❤❤ గురుకులాల గురించి Correct point పట్టారు Lawyer గారు❤
@VSRaoGorantla10 сағат бұрын
సినిమా వాళ్ళు అక్కడ తంతే అమరావతిలో పడాలి ఇది స్కెచ్😂😂
@abhilashkondapuram36829 сағат бұрын
Samhiraravikishore ga ktr Harish Rao kuda edey chepadu kadha ra ...
@Srikanth_Chimala9 сағат бұрын
Well said sir gurukula lo motham kondhari RCO la Karanam chetha nirlakshaniki guri avthundhi
@rajeshwarreddymodala42902 сағат бұрын
Next MLA kav ela unte
@patlollaanjaneyulu902911 сағат бұрын
గురుకులాల పైన రఘునందన్ అన్న చాలా బాగా మాట్లాడారు.
@ravisayi17488 сағат бұрын
అది సపరేట్ మ్యాటర్ బ్రదర్
@arunauppilati10927 сағат бұрын
Correct sir
@Sridhar_Vlogs-n5r13 сағат бұрын
ఎవడ్రా హీరో.. జన్మనిచ్చిన మా అమ్మ హీరో జీవితాన్నిచ్చిన మా నాన్న హీరో కడుపు నింపే రైతన్న హీరో రక్షణనిచ్చే జవాన్ హీరో పాఠాలు చెప్పే గురువు హీరో బాధ్యతలు మోసే కుటుంబపెద్ద హీరో ధర్మం కోసం పోరాడే వారు హీరోస్🫡 వీళ్ళు నిజమైన హీరోస్ 🫡 ఎటువంటి ప్రతిఫలం ఆలోచించకుండా ప్రాణాలను తెగించి పోరాడే నిస్వార్థ సేవకులు హీరోస్🫡 మేకప్ వేసుకొని డమ్మీ గన్నులు పట్టుకొని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్లు ఇచ్చే సినిమా హీరోలు హీరోలు కాదు. జస్ట్ యాక్టర్స్(నటులు) అంతే!! మాట వాళ్ళది కాదు, ఫైట్ వాళ్ళది కాదు, జుట్టు వారిది కాదు. పాట వాళ్ళది కాదు. జస్ట్ మూడు గంటలు తెర మీద కనిపించి డబ్బులు సంపాదించుకొనే సాధారణ వ్యక్తులు. పదవులు,డబ్బు కోసం కులమతాలను అడ్డుపెట్టుకొని రాజకీయ వ్యభిచారం చేసేవాళ్ళు కూడా హీరోస్ కాదు!! వీళ్ళకోసమా మీరు గుడ్డలు చింపుకొనేది!? వీళ్ళకోసమా డబ్బులు ఖర్చుచేసేది!? వీళ్ళకోసమా కొట్టుకు చచ్చేది!? వీళ్ళకోసమా ప్రాణాలు తీసుకొనేది!? దేశం కోసం, ధర్మం కోసం ఛ స్తే హీరోస్ అంటారు! హీరోలు,రాజకీయ నాయకుల కోసం ఛస్తే జీరోస్ అంటారు!! ఇకనైనా మారండి.. సినిమాని సినిమాలాగా చూడండి........📽️🎞️🇮🇳🫡
@ramarao329712 сағат бұрын
చాలా బాగ చెప్పారు
@KittuBunny12 сағат бұрын
Eni chepina nuvvu evari fan kadha bro...
@alluarjuncults15512 сағат бұрын
😂😂😂edi hater yadhava 😂@@KittuBunny
@dheerendrarajasimha86412 сағат бұрын
Super
@kommagallarakesh885411 сағат бұрын
Wow super bro ...
@SrinivasRao-hp6co9 сағат бұрын
చాలా బాగా చెప్పారు sir ఇదంతా రేవంత్ రెడ్డి గారు తన అధికార దాహం తొ చాలా ఎక్కువ చేస్తున్నట్లు వుంది.
@KommuChiranjivi9 сағат бұрын
సిగ్గు ఉందా నీకు
@nanisathya75227 сағат бұрын
Me entlo valaki jarigete telusthundhe
@ChakaliMallesh-oy9op2 сағат бұрын
Evarra meerantha
@kotakondaseshasdri744714 сағат бұрын
ఎదవలకి పదవులు ఇస్తే ఇంతే ఉంటది
@mahendhargatla987811 сағат бұрын
సిఎం గారి గురించేనా😂
@yvhari111 сағат бұрын
CM 😂😂
@potanapallikrishnamraju112610 сағат бұрын
మరి వాడు
@ramakrishnaadabala166910 сағат бұрын
Sssss
@saikumarbommagani36510 сағат бұрын
Reventh Reddy
@gurujalaporagallu54599 сағат бұрын
మీరు చెప్పింది 100% correct sir చేతగాని CM ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అసెంబ్లీలో
@spenugonda35967 сағат бұрын
మీ దృష్టిలో ఫాం హౌస్ లో పడుకొని అసెంబ్లీ కి కూడా రాకుండా,జనాలని పట్టించుకోని వాడు ఒక ముఖ్యమంత్రి అనుకుంట, ఒక ఎంఎల్ఏ గా ఒక ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కొండగట్టు బస్సు పడిపోయిన ఘటన లో పదుల సంఖ్య లో ప్రజలు చనిపోయినా కూడా పట్టించుకోని BRS ప్రభుత్వం కన్నా చాలా బెటర్ ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మీకు ప్రాణాల విలువ తెలిస్తే మీరిలా మాట్లాడరు...
@nanisathya75227 сағат бұрын
Me entlo valaki jarigete telusthundhe apudu
@vijaykumar-ey2xo6 сағат бұрын
Erripappa citizen chanipoyinandhukey ,cm garu assembly lo mataldindhi😂😂😂
@AjithKumar-ik7pv14 сағат бұрын
అల్లు అర్జున్ ముందు వెళ్లి పిల్లాడిని చూడటానికి వెళ్ళండి బాబు ...మానవత్వం చూపండి
@kanjaneyulu442114 сағат бұрын
Abbo nuvvu revanth reddy ke manavathwam vundi inka evariki ledu
@raidredemption332713 сағат бұрын
Coma lo unna pillodni chuddaniki hospital ki velthe malli inko nuisance avadha ??
@Shaik-life13 сағат бұрын
Babu chuddaniki pote beil raddu avtadi bro
@rgirish-w6o13 сағат бұрын
Rule telsa raa neeku yerri puvva 😂😂😂 vadu velli emaina okati authe daniki responsibility nuvvu teesukuntava cheppu 😂😂😂😂 valla lawer e points antha cheppe untaru anduke intlo anni muskuni unnadu allu arjun ekkada intha cheyalsina avasarame ledu aa family meeda antha Prema e naa koduku revanth Reddy ki undi unte allu arjun tho matladi oka 2 CR or 3 cr teesi evvamani cheppu evvada allu arjun cm chepthe 😂😂😂😂 adi vadilesi louda 1 year nundi emi peeka ledu veellu vallanu veella ni arrest cheyadam tappa and motham koolchi veyadam tappa 😂😂😂😂
@Nenu-Nene13 сағат бұрын
అట్లా హాస్పిటల్ కి పోతే బెయిల్ మింగుతది అన్న గారు 🙏 కుటుంబాన్ని కొని కేసు ముగిధం అని బెయిల్ కేన్సిల్ మింగుతుంది కోర్టు! 😢
@PonnamallaPrabhakar8 сағат бұрын
మీ మీద ఉన్న గౌరవం ప్రేమ అన్ని పోయినాయి పో రఘు గారు
@yugandharpatha95489 сағат бұрын
రాష్ట్రానికి ఫండ్స్ తేవడం చేతకాదు,కానీ ఒక నటుడ్ని సపోర్ట్ చేస్తారు
@Lohithreddy096 сағат бұрын
Enduku Anni uchitalu ivvadanika.....
@amaraju72948 сағат бұрын
రఘునంద రావు గారు మీరు మానవత్వంతో మాట్లాడినట్టు అనిపించట్లేదు
@aravindbandala88717 сағат бұрын
Advacate laga matladadu
@tnbhaskar815413 сағат бұрын
నిజం సార్ హాస్టల్ లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
@VenkateshBollu-t5m8 сағат бұрын
Sir miru correct sir ❤
@skamjath47338 сағат бұрын
ని ఇంట్ల వాళ్ళకి జరిగితే ఇలానే మాట్లాడతావా ని మన్నాడు మనుమరాలు
@orsubalu90977 минут бұрын
Akada 42 vidhyadhulu antunte niku oka incident lo chanipoyina Ame gurthu vastundhe waste ra miru chiee
@sivaramkapila323413 сағат бұрын
వచ్చే ఎలక్షన్ లో AA services ని వాడుకొని benefit పొందాలని పాలిటికల్ parties ఎదురు చూస్తున్నాయ్
@MOMLoves-LR713 сағат бұрын
1ఇయర్ లో హాస్టల్ లో 43 మంది విద్యార్థులు చనిపోయారు మరి విద్య శాఖ మంత్రి రేవంత్ ని ఎం చేయాలి అదికూడా మాట్లాడాలి... గవర్నమెంట్ ని ఎం అనాలి వాళ్ల ఫ్యామిలీ కి ఎవరిస్తారు నష్టపరిహారం..... నల్లగొండ హాస్టల్ లో 3 చనిపోతే ఒక్కరిదగ్గరికి పోలేదు కోమటిరెడ్డి... అండ్ సీఎం...
@krambabu46938 сағат бұрын
సూపర్ సార్ 🙏బాగా అడిగారు
@user-tn8yl4mz4w13 сағат бұрын
రఘునందన్ సార్.. మీరంటే నాకు చాలా ఇష్టం.. కానీ పసిబిడ్డ ప్రాణం.. సినిమా వాళ్లకు జీతాలు ఇచ్చేది ప్రజలు సార్
@nareshmamidi377313 сағат бұрын
super sir .. good speech 💯 correct
@fy8xp12 сағат бұрын
రఘునందన్ నీ ఇంట్లో ఆడోళ్ళకు ఇలా జరిగితే ఇలాగే మాట్లాడేవాడివా 😢 ఓ కుటుంబం చిన్నాభిన్నం అయింది ఆ హీరో వల్ల 😢 వానికి సపోర్ట్ చేయడంకన్నా మీ బీజేపీ వాళ్లు చావడం బెటర్ 😢
@SONGS_FOR_YOU09T12 сағат бұрын
Anna epudu chanipoyina a revathi talli aite tirigi tisukoni ralemu kadha anna . Hospital lo unna abbayiki money estundi govt sare okay . Manam andaram e okka revathi amma chanipotene entala badhapadtunname mari gurukalalo chani poina 40 Mandi chinna pillalu chanipote okkaru Aina vachara anna okkaru anna kanisa dabbu echinara alochinchandi anna okkari andaru okkasari manasu petti alochinchandi
@SONGS_FOR_YOU09T12 сағат бұрын
Assembly lo prati nimisam ki 15 lakhs daka karchu aitadi anna alanti assembly lo mana cm garu revathi gari gurinchi oka one hour matladinaru kada mari 40 Mandi pillalu chanipote valla gurinchi enduk matladaledu alochinchandi okkasari
@rangaswamythalikerapujari76959 сағат бұрын
చాలా బాగ చెప్పారు
@shobhavenkataramanaiah3411Сағат бұрын
మరి సీఎం బాధ్యత గల పదవిలో ఉండి పర్యవేక్షణ చెయ్యకుండా అంటే తన డ్యూటీ తను చెయ్యకుండా హాస్టల్ లో ఉన్న పిల్లల చావుకు తన ప్రభుత్వమే చంపింది కదా అది మాట్లాడరా వారికి కుటుంబాలు ఉండవా వారికి కష్టం కలిగించిన వీళ్ళు ఎంతమంది జైలుకు వెళ్లారు గమనించగలరు
@omkar0111kar14 сағат бұрын
అల్లు అర్జున్ wife కి ఒక friend undhi,, A friend ముందు build up చూపిద్దాం అనుకున్నాడు,, శిల్ప గాడికి support chesaydu ,, పోనీ గెలిపించడా అంటే అది లేదు ,, నచ్చితే yakadikanna వస్తా అని చేపేడు,, Next ఆ దిక్కుమాలిన శిల్ప రవి ఫ్యామిలీతో మూవీ కి కలిసి veledu range చూపిదం ani,,, దులతిరిపోయింది
@RSVOLGAS51 минут бұрын
𝗖𝗼𝗻𝗴𝗿𝗲𝘀𝘀 𝗙𝗮𝗶𝗹𝘂𝗿𝗲 😅 𝗖𝗼𝗻𝗴𝗿𝗲𝘀𝘀 𝗙𝗮𝗶𝗹𝗲𝗱 😅
@yuvaraj-tv1bf13 сағат бұрын
సార్ మీరే ఇలా అంటే ఎలా సార్ 😭
@PSRAO119 сағат бұрын
Mr రఘు ఈ విషయం లో నువ్వు దూరితే నువ్వే విలన్ అవుతావు. మీ రాజకీయఎం కోసం అల్లు అర్జున్ ని వాడుకోకు
@nareshl837413 сағат бұрын
Waaa... What a speech sir...
@swamyvanjary30926 сағат бұрын
ఈ విషయం లో రఘు అన్న కరెక్ట్ సంఘటన జరిగిన తరువాత ఇన్ని రోజులకు సీఎం మాట్లాడడం చాత గానీ తనం ఎదో విషయాన్ని డైవర్ట్ చేయాదానికే అన్నట్టు ఉంది
@SahajanandGogolla8 сағат бұрын
Sooper anna
@kiranboppa10598 сағат бұрын
Meeru perfect leader Anna.. correct point chepparu..
@rameshm969212 сағат бұрын
Sarigga chepparu Maana Advocate MP Sir
@veereshmsw911614 сағат бұрын
Good question anna
@ameen91213 сағат бұрын
రఘనందన్ గారు మీకు మీ లాంటీ రాజకీయ నాయకులని చేసింది ప్రజలే అది మరిచి పోతున్నావా జనం ఎప్పడు ఏమైనా చేస్తారు మరిచి పోకది రఘనదానంగారు
@KumarS-km5dj10 сағат бұрын
Good speech sir
@mastanyadav39314 сағат бұрын
తెలంగాణాలో నాకు తెలిసి రెడ్డి గారి దే బలం అనుకుంటా
siggu undali smugler movie ki award ichinanduku..bjp paruvu teeyi nuvvu
@SaiKumar-tx3zw10 сағат бұрын
Lawyer saab😊❤
@jaishreeraam982914 сағат бұрын
Well said
@hemanthkumar778240 минут бұрын
Nice point
@sravan356614 сағат бұрын
Raghunandan sir ❤
@Yesudaskavali10 сағат бұрын
మెంటల్ సత్తి కాక నువ్వు సూపర్ తమి
@umasankar00912 минут бұрын
రఘునందన్ గారు ఇలాంటి పరిస్థితుల్లో మీరు చూపాల్సింది .. మీ తెలివితేటలు కాదు., సమాజం పట్ల బాధ్యత .., బాధితుల పట్ల సానుభూతి., అంతేకానీ ఇలాంటి పరిస్థితులను కూడా రాజకీయం చేసి లబ్ది పొందాలనే ఆలోచన హేయమైనది.
@sankararaopaila847212 сағат бұрын
కరెక్టు గా చెప్పారు..సార్
@pulishivareddyreddy333011 сағат бұрын
Perfectly said, police also done over action along with Allu family. Good question to govt regarding school children
@g.ramaiahtvramaiah66766 сағат бұрын
చాలా బాగా చెప్పారు సార్ మీరు
@madupatel13 сағат бұрын
Yes sir you are right 👍
@subbusubhash52667 сағат бұрын
Perfect anna
@GurramSatyanarayanareddy11 сағат бұрын
దమున్న నాయకత్వం... నిజాన్ని నిర్భయముగా... చెప్పి న.. నాయకుడు జై జై జై జై రఘునందన్ జై జై