Marina Manishi, Deeksha etc., NTR given chance to Ramakrishna limitedly for some different characters such as Srikrishna and Veerabrahmendra Swami etc., but NTR given opportunities to SP more than 99.99% after Ghantasala garu
@chakrapanilakkojusrinivasa2425
@chakrapanilakkojusrinivasa2425 2 жыл бұрын
కృష్ణ గారు లేకపోతే బాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో లేడు
@npaparao2454
@npaparao2454 2 жыл бұрын
This is correct
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 ай бұрын
Ur 100%right
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
బాల సుబ్రహ్మణ్యం చాలా స్వార్థ పరుడు ఇతర గాయకుల్ని ఎవర్నీ పైకి రానివ్వలేదు చాలా దుర్మార్గుడు అగ్నికి ఆజ్యం సుశీల
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
ఆనంద్,మాధవపెద్ది రమేష్, రాజ్ సీతారాం వీళ్ళందరూ బలి పశువులు
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb 2 жыл бұрын
ANR and NTR ki ghantasala taruvata aayana voice ki daggaraga vunna Ramakrishna voice prefer cheyalsi vachindi endukante acceptance bhayam. Ante gani Balu ki hand ivvadam kadu. Kani Ramakrishna voice .Monotonous ga ayyindi. Balu adaptability telisaka ramakrishna fade ayyadu. SPB tirugu leni singer ayyadu. SPB voice lo sweetness tho patu agility vundi. Aa agility RK Voice lo ledu. Anduke Ghantasala varasudiga SPB peru techukunnadu.
@chandrika.mnaidu9485
@chandrika.mnaidu9485 2 жыл бұрын
Balasubramanyam garu is no doubt a great singer, but he suppressed many singers of his era such as Ramakrishna
@vsssarma
@vsssarma 2 жыл бұрын
In 2008, SPB conducted a program in Dubai. I met him and asked him to sing Ghantasala’s song. SP politely refused saying that he was afraid to sing Ghantasala’s song as he felt that he might spoil Ghantasala’s song. SP felt Ghantasala was a far greater singer and he did not sing Ghantasala’s song. But he sang Rafi’s song.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 жыл бұрын
రామకృష్ణ గారి voice అందరూ హీరోస్ కు సెట్ కాదు
@vsssarma
@vsssarma 2 жыл бұрын
@@rajyalakshmiduggirala7364 Mastaaru established a standard, a quality that is not possible to achieve by any male singer. SP’s greatness lies in the sheer quantity he did, number of songs, number of languages, ability to mimic, ability to always learn new subjects & languages, his humility & expression, his endeavor to develop young singers, etc. We are happy to have seen these two great singers. I don’t like to hear Ramakrishna’s songs. On an average, I hear 3 hours a day of Ghantasala’s songs.
@vsssarma
@vsssarma 2 жыл бұрын
@@rajyalakshmiduggirala7364 పట్టి పట్టి పాడేవాడు
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 2 жыл бұрын
@@vsssarma SPB బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీత దర్శకుడు శ్రీ చలపతిరావు గారి సూచనమేరకు నటుల గాత్రధర్మాన్ని పట్టుకొని అది తన గొంతులో పలికించటం అనే ప్రక్రియలో బాలూ గారు తిరుగులేని విజయం సాధించారు.ANR కి చెందిన ఎరక్కపోయి వచ్చాను లాంటి పాటతో బాలూ రామకృష్ణ కంటే మంచి గాయకుడని నిరూపించుకొన్నారు.అలా అందరు హీరోలూ,సంగీత దర్శకులూ బాలూయే కావాలనే ఘనత ఆయన సాధించాడు.పైగా హై పిచ్ లో పాడే పాటల్లోనూ బాలూ గారికి తిరుగులేని ప్రజ్ఞ ఉంది.రామకృష్ణ గారు హై పిచ్ లో పాడలేరు.అయితే ఆయన్ని తక్కువ చేయలేం.మెలడీ ప్రథానమైన పాటలు ,ఉదాహరణకు అమరదీపం,భక్తకన్నప్ప ఇంకా అనేక చిత్రాలలో ఆయన మంచిపాటలే పాడారు.శారద సినిమా లో శారదా నను చేరగా అనే స్పీడుసాంగ్ విశ్వనాథ్ గారు శోభన్ బాబు గారి కోరికమేరకు పాడించారేమో గానీ,శ్రీ రామకృష్ణ గారు బాగానే పాడారు.అయితే బాలూగారికి పాట త్వరగా నేర్చుకొనే ప్రతిభ ఉంది.అందుకనే పాతకాలంలో తమిళంలో పాడేరోజుల్లో తమిళం మాతృభాష అయిన సౌందర్ రాజన్ గారే ఈయన ఇలా స్టూడియో లోకి వెళ్లి అలా పాడేసి రావటం చూసి,అదీ తమిళంలో పాడటం చూసి,బాలూగారి ప్రజ్ఞకు ఆశ్చర్యపోయి మీరు ఎంతో ఉన్నత స్థితికి వస్తారని బాలూగారితో అన్నారట.సౌందర్ రాజన్ గారు ఒకటికి రెండుసార్లు రిహార్సల్ చేస్తేగానీ పాడేవారు కాదట.కానీ బాలుగారు త్వరగా పాట నేర్చుకొని పాడటం ద్వారా ఒకేరోజు అధిక సంఖ్యలో (గరిష్టంగా 17 అనుకొంటా) పాటలు పాడటం వలన ఆయన ఎంతోమందికి Better option అయ్యాడు.హీరోలకే కాక,హాస్యనటులకీ వారి గాత్రధర్మాన్ని బట్టి పాడటం వలన ఆయనచేత పాడించుకొన్నారు.ఆ ప్రజ్ఞ రామకృష్ణ గారికి లేదు.అందువలన ఆయన వెనకబడిపోయాడు.మాధవపెద్ది,పిఠాపురం లాంటి వాళ్లు వెనకబడటానికి కూడా ఇదొక కారణం.అంతేగానీ ఇతరులకు అవకాశాలు ఇవ్వకుండా తొక్కేశాడనటం కువిమర్శ.వ్యాపారం చేసేవాడు నా దగ్గర కొనద్దు,పక్క షాపులో కొనమని ఎవరైనా చెపుతారా?తనను కావాలనుకొన్నవారందరికీ,అది హీరో అయినా, హాస్యనటుడైనా,క్యారెక్టర్ ఏక్టరైనా పాడాడు. అందుకే ఆయన ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు.ఎవరినో తొక్కేయటం,కులాభిమానంతో ప్రోత్సహించటం ఇవన్నీ అర్థంలేని మాటలు.అలా అయితే కమ్మవారి ప్రాబల్యం ఉన్న సినీరంగంలో చిరంజీవి మెగాస్టార్ కాగలడా?హీరో కృష్ణగారి కొడుకు రమేషుని,NTR మనవళ్లనీ ఎవరు తొక్కేయగలరు.ప్రతిభతో పాటు అవకాశం వచ్చినప్పుడు తనదైన ప్రజ్ఞ చూపిస్తేనే ఈ రంగమైనా,మరే రంగమైనా నెత్తిన పెట్టుకొంటుంది.తాజ్ మహల్ సినిమాలో శ్రీ హరి అద్భుతంగా నటించబట్టే ఆ తరువాత ఆయనకు మంచి అవకాశాలు వచ్చాయి.అవకాశం వచ్చినపుడు తనేమిటో నిరూపించుకొన్నవారికి అవకాశాలు అలాగే వస్తాయి.హాస్యపాత్రలు వేసే వాణిశ్రీ ,ఆ తరువాతి కాలంలో హీరోయిన్ అయినదంటే తనను తాను మెరుగుపరచుకోవటమే. తొక్కేశారనేమాట తప్పు.ఒక్కోసారి అదృష్టం లేకపోతే ఎంత ప్రజ్ఞ ఉన్నా పైకిరాలేరు.దానికి PJ శర్మ(సాయికుమార్ తండ్రి) ఉదాహరణ.జీవితమైనా,ఏరంగమైనా ప్రతిభ,అదృష్టాల కలబోతయే.
@bvsras
@bvsras Жыл бұрын
సింహాసనం పాటలు ఆ రోజుల్లో సూపర్ హిట్. నిజానికి కృష్ణ తరువాత తీసిన సినిమాలలో ఒక్క అమ్మ దొంగ తప్ప, మిగతావి ఏవీ సూపర్ హిట్ అవ్వలేదు. కృష్ణ బాలు తో రాజీ చేసుకుని చాలా తప్పు చేశాడు. అభివృద్ధిలోకి రావలసిన గాయకుడు రాజ్ సీతారాం బలి అయ్యాడు
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Жыл бұрын
He might have had his own compulsions. The super star at that time commented that there were horrible politics in play back singing. One male and one female singer monopalised play back singing. Super star's comments might have been intended against them.
@ManojKumar-sf7cb
@ManojKumar-sf7cb Жыл бұрын
Satyam garu SPB ni tittindi mandukotti ante gani pata vishayam lo kadu.
@satyavani6498
@satyavani6498 2 жыл бұрын
Ramakrishna garu high peechu lo padaleru
@vattipallirao3858
@vattipallirao3858 2 жыл бұрын
Its pitch not peechu
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
రాజ్ సీతారాం నీ ఆనంద్ నీ హింసించారు అందరి పొట్టాకొట్టాడు.
@ramujayjaganbotta7531
@ramujayjaganbotta7531 2 жыл бұрын
Guruvu garu e S P Balu, vishavasa gathakudu,Nammaka Dhrohiyee Hero Krishna vishayeamu lo,Alluri Seetha Rama Raju Cinema lo,Title song ni e SP though padincharu Krishna garu, Gantasala varu unndaga, money yeantha ahayeena ichiey Gantsala garu though Aha Title song ni padinchagalaru Krishna,.Rs 2,000, ki,khakurthiy padi Great Krishna garu Kay venniphottu podichadu E, SPB, Okkha Cinema Plitician mattalu vini, God is great.
@shivakumar.k382
@shivakumar.k382 2 жыл бұрын
SPB politics చేయలేదా
@sudharamdasmangu3608
@sudharamdasmangu3608 2 ай бұрын
Bhardwaj was wrong Ramakrishna was there while ghantasala was alive He gave wrong information like he said ramakrshna came aftr Ghantasala died.He was very much there.Bharadwaj dont give wrong presumptions with half knowldege.Balu played lots of politics to tackle whole industry r else all other singers were there when ghantasala was there why they all vanished aftr balu entered b cause his dirty politics along with drunkards of his calibre satyam,chakravarty.All these so called journalist now talk on behalf of Balu as if they know all the clear picture.All nonsense what they talk.r else Ramakrishna was soooo famous with hit songs why hes been ill treated n gave a raw deal by industry all b cause of balu only.Balus real character no one knows but talk all nonsense b cause became famous with his dirty politics.Ramakrishna also gave sooo many good hits n balu was now here in the scene while Ramajrishna was famous but hes been back stabbed by one n all.Ramakrishna sang many versatile songs also that nobody talk abt.we all know film field is full of dirty politics n always treat good actors n singers always by playing dirty.ppl who cannot play dirty politics always suffer like this only.Thats why who played dirty games n politics suffer a lot n accept their mistake before they die like chakravarthy accepted how he played dirtily with Ramakrishnas career along with Balu in his last stages by confessing with Ramakrishna himself
@shivakumar.k382
@shivakumar.k382 2 жыл бұрын
ఆయన ఏం చేశాడని తల్లీ ఆయన కి అన్ని బిరుదులు,ఎందుకు జి. ఆనంద్ గారిని ఎదగనీయలేదు
@sharfuddinsyed4926
@sharfuddinsyed4926 Жыл бұрын
యాంకర్ నీ no చెప్పు
@sridurga3017
@sridurga3017 Жыл бұрын
అందరి కాళ్ళూ పడితే కాకి కూడా బాగా పాదుతుంది
@shivakumar.k382
@shivakumar.k382 2 жыл бұрын
శోభన్ బాబు గారు వార్నింగ్ ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యం కే గా
@venkatramana9399
@venkatramana9399 14 күн бұрын
Ghanntasala ni yevvaru beatout cheyyaleru
@KILLER-li3eo
@KILLER-li3eo 2 жыл бұрын
Nijamga cheppalante ghantasala gariki manchi manastatvam. Entho mandini avakasalu icharu. But spb entha mandiki avakasalu icharu??? migata artists ki ghantasala garu migata variki avakaasam ichevaru. Eeyana comedians andariki padatam valla migataa singers ki avakasam dorakaledu. Idi nijam. Padugateeyaga varaku evariki avakasalu levu. Ippudu chudandi entha mandi singers ki avakasalu vastunnayi
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 2 жыл бұрын
Haranath kosam .. Ramakrishna kosam s p kodandapani garu Ghantasala garu cheta paadinchaaru. Example..Sreeraamakatha..Mallamma katha.
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 2 жыл бұрын
Correct, Good analysis, Sir!
@laksshmiepraasaad2267
@laksshmiepraasaad2267 Жыл бұрын
మీరు చెప్పేది సగమే నిజం. కానీ చాలా స్వార్థ పరుడు SP. పిఠాపురం , మాధవపెద్ది etc వారికి చాలా మంది కి కడుపు కొట్టి పాపం మూట కట్టుకున్నారు.
@ammanasaibhargav481
@ammanasaibhargav481 2 жыл бұрын
Gantasals garini dhate antha katha evariki leadhu vundadhu
@gopimohan6816
@gopimohan6816 2 жыл бұрын
nee bondha .. emi journalist vi nuvvu? Basic knowledge ledu. Superstar Krishna 1968-1989 madhya 262 films hero ga chesaadu .. average year ki 12 films Year ki 4-5 films antaavemiti?
@subbaraonidamanuru3842
@subbaraonidamanuru3842 2 жыл бұрын
చనిపోయిన వారిని విమర్శలు చేయడం తప్పు. కానీ ఎవరినీ ఇండస్ట్రీ లో ఏ గాయకుడిని ఎడగా నీయకుండా అడ్డుకున్నారు. కృష్ణ గారితో కూడా గొడవలు పెట్టు కున్నాడు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
అవును , కరెక్టు ' ఎంతో మందిని తొక్కేసి పైకి వచ్చాడు. ఈ విషయాన్ని గాయకుడు V. రామకృష్ణ దాస్ గారు స్వయంగా A B N రాధాకృష్ణ గారితో ఇంట ర్వ్యూలో చెప్పారు బాలుగారు ' సంగీత దర్శకుడు చక్రవర్తి గార్ల పాత్ర పెద్దది. ఊరికినే ఎవరూ ఎవరిపైనా నిందలు వేయరుగా .. తననెంతో ఎంకరేజ్ చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారితో గొడవలు . సంగీత దర్శకుడు సత్యంగారు . అయితే SPB గారు ఏ హీరో కు ఆహీరో వాయిస్ తో పాడి సక్సెస్ అయ్యారు. 11-06-22.
@shivakumar.k382
@shivakumar.k382 2 жыл бұрын
గానగందర్వన ఒక సారి ఆయన గొంతు చూశారా ఎంత చెండాలంగా ఉంటుదో
@vijayamohandharmavaram5404
@vijayamohandharmavaram5404 2 жыл бұрын
Pakkinti ammayi
@murthyvalluru5408
@murthyvalluru5408 2 жыл бұрын
SPB was a popular singer but not a great singer like Ghantasala. He never sang better than Ghantasala. He spent some money for self promotion in his last phase of life. He was not in golden era of music. Sir you are balanced in your analysis generally. But don’t compare a mimicry artiste with a true pious singer.
@RRRRRR-bp3cz
@RRRRRR-bp3cz 2 жыл бұрын
#మూర్తివల్లూరు SPB, ఘంటసాల అంతటి గొప్ప సింగర్ కాకపోవచ్చు! But, SPB also a great Singer🎧
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 2 жыл бұрын
@@RRRRRR-bp3cz SP BALASUBRAMANYA GREAT LEGENDARY SINGER LIKE GHANTASALA..
@RRRRRR-bp3cz
@RRRRRR-bp3cz 2 жыл бұрын
@@chadaramjaganmohanrao3393 Yes.. yess.. you are correct..👍👍
@kirankumar8356
@kirankumar8356 2 жыл бұрын
SP balu is greatest singer
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
He is no match for TMS Sir either.
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 жыл бұрын
Krishna valla ఎస్పీ కాదు..ఎస్పీ పాటల వల్లనే కృష్ణ మూవీస్ నిలబడ్డాయి
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
Simhasanam?
@MrPrasadwolverine
@MrPrasadwolverine 2 жыл бұрын
Manchi joke
@yasaniravinderreddy3712
@yasaniravinderreddy3712 Жыл бұрын
Nee bonda
@sarmaaln3249
@sarmaaln3249 2 жыл бұрын
SP balu very good singer, but selfish. Other singers not supported.
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 67 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 197 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 12 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 38 МЛН
Senior Journalist Bharadwaj About K.Viswanath Cinemas | Bharadwaj Talk
26:33
Каха заблудился в горах
0:57
К-Media
Рет қаралды 9 МЛН
НАЛЕТЕЛ НА БРАТА САНИ🧨
0:36
RFC Fighting Championship
Рет қаралды 174 М.